Extraditionay speech sir about the product, less cost more effective & chala baga andariki artham ayye basha lo chepparu sir. One thing i want to tell it's not a waste product, becz it takes so much time to invent that product .less wastage more usage.
Sir, while using micronutrients for spray purpose it is recommended to add 10 grams urea / liter water, while using this nana urea how we have to use this Sir ,please clarify this Sir,.as soon as possible, as I brought 10 bottles of these a week back and fertilizer dealer is unable to clarify my this doubt, thank you
మీరు 100 కీలోల యూరియాను భూమిపై చల్లితే అందులో మొక్కలు ఉపయోగించుకొనే యూరియా 10కీలోల లకు మించి ఉండదు. మిగతాదాంత భూమిపైన వెస్ట్ గా ఉండిపోతుంది మొక్కలు ఉపయోగించుకొగా మిగిలిన యూరియా భూమి పైపొరల్లోనే ఉండీ విషతుల్యంగా మారుతుంది భూమి గట్టిగా మారీ భూమి నిస్సారం అయిపోతుంది. . మీరు సంచుల, సంచుల యూరియా చల్లిన యేమి లాభం ఉండదు.

Tqq very much
Soil absorbency is 80% in case of Nano urea where as in case of normal urea, it is just 22%. So, so much wastage in case of normal urea.
Nano potash unte chala upayogapadutunti
Good explanation sir
Sir nano urea and 18:28:0 insta spray cheyavacha
Sir nano urea ni neem oli tho kalipikottavacha
Urea okkate saparate evaru veyaru, complex or dap tho kalipi vestaru, spray chese danikante ade better
Super andi chala bagà chepparu
Sir sagarika akkada dorukuthundhi narasaraopet lo
Used in drip irrigation
Drip lo vadavocha
ట్రాన్స్పోర్ట్ తగ్గుది అని అన్నారు కానీ పిచికారి చేస్తే అది సరిపోతుంది,మరొకటి వెస్తేజ్ కూడా ఉన్నది. ఖరీదు తగ్గితే వాడవచ్చు
Nano means 10 to the power of minus 9
Peco means 10 to the power of minus 12
Micro means 10 to the power of minus 6.
Sampangi thota ki vaadochaa sir
Excellent 👍👍👍
Sir, while using micronutrients for spray purpose it is recommended to add 10 grams urea / liter water, while using this nana urea how we have to use this Sir ,please clarify this Sir,.as soon as possible, as I brought 10 bottles of these a week back and fertilizer dealer is unable to clarify my this doubt, thank you
No need for urea,nano micronutrients foliar spray effectively observed by plants
Spray early morning... because leaf 🍀 as high moisture or water droplets in the morning time... then it easily takes ( observe )sprayed urea on leaf
Krishna district.lo.nandigama..area lo.akkada dhoru.khu.tundi
Good spech sir
Day anedi soil lo apply Chestam mari ee liquid leaves pi spray cheste poortiga absorb chesukuntunda
#ETV #Annadata మ రైతులకు అల్కగ కాదు మీ కంపిన్లకు అల్కగ,ఒక స్ప్రే డబ్బ కొడితె 70రూ౹౹ 70×6=420రూ౹౹ నానో యూరియా240రూ౹౹
240+420=660రూ౹౹ బొక్క,
ఇంకో 140రూ౹౹ వేస్తె 3యూరియా సంచులు వస్తయ్. అల్కగ సల్లుకోవచ్చు.
స్ప్రే చెయ్యదలగి 420రూ౹౹ మి తాత ఇత్తడ.
ఎటు వెట్టి రైతులకే బొక్క. మికు మ రైతులు తప్ప వేరొళ్లు దొర్కర.
ఇసుకతో కలిపి చల్లుకోవచ్చు
Kaadandi meru 3 bastalu vesina crop ki antha nitrogen velladu chala varaku waste avthundi but nano urea directga observe avthundi
మీరు 100 కీలోల యూరియాను భూమిపై చల్లితే అందులో మొక్కలు ఉపయోగించుకొనే యూరియా 10కీలోల లకు మించి ఉండదు. మిగతాదాంత భూమిపైన వెస్ట్ గా ఉండిపోతుంది మొక్కలు ఉపయోగించుకొగా మిగిలిన యూరియా భూమి పైపొరల్లోనే ఉండీ విషతుల్యంగా మారుతుంది భూమి గట్టిగా మారీ భూమి నిస్సారం అయిపోతుంది. . మీరు సంచుల, సంచుల యూరియా చల్లిన యేమి లాభం ఉండదు.
@@venkyj9003 గట్లైతే మంచిదే bro
@@rachanagaddam5863 అవ్వ దగ్గట్టే వోత్తం అగాదం సల్లం.
Is burning🔥
Maa arealo oka pump spray cheste 100rs charge so rate thaggiste appudu farmer aalochistadu
Cotton flowering stage lo usecheyacha
Spary mirchi mida padutundi
Nano Urea And DAP Mixing Use Cheyyochaa Sir
camical s kalipi nano urea kalipi vadavachha
Kalapachu
వాడొచ్చు
Spray karchu?
Festicide lo kalipi vadavoccha
మొక్కలు పోషక లను వేర్లు ద్వారా అధిక శాతం 90% పోషకల నుతీసుకుంటుంది . ఆకుల ద్వారా 10% పోషకాల మాత్రమే తీసుకుంటుంది కదా. Please explane. Sir
Maize ki use cheyacha sir
వాడుకోవచ్చు
speay cheste pani ekkuva.spray chesthe kulila avasarm ledha?
Sir super cheparu
Spray karchu weast
నువ్వు భూమిపై చల్లిన west అవుతుంతుంది .
ఓ 1 సెర్ప్ చెయ్యా ట్టనికి 350 కార్చు ఔవుతుంది కని భస్త చల్డానికి 100 ఔవుతుంది ధినికి భాధుల్ గా
10కిలోలు చల్తే ఆయిపొట్టు చేయిండి కనుకొండి
Online లో దొరుకుతుంది నేను తెప్పించా రేపు sprey చెయ్యాలి.
ఆన్లైన్ లో ఎక్కడ బ్రదర్ ఏ వెబ్సైట్ లో ఉంటది
Iffco
IFFCO బజార్ లేదా మి మండల పరిధిలోని అన్ని ఆగ్రో రైతు సేవ కేంద్రం లొ దొరుకుతుంది
CSC center నుంచి కూడా order pettavachhu
@@Rameshreddy5280 how are the results???
Can i use with drip system
I've same doubt
Sar Nano dap ekkada dhorkadam ledhu IFFCO bazr lo kuda
ఇది ట్రయిల్స్ ఉంది సార్
Spray methodlo sprayer rent 40 rupees per 1spray. 5*40=200 rupees per 1 acer
Insecticide, fungicide tho kalipe vadochu
Oka bag veyadaniki. 1:30 hr..,..moyadaniki oka manisi...veyadaniki eddaru
10 tanks of spray 2:00 hr
Nano urea is the best....long distance lo unna polalaki moyadam chala kastam....so nano is the best.......
అంటే వారే వచ్చి మీ పొలంలో స్ప్రే చేయాలా ? ఏందిరా బాబు
Nutrimat kuda Baga Pani chestundi meru kuda kotti chudandi
Gadwal lo dorukuthunda
ఆగ్రో రైతు సేవ కేంద్రం లో అందుబాటులో ఉన్నాయి
Maize lo spray cheyocha sir
Now 60 Rs for 1spray charge
Nano urea 1akar ki 2bottled postea ankada
6 tank laku 250 karchu sprey cheste avutundi
Spraying chehalis ante 1000 r.s.kavali
Market loki vachinda sir
Vachindhi sir
@@localboy755 bb n bb nn b bv n p
Ekkda dorukuthundhi sir e product maku kavali sir
Address cheppandi sir
Online lo iffco bazar lo dhorukuthundhi ledha rbk lo ayina estaru
periginaa sugercane kii yala spare cheyaliii
Elage 2020 kuda kani pettandi best ga untadi
Wast not working
Nv use chasava
Spray early morning... because leaf 🍀 as high moisture or water droplets in the morning time... then it easily takes ( observe )sprayed urea on leaf
Nano DAP price
600
వేరు చెగలో వడచ్చ
Ok
Anthapuramu lo uoodha
Ekadadorukutundi
నానో పొటాష్ నానో సూపర్ రాలేదా
Vachindi bro nenu vadanu just 150 oka yekaraniki vastundi
Ekkada dorukuthundi
Rs atha
Etv Meru nano annam food Thinandee
నానో యూరియా వాడడం వల్ల వేరు వ్యవస్థ బలహీనం అవుతుందేమో అని నా ఉద్దేశం
Purugu mandu to vadavacha
అంత clear గా చెప్తున్నాడు పురుగు మందు తో వాడకోడదు అనీ
Dap
ధర చెప్పలేదు
240
డ్రిప్ లో వదలచ్చి ఒకవేళ డ్రిపు లో వదిలినా ఏకరానీ కి
No, use it only on leaves.
Nano urea west
Dontuse waste product
enduku waste
Price u r not said
Waste ఎందుకు బ్రో
Spray early morning... because leaf 🍀 as high moisture or water droplets in the morning time... then it easily takes ( observe )sprayed urea on leaf
😂
వినేవాడు ఉంటే పం____ పురాణం చెప్తుంది అట.. ఎవరు వాడకండి మనీ వేస్ట్
Mokkajonna ki vadavacha sir, oka vela use chesthe mokka Jonna a stage lo unnappudu use cheyali sir...