Bjp ,TRS, కాంగ్రెస్ ఏ పార్టీ వలన తెలంగాణా రాలేదు ఇచ్చాము అని ఒక పార్టీ పోరాడము అని ఒక పార్టీ పార్లమెంట్ లో సపోర్ట్ చేశామని ఒక పార్టీ అందరు రాజకీయం చేయడం అంతే. ఇక్కడ ప్రజల పోరాటల వలన వచ్చింది గల్లి లో లొల్లి పెడితే ఢిల్లీ లో బిల్లు పెట్టారు ఏ పార్టీ నాయకులు పోలీస్ దెబ్బలు తినలే ఎవరు ఆత్మహత్యలు చేసుకోలే తెలంగాణా వచ్చాక అన్ని పార్టీ ల నాయకులు లాభం పొందారు TRS గెలిస్తే అందులోకి కాంగ్రెస్ వాళ్ళు వెళ్లారు ఇపుడు కాంగ్రెస్ గెలిచాక అందులోకి TRS వాళ్ళు జంప్ అయ్యారు కొందరు కాంగ్రెస్ వాళ్ళు కచ్చితంగా బీజేపీ గెలిచే స్థానాలు నిర్మల్ లాంటి నియోజకవర్గా లలో బీజేపీ లోకి పోయారు ఇక్కడ పిచ్చోళ్ళు అయ్యింది ప్రజలు,కార్యకర్తలు ఉద్యమంలో అరెస్ట్లు అయి పోలీస్ స్టేషన్ ల చుట్టు తిరుగుతున్నా వాళ్ళు 👍
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై బీజేపీ
Om Namo Krishna Bhagavanaya Namaha .
1000% correct.
BHASMASURA HASTHAM OF TELANGANA THALLI NOT ABHAYA HASTHAM.
Sonia Gandhi susmaswaraj lekunte Telangana rakundedi Srikanth chaary Vela muguru cheyabatti Telangana vachindi tq
First comment first like
Bjp ,TRS, కాంగ్రెస్
ఏ పార్టీ వలన తెలంగాణా రాలేదు
ఇచ్చాము అని ఒక పార్టీ
పోరాడము అని ఒక పార్టీ
పార్లమెంట్ లో సపోర్ట్ చేశామని ఒక పార్టీ
అందరు రాజకీయం చేయడం అంతే.
ఇక్కడ ప్రజల పోరాటల వలన వచ్చింది
గల్లి లో లొల్లి పెడితే ఢిల్లీ లో బిల్లు పెట్టారు
ఏ పార్టీ నాయకులు పోలీస్ దెబ్బలు తినలే
ఎవరు ఆత్మహత్యలు చేసుకోలే
తెలంగాణా వచ్చాక అన్ని పార్టీ ల నాయకులు
లాభం పొందారు
TRS గెలిస్తే అందులోకి కాంగ్రెస్ వాళ్ళు వెళ్లారు
ఇపుడు
కాంగ్రెస్ గెలిచాక అందులోకి TRS వాళ్ళు జంప్ అయ్యారు
కొందరు కాంగ్రెస్ వాళ్ళు కచ్చితంగా బీజేపీ గెలిచే స్థానాలు నిర్మల్ లాంటి నియోజకవర్గా లలో బీజేపీ లోకి పోయారు
ఇక్కడ పిచ్చోళ్ళు అయ్యింది ప్రజలు,కార్యకర్తలు
ఉద్యమంలో అరెస్ట్లు అయి పోలీస్ స్టేషన్ ల చుట్టు తిరుగుతున్నా వాళ్ళు 👍