దేవుని మేలులను ఆరాధనలో తలచుకుంటూ పాడుకోటానికి పాడిన లిల్లీ షారోన్ గారికి జాన్ వెస్లీ అయ్యగారికి అడ్వాన్సుగా విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అయ్యగారు దేవుడు మీ సంఘమును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేయుచున్నాము దేవునికి స్తోత్రము మహిమ ఘనత కలుగును గాక
Praising God for the mellifluous vox... and you have penned with an easy remembering and pleasing vadhina garu... Praying that you would bless the listeners with many more to feel His presence.
Very wonderful great song my dear loving daughter Sharon Daniel Garu wonderful lirics may God richly bless your family n ministry praise God glory to Jesus alone ma❤
పల్లవి: నా ప్రాణనాథ - ఓ యేసు దేవా నీ మేళ్లను తలచి - ప్రస్తుతించెదన్ (2) వర్ణించలేనిది, ఊహకే అందనివి నీ మహా కార్యములు (యేసయ్య) (2) అనుపల్లవి: స్తుతులకు పాత్రుడా - ఘనతకు అర్హుడా మా ఆరాధనకు యోగ్యుడా (2) 1. నా దోషమంతటిని క్షమిఇంచావు నాదు ప్రాణమును విమోచించావు మేలుతో నా హృదయమును తృప్తి పరిచావు ( 2) " స్తుతులకు పాత్రుడా" 2. చీకటి అయిన మమ్మును వెలుగుగ మార్చావు ఈ మంటి ఘటము లలో మహిత్మాను నింపావు క్రీస్తు రూపము లోనికి మమ్ములను మార్చు చున్నావు "స్తుతులకు పాత్రుడా" 3. శ్రమలో మొఱ్ఱపెట్టగా ఉత్తరమిచావు మమ్మును విడిపించి గొప్ప చేశావు దీర్ఘాయువుతో తృప్తిపరచి రక్షణ చూపావు " స్తుతులకు పాత్రుడా"
So. Beauty full singing lilly shorn garu.❤️❤️❤️
ఆత్మలో ఆనందిస్తూ మనశ్శాంతిగా పాడుకోవడానికి క్రొత్తకీర్తన ఇచ్చిన యేసయ్యకు వందనాలు - కీర్తనలు 98:1
దేవుని మేలులను ఆరాధనలో తలచుకుంటూ పాడుకోటానికి పాడిన లిల్లీ షారోన్ గారికి జాన్ వెస్లీ అయ్యగారికి అడ్వాన్సుగా విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అయ్యగారు దేవుడు మీ సంఘమును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేయుచున్నాము దేవునికి స్తోత్రము మహిమ ఘనత కలుగును గాక
Praising God for the mellifluous vox... and you have penned with an easy remembering and pleasing vadhina garu... Praying that you would bless the listeners with many more to feel His presence.
Thank you paul garu 😇
Very wonderful great song my dear loving daughter Sharon Daniel Garu wonderful lirics may God richly bless your family n ministry praise God glory to Jesus alone ma❤
Thank you dady 🙏❤️
వదిన నిజంగా యేసయ్య చేసిన మేలులను ఎంతో చెక్కగా వందనాలు చెప్పావు ❤
పల్లవి: నా ప్రాణనాథ - ఓ యేసు దేవా
నీ మేళ్లను తలచి - ప్రస్తుతించెదన్ (2)
వర్ణించలేనిది, ఊహకే అందనివి
నీ మహా కార్యములు (యేసయ్య) (2)
అనుపల్లవి: స్తుతులకు పాత్రుడా - ఘనతకు అర్హుడా
మా ఆరాధనకు యోగ్యుడా (2)
1. నా దోషమంతటిని క్షమిఇంచావు
నాదు ప్రాణమును విమోచించావు
మేలుతో నా హృదయమును తృప్తి పరిచావు ( 2)
" స్తుతులకు పాత్రుడా"
2. చీకటి అయిన మమ్మును వెలుగుగ మార్చావు
ఈ మంటి ఘటము లలో మహిత్మాను నింపావు
క్రీస్తు రూపము లోనికి మమ్ములను మార్చు చున్నావు
"స్తుతులకు పాత్రుడా"
3. శ్రమలో మొఱ్ఱపెట్టగా ఉత్తరమిచావు
మమ్మును విడిపించి గొప్ప చేశావు
దీర్ఘాయువుతో తృప్తిపరచి రక్షణ చూపావు
" స్తుతులకు పాత్రుడా"
Blessed song sister.... God bless you abundantly with good voice and vision.🎉❤🎉❤.
Wonderful song ammagaru
Praise the lord sister....so good..continue to Sing many More...
Supper song ammagaru ellante songs enka pdalie god es great
Chalabaga padaru sister.ennopatalu manchivi cheyalaniasinchunnanu.God bless you.
Blessed song sister... God bless you abundantly with good voice n vision..
Wonderful singing God bless you sister
Chala ardhavantham ga vundhi amma garu🎉
Thank you sister
Praise the lord
Superb 🎉
Wonderful song happy 🎁 christmas praise the lord sister .
Super sister super lyrics Glory to God🙌🙌🙌 wonderful song
స్తుతులకు పాత్రుడు ఆ ఘనతకు అర్హుడు మా ఆరాధనకు యోగ్యుడు మన యేసయ్య 👏👏👏👏👏👏
Telugu. Lerca 4:23
So beautiful akka ❤❤
Blessed song
Thank you ma ❤
Awesome lyrics and voice akka... You are blessed to many people ❤
Thank you ma ❤
Wonderful song Happy Christmas Praise the lord sister 🙏🙏🙏💐💐💐
Very nice song... God bless you తల్లి
Glory to God....❤🙌
Excellent song ammaa Good lyrics Glory to God 🙏🙏
Thank you Anna 😊
🙏Happy Christmas 🎄💐Meru songs chala bhaga paduthunaru me swaram chala bhagundhi God bless u sister 🙏
చాలా బాగా పాడరు అక్క
🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤
Wonderful voice sister ❤️❤️👌👌
Merry Christmas 🎉🎉
Lyrics :
పల్లవి :
నా ప్రాణనాథా
పల్లవి: నా ప్రాణనాథా, ఓ యేసుదేవా - నీ మేళ్ళను తలచి ప్రస్తుతించెదన్ వర్ణించలేనివి, ఊహకే అందనివి - నీ మహకార్యములు (యేసయ్యా)
అ.ప: స్తుతులకు పాత్రుడా - ఘనతకు అర్హుడా - మా ఆరాధనకు యోగ్యుడా (2)
//ఆరాధన//
1. నా దోషమంతటిని క్షమియించావు నాదు ప్రాణమును విమోచించావు మేలుతో - నా హృదయమును తృప్తిపరిచావు (2)
// స్తుతులకు //
2. చీకటియైన మమ్మును వెలుగుగ మార్చావు - ఈ మంటిఘటములలో మహిమాత్మను నింపావు క్రీస్తు రూపములోనికి - మమ్ములను మార్చుచున్నావు(2)
// స్తుతులకు //
3. శ్రమలో మొఱ్ఱపెట్టగా ఉత్తరమిచ్చావు - మమ్మును విడిపించి గొప్పచేశావు
దీర్ఘాయువుతో - తృప్తి పరచి రక్షణ చూపావు (2)
// స్తుతులకు //
Super song sister garu
Super akka🙏🙏🎉
🙏Amen Amen🙏 Amen🙏❤❤❤
HAPPY MERRY CHRISTMAS PRAISE THE LORD ❤️💐🙏
Wonderful song❤️
Wonderful song
సూపర్
Wonderful glory to God
Praise the Lord 🙏
Merry Christmas 🎄
Praise the lord akka
Prise the lord
🙏🙏🙏🙏🙏🙏🙏
🎉❤❤❤
Super Mean full Song Akka....🙏❤️🫰
Super akka
Praise the lord 🙏🙏🙏
Wonderful song 🎉🎉🎉
🙏🙏🙏🙏👌👌
👍👍👌
Praise the lord sister voice chala bagundhi lyrics chala bagunae song track upload cheyyandi plz
Sister, you prayed for me to be sent to another branch for the job I wanted. It came true, tq
Praise God 🙌
Wonderful song akka🤍
Track పెట్టండి సిస్టర్
Will try to upload sister
E song track use cheskovacha sister.. Copyright aa
U can use it sister
Thank you brother @@johnsonpj2538
సాంగ్ పెట్టండి పాస్టర్ గారు
Song pettandi please
Description lo undhi sister
పల్లవి :
నా ప్రాణనాథా
పల్లవి: నా ప్రాణనాథా, ఓ యేసుదేవా - నీ మేళ్ళను తలచి ప్రస్తుతించెదన్ వర్ణించలేనివి, ఊహకే అందనివి - నీ మహకార్యములు (యేసయ్యా)
అ.ప: స్తుతులకు పాత్రుడా - ఘనతకు అర్హుడా - మా ఆరాధనకు యోగ్యుడా (2)
//ఆరాధన//
1. నా దోషమంతటిని క్షమియించావు నాదు ప్రాణమును విమోచించావు మేలుతో - నా హృదయమును తృప్తిపరిచావు (2)
// స్తుతులకు //
2. చీకటియైన మమ్మును వెలుగుగ మార్చావు - ఈ మంటిఘటములలో మహిమాత్మను నింపావు క్రీస్తు రూపములోనికి - మమ్ములను మార్చుచున్నావు(2)
// స్తుతులకు //
3. శ్రమలో మొఱ్ఱపెట్టగా ఉత్తరమిచ్చావు - మమ్మును విడిపించి గొప్పచేశావు
దీర్ఘాయువుతో - తృప్తి పరచి రక్షణ చూపావు (2)
// స్తుతులకు //
Camera man 🙏🏻
Track kaavali sister
Prise the lord