భర్త చనిపోయిన ఆడవాళ్లు బొట్టు పూలు పెట్టుకోవచ్చా అనే అంశం మీద నెల్లూరు శ్రీ లక్ష్మి గారితో

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 125

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 9 дней назад +24

    ఇలాంటి చర్చ ఎక్కువ. జరగాలి Thank you so much 🙏🙏

  • @himabalasivalenka7047
    @himabalasivalenka7047 9 дней назад +38

    ఈ విషయంలో ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు

  • @HappyArcade-xu3if
    @HappyArcade-xu3if 9 дней назад +23

    ఇది చాలా నిజం అందరూ మార్చుకోవాలి కానీ జనం మారరు

  • @Jagriti_050
    @Jagriti_050 9 дней назад +19

    🎉❤ బాగా చెప్పారు అమ్మ కట్టుబొట్టు మార్చకుండా ఉంటే చులకనగా ఎవరూ చూడరు ముందు బొట్టు తీయకూడదు నగలు వేసుకుని మామూలు గాజులు వేసుకుని చీరలు కట్టుకుని బొట్టు పెట్టుకుని నిండుగా ఉండాలి అండి

  • @vasanthapotharaju2840
    @vasanthapotharaju2840 9 дней назад +23

    యెన్ని ఉపన్యాసము లు ఎంత గొప్పవారు చెప్పినా శాస్త్రాధ్యయనం చేసిన వారు గొంతు చించు కున్నా ఈ ప్రపంచం మారుతుంది అని అనుకోవడం మన భ్రమ అని అర్థం అయింది.అంతరిక్షం లోకి ఆడవారు వెళ్లి వచ్చిన కూడా యెవరూ మారడం లేదు.అందరూ యేదో ఒకరోజు పైకి వెళ్లాల్సిన వాళ్ల మే, భర్త పోవటం భార్య తప్పు లాగానే అందరూ చిన్న చూపు చూస్తున్నారు, దేవుడే దిగి వచ్చి చెప్పినా వినకుండా ఉంటారు,

  • @Alitelife
    @Alitelife 6 дней назад +5

    మనం. చిన్నప్పటి నుంచి. బొట్టు.పెట్టుకొంటాము. భర్త. చనిపోతే. ఎందుకుతీయాలి. తెయ్యకూడదు. అని. నా అభిప్రాయం. మీరు చెప్పింది. కరెక్ట్. అమ్మా

  • @lakshmikumarisure1760
    @lakshmikumarisure1760 9 дней назад +38

    ఇటువంటి సమాజం రావాలి భర్త చనిపోతే బొట్టు,పూలు, గాజులు తీసివేసే సంప్రదాయం నుండి మనం మారాలి అసలు ఆ కార్యక్రమమే ఉండకూడదు ముందు ఆడవాళ్లు వీడియో లో చెప్పినట్టు ఇంట్లో వాళ్ళు మనతో ఉంటే బయటివాళ్ళు ఏమీ అనడానికి ఆస్కారం ఉండదు అసలు అది తప్పు కాదు ఆచారం కాదు

  • @lalithambakodavati8827
    @lalithambakodavati8827 9 дней назад +21

    చాలా బాగా చెప్పారు అమ్మా భర్త లేని వాళ్ళందరూ ఈ వీడియో చూడాలి అప్పుడైనా దైర్యంగా వుంటారు🙏 జై గురు దత్త 🙏

  • @jangamsailaja6748
    @jangamsailaja6748 9 дней назад +7

    80 vayasu unnavallaki kuda ei acharam chesi himsapeduthunnaru edi chusi ayina marithey danyavadalu..mundhu meeku danyavadamulu

    • @TabjullaSatyamaiah
      @TabjullaSatyamaiah 9 дней назад

      Lvithaatthuvulvbottuettukova hupulupettukovachupukudengichukunnathappuledhupukupachipokudadubojanamuenthamukyamosexkudamukyamuvithantuvuludengichukovachuthappuledu

  • @padmalekha2038
    @padmalekha2038 8 дней назад +10

    మద్యం తాగి చచ్చీ భార్య పనిష్మెంట్ తప్పు అదీ 😢

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 3 дня назад +2

    పుట్టినప్పుడు అమ్మమ్మ లేదా అమ్మ పెట్టిన బొట్టు... దిష్టి తగలకూడదు అని వేసిన గాజులు....తలలో మురిపెం గా అలంకరించిన పువ్వులు ... వీటికీ భర్త కు ఏమిటి సంబంధం??? సింపుల్ లాజిక్.... మనకు ఎలా మనసుకు అనిపిస్తే అలా చెయ్యటం ముందు మనిషి గా ఉన్న హక్కు... దీనికి వ్యతిరేకించే వారు వాళ్ళ వాళ్ళ ఖర్మ అనుకుని వదిలే యటమే ...

  • @Yasodhagurutharangini
    @Yasodhagurutharangini 9 дней назад +16

    నమస్కారం అమ్మ చాలా గొప్ప మాటలు మాట్లాడారు మీరు పూర్వ రోజుల్లో చదువు లేని కారణంగా ధనం ఎక్కువగా లేని కారణంగా విపరీతమైన కష్టనష్టాలకు విపరీతమైన బాధలకు ఆడవాళ్ళని గురి చేస్తూ వచ్చారు ఆడవాళ్లు పడ్డ కష్టాలు పూర్వ రోజుల్లో అంతా ఇంతా కాదు ఆడవాళ్లు ఈరోజున స్వేచ్ఛగా సంతోషంగా హాయిగా బ్రతక గలుగుతున్నారు అని అంటే ప్రభుత్వం మార్పు దేశంలో మార్పులు వల్ల దేశానికి ప్రభుత్వానికి మీ అందరికీ ఒకసారి నమస్కారం చేస్తూ భర్త ఉన్న లేకపోయినా మనం మొదటి నుంచి బొట్టు గాజులు పూలు పెట్టుకుంటూనే ఉన్నాము మన పుట్టుకతో నుంచి ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మన తోటి జీవితకాలం ఉండాలి మధ్యలో వచ్చిన భర్త కోసం అవన్నీ తీసేయాల్సి అవసరం లేదు భర్త లేని వారిని ఉన్న వారితో సమానంగానే గౌరవించాలి అదే మన సంస్కృతం

  • @devimurthykonda
    @devimurthykonda 5 дней назад +3

    సత్యవాణి గారికి ఒక యాంకర్ నోము వాయనం పసుపు బొట్టు పెట్టి ఇచ్చింది. మీరు కూడా ఇలాంటి వారికి వరలక్ష్మీ వ్రతం వంటి నోములు సామూహికంగా చేయించి సమాజ ప్రక్షాళన చేస్తారని ఆశిస్తాను.🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 8 дней назад +8

    మార్పు రావాలి అందరిలోనూ కూడా, సాటి ఆడవాళ్ళం మనమే.అర్థం చేసుకోవాలి, వారి బాధను, వారి నీ తప్పు బట్టడాం ముందు మానాలి, వారిని ఎదురుగా గాని చాటు గా గాని విమర్శ చేయడం మానాలి, నేటి ఆధునిక కాలంలో ఇలాంటి పద్ధతులు కట్టుబాట్లు సవరించాలి,

  • @anushadarapu3102
    @anushadarapu3102 9 дней назад +3

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 9 дней назад +5

    ఎవరి భావన వారికి. ఎదురవుతుంది ఎదురు వచ్చేవారిలో ఏమీలేదు

  • @saitharunp9768
    @saitharunp9768 10 дней назад +5

    Excellent 👌🙏🌹🌹amma

  • @kanakadurga6305
    @kanakadurga6305 9 дней назад +4

    Nirmalamma gari ki padhabhi vandanam amma

  • @mahabhashyampurnimasankar2464
    @mahabhashyampurnimasankar2464 9 дней назад +2

    Maa husband sudden heart attack tho 5 days kritham poyaru. I am 42 yrs. Your video has made me feel so comfortable. Thanks amma.

  • @annapurna6462
    @annapurna6462 8 дней назад +3

    Amma chalabaga chepparu idi chalamandi chudali 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhramarambasomayajula1273
    @bhramarambasomayajula1273 7 дней назад +1

    Thanku, so much, very imp message chepparu, 👏👏👏

  • @saradasarada707
    @saradasarada707 6 дней назад +2

    Super amma🙏🙏

  • @user-cl3lp7do6d
    @user-cl3lp7do6d 10 дней назад +5

    Super mma ❤❤

  • @geethamakkineni5247
    @geethamakkineni5247 10 дней назад +4

    True aunty, well said

  • @devikae6599
    @devikae6599 8 дней назад +2

    Super ga chepparamma

  • @babysanandh4092
    @babysanandh4092 21 час назад

    నా సొంత మరదలే నన్ను నా కూతురి పెళ్లి కి దూరం పెట్టింది నాదృష్టిలో సతిసహగమనమే బాగుంటుంది ఈ జీవితం చాలా బాధాకరం భరించడం కష్టం

    • @DattaBiddalu
      @DattaBiddalu  16 часов назад

      అందరూ మరదలు అలాగే పెడతారు అమ్మ దానికోసం కృంగిపోకు

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 9 часов назад

      😢😢

  • @bhagyalakshmikalakuntla8044
    @bhagyalakshmikalakuntla8044 9 дней назад +2

    Super 👌Amma, 🙏🙏💐💐

  • @vadduripurnima753
    @vadduripurnima753 9 дней назад +1

    Madam, Thank you so much for your support of ladies. Meelanti vallu andharu kalisi society lo changes theesukurandi. Meeku Dumudu eppudu chalaaya chusthadu

  • @GadhiRajulaxmi
    @GadhiRajulaxmi 2 дня назад

    Chala bagachapparu amma

  • @dabirkrishna
    @dabirkrishna 9 дней назад +8

    Pelli ki mundu undevi anni ,yeppudu అయినా ఉండాలి adi sahaja nyayam.

  • @radha8578
    @radha8578 7 дней назад +1

    Amma meeru cheppindi chala bagundi .Naku 28 years unnapudu poyaru 3 pillalu still badapedataru nannu .

  • @nagalakshmi6174
    @nagalakshmi6174 9 дней назад +3

    Excellent 👍👌

  • @samathasomireddy1710
    @samathasomireddy1710 10 дней назад +6

    Amma baga chepinaru

  • @kanakadurga6305
    @kanakadurga6305 9 дней назад +4

    Amma anni chala baga chepparu melanti varu vundali prathi function lo melanti varu okaru vundi etuvanti paddathi kandinchali amma

  • @kumarlava542
    @kumarlava542 5 дней назад +1

    Super amma nenu 1yearnundi anubavisthunnanu thalli

  • @Kondurusrilatha
    @Kondurusrilatha 9 дней назад +2

    Nice video Amma

  • @naliaruna7282
    @naliaruna7282 3 дня назад +1

    Meru super amma

  • @kamalapentakota5255
    @kamalapentakota5255 9 дней назад +2

    Society changeing ku me matalu avasaram amma🙏

  • @samathasomireddy1710
    @samathasomireddy1710 10 дней назад +4

    Super

  • @burrapramila3566
    @burrapramila3566 7 дней назад +1

    చాలా బాగా చెప్పినారు అమ్మ 8నెలలు నుండి అనుభవిస్తున్నాను

    • @devimurthykonda
      @devimurthykonda 5 дней назад +1

      ధైర్యంగా మీకు నచ్చినట్టు ఉండు నీకు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడవలసిన పనిలేదు

  • @angalakuditisuseela4232
    @angalakuditisuseela4232 7 дней назад +1

    Good conversation

  • @sesharatnamdevulapalli4290
    @sesharatnamdevulapalli4290 8 дней назад +2

    Elanti cherchelu chala chala jaragali, pravachana karthalu cheppali.after 100 years definitely change.🎉

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 8 часов назад

      గరికిపాటి వారు చాలా సార్లు ఛాలెంజ్ చేసి చెప్పారు ఈ దురాచారం గురించి, ఏ శాస్త్రము లో లేదు అని .

  • @indiradevi7224
    @indiradevi7224 9 дней назад +1

    Namasthey ammagaru, meeru matladutunnavi the cha thappakunda Elaine chesanu, nenu konna house grupravesam, two sons marriages chesanu. Purohitulu vazre chepparu naatho Anni cheyancharu, naa husband pope 22years ayindi, chinnajeeyar swamivaru lejshmi Pooja lu cheyastaru, godakalyana chesukuntamu Ramanuja margam, jai srimannarayana

  • @vanajakshinalipireddy7900
    @vanajakshinalipireddy7900 3 дня назад +1

    Chala baga chepparu amma meeru

  • @nallamilligangabhavani5517
    @nallamilligangabhavani5517 7 дней назад +2

    Amma manallo marpu ravalli

  • @rukminipillutla
    @rukminipillutla 6 дней назад +1

    Amma chala mandi adavallani e veshayam lo samayamlo avamanam jarigindi kada epate kuda valla ke praantaalalo buttu pasupu evaru sati adavallau mundu manam marale varene gowravam ga chudali meeru chala manchi veshayam chaparu amma thank you so mach

  • @anuchimata3396
    @anuchimata3396 7 дней назад +1

    Amma well said

  • @lakshmitumalla7840
    @lakshmitumalla7840 9 дней назад +1

    🙏🏼andi
    Chala baga chepparu

  • @SunithaThallam
    @SunithaThallam 9 дней назад +5

    చాల బాగ చెప్పారు అమ్మ

  • @srilakshmi4663
    @srilakshmi4663 7 дней назад +1

    Avunu bhaga cheparu amma

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 9 дней назад +1

    Jai gurudatha 🙏
    Sthree ki sthreeye shatruvu

  • @prabhavathiy6137
    @prabhavathiy6137 6 дней назад +2

    ❤❤❤❤❤chalabaga chepru Amma navayasu 35epdu.30year ke nenu cbadani anubhavisthunanu ..meru chepinatallu nenu kuda ye shasthramu patichi theyale dhu magala suthram mathrame thisa. ma family kuda soport chesaru...mana jagartthalo manmute emkadhu.yavarigurichi yochanachesi badhapadukodudhu.thana pilalani chusukute...salu. Amma..me matallu Naku nachaye...❤❤❤❤❤

  • @vasundharask-wp7ww
    @vasundharask-wp7ww 9 дней назад +3

    Naivedyam Wanda watcha .nenu wandutanu.kodaliki anta sudarayinchadu ani ame to start cheyinchi migatadi nenu chestanu .

  • @indiragundrathi1435
    @indiragundrathi1435 4 дня назад

    Meeku dhanyavaadamulu amma.

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 9 дней назад +2

    Baga chepparu

  • @Vardhan-o4y
    @Vardhan-o4y 3 дня назад

    Chala Baga cheppinaru

  • @vjaybooosa7451
    @vjaybooosa7451 7 дней назад +1

    Avunamma adavalle ela adugutunnaru pillalunnaru avanbi tisi veltunte adlo chustaru mrugalu ha adavalke miru cheppinattu adugutunnaru

  • @pothupadmaja3530
    @pothupadmaja3530 10 дней назад +3

    👌👌👌

  • @lakshmip8518
    @lakshmip8518 9 дней назад +2

    ji guru datta amma

  • @talaripadmavathi9022
    @talaripadmavathi9022 10 дней назад +3

    Super very good akka

  • @annapurnareddymandala9303
    @annapurnareddymandala9303 8 дней назад +1

    👌👌🙏🙏

  • @nagalakshmigedala1011
    @nagalakshmigedala1011 10 дней назад +3

    💗

  • @vijayalakshmi-qn6vm
    @vijayalakshmi-qn6vm 3 дня назад

    ❤meru. Supar. Mma

  • @jangamsailaja6748
    @jangamsailaja6748 9 дней назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakumari5778
    @krishnakumari5778 7 дней назад +3

    Amma meru akkuva video s cheyyandi,blood relation valle insult chestaru

  • @machasnehalatha9103
    @machasnehalatha9103 9 дней назад +1

    Chaala..gopaga..chepaaru.amma

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 9 дней назад +5

    Suva sini pujalu antu separate chestunnaru

  • @RadhikaK-p8s
    @RadhikaK-p8s 8 дней назад +1

    👍👍🙏🙏

  • @RadhikaK-p8s
    @RadhikaK-p8s 8 дней назад +1

    👌👍🙏🙏

  • @suvarchalachanda6916
    @suvarchalachanda6916 2 дня назад

    Self respect undali.

  • @shaliniaithal9865
    @shaliniaithal9865 9 дней назад +1

    😊👍👌👌👌👌👏

  • @vjaybooosa7451
    @vjaybooosa7451 7 дней назад +1

    Namaste andi amma first chustunna
    Naku doubts unnai amma ma husband ni dooram chesaru intlo vaalle posuxhi tarwata 2weeks undi dooram ayyaru 24 yerars naku apudu 7years avutundi ippatiki proubles face chestunna

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 9 дней назад +3

    Chaala Mandi yedhuru padithe pakkaku velutharu

  • @nagalakshmivunnava
    @nagalakshmivunnava 9 дней назад +1

    Aamameruchalabagachaputunaru👌👌

  • @aklakshmi8280
    @aklakshmi8280 7 дней назад +1

    Amma chala baga chepparu ma sontha relations valla abbai marriage ki velthunte valla enti daggara pelli koduku thalli, thandri ammai valla entiki velladaniki car daggara unnaru matho matladithe ashubam anukoni car ekkaru chala badesindhi. barthalu vadilesina vaaru poolu bottu pettukovochhu kani bartha chanipothe pettukovoddanta edekkadi nyayamo? Daya chesi nannu apardam chesukovoddu bartha undhi enni veshalu vesina pathivarthane kani bartha lekunte mathram pathithithalaaga choostharu kevalam edi na avedana evarinaina badisthe sorry

  • @marreddylakshmi9684
    @marreddylakshmi9684 7 дней назад +1

    Chala Baga chepparu Amma,Maa husband 2years 6 expired iyyaru appati varaku naato ento Baga matladevaru prati vishayamu mundu ga naaku cheppevatu maa husband expire iyna tarvata naato matladite Edo iypotundani naaku phone cheyyatam kuda manesaru amma nenu phone cheste idi phone chesindemity ani tittukuntunnaru amma chinnapati nunchi kalisi periginavallamu Ela vunnavu ani adagatam kuda manesaru amma

  • @sesharatnamdevulapalli4290
    @sesharatnamdevulapalli4290 8 дней назад +2

    Konthamandi pravachana.karthalu vari prathi matata lonu suvasini auntuvuntaru.vari pravarthana marali.

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 9 дней назад +4

    Sravanthi Maasai pujalaku varalaxmi vrathaniki pilavaru pravachanaala caramel parimithamu avuthunnayi yevaru bottu pettaru thambulam ivvaru

  • @sandyagoldenhillchannel
    @sandyagoldenhillchannel 8 дней назад +1

    Villages lo awareness ivvandi
    Max half society to be change

  • @venkateswararaofrocuhkotha7908
    @venkateswararaofrocuhkotha7908 9 часов назад

    మట్టి gajulanu vesukomantara? Mana entiki vaste bottu pettamantara?

  • @aklakshmi8280
    @aklakshmi8280 7 дней назад +1

    Function lo kooda bottu pettadaniki vasthe manakante munde pakkana vallu voddu pettakandi antaru

  • @annapurna6462
    @annapurna6462 8 дней назад +1

    I vedio andaru chudali❤❤

  • @budampadma5920
    @budampadma5920 4 дня назад

    🙏🙏🙏👍👌👌👌💯

  • @satyanaryana1975
    @satyanaryana1975 3 дня назад

    Amma na age 35 ma varu 4 years back chanepoyaru ma atta morning na face chudadu uru vellina nanu chudadru

  • @vasundharask-wp7ww
    @vasundharask-wp7ww 9 дней назад +2

    Nallapuasalu kuda vesukovali sutralu tisi dollar vesukovachu I wear for safety.

    • @rajaleela7004
      @rajaleela7004 9 дней назад +1

      Sutram poina vari gurtuga nenu unchukunnanu.cine actor sri hari bharya kuda vinchikundi sutram

    • @vasundharask-wp7ww
      @vasundharask-wp7ww 9 дней назад +1

      @@rajaleela7004 yes good no problem.dont be afraid of society

  • @rajaleela7004
    @rajaleela7004 9 дней назад +1

    Ppravachanakarulu vaalla pravachana vupanyasaalalo cheppali ilanti duracharam kudadsni.appude prajalalo marpi vastundi

  • @rajut9990
    @rajut9990 16 часов назад

    Amma,nenu chala face chesthunna

  • @annapurnamamidi8705
    @annapurnamamidi8705 8 дней назад +1

    Sukhinobhavantutallulu

  • @rukminipillutla
    @rukminipillutla 6 дней назад +1

    Amma mundu mana putente vallu marale vale adapilla ki bartha chanipothe untene vachi na adabeda ku pasupu buttu evaru mundu vallu marale kadha amma appudu samajaml marutumde

  • @MariaJosephine-u8z
    @MariaJosephine-u8z 7 дней назад +1

    Samajome lo adavallu yentha avamanisthuna ru perantani ki pllichi veravallki botu pedatharu pasupu pedatharu thabulam istharu vidavarallni dooram pedatharu pellaina vall ki chepandi chivaraki vayanam kuda ivvaru. Barha unndani teku idi na jeevitham lo jarigindi pucotion petti chepandi meeru meeru mataladu kunte saripodu mee matalu yevvaru patinchu koru devudu chusutgunadu ma athagaru. Ma thoti kodalu ma adaparu chu avamanos tharu valla ki kuda ilanto paristhi vasuthundi

  • @indiradevi7224
    @indiradevi7224 9 дней назад +2

    Bhaya padavaddu, needs nuvvuga vundu nee asthma sashimi champukovaddu

  • @RaniVerma-nn6sn
    @RaniVerma-nn6sn 2 дня назад

    Vithanthuvulu gorntaku pettu kovacha

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 9 дней назад +3

    Widow yenno chotla అవమా nam పడుతోం di

  • @saradachillarige1941
    @saradachillarige1941 9 дней назад +4

    Yemito ammalakkala paatha chintakaaya pachchadi

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 4 дня назад

    Nakaite elanti nammakaalu levu ,bharya poena purushudu yeduroste paravaleda

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 4 дня назад

    Poolu chinnapati nunchi petukuntunnamu

  • @captainpawan
    @captainpawan 14 часов назад +1

    Chi daridram chetta topic.
    Naa friend Talli well educated. Vallu vysyas nenu anukkokundaga tenth day ki vellenu. Amma yedante aaroju Friday ani taruvata 5 days muhurtam kudaraledani aamenu dark room lo petterani chepperu. Taruvata 7th day muhurtam timuki rammante curiosity koddi time ki vellenu. Akkadi vatavaranam choosi tattukoleka ventane return ayyenu. Paadupadina inti pechulu, chedapattina karra mukkala tho dabbulu kalipi aa Talli mokhanna kodutunnaru including sonta biddalatho saha. Aame morro morro ani edustondi. Jarigina/jarugutunna kadha. Ee prapamcham yeppatiki maradu.

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 3 дня назад

    Mundhu Entlo valle chulakanaga chustaru

  • @voletyrajeswari7481
    @voletyrajeswari7481 8 дней назад

    Asalu manchiriju chudali mangalakaraminavinteeyali Ane concept marchali adavallaki adavallu satruvulu kakudadu meeto nenu debateki ravali ante Ela cheppandi manam anta manuspurti ga adarana chupali.

  • @arunareddy5701
    @arunareddy5701 8 дней назад

    Andharki menamama pettaru