సార్ నమస్తే, మీరు రాసిన ఏది చరిత్ర పుస్తకంలో వశిష్టుని ఆకారం గల మాస్క్, అది సామాన్య శకం 3,800 సంవత్సరాల నాటిదని చెప్పారు. దాని రుజువు ఎక్కడుందో చెప్పండి?
మన హిందూ మత Sankaracharyyulu పాత్ర ఏమిటి ఆ సమయంలో ? వాళ్ళు ఎందుకు హిందూ రాజులను సమన్వయం చేయ లేదు కేవలం శృంగారించిన పీఠం వారి హంపి రాజ్య స్థాపనకు తప్ప మీరు దీని mila కూడా parisodhinchandi
ధన్యవాదములు గురువుగారు అప్పటి హిందూ రాజ్యాలను ఏకం చేసే కార్యక్రమం పండితులు, మంత్రులు ఎందుకు చేయలేకపోయారు? ప్రతీ రాజు గురువుల మాట వింటాడు కదా. మరి ఆ గురువులు కూడా చొరవ తీసుకోలేదు ఎందుకు?
సార్ మీరు చెబుతున్న అసలు చరిత్ర బాగా చెబుతున్నారు. నా కోరక అనుకొండి, అసలు చరిత్ర మొత్తం సినిమా లుగా తీస్తే అందరికి తెలుస్తుంది. మీరు చెబుతున్న వీడియో లు అందరు చూడరు అని భావము. కొన్ని సంవత్సరాల నుండి టీవిలో పిచ్చి పిచ్చిగా వచ్చే సీరియల్లు చూడడానికి అవవాటు పడ్డారు.ఇది నామనవి.
జై భారత్ జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ
👌👌👌🙏🙏🙏🙏🙏
Exllent and.elaberate history with sufficient proofs.
🕉🇮🇳🕉🇮🇳🕉🇮🇳🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai Sriram Jai Bharath Jaihind Excellent video thank you sir
NICE EXPLANATION😊
ప్రతి ఒక్కరూ....
నీ ధర్మంని నీవు మంచిగా తెలుసుకో
జయ్ శ్రీరామ్
శ్రీ గురుభ్యోనమః
Even our societies should learn this
⛳️🙏
Gossip yeeh istam Hindus ki. Original alochichaltam chala takkuva ayepoindhi
Hoyasalulaki, pandya, devagiri yadavas andariki ummadi satruvulu Muslim sultan meeru annatu andaru kalisi poraadi vunte bhaavundu
Very good explanation sir
Hinduvulaku eppatiki kuda problem ardam kavadam ledu sastri garu.
నేడు మరల అవే పరిస్థితులు రానున్నాయి కూహన హిందువులు మైనారిటీ లకు వెన్నుదాన్నుగా ఓట్ల రాజకీయ క్రీడ ఆడుతున్నారు. ఇది దేనికి దారితీస్తుందోనని భయంగా ఉంది.
సార్ నమస్తే, మీరు రాసిన ఏది చరిత్ర పుస్తకంలో వశిష్టుని ఆకారం గల మాస్క్, అది సామాన్య శకం 3,800 సంవత్సరాల నాటిదని చెప్పారు. దాని రుజువు ఎక్కడుందో చెప్పండి?
Sir, me mail id isthara ? Meku yedanna info pampalante
mvrsastryofficial@gmail.com
మన హిందూ మత Sankaracharyyulu పాత్ర ఏమిటి ఆ సమయంలో ? వాళ్ళు ఎందుకు హిందూ రాజులను సమన్వయం చేయ లేదు కేవలం శృంగారించిన పీఠం వారి హంపి రాజ్య స్థాపనకు తప్ప మీరు దీని mila కూడా parisodhinchandi
ధన్యవాదములు గురువుగారు అప్పటి హిందూ రాజ్యాలను ఏకం చేసే కార్యక్రమం పండితులు, మంత్రులు ఎందుకు చేయలేకపోయారు?
ప్రతీ రాజు గురువుల మాట వింటాడు కదా.
మరి ఆ గురువులు కూడా చొరవ తీసుకోలేదు ఎందుకు?
సార్ మీరు చెబుతున్న అసలు చరిత్ర బాగా చెబుతున్నారు.
నా కోరక అనుకొండి, అసలు చరిత్ర మొత్తం సినిమా లుగా తీస్తే అందరికి తెలుస్తుంది.
మీరు చెబుతున్న వీడియో లు అందరు చూడరు అని భావము.
కొన్ని సంవత్సరాల నుండి టీవిలో పిచ్చి పిచ్చిగా వచ్చే సీరియల్లు చూడడానికి అవవాటు పడ్డారు.ఇది నామనవి.
కొలని రుద్రుడు ఆరువేల నియోగి బ్రాహ్మణుడు వెలమ కాదు ఒకసారి సరి చూసుకోండి