Pranavananda Das : కోరికల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి .? ISKCON TEMPLE | Lord Krishna

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 181

  • @Ganesh_arts...123
    @Ganesh_arts...123 Год назад +28

    Hare Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 mi padalaku shirassu vanchi shathakoti pranamamulu krishnayya prabuji miru entha baga chepparandi adyatmika vishayalu chala baga chepparu danyavadamulu prabuji

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Год назад +99

    కామం అనేది సృష్టి ధర్మం ప్రతి ఒక జీవికి కోరికలు ఉంటాయి మనిషి అనే జీవికి భార్యతో మాత్రమే కోరికలు తీర్చుకోవాలి అదే ధర్మం

    • @johnwesly2284
      @johnwesly2284 Год назад +5

      ఆయన సన్యాసం ఉన్నవాళ్ళకి చెప్తున్నారు

    • @bunty7694
      @bunty7694 Год назад +1

      mari krishnudu 8 mandi tho tirchukunnadu 😂

    • @shyamsrinath9313
      @shyamsrinath9313 Год назад +4

      Noruu adupulo peytukoni matladu krishnudu gurinchi

    • @shyamsrinath9313
      @shyamsrinath9313 Год назад +1

      Chala baga cheyparu supper ❤

    • @bunty7694
      @bunty7694 Год назад

      @@shyamsrinath9313 enduku adupu nen em tappu analedu nijmga 8 mandini dengaleda krishnudu?

  • @prasadkungathi3425
    @prasadkungathi3425 Год назад +54

    హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ రామ హరే కృష్ణ కృష్ణ చాలా చక్కగా చెబుతున్నారు అర్థమయ్యేలాగా బాగా వివరిస్తున్నారు జై కృష్ణ

    • @Villegelifestory
      @Villegelifestory Год назад +6

      హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @OduriVenkateshwarao
    @OduriVenkateshwarao Год назад +17

    గురువు గారికి నా నమస్సుమాంజలి చాలా బాగా అర్థమయ్యేలా చక్కగా చెపుతున్నారు చాగంటి కోటేశ్వరరావు గురువు గారి లా మన సనాతన ధర్మం గురించి మీకు లాంటి గురువు లు మన భారత దేశం లో పుట్టినందుకు చాలా గర్వాంగా వుంది జై భారత్ జై హిందూ మతం

  • @dorollaRadika
    @dorollaRadika 4 месяца назад +5

    Your a god gift to all over world miru kaliyuga krishnudu Swami

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 4 месяца назад +3

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🌹🌹 ప్రణవానంద స్వామీజీకి ప్రణానమం

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Год назад +5

    కామాన్ని జయించడం చాలా చాలా కష్టమైన పని భగవంతుని దయతో ఉంటే కచ్చితంగా దాన్ని సాధించవచ్చు

  • @BAVISHYACHELLURI
    @BAVISHYACHELLURI Год назад +5

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే చాలా బాగుంది స్వామి ఈ మంత్రం

  • @MADHUSUDHANA-f3q
    @MADHUSUDHANA-f3q Год назад +11

    You are correct Swamyji , by praying the lord Krishna always

  • @NaliniSendil
    @NaliniSendil Год назад +17

    We r blessed to see ur videos prabu ji need to hear more & more "HARE KRISHNA"

  • @SckandSiva
    @SckandSiva Год назад +3

    వాటికీ దూరంగా ఉండడం దృష్టిని మళ్ళిచ్చడం మన భాద్యతలు గుర్తించుకుని నిర్వహించుకోవడం

  • @Ravib-u5u
    @Ravib-u5u Год назад +2

    Hare Krishna🙏🙏 Govinda Gopala 🙏🙏🙏Narayana🙏🙏🙏 Mukunda🙏🙏🙏 ..Radhe Radhe 🙏🙏🙏🙏🙏

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 Год назад +14

    హరే కృష్ణ 🙏🏻

  • @chinnamnaiduy9990
    @chinnamnaiduy9990 Год назад +5

    ధన్యవాదములు గురువు గారు హరే కృష్ణ హరే రామ

  • @Princen622
    @Princen622 Год назад +1

    Super GA Cheparu , Hara Krishna Hara Rama 🙏

  • @vanivizapurapu780
    @vanivizapurapu780 Год назад +11

    ఎంత చక్కగా వివరించారు ప్రభు జి👌👌👌🙏🙏🙏

  • @nagadhasarinishanthkumar
    @nagadhasarinishanthkumar Год назад +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరేరామ హరే రామ రామ రామ హరే హరే 🌺🌼🌸🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rammohansirram7300
    @rammohansirram7300 Год назад +3

    Hare krishna prahduji meeru maa nizamabad ki vacharu

  • @subbaraop.v.6797
    @subbaraop.v.6797 2 месяца назад +1

    ఏమీ తెలియని పసిపిల్లలుకు లేని అరిషడ్వాలు వయస్సు పెరిగినకొలది చుట్టూవున్న ప్రపంచం నుండి అన్తురోగాలుగా అంటుకుంటున్నాయి.ఎందువలన? తెలియక పోవటము వలన అంటుకుంటున్నాయి. చిన్నప్పటినుంచి సరియైన జ్ఞానముగల వారి స్వాధీనములో పెరిగిన వారి బౌద్దికస్థితి వేరుగా వుంటుంది.తల్లి గర్భం నుంచే మనస్సుకు బీజం పడుతుంది. అందుకే ఒకప్పుడు గర్భినీని పురాణాలు,ఇతిహాసాలు చదవటం గాని చదివితే వినుట గాని జరిగేది. అభిమన్యుడు లా.త్య్యారౌతారు.సివాజికూడా అలాగే త్య్యారైనాడు.అని చెప్పవచ్చు.ప్రారభ్ధం అనేది ఈ విధముగా జన్మల తరబడి ఏర్పడుతుంది అనేది నిర్వివాదం.----------ఓం తత్సత్

  • @SaiTeja-e6k
    @SaiTeja-e6k Год назад +1

    🙏🙏🙏🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare🙏🙏🙏🙏

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 Год назад +2

    జీవితాన్ని నిర్వచ్చించలేం దేన్నీ కూడా నిర్వచ్చించలేం దేన్నీ ఏది ఎటుగా చెప్పలేం కనుక ఈ లోకంలో సంపూర్ణ సత్యాలు ఏవి లేనందున శాశ్వత వాస్తవాలు కూడా లేవు ఉండేదల్లా "పరిస్థితిలు' "ను బట్టి వెళ్ళటమే.

    • @JohnWick-ko4qc
      @JohnWick-ko4qc 8 месяцев назад

      అంతా తెలివి రాత నాయన

  • @kottavisalakshmi6269
    @kottavisalakshmi6269 Год назад +3

    Hare Krishna prabhuji 👏 chala baga cheptunnaru prabhuji👏

    • @venkateshshiva
      @venkateshshiva Год назад

      🙏🏿🙏🏿🙏🏿 నమస్కారం

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 Год назад +2

    Hare Krishna Prabhuji super👏👏🙏🙏

  • @VestigeLife_915
    @VestigeLife_915 Год назад +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare ❤Hare Rama Hare Rama Rama Rama Hare Hare ❤

  • @anilreddyk7817
    @anilreddyk7817 Месяц назад

    Guruji example cheppetappudu akbhar birble Ani kakunda vere perlu vadandi please

  • @chitturirevanth376
    @chitturirevanth376 Год назад +6

    Well said guru garu

  • @geethikastrendycollection387
    @geethikastrendycollection387 Год назад +5

    Hare krishna prabhuji🙏 Dandavaath pranamam prabhuji🙏🙇‍♀️

  • @bhavaniadusumilli5145
    @bhavaniadusumilli5145 Год назад +5

    Hare Krishna🙏

  • @SJYadav44
    @SJYadav44 Год назад +4

    Hare krishna prabhu ji 🙏

  • @vanivizapurapu780
    @vanivizapurapu780 Год назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే

  • @chowgonilingaiah4337
    @chowgonilingaiah4337 Год назад +4

    Hare krishna prabhu🙏

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Год назад

    I control all... debate at Visakhapatnam ISKCON temple at near Kanaka Durga hospital❤❤❤

  • @bollavenkatesham5013
    @bollavenkatesham5013 Год назад +1

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే
    హరేరామ హరేరామ రామరామ హరేహరే 🙏🙏🙏🙏🤜

  • @thedesignjourney953
    @thedesignjourney953 Год назад

    #10:22 cheppevadiki vineavadu erripappa antanaki edoka goppa upodhaaharana guruvgaru. Memu erripapparam meru kanivvandie 🙏🙏🙏

  • @malinisriradha8136
    @malinisriradha8136 Год назад +2

    Hare Krishna prabhuji dandavath pranam prabhuji

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 Год назад

    thank you media respected pranav Ananda Das garu this word has answer thank you

  • @sarvayapalemkavali8499
    @sarvayapalemkavali8499 Год назад

    చాల బాగా చెప్పారు

  • @narmadapapeti9298
    @narmadapapeti9298 Год назад

    Anni vishayalu kuda chala chakkaga chepthunaru 🙏🙏🙏

  • @Alien-mi8nu
    @Alien-mi8nu Год назад +1

    అన్ని మనుషుల్లో ఉండాలి , ఇవ్వి పాపాలు అనుకునేవాళ్లు , పెళ్లి చేసుకోకండి , స్నేహం చేయకండి మీరు ఏ రిలేషన్షిప్ లో సరిగ్గా వుండరు, ఉండ లేరు.
    బ్రతుకాలంటే ఇవ్వని మనలో ఉండాలి కానీ వాటిని కంట్రోల్ చేసుకొనే శక్తి ని , సంపాదించుకోవాలి . మీ జీవితములో ఒక గోల్ పెట్టుకోండి దాని కోసం ట్రై చేస్తే ఇవ్వని ఆటోమాటిసిగా మనము ఆలోచించము. ఉదాహరణకి ఎక్సమ్ ముందు ఇలాంటివి అంతగా ఆలోచించం .
    కామ, క్రోధము etc ఇవ్వని లేకుంటే నీకు రాయికి తేడా ఏంటీ. మీకు భక్తి కానీ వీటి పైన అవగహన ఉంటే మీకు తెలుస్తుంది వీటిని ఎక్కడ & ఎలా వాడాలని .

    • @JohnWick-ko4qc
      @JohnWick-ko4qc 8 месяцев назад

      మనస్సు భార్య, బుద్ధి భర్త, ఆత్మ భగవంతుడు వీటిలో ఏది ముఖ్యమో నీవే నిర్ణయించుకో

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps Год назад

    Yes, Good information swamiji.🙏

  • @NKCrazyFacts
    @NKCrazyFacts Год назад

    👌👌👌

  • @budithibadri3906
    @budithibadri3906 5 месяцев назад

    హరే కృష్ణ ❤

  • @shivaburgula2627
    @shivaburgula2627 Год назад

    Hare krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama hare hare

  • @VijayaLakshmi-sw9mh
    @VijayaLakshmi-sw9mh 2 месяца назад

    భగవంతుడు.. వచ్చాడు.. రాజ. విద్య.. ఆత్మ. విద్య... జ్ఞానము.. చెబుతున్నాడు... దేవతలు.. రాముడు.. క్రిష్ణుడు... ఈ.. బలహీనత లని. జైంచారు.... ఈశ్వే రీయా.. విశ్వ.
    విద్యాలయములో... చేరండింది.. లక్షలమంది.... ఈ. సాధనలో. చేస్తున్నారు.

  • @rushinag841
    @rushinag841 Год назад

    Thank you guruji
    Hare Krishna hare Krishna hare hare
    Hare Rama hare Rama hare hare

  • @farfromGaming
    @farfromGaming Год назад

    Hare krishna krishna krishna

  • @gvasu6116
    @gvasu6116 Год назад

    Really 👍 gurujii your to younger age

  • @SrinuPrani-vj4kg
    @SrinuPrani-vj4kg 7 месяцев назад

    Guruvugaru mari aa haridas garu kuda aa veshyatho oka balaheena samyam lo longipoyaru kadandi.aayana kuda aame moham lo padi aa ranganadudu aadina leelalo thappu telusukoni purtiga mararu kadha aa veshya kuda devalaya seva cheyadam modalupettindanta kadha kani aa kshana kalam kuda antha thapashakthi unna manishi ela longipoyarannade na anumanam dayachesi cheppandi

  • @chandramoulibolli7826
    @chandramoulibolli7826 Год назад +1

    Super

  • @romalanani7748
    @romalanani7748 11 месяцев назад

    🦚జై శ్రీ కృష్ణ 🙏🏻

  • @yadagirisoppari3091
    @yadagirisoppari3091 Год назад

    Hare Krishna prabu ji

  • @eswaribaibehara2029
    @eswaribaibehara2029 Год назад

    Baga mataladaru guruji

  • @ksrsudha7698
    @ksrsudha7698 Год назад

    hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @gundlasrinivas4731
    @gundlasrinivas4731 Год назад

    హరే Krushna హరే Krushna.. Krushna Krushna హరే హరే....

  • @santoshdamodhara4655
    @santoshdamodhara4655 Год назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare

  • @yogivemana369
    @yogivemana369 Год назад +17

    వెఱ్ఱి వారికినైన వేష ధారికినైన
    రోగికైన పరమ యోగికైన
    స్త్రీల జూచి నపుడు చిత్తము రంజిల్లు
    విశ్వ దాభిరామ వినురవేమ

  • @padaladhanunjayarao3881
    @padaladhanunjayarao3881 Год назад

    Radhe radhe ❤❤

  • @nithyavenky9820
    @nithyavenky9820 Год назад +1

    🙏🙏💕Haree Krishna

  • @shrujankumar8926
    @shrujankumar8926 Год назад

    Why sawamy Rama temple was not available on Bangalore iskon temple

  • @REBEL_STAR_7
    @REBEL_STAR_7 Год назад +1

    Jai Shri Krishna

  • @VeeraVenkatasatyanarayan-xh3pq

    Good evening sir

  • @Praharshitajashvik
    @Praharshitajashvik 7 месяцев назад

    పండవులు కృష్ణినితోనే వున్నారు అయినా వాళ్లకు అన్ని వున్నయి, సో మనిషిలో అన్ని వుండాలి కానీ అది ఒక వ్యసనములగా వుండకూడదు

  • @VijayaLakshmi-sw9mh
    @VijayaLakshmi-sw9mh 2 месяца назад

    . జ్ఞానం. Margamu.. Brahma. Pagalu... 100/.correct... Bhagavantudu.. Vachesadu... Telusukondi... శ్రేష్ఠ. ఆ త్మా. Bhava

  • @malleswaripeethala5080
    @malleswaripeethala5080 Год назад

    Here Krishna 🎉

  • @jyothichunduru8933
    @jyothichunduru8933 Год назад

    Hare krishna entha baga chepparu swamy miku thanks swamy

  • @naveenpochaveni3125
    @naveenpochaveni3125 Год назад

    Tq guru garu

  • @lokeshkumar3230
    @lokeshkumar3230 Год назад

    Tq so much guruji

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Год назад

    మనల్ని దాటి ఏది ముందుకు పోలేదు అలాంటిది కామం ఎంత

  • @adinarayana7711
    @adinarayana7711 3 месяца назад

    కామము అంటే స్త్రీల పైనే కాదు ఏది కావాలన్నా దాని మీద కోరిక ఉంటే.అధికుడా కామమే కామము అంటే ఆశ డబ్బు పైన ఇంటిపైన బoగారుపైన ఏమిటి మీధ కోరిక ఉన్నా అధి కామమే. ఇదే భగవద్ గీత చెప్పినది

  • @krishnarao8851
    @krishnarao8851 Год назад

    Hare Krishna Krishna rao

  • @yalamakurisurya5949
    @yalamakurisurya5949 Год назад

    Jai srila prabhuprada ki

  • @spirituallifeandguide
    @spirituallifeandguide Год назад

    హరే కృష్ణ

  • @janandswamy
    @janandswamy Год назад

    हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे राम राम हरे

  • @RameshreddyKatipelli-o9h
    @RameshreddyKatipelli-o9h Год назад

    Jay sri krishna

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 Месяц назад

    Jai periyar

  • @ravigujju1780
    @ravigujju1780 Год назад +1

    When humans realized sanathan dharm ruling atoms in universe, the,the desire in human structure spontaneously control

  • @ram-iy3zr
    @ram-iy3zr Год назад

    Jai sree Ram

  • @india2190
    @india2190 Год назад +1

    అదే కానీ లేకపోతే ఈనాడు భూమ్మీద ఉండే వాడిని కాదు మాట్లాడేవాడిని కాదు

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 Месяц назад

    Jai mahatma phule

  • @PIANOLVR784
    @PIANOLVR784 Год назад

    Nakuda andi aunty lanu kondaru ammayilanu chusthe control cheskolekapothunna 100 1%thukkava feelings life yemavuthundho ani bayanga undhi

  • @venukoraveni1655
    @venukoraveni1655 6 месяцев назад

    🕉️🕉️🕉️🙏🙏🙏

  • @anjaneyuluaenepalli1044
    @anjaneyuluaenepalli1044 Год назад

    👏👏👏🙏🙏🙏👍👍

  • @kommojuaruna5719
    @kommojuaruna5719 3 месяца назад

    Here Krishna

  • @gowlisaiharish5354
    @gowlisaiharish5354 Год назад +2

    Jai shri krishna 😊❤🙏

  • @HappinessForever-vz8ul
    @HappinessForever-vz8ul Год назад +1

    Rampam tho kosesko control lo untadi 😮

    • @JohnWick-ko4qc
      @JohnWick-ko4qc 8 месяцев назад

      అంతా మన తెలివి రాత ప్రకారమే జరుగుతుంది

  • @eswaribaibehara2029
    @eswaribaibehara2029 Год назад

    👌👌👌👌👌

  • @kumaar-999
    @kumaar-999 Год назад

    భగవంతుడు అంటే ఎవరు,మళ్ళీ ఆయన దయ ఏంటి, నీమీద నీకు దయ ఉంటే అన్నీ అవుతాయి.

    • @kumaar-999
      @kumaar-999 Год назад

      ముందు మీరు డాన్సులు ఆపి జపం చేయండి

  • @savanthrajan2127
    @savanthrajan2127 Год назад

    Hare Krishna paramathma 💙🙏

  • @VikramSena-r3v
    @VikramSena-r3v Год назад

    Akbar beerbal manakendulendi swamy, valla oochakothalato hindhutwaniki bgari debbane thagulindi..
    And vallaki ilanti epudu jaragaledu.. valla madya ekkada hindu ammailu dorukatharo anna discussion e jarigevi..
    Jai Sree Krishna..

  • @k.vishnunaikvishnu4922
    @k.vishnunaikvishnu4922 Год назад

    🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏

  • @kumarmncl960
    @kumarmncl960 Год назад

    🙏🙏

  • @rajalaxmi1764
    @rajalaxmi1764 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @SuryaNarayanaSharma1
    @SuryaNarayanaSharma1 Год назад +2

    మన ధర్మం గొప్పది అయితే, మనల్ని చులకన గా చూస్తూ, మన దేవి దేవతలను తిడుతున్న అక్బరుద్దీన్ owasi కి మన హిందువులే పెద్ద పదవి ఇచ్చి,మా మీద అధికారం చేయి అని పక్కన కూర్చోపెట్టుకుంటారా? ఇంకా ఆపండి స్వామి ¡ ఈ వీడియోలు చెయ్యడం....హిందూ ధర్మం గురుంచి, సనాతన ధర్మం గురుంచి వీటి గురుంచి మీలాంటి వాళ్ళు ఎంత తక్కువ చెబితే అంత మంచిది.ఇది మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేసి, అన్ని పుస్తకాలు మూసేసి ఇంట్లో కూర్చోమనండి 🙏

    • @JohnWick-ko4qc
      @JohnWick-ko4qc 8 месяцев назад

      అంతా తెలివి రాత నాయన

  • @yogivemana369
    @yogivemana369 Год назад +3

    కామాన్ని జయించిన వారు శ్రీకృష్ణుడు,యేసు ప్రభు,వేమన యోగి మాత్రమే
    కర్మలను గట్టివాడు చేడు గురుడు
    మంత్రము నిచ్చు వాడు మద్యముడు
    ఊరకుండు మనువాడు ఉత్తముండు
    విశ్వ డాభి రామ వినురవేమ

  • @mohanamba6695
    @mohanamba6695 Год назад

    Add sound bad

  • @VeeraVenkatasatyanarayan-xh3pq

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dieforpspk5454
    @dieforpspk5454 Год назад

    🕉️🙏

  • @Sreeja_makeover
    @Sreeja_makeover Год назад +1

    మామ్ ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు పూజ చేయవచ్చు?

    • @venkateshshiva
      @venkateshshiva Год назад

      అలా ఎలా చేస్తారు చాలా పెద్ద తప్పు అలా పూజ చేయడం

  • @manideepak6820
    @manideepak6820 Год назад

    Krishna na Krushna na ka ki ru vattu kru ney kadha

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Год назад

    కామిగాని మోక్షగామి కాలేరు!!