Jabardasth Latest Promo - 19th & 20th July 2024 - Every Friday & Saturday @9:30 PM -
HTML-код
- Опубликовано: 13 сен 2024
- Jabardasth Latest Promo. Every Friday & Saturday @9:30 PM in #EtvTelugu #jabardasth show is host by #RashmiGautam #Kushboo #krishnabhagwan is the Judges. In this Episode #AutoRamprasad #RocketRaghava #Tagubothuramesh #Nookaraju #BulletBhaskar #KevvuKarthik #PatasPraveen #Emmanuel is the Performers.
Exclusive Video : Chit Chat with #NiharikaKonidela
Link: • Chit-chat with Niharik...
Enjoy and stay connected with us!!
►Subscribe to us on RUclips: bit.ly/Mallemalatv
►Like us: / mallemalatv
►Follow us: / mallemalatv
►Instagram: / mallemalatv
►Visit For More Film Updates: www.123telugu.com
►Subscribe For Telugu Cooking Videos: bit.ly/TeluguRuchi
►For More Entertainment Download ETV Win App: bit.ly/ETVWinApp
►123 Telugu Instagram: / 123teluguofficial
Chit Chat with "Niharika Konidela"
ruclips.net/video/vPDUsRnPLHQ/видео.html
మళ్ళీ పాత జబర్దస్త్ ఆర్టిస్టు లు రావాలని ఎంత మంది కోరుకుంటున్నారు ❤❤❤?????
Present Jabbardust *Assalu Baaga Ledhu*
@@jupurusheshu9116 ఏమి మిస్ అయితున్నారు??????
ఇంకా ఏమి కావాలని కోరుకుంటున్నారు
E promo mottam lo oksari kuda navvani vallu chala Mandi untaru
ఎక్కడ నవ్వాలో చెప్తే నవ్వుతం😅😅😊🎉
S
Mari antha mosam ga undhi antara andi
😂😂😂
అంత ఓకే కామెడీ ఎక్కడన్నా 😂 ఎంత గౌరవం తెచ్చుకొన్నారో అంతకు డబుల్ పోతుంది దయచేసి మంచిగా వున్నపుడే ఆపేయండి లేదా మంచి ఆర్టిస్టులతో చెపించంది సిర్
ఇందులో కామెడీ ఎక్కడ ర 😂
జబర్దస్త్ ను గౌరవప్రదంగా ముగిస్తే మేలు లేదంటే దాని విలువ తగ్గిపోతుంది కొనసాగించకండి కామెడీ లేదు టైం పాస్ కు చేస్తున్నట్టు ఉంది వీళ్ళందరికీ పేమెంట్ బొక్క
😊😊😊😊😊qà💙a✨
ఎవడి గోల వాడిది..
Currect abba
గొప్పవి ఇలాంటి కామెంట్స్ కావాలా మీకు, గమనించండి, ఆపేస్తే మంచిది
Wait bro monney ga okati thessesaru...slow ga idhi thesestharule..ayina nuv elagaina kopam thagginchukovali bro
బెట్టింగ్ అనేది ఊరకే అని అందరికి తెలుసు
పెంచలసింది డబ్బు కాదు .. స్కిట్ లో కామెడీ రా బాబు
జబర్దస్త్ మళ్ళీ వెలుగు లోకి రావాలి అంటే సుదీర్ & అది. అన్న రావాలీ అప్పుడే ఊపు ఉంటది
E procee tesesi normal Jabaradast, Extra Jabardasth unna valatho continue cheste bagundedi
ఇవి స్కిట్స్ హా కామపూరాణమా
జబర్దస్త్ షోను టీవీలో కాకుండా youtube లో చూసే వాళ్ళు ఎంతమంది
Em ra
Nenu
కామెడీ లకు విలువ తగ్గింది.. అక్రమ సంబంధాలు డబుల్ మీనింగ్
Jabardasth ni eka ban chesthe better👍👍👍
Not satisfied with now days jabardath
రాజకీయాలు ఎప్పటికి శాశ్వతం కాదు...రాంప్రసాద్ ...అందుకే ని frds ఇద్దరు సినిమాలో బిజీ గా వున్నారు..నువ్ మాత్రం ఆ జబర్దస్త్ లొనే ఉన్నావ్..😂😂😂😂😂😂😂😂😂
ETV Ego pakkana petti old team leaders ni teste baguntadi
Kartik great person kotha vaallani encourage chesthadu
Jabardast comedy show ane dhani kanna double meaning show ante enka baguntundhi kids unapudu chudalante siggesthundhi villa comedy ki
అందుకే రాంప్రసాద్ కి సినిమాలో అవకాశాలు రావటం లేదు....పాపం😂😂😂😂
Jai sree mukhi darling 💖❤️🥰
Management vallaki chinna request...ee sari show lo RR background tho patu ekkada navvalo kuda cheppandi maku navvataniki baguntadhi.....kindha scroll lo vesina parledhu chadivi ventanee navvestham
జై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
Yes
Ram Prasad Anna skit manade next
Ramesh Anna super
Hyper adhi Jabardast ki malli ravalani antha mandhi korukuntunnaru,.....
Asalu comedy undatledu.. tondarlobe bistar kattestru.. vere chusukondi brothers
Nonstop Nukaraju is always best 👍👏
Gabbu ane padaani ki asalaina programme idi
ఎందుకు రా బాబు చూడలేక పోతున్నాము 🙏🙏🙏
Jai Jai nukaraju Jai Jai nukaraju Jai Jai nukaraju🎉🎉
Reshmi kosam nenu 1 Lakh peduta 😂
Jabardast muguste baguntundhi lekapothe teme marchandi
ఎక్కడ నవ్వాలి రా అసలు రోత చేస్తున్నారు ఏంది రా స్వామి 💦
Old jabardast kavali. Edi bagaladu
We want Saddam anna please ❤❤
Mari varsha jaketlu chendalanga vunnai
5.11.lo okka second kuda navvaledu please need comedy
అయ్యా కామెడీ షోలో గా బిట్టింగ్ ఏంటయ్యా చూడలేక పోతున్నాం.. ఇంతకు ముందు జబర్దస్త్ ఏ రోజుది ఆరోజు ఎవరు బాగా చేశారో అని చూస్తూ హాయిగా నవ్వుకునే వాళ్ళం, ఇప్పుడేందయ్యా ఈ సరదా.. సరిపోదా ఇలాగా ఐతే మిగతా టీవీ ల్లో వచ్చే కామెడీ షోలకు మీకు ఎం తేడా ఉన్నట్టు, మీరు ఇలాగే చేస్తే జబర్దస్ట్ అభిమానులంతా దూరం అవడం ఖాయం 🙏🙏🙏🙏🙏
Judge ni change cheyandi
ఇదో కామెడీ ఎంటర్టైనర్,
Betting is not working always , may be not correct
Betting ni baga promote chestunnaru... It's not gud, school kids kuda chustaru
కామేడి లేని జబర్దస్త్ ను చుస్తాను అనుకోలేదు
Please close the show
రామ్ ప్రసాద్ గా కొంచం తగ్గు
Double meaning Show
చబర్దస్త్ చండాలం ఉంటుంది. రాంప్రసాద్, రోహిణి, రాఘవ మానేస్తే చాలు మూసేయవచ్చు. మిగిలిన వాళ్ళు బూతులు వల్గర్ డైలాగ్స్ తప్ప కామిడీ ఉండటం లేదు.
శ్యాం ప్రసాద్ రెడ్డి గారు మీ పర్యవేక్షణ బాధ్యతలను వేరే వారికి అప్పచెప్పండి.
Navvu ravatledhu
Nenu
Don't watch with family.....
Is this a betting show?
mundhu reshmini tiseyandira babum choodaleka potunnam
ade same leke jokes, motham poinde next target jbdrst medane
బాగాలేదు ఆపేయండి
Ippudu vunna jabardhas bagaledhu 👎👎👎
No comedy stop to this program
Yedchinstlu vundi
Please stop the no comedy is there
Please request to the managment please stop the programe
Jabardast not that much interesting
Jabardast no comedy
Bekar show అయింది.endhukra
Vest swamy no rating no comedy boring
West jabardasth
👎👎👎👎😡😡🤦🤦🤦🤦🤦
సరదా శుక్రవారం సరిపోదు శనివారం చూసి నోరు పెట్టి ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది బెట్టింగ్ ఆడుతుంటారు తెలుసా మీకు ఆ బెట్టింగ్ అనేది తీసేయండి
Miku noppi enti bro... Dani vallaa enthoo mandi artist ki work doorukundi kadaa
Judge ni change cheyandi