తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసులు సింధూరాలు కలబోసిన శుభవేళ అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆ.ప. ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం దీవిస్తూ శుభముగ మీ పరిణయం 1. ఇన్నినాళ్లుగా వేచిన సమయం ఎదురు నిలచింది చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది కలకాలం మీరు కలసి ఉండాలని చిరజీవం మీపై నిలిచి ఉండాలని 2.త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగ మారింది అరమరికలు లేక ఒకటి కావాలని పరలోక తండ్రికి మహిమ తేవాలని
తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ
చిలిపి ఊసులు సింధూరాలు కలబోసిన శుభవేళ
అనురాగంతో ఒకటవ్వాలని
అనుకున్నవన్నీ నిజమవ్వాలని
ఆ.ప. ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం
దీవిస్తూ శుభముగ మీ పరిణయం
1. ఇన్నినాళ్లుగా వేచిన సమయం ఎదురు నిలచింది
చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది
కలకాలం మీరు కలసి ఉండాలని
చిరజీవం మీపై నిలిచి ఉండాలని
2.త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది
ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగ మారింది
అరమరికలు లేక ఒకటి కావాలని
పరలోక తండ్రికి మహిమ తేవాలని
త్రియేక దేవుని ఘన సంకల్పం..మీ వాయిస్ తో నెరవేరుతుంది..అనేలా ఉంది nicil గారు..
Thq
God bless you all song and music good 🎉
Thq
❤❤❤❤❤
Flute in between ❤️❤
Super song nice singing ❤❤❤ God bless you 💐💐💐 brother praise the lord
Thq Brother ❤️❤️❤️
Unique voice Anna..! Naku kuda mee voice unte bagunnu anipisthundhi. Very rare voice anna meedhi anyway it's a gift of God. Praise the lord 🙏🙏🙏🙏
Brother garu me voice bagutunde metho padalane naa asha sister garu kuda bagapadatharu devudu ehina talanthu God bless you all
soothing voice Bro, fantastic music team stay bless
Thq
Super brother
Thq Brother
Nice voice gift of God Jesus
మెగా గాడ్ బ్లెస్స్ యు ఫరెవర్ bro
Thq Bro
Praise the lord anna
Praise The Lord Bro
Excellent voice anna all the best
Thq
wonderful annayya 😍😍😍😍😍
Thq Bro 😍😍😍
Awesome music & Song
Thq
Nyc yar😍
Thq
Super singing 👌
Thq
Nice anna ♥️🙌
Thq Bro
❤
🤝❤️
100 like nadi
Thank you