#Edward

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 156

  • @varaprasadarao4994
    @varaprasadarao4994 5 месяцев назад +13

    యాకోబు 5:9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.
    1 థెస్సలొనీకయులకు 5:14. సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరి యెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.
    Praise the lord

  • @jesusLovesyou-v3e
    @jesusLovesyou-v3e 3 дня назад

    Thankyou jesus...

  • @sharonking480
    @sharonking480 6 месяцев назад +24

    చాలా చక్కగా వివరించారు అన్నయ్య ❤

  • @SailajaPullagura
    @SailajaPullagura День назад

    midi parisayyudi prardhana

  • @poddokusumalatha607
    @poddokusumalatha607 13 дней назад +2

    Yes, anna chala Baga cheperu.God bless you anna.

  • @rajanirajani2482
    @rajanirajani2482 5 месяцев назад

    Good explanation tq pastor garu 💐 vadhanalu 🙏🏻

  • @sureshpulivarthi1305
    @sureshpulivarthi1305 5 месяцев назад +2

    Great

  • @MadhuKalapaka
    @MadhuKalapaka 3 дня назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GeethaHemalatha-rt9bv
    @GeethaHemalatha-rt9bv 12 дней назад

    Praise the lord Sir🙏🙏🙏

  • @RameshOngole
    @RameshOngole 5 месяцев назад +14

    ఆయన. భక్తి కి నీవు సరి పోవు సార్

    • @nathanperla150
      @nathanperla150 5 месяцев назад

      😂😂😂😂

    • @kathirisettiramakrishna2974
      @kathirisettiramakrishna2974 9 дней назад +1

      Aayana bhakthini takkuva cheyaledu,ala chesevaarini gurinchi chebutunnaru.

    • @rajprakash3027
      @rajprakash3027 8 дней назад

      Edward anna is telling as a example, as - do not imitate any other persons.

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx 4 месяца назад +1

    Vandanalu hallelujah main the 🖑🖑👏😓😓👏🖑🖑🖑🖑

  • @davidfrancisgjmndd3791
    @davidfrancisgjmndd3791 5 месяцев назад +21

    సేవకుడ తీర్పు తీర్చుట నీ పని కాదు....ఆత్మల రక్షణ కోసం పని చెయ్యండి

    • @prakashrichardson557
      @prakashrichardson557 5 месяцев назад

      Athanu ela cheppatam correct kadu

    • @avinashk6276
      @avinashk6276 5 месяцев назад +2

      Pastor la athma rakskana odda? Wrong way lo veltunaru ani chepatam kuda thappa, pastor laki pastor ye cheppali. Viswasulu chepaleru

    • @mrasamuel1583
      @mrasamuel1583 4 месяца назад +1

      Edward Williams garu cheppedi ..what says ....is ..don't imitate/mimicry...but follow Holy spirit God...

    • @Balakota95
      @Balakota95 12 дней назад

      @@davidfrancisgjmndd3791 మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?..1 కొరింది 6:3....ఈ లేఖనాన్ని మీరు చదవలేదా...

  • @yvkumar6267
    @yvkumar6267 11 дней назад +1

    Good observation sir all glory to God our God and my sincere request to my fellow Jesus followers not to imitate any one but you prove yourself before God....

  • @goodfriends9962
    @goodfriends9962 6 дней назад

    ❤❤😂😂👏👏🙏

  • @AshrayaCharitableTrust2023
    @AshrayaCharitableTrust2023 11 дней назад

    Super sir.

  • @drkdk1964
    @drkdk1964 5 месяцев назад +12

    నేను ఒకడిని ఎగతాళి చేస్తే నన్ను ఎగతాళి చేసేవాడు కూడా ఉంటాడు....

    • @avinashk6276
      @avinashk6276 5 месяцев назад +1

      Anna baga vinandi yegathali kadu, normlga cheppochu mimicry cheyatam enduku anntunadu

  • @chinni5354
    @chinni5354 6 месяцев назад +6

    True brother 👍

    • @Ganga9177
      @Ganga9177 5 месяцев назад

      నువ్వు వాక్యం చెప్పు బ్రో

  • @sajeevpradeepkumarkongala1685
    @sajeevpradeepkumarkongala1685 15 дней назад +1

    STOP CRITICISING. IT REVEALS YOUR MEAN MENTALITY AND CHARACTER SIR I PITY YOU......

  • @davidneel5673
    @davidneel5673 5 месяцев назад

    Exactly right 🎉🎉🎉

  • @vijayakumari-t7n
    @vijayakumari-t7n 2 дня назад

    Just preach..... don't judge.....

  • @bharathchinnam9733
    @bharathchinnam9733 2 дня назад +1

    అందులో తప్పేముంది....? ఇలాగే చెప్పాలి, ఇలాగే చేయాలి అని రూల్ ఏమన్నా ఉందా???

  • @Solomonking-777
    @Solomonking-777 5 месяцев назад

    మీరు super

  • @rajun6298
    @rajun6298 6 месяцев назад

    Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam nakosam pradhana cheyandhi ayyagaru ✝️🙏🙏😢😢😢

  • @stanleypeter9529
    @stanleypeter9529 5 месяцев назад

    Full video link petandi

    • @christapostolicministries-hyd
      @christapostolicministries-hyd  5 месяцев назад

      ruclips.net/video/6zlK4Bi2kAY/видео.htmlsi=pF3xZOmhEydBr77w
      Praise the Lord Brother Please Watch,share and subscribe 🙏

  • @barnabas2411
    @barnabas2411 5 месяцев назад +3

    మిరు దేవుని నామమును అన్యుల మధ్య అవమానం చేస్తున్నారు...మిరు,మి యాక్షన్ లు,కదలికలు,బాషా ప్రయోగం యే మాత్రం ధైవీకం గా లేవు ..మిరు మి కంట్లో దూలాలు వున్నాయి గనుకనే ఎదుటి వాని కండ్లలో నలుసులు నేతుకు తున్నారు...మిరు,వారు అందరూ వేషధారణనే ..మి అందరికీ వాక్య భయం లేదు .మూసుకొని లోక పరమైన జీవనోపాధి చేసుకొని,నిత్య రాజ్యానికి మీకు మీరుగా సిద్ద పదండి...ఇతరులను తప్పుడు మార్గం లో నడిపించే వుద్యోగం మాని వేయండి

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 4 месяца назад +1

    I heard your message. There was some respect towards you, brother. But, after seeing this video, there is no respect on you, brother. Stop criticizing. Love everyone

    • @thyagarajaR
      @thyagarajaR 6 дней назад

      Dear Sister, I think the message is not about criticism of any respected Man of God but how people are not fully obedient to the word of God. They adopt a physical appearance and act like they are spiritually powerful; there is no use in it. Obeying is really powerful...

  • @vijaykorrapati
    @vijaykorrapati 5 месяцев назад

    Well said 🎉

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 5 месяцев назад +2

    ఈరోజుల్లో క్రీస్తుని అనుసరించేవారికన్నా సేవకున్ని అనుసరించేవారు ఎక్కువ

  • @Solomonking-777
    @Solomonking-777 5 месяцев назад

    ❤❤❤❤

  • @vasundharachetti1173
    @vasundharachetti1173 2 дня назад

    Anyulu chustaru

  • @JUDICIALDEPARTMENT-ke9rk
    @JUDICIALDEPARTMENT-ke9rk 4 месяца назад +2

    బ్రదర్ మీకు వందనాలు బ్రదర్ మీరు వాక్యం చెప్పడానికి వచ్చారు. పులిపీట మీద ఉన్నప్పుడు వేరొక దైవజనుని విమర్శించకూడదు. తీర్పు అనేది దేవుని చిత్తం. మీరు నేర్పాల్సింది బోధ

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 12 дней назад

      మొదటి విషయం అక్కడ పులిపిట్ లేదు
      అలాగే అక్కడ దేవుని సన్నిది వుంది

  • @vijayasree.p
    @vijayasree.p 6 месяцев назад +10

    మీరు వాక్యం కాకుండా ఇతర pastors ni imitate చెయ్యడం వేదికమీద బాగోలేదు ఎడ్వర్డ్ గారు...అది మీ స్థాయి కాదు.వాక్య పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు.దానిలో saagipondi. మీరు కూడా పెద్ద పెద్ద కేకలు అరుపులతో ఆవేశం తో చెబుతారు.ఎవరి పద్ధతి వారిది కదా?

    • @mosipandu
      @mosipandu 6 месяцев назад +2

      Meru Edward anna ni vimarsinche stayi kuda kaadu brother. Meru anna ni judge cheyadam manesi cheppina subject kosam alochinchandi. Appudu ardamavtundi anna nijamga vimarsinchara Leda oka topic cheppadaniki example ga use chesara Ani.
      Manushulaki kaka vaakyaniki pradhanyatha ivvandi. Yesu kanna pastor meku ekkuva ayitey aa pastor tho miru kuda nastapotaru. Vakyam em cheptunaro malli okasari vinandi

    • @vijayasree.p
      @vijayasree.p 6 месяцев назад

      @@mosipandu నేను అన్నది మరి ఒకసారి చదవండి...మీకు అర్థమవుతుంది

    • @vijayasree.p
      @vijayasree.p 6 месяцев назад +1

      @@mosipandu ఇక్కడ స్థాయి అంటే ఎడ్వర్డ్ గారు తక్కువ అనికాదు నా ఉద్దేశ్యం...నేను ఏ పాస్టర్స్ కి అభిమానిని కాదు.అందరి ప్రసంగాలు చూస్తాను.మనం వేదిక పై ఇతరులను విమర్శ, ఇమిటేషన్ చేసేటప్పుడు...మనం వేదిక పై ఎలా ఉంటామో అదీ ప్రజలు గమనిస్తారుగా...అదే నేను గుర్తు సేసింది.సోషల్ మీడియా వేదికపై వారు చెప్పినప్పుడు మనం స్పందించి మన అబిప్రాయం చెప్పడం తప్పులేదు. ఇక్కడ సరి దిద్దుకోవచ్చు విశ్వాసులైనప్పుడు ఒకర్ని ఒకరు.తీర్పు దేవునిది కదా

    • @vijayasree.p
      @vijayasree.p 6 месяцев назад

      ఇక్కడ నేను నష్టపోయేది ఏమి లేదు

    • @chaitanyanunela3885
      @chaitanyanunela3885 5 месяцев назад

      ​@@mosipanduavuna RTI vallu ippati varaku Ranjith Ophir Gaaru adigina vaatiki answer cheppaledhu..

  • @harikrishnabathini9608
    @harikrishnabathini9608 6 месяцев назад +1

    Full video link

  • @kamurambabu6759
    @kamurambabu6759 5 месяцев назад

    ఇమిటేషన్ వద్దు అన్న... వర్డ్ ఆఫ్ గాడ్ కావాలి... మీరు వాక్యం చెప్పండి... అన్న... వాళ్ళు గురించి మాట్లాడే అవకాశం లో సమయం దేవుని మాటలు చెబితే ఏమో ఒక ఆత్మ రక్షింప పడవచ్చు....

  • @bhagyaranigandham9402
    @bhagyaranigandham9402 11 дней назад

    what right you have judge others

  • @veekayranjeeth
    @veekayranjeeth 6 месяцев назад +3

    I agree with Edward garu, kaani indhulo aayana cheppindhi DGS dhinakaran gari gurinchi aithe kaane kaadhu.. it's totally channel admins mistake..

    • @immanuelsukumar8893
      @immanuelsukumar8893 5 месяцев назад +1

      Part 1 choodandi bro, anna clear GA dhinakar Garu ani chepparu, meeru ippudu choosedi part 2

  • @ratnakumarchigurupati7590
    @ratnakumarchigurupati7590 5 месяцев назад +2

    ఎండ్వార్డు గారు ,ఆ గొప్ప దైవ జనుడ్ని అపహాసం చేసి టైమ్ పాస్ చేయకు , నీకు మంచి ది కాదు

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 12 дней назад

      ఎడ్వర్డ్ ఏక సంబోదనేన మీరు నేర్చుకుంది.... ఎటు వెళ్తున్నారు

    • @ratnakumarchigurupati7590
      @ratnakumarchigurupati7590 12 дней назад

      @SURESHKUMAR.G ఎడ్వార్డు తోటి సేవకులను, మరిముఖ్యంగా తండ్రి సమానులైన గొప్ప సేవకులు దైవ జనులు డాక్టర్ డి జియస్ దినకరన్ గారిని అవమానించారు సేవకులను నోటికి వచ్చినట్లు తిడుతుంటే, నమస్కారం పెట్టి ఎంకరేజ్ చెయ్యమంటారా

  • @Taraka1972
    @Taraka1972 6 месяцев назад +32

    అయన గోరు విలువ చెయ్యలేవు నువ్వు,,
    Paul dinakaran is great lazendry in gospel

    • @AtpA53522
      @AtpA53522 6 месяцев назад +11

      Bro Dinakaran garini chalamandhi imitate chesthunnaru ani annaru thappa ayannu emi analedhuga

    • @DanielGadde
      @DanielGadde 6 месяцев назад

      Yes​@@AtpA53522

    • @adapakaraju780
      @adapakaraju780 5 месяцев назад +1

      మీ కోపాన్ని కామెంట్స్ లో పెట్టకండి సేవకుడు నిలబడినప్పుడు పరిశుద్ధాత్మను వాడుకోవాలని ప్రార్థన చేస్తారు మాట్లాడినప్పుడు నీ సొంత ఉద్దేశాన్ని ఎత్తి మాట్లాడతారు ఎక్కడ ఏది మాట్లాడాలో దేవుడికి తెలియదా కాబట్టి మన నోరు మూసుకుంటే దేవుడు ఆయన పనిచేసుకుంటూ వెళ్తాడు

    • @sharonangela1835
      @sharonangela1835 5 месяцев назад +2

      Viluva cheyadam cheyakapovadam anedi nuvu evaru decide cheyadaniki ? God knows whom to use and how to use. Better shut your mouth and concentrate on learning God's word.

    • @seahawk123
      @seahawk123 5 месяцев назад

      You don't know who is Edward Williams !only true and bible Christians only like him.

  • @swathivissa5124
    @swathivissa5124 5 месяцев назад +1

    😂😂😂😂

  • @songsmusicjesus6968
    @songsmusicjesus6968 5 месяцев назад

    Neeru song lyrics

  • @AtpA53522
    @AtpA53522 6 месяцев назад

    Edward Bro you are all rounder and also realistic both of we traveled on bike in the year 1995/1996 to sharing message at gooty college please display your contact no praise the lord Anna 🎉

  • @sunilkonangi
    @sunilkonangi 9 дней назад +1

    Brother don't cut copy paste of any message ..both are great God servants ...it leads to misunderstanding of actual message if you want to make tell with your own voice and video why do these things may God give you abundance wisdom and deep revelation of word of GOD thank you

  • @KodamalaRukmini
    @KodamalaRukmini 5 месяцев назад

    వందనాలన్న మరి మీరు చేస్తున్నది ఏమిటి ఇతర సేవకులను ఎగతాళి చేయడం ఇతర సేవకులను అనుకరిస్తున్నారు ఏం వాళ్ల నుంచి మీకేం రాలేదా ఏంటి సేవ కొరకు దేవుడు నియమించారు ఆత్మలు రక్షించడానికి అంతేగాని ఆలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారువీలు ఎలా మాట్లాడుతున్నారు జీవితాంతం వాళ్ళని అనుకరించటమేనా ఉందా అది వదిలేసి ప్రతి ఒక ఆత్మల కొరకు పాకులడండి యూట్యూబ్లో కాదు ప్రజల చేయండి సేవ

  • @vasundharachetti1173
    @vasundharachetti1173 2 дня назад

    Devuni namaniki avamanam

  • @salenamorgan997
    @salenamorgan997 5 месяцев назад +1

    Yes

  • @bogasamudramkrishnareddy3462
    @bogasamudramkrishnareddy3462 4 месяца назад

    😅

  • @v.naniofficial94
    @v.naniofficial94 5 дней назад

    Edward Williams చెప్పింది దినకరన్ గారు కోసం కాదు. ఆయన వేరే వాళ్ల కోసం ఉద్దేశించి చెప్పినవి. కానీ ఈ ఛానల్ నడిపించే వ్యక్తి తప్పుగా ఫొటోస్ పెట్టారు. దినకరన్ గారి కోసమే చెప్పినట్లు thumbnail పెట్టారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దినకరన్ గారి కోసమే మాట్లాడినట్లు ఈ ఛానల్ నడిపించే వ్యక్తితో చెప్పారా ఏంటి. ఎందుకు అడ్డదిడ్డంగా అన్నీ కలుపుతారు. జనాలు ఏమీ తెలియక కామెంట్స్ లో మాత్రం తప్పుగా కామెంట్ చేస్తున్నారు. ఇద్దరు కూడా గొప్ప సేవకులు

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 5 месяцев назад +1

    😅😅

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 5 месяцев назад +4

    పాస్టర్లు 100/100అందరూ వేసేది నాటకాలే... జీవిస్తారు... మీరు చేసే పని సిగ్గు లేని పని... సమాజం లో మీ స్వార్థం కోసం మానసిక రోగులను తయారు చేస్తున్నారు... జై హింద్

  • @ushav8236
    @ushav8236 6 месяцев назад

    Miru cheppadam valla chala mandhi devudi vakyam vinaru andi , nenu okasari miru cheppe vakyam vinalani pettanu kani miru questions adige vallani yegathali chesthu chepthunnaru appude vakyam Pina interest poyimdhi , miru cheppe vakyam yela chepthunnaro andharu chustharu respect ivvali, andharu okelaga undaru miku thelusa vallaki nijam ga problem ani, yegathali chesedhanikanna prayer cheyyachu ga andharu sathyam lo undalani

    • @let_your_faith_be_bigger
      @let_your_faith_be_bigger 6 месяцев назад

      Brother nijanga meru aathma cheta nadipinchabadithe Edward garu chepedi meku yegathali ga anpinchadu.. okavela insult ayyaru ante vallu ah sthithi lo unnaru ani ardam.

  • @vhfarms4323
    @vhfarms4323 6 месяцев назад +3

    Amen

  • @Sitha-r3c
    @Sitha-r3c 6 месяцев назад +12

    Dinakar garini vemarsinche sthaye medikadu

    • @justbeatit896
      @justbeatit896 6 месяцев назад +3

      Edward Willams garini paramarsinche stayi neku ledu.....

    • @issacdaniel4468
      @issacdaniel4468 6 месяцев назад +4

      Dinakar garini copy kodthunnaru ani chepthunnaru bro

    • @KIsaac-wp5dq
      @KIsaac-wp5dq 6 месяцев назад +4

      Neeku aayana cheppindhi ardham chesukone sthaayi Kaadhu bro. Silentga vundu .

  • @applesun2814
    @applesun2814 5 месяцев назад

    This is not we have to think bro Edward is correcting us just think before what he says

  • @nirixana1
    @nirixana1 12 дней назад

    Don’t criticize..better to do your job

  • @vijayakumarsam1339
    @vijayakumarsam1339 6 месяцев назад +2

    ఇంతకూ మీరు Dinakaran గారిని విమర్శిస్తున్నారా..?? అతి చేస్తున్నారనిపిస్తుంది విమర్శించేటంత స్థాయి నా మీది??

  • @sireeshamaganti
    @sireeshamaganti 5 месяцев назад +1

    Vakyaniki pradhanyatha evvali

  • @ma_harshiyogachannel7750
    @ma_harshiyogachannel7750 5 месяцев назад

    In India, there are 20lak pastors daily working on to convert the Hindus into their religion. But no one answer the questions below
    1.భూమి ఆకారం ఏంటి బైబిల్ ప్రాకారం?
    2.మన ఆవిర్భావం ఎప్పుడు జరిగింది?
    3. భూమి పరిణామం ఎప్పుడు ఎలా జరిగింది?
    4. మట్టితోటి ఆడమ్ ని చేస్తున్నట్టు, యేసును ఎందుకు చేయలేదా?
    5. మేరీ చేసిన పుణ్యం ఏమిటీ?
    6.పరిశుద్దాత్మ ప్రేరణతో రాసిన గ్రంథంలో తప్పులు ఎందుకు ఉన్నాయి. స్వీయ వైరుధ్యమా?
    7. నోవః జల విలయం కి ఆధారం ఏంటి?
    8. భూమి పై ఉన్న జీవజాతులు ఎన్ని బైబిల్ ప్రకారం? 9. దేవుడు అంటే ఏమిటి? ఎలా తెలుసుకోవాలి? ఆధ్యాత్మిక సాధన ఏంటి?
    10. మనం జీవితాన్ని గుణాత్మకంగా ఎలా మార్చుకోవచ్చు?
    11. కుటుంబ వ్యవస్థ విలువలు ఎక్కడా చెప్పరు? 12. యేసుని నమ్మితే పరలోకం ఎలా? శాస్త్రీయత ఏంటి?
    13. శృతిలో జీవ వైరుధ్యం ఎందుకు ఉంది?
    14. మనుషులలో జన్మతః వచ్చే వైరుధ్యం గురించి బైబిల్ ఏమి చెప్తోంది?
    15. యేసుని సిలువ వేసేటప్పుడు జోసెఫ్ ఏమి ఇయ్యడు?
    16. యేసు దేవుడు పుట్టిన రోజు ఏమిటీ?
    17.దశమ భాగం అంతరార్థం ఏమిటి?
    18. యెహోవా నీ సోదించకూడదు అని చెప్పడంలో అర్థం ఏమిటి?

    • @chaitanyanunela3885
      @chaitanyanunela3885 5 месяцев назад

      Ivanni yeppudo bible print ina naati nundi cheppinave 😂papam neeke theliyadhu anukunta

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 8 дней назад

    Pastor విమర్శలు ఉన్నాయి తప్పు చేస్తున్నారు. Sad, sorry బ్రదర్. You are doing mimicry.

  • @vennyanniee5620
    @vennyanniee5620 15 дней назад

    Anna ...meeru vaakyamu thelisina vyakthi ..ila vere sevakulanu anakoodadu...
    Saathaanuki chotu icchaaru meeru..

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 12 дней назад

      వాక్యం తెలుసు కాబట్టే వివరణ ఇస్తున్నారు
      110 దేశాలు తిరిగారు ఆయన
      ఇంగ్లీష్ ఎంత ఫ్లూఎంస్ గా మాట్లాడతారో తెలుసా ఆయన
      కానీ తెలుగు భాష లో కూడా అలాగే మాట్లతారు

    • @vennyanniee5620
      @vennyanniee5620 12 дней назад

      మీరు చెప్పే వాక్యము దేవునికి మహిమకరంగా ఉండాలి, మరిన్ని ఆత్మల రక్షనకై ఉండాలి, కాకుండా మరి ఏది చెప్పినా అది వాక్యము అని మీరు అనుకుంటేయ్ కాదు కదా అన్న గారు.
      లూకా 18:9 తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొనియితరులను తృణీ కరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.
      లూకా 18:14 అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడు ననియు చెప్పెను.

  • @Balakota95
    @Balakota95 5 месяцев назад +1

    మరి నీవెందుకయ్య , పళ్లు పట పటా కొరుకుతూ వాక్యం చెబుతావు...నీవు చెప్పే వాక్యం లోని లోతును వివరించ లేకనే గదా...

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 12 дней назад

      ఒక పని చేయండి మీ ఇంట్లో వున్న బైబిలు చర్చ్ లో ఇచ్చేయండి కనీసం వేరే వాళ్ళు అయిన బైబిలు చదివి వాక్యం నేర్చుకుంటారు

    • @Balakota95
      @Balakota95 12 дней назад

      @SURESHKUMAR.G ఏమయ్యా సురేష్, నా దగ్గర ఉన్న బైబిల్ తో నీకొచ్చిన నొప్పి ఏంటి....బైబిల్ ఉన్న వాక్యోప దేశం చేసేటప్పుడు , పళ్ళు పట పటా కొరుకుతున్నాడు గా మీ పాస్టర్ ...పళ్ళు ఎక్కడ కోరుకుతారో తెలుసా నీకు ..నరకంలో ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును అని ఉన్న లేఖనాన్నీ నీవు గానీ, నీ బోధకుడు గాని చదువుకో లేదా...పోయి ముందు బైబిల్ చదివే టప్పుడు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టు కొని చదవండి...

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 12 дней назад

      ​@@Balakota95పండ్లు కొరకటం నరకం లో వుంటాయి అని చదివారు ఇంతకీ అక్కడ ఎందుకు పళ్లు కోరుకుతారు అని, తెలియదా
      దేవుడు కోపాన్ని చూపించే విధానం లో అసహనం ఆవేశము అందులో ఒక భావన పండ్లు కొరకటం
      74 సంవత్సరాలు బానిసలు గా వెళ్ళటం కాక soloman కట్టించిన మందిరం కూడా దేవుడు కూల్చి కల్చివేశాడు ఆ సన్నీ వేశం లో దేవుడు
      కూల్ గా కొలగొట్టాండి అన్నాడ
      హనకుక్కు గ్రంధం లో దేవుడు తన కోపాన్ని ప్రేమ గా ఆప్యాయంగా చూపించాడా
      Edward సేవకులు ఇంతకీ ఎ విషయం లో పళ్ళు కొరికారో తెలియటం లేదా
      కొంత మంది ప్రేమని కొంతమంది ఆరాధానానని కొంత మంది దేవుని కోపాన్ని
      బోధించటం జరుగుతుంది అంటే కానీ ఆయన అందరి నాశనానికి కాదుగా చెబుతుంది
      దేవుని బయం ఎలాంటిదో అదే చెబుతున్నాడు
      అంటే కానీ ఫినేహశు లాగా దేవుని కళ్ళతో చూసి చ్చంపేయలేదుగా
      సేవకుల పేరుతో దేవునికి ఎంతమంది అవమానం టెస్తున్నారో ముందు వాళ్ళతో మాట్లాడండి

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 12 дней назад

      ​@@Balakota95పళ్లు ఒళ్ళు
      నాసననానికి ముందు గర్వం నడుచును

    • @Balakota95
      @Balakota95 12 дней назад

      @SURESHKUMAR.G పండ్లు కొరుకుట - భయంకరమైన బాధ మరియు అంతులేని విచారం యొక్క సంకేతం...
      మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు....
      అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. మత్తయి 13:41,42

  • @ManiTellam
    @ManiTellam 5 месяцев назад +2

    𝗠𝗶 𝗯𝗼𝗱𝗵𝗮 𝘁𝗮𝗽𝗽𝘂 𝗻𝗼𝘁 𝗶𝗺𝗶𝘁𝗮𝘁𝗲

  • @Solomonking-777
    @Solomonking-777 5 месяцев назад

    దేవుడు మీకు తోడై యుండును ఆమెన్ అన్నయ్య

  • @guntursurajkumar290
    @guntursurajkumar290 5 месяцев назад +1

    Vimarshinadam maneyandi mundhu meru mekosam emi anukuntunaru alochinchandi tannu tanu taginchukonuvadu hechimpa badatharu. Brother koncham jagratha dhevuni sevakulanu vimarshinchakandi
    David tana jevitham lo savulunu dhevudu tana chethiki apagincharu kani athanu dhevuni chetha abishekinchinavaru dhavidhu garu dhevuni ki vidichipetaru.

  • @nunnavenkanna9185
    @nunnavenkanna9185 12 дней назад

    బోధ తగ్గిపోయి ఈలాంటి బోధ ఏంటయ్య? సీరియస్ నెస్ ఏది?

  • @perindesamnaveenkumar2200
    @perindesamnaveenkumar2200 6 месяцев назад

    😊

  • @vasundharachetti1173
    @vasundharachetti1173 2 дня назад

    Vimarsinchakandi mee toti sevakulanu

  • @sureshbabunayudu1496
    @sureshbabunayudu1496 11 дней назад

    ఎవడ్రా బాబు నువ్వు... సువార్త ప్రకటించడం ఇలానా... ఎందుకు ఇతరులను కేవలం గా మాట్లాడం... తప్పు

  • @ashokDonjennika
    @ashokDonjennika 6 месяцев назад +1

    😂😂😂 Edward anna ragging mamulga undadhu over acting chese Sevakulaki..

    • @vikrambandam237
      @vikrambandam237 6 месяцев назад

      Ayana ichina ee prasangam lo Devudu ekkada mahima parchabaddadu?

    • @ashokDonjennika
      @ashokDonjennika 6 месяцев назад +2

      @@vikrambandam237 దేవుడు ఎప్పడు మహిమపడతాడో తెల్సా బ్రదర్,1st దేవుని వాక్యాన్ని విని దానిప్రకారం నడుచుకునేవారిని,చిన్నప్పుడు schoolలో teachers only lessionsమాత్రమే నేర్పించరు,mainly క్రమశిక్షణ,Edward అన్న చెప్పేది అదే.

  • @nsrd1633
    @nsrd1633 5 месяцев назад +2

    అన్నయ్య మీ ప్రసంగాలు చాల చెత్త అయిపోయినవి, ఇలాంటివి ఎవరికి ప్రయోజనం,...

  • @jyothibula9053
    @jyothibula9053 4 месяца назад

    దయచేసి ఆత్మీయంగా బలపరిచే వాక్యాలు బోధించండి. దైవ సేవకులు అయ్యుండి మీకు ఇచ్చిన పని చేయకుండా తీర్పులు తీర్చి మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. 🙏

    • @SATISHPROPERTIES12
      @SATISHPROPERTIES12 14 дней назад

      Exactly right brother

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 12 дней назад

      తీర్పు అంటే ఏమిటో తెలుసా.....
      ఇతరులను కించ పరిచర నో ....... షార్ట్ మెసేజ్ cutting సర్రిగా cheya ledu

  • @trainingevangelist4831
    @trainingevangelist4831 5 месяцев назад

    Don't know why your mocking your brothers..not sure if I am missing something..as this reel doesn't reveal anything.

  • @bvr3290
    @bvr3290 Месяц назад

    Meeru kuda evaro okarni anukaristharu kada. Manalni baga inspire chesina valani anukaristham. Dantlo thappu emundi?

  • @PriyaPriya-pf6xj
    @PriyaPriya-pf6xj 10 дней назад

    Eppudu sevakulanu thakkuva chesi matladadamena meeru

  • @KIsaac-wp5dq
    @KIsaac-wp5dq 6 месяцев назад

    Elanti vaaru neti Christava samajamlo chala thakka . Meeru cheppedhi 100% correct.

  • @sudarsanrao2230
    @sudarsanrao2230 5 месяцев назад

    Edward Williams garu cheppindhi దినకరన్ గురించి కాదు. దినకరన్ గారికి pure telugu raadhu

  • @bonelarajeshrajesh8492
    @bonelarajeshrajesh8492 13 дней назад

    Don't insalt other pastor please God is there

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 12 дней назад

      ఇంతకీ మీరు కమెంట్ చేసిన వ్యక్తి గురించి మీకు తెలుసా
      110 దేశాలు తిరిగి సువార్త పరిచర్య చేసి
      Rss నుంచి సుమారుగా నాకు తెలిసి 9 టైమ్స్ చావు నుంచి దేవుడు తప్పించి
      రీసెంట్ మణిపూర్ లో ప్రవచనం చెప్పి బీజేపీ నుంచి కోర్టు కేసు ఎదురుకుంటూ
      ఇంకా చాలా వుంది ఆయన testimony
      ఆయన ఎగతాళి చేయటం లేదు కొంత మంది వేషాలు వేస్తున్నారు అని చెబుతున్నారు

  • @ajaypakurthi3194
    @ajaypakurthi3194 6 месяцев назад +5

    Melanti pastors Valle devudu ni namali anukuna vallu Koda venaki potunaru ....mari meru endhuku arichi mari cheptaru vakym meku em vundi.... thapu ga mataladakandi devudu chusthunadu meru ala chepadam valla meru goppa anukutunaru but adi meke nastham

    • @Victorsunil1
      @Victorsunil1 5 месяцев назад

      It's ok true christian will come out and believe in him

  • @JCKuchipudi
    @JCKuchipudi 11 дней назад

    మరి మీకు వున్న జబ్బు ఏమిటి ఎడ్వర్ట్ గారు?

    • @pulibhagyaraju38
      @pulibhagyaraju38 11 дней назад

      పళ్లు కొరుక్కోవడం

  • @sudarsanrao2230
    @sudarsanrao2230 5 месяцев назад

    John Wesley నాలుక వంకర

  • @ratnakumarchigurupati7590
    @ratnakumarchigurupati7590 14 дней назад

    నీ జబ్బు నీవు తెలుసుకో

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 12 дней назад

      ఇంతకీ తమరి జబ్బు ఏమిటో చెప్పండి

    • @ratnakumarchigurupati7590
      @ratnakumarchigurupati7590 12 дней назад

      @SURESHKUMAR.G ఇలాంటి వాళ్ళను చూసి బాధపడటం జబ్బు అని మీరు భావిస్తే అది మీకే వదిలేస్తున్నాను

  • @Godofdavid
    @Godofdavid 6 месяцев назад +1

    Raj Prakash Paul ni direct Ga tittadu 😂

  • @bhuthapatiholybah
    @bhuthapatiholybah 6 месяцев назад

    If we keep all denominations aside and if we all stand united our country would be saved, but we are not united Anna, please do understand

  • @user-uz6ys9vw7n
    @user-uz6ys9vw7n 5 месяцев назад

    ANNYYA SHALOM YESS MEEDWARA HOLYGOD LEEDING LO BHODHANUVINI TAPPUDUBHODHALU PADTORS LADYS CHEETERSNI DIRECT GA ADIRINCHI AMAYAKAMYINA GORRELA KI BLAMS SRAMA LASUP EXPIRENCE

  • @SathishKumar-xn4oq
    @SathishKumar-xn4oq 6 месяцев назад +2

    మరి నీకు ఉన్న జబ్బు ఏంది

    • @RajuB-dr3mf
      @RajuB-dr3mf 6 месяцев назад +1

      He is perfect brother 👍

    • @RameshOngole
      @RameshOngole 6 месяцев назад

      Sevakulanu gowra incha ledu thanku taane perfect anukovadam

  • @Lalram143
    @Lalram143 5 месяцев назад

    Andariki okate వాక్చాతుర్యం undadhu ga .itharula gurinchi sambodinchadam waste . Meeru meeku nachinattu meeru cheppandi anthe chalu.

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 5 месяцев назад

    You are mistaken

  • @bloodofchristmission8661
    @bloodofchristmission8661 5 месяцев назад

    Time waste

  • @jaldijohnvictor-l8f
    @jaldijohnvictor-l8f 6 месяцев назад

    ఒకటే కథలు

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 6 месяцев назад

    Amen