Sri Rama Navami Special Song |Egillu Varanga Kodanda Ramaiah |Telugu Devotional song |singershirisha

Поделиться
HTML-код
  • Опубликовано: 30 мар 2020
  • Sri Rama Navami Special Song || Egillo Varanga Ayodya Ramudu || Telugu Devotional song 2020 || singer_shirisha
    #TeluguDevotionalsong #sriramanavami #devotionalsong #singershirisha
    Lyrics: Pothaveni Gangaram Goud {9440381354}
    Music: Praveen Kaithoju
    Cinematography & Editing: Shiva Photography
    Technical Support: Om solution Pvt.Ltd
    Special Thanks To:
    Kishore Daivala,
    Brahma Sri Kodam Pradeep Sharma,
    Nakka Srikanth.
    More Videos :
    - Shirish folk songs: bit.ly/2R0PBFH
    - Telugu Devotional song 2020: bit.ly/2UBfFJP
    -Most Popular Upload: bit.ly/2X0M5yS
    Channel Banner: bit.ly/2w2q33B
    Click Here To Subscribe bit.ly/342xeoU
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 2 тыс.

  • @SINGERSHIRISHA
    @SINGERSHIRISHA  4 года назад +655

    ANDHARIKI SRIRAMA NAVAMI SHUBHAKANKSHALU .
    BE CARE FULL PLEASE STAY HOME TO AVOIDE CORONA

    • @rajukakara188
      @rajukakara188 4 года назад +29

      Hai same and bless your carear

    • @ullengalaranjith141
      @ullengalaranjith141 4 года назад +28

      శిరీష గారు పాట అద్భుతం..&మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

    • @krishnatejaduggirala666
      @krishnatejaduggirala666 4 года назад +10

      Alagy shirisha

    • @mahendharsada2524
      @mahendharsada2524 4 года назад +3

      Same to you shirisha

    • @kamathmvemkat7802
      @kamathmvemkat7802 4 года назад +2

      Hi

  • @prabhakarmaheshwaram8423
    @prabhakarmaheshwaram8423 Год назад +48

    మీ కన్నా తల్లితండ్రులు అదృష్టవంతులు ఇలాంటి గొంతు ఇచ్చి మా అందరిని ఆకట్టుకున్న నీకు అభినందనాలు👍👌💐

  • @sudheernani8580
    @sudheernani8580 Год назад +11

    ఏగిల్లు వారింది కోదండ రామయ్య..
    ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..
    పచ్చా ఉంగరము నీకు పయిలంగా తొడిగితినయ్యా… అల్లీ పూదండా నీకు అల్లితినయ్యా…
    సిలకా కొట్టిన పండ్లు.. సిరినవ్వుతో తినవయ్యా…
    టేకు దోనెల పట్టు తేనెలు తాగవయ్య..
    ఏగిల్లు వారింది కోదండ రామయ్య..
    ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..
    హొయ్యారే హొయ్ హొయ్.. హొయ్యారే హొయ్ హొయ్ హొయ్… హొయ్యారే..
    అడివమ్మా ఒడిలాకెళ్ళి.. ఇప్పా పువ్వు తెస్తినయ్యా…
    గోదారి నీళ్ళ తోని.. పాదాలు కడిగామయ్య…
    అమ్మా సీతమ్మతో పుట్టిలో కూసోవయ్య…
    పసుపు తాళి కట్టీ ఏలుకోరావయ్య…
    ఏగిల్లు వారింది కోదండ రామయ్య..
    ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..
    రామయ్యా… భద్రాచల రామయ్యా…
    హనుమయ్య తీరు నిన్నూ కొలుచుకుంటానయ్య…
    లచుమయ్య తీరు వెంట అంటి ఉంటామయ్య..
    రామదాసు తీరు నీ పాటనైతానయ్య…
    అయ్యా నీ గుడికి రాతి ముగురామునైతానయ్య…
    ఏగిల్లు వారింది కోదండ రామయ్య..
    ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..
    ఈ తీరం నుండి నిన్ను ఆ తీరం చేర్చేనయ్యా..
    నా తీరం చేరే దారి మాకింకా చూపవయ్యా…
    శరణని మొక్కిన చాలు.. పరుగున రావేమయ్యా…
    బతుకంతా తోడుగా నిలిచి వెతలన్నీ బాపమయ్యా..
    ఏగిల్లు వారింది కోదండ రామయ్య.. ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..
    ఎర్రాటెండాకాలం మబ్బూల లేవయ్య… సల్లా గోదావరిలో తానాలు చేయవయ్యా…
    ల ల ల ల … ల ల ల …ల ల ల… ల ల ల…
    తానానే తానేనానే తననానే తానేనానే

  • @malothnaveen2700
    @malothnaveen2700 10 месяцев назад +13

    మాకు ఇంత మంచి గానం అందించిన శిరీష కి ఆ శ్రీ రాముడు లాంటి భర్త రావాలని కోరుకుంటున్నాను ❤

  • @chinthaparthivishwaksena6264
    @chinthaparthivishwaksena6264 2 года назад +23

    అమ్మ శిరీష భక్తి పాటలు పాడి భగవంతుని అనుగ్రహం పోంది చిరకాలం సంతోషముగా జీవితం గడపాలని నా కోరిక🙏🙏🙏

  • @Ajay_mudiraj08
    @Ajay_mudiraj08 4 года назад +22

    మన సింగర్ శిరీష అక్క ఈ శ్రీరామ నవమి పాట చాలా చక్కగా పడింది..అక్క పాటలు ఏవైనా మంచిగా ఉంటాయి. 🌹💐...👍అక్క పాట నచ్చిన వారు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్👍😍

  • @devrathnam1138
    @devrathnam1138 4 года назад +360

    శిరీష అంటే ఇష్టం ఉన్నవాళ్ళందరు ఒక్క లైక్ వేసుకోవచ్చు

  • @vakaupendarreddy8526
    @vakaupendarreddy8526 Год назад +7

    సూపర్ 👌
    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @bneelakantam4916
    @bneelakantam4916 4 месяца назад +5

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామనవమి రోజున ఒక మంచి సాంగ్స్ హనుమాన్ రాముడు లక్ష్మణుడు సీత జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ శిరీష బెస్ట్ సాంగ్స్ 🙏🙏🙏🌹

  • @EllendulalaxmanEllendulalaxman
    @EllendulalaxmanEllendulalaxman 4 года назад +317

    కరోన. తగ్గితే. మల్లచ్ఛే.ఏడాది.మంచిగా.జరుపుకుందాం. శ్రీరామనవమి.

  • @CAShankarvlogs
    @CAShankarvlogs 4 года назад +8

    ఒక్కపుడు సౌందర్య నీ చూస్తే మన ఇంట్లో అమ్మాయి ల అని పించేది.ఇప్పుడు శిరీష నీ చూస్తుంటే అలానే అని పిస్తుంది.... .

  • @plaxman231
    @plaxman231 3 месяца назад +2

    పాటలు పడేవాళ్లు దేవుడు తో. సమానం. శి రీ ష.చాలా బాగుంది ఈ ళ నే. పడి నిండు నూరేళ్లు ఉండ ల మ్మ

  • @user-ip2nj1br3c
    @user-ip2nj1br3c Год назад +7

    ఈ పాట నాకు చాలా ఇష్టం అది కూడా శిరీష పాడటం చాలా బాగుంది నీ వాయిస్ సో స్వీట్ జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😘

  • @lrcreations4206
    @lrcreations4206 4 года назад +102

    🚩జై శ్రీ రామ్ 🚩
    శిరీష గారు నీయొక్క గానస్వరంతో పాడిన పాట
    శ్రీ రామ భక్తుల మనస్సు ను స్పందింపచేసింది.
    ఈ పాట పాడించిన వారికి విన్న వారికి
    శుభం కలుగాలని కోరుకుందాం?...
    🚩జై శ్రీ హనుమాన్ 🚩

  • @intoo9095
    @intoo9095 4 года назад +125

    నా దేవుని సాంగ్స్ ఎంత మంచిగ పాడారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు

  • @anjimyakalaharimyakala8822
    @anjimyakalaharimyakala8822 3 года назад +57

    ఎలాంటి పాట ఉందని యిప్పుడే తెలిసింది...చల్లగా గోదావరిలో స్నానం చేస్తూ ఈ పాట వింటే ప్రాణం గాలిలొ తేలినట్టు ఉంది... సూపర్ 😘👍 శ్రీరామ నవమి శభాకాంక్షలు...💥

  • @kummari74
    @kummari74 2 года назад +3

    హిందువుల ప్రతి పండగకి ఒక పాట అందిస్తారని ఆశిస్తున్నా

  • @madasuvenu6752
    @madasuvenu6752 4 года назад +204

    అచ్చమైన తెలంగాణ పలుకుబడులతో పాటను రాసిన రచయిత కు నా వందనం తెలంగాణ యాస , భాష వర్ధిల్లాలి

  • @MANAKOSAMp
    @MANAKOSAMp 4 года назад +98

    మీ పాట అద్బుతం శిరీష గారు
    నిన్ను కన్నా అమ్మానాన్నలు దన్యజీవులు.👏👏
    ఈ పాట వ్రాసిన వారికి మ్యూజిక్ చేసి చిత్రికీరించిన వారికి ధన్యవాదాలు.
    టోటల్ గా సాంగ్ తీరు మొత్తం అద్బుతం

  • @sotyanakrishna1672
    @sotyanakrishna1672 4 года назад +36

    శిరీష గారు సాంగ్ సూపర్ వచ్చి ఏడాది బాగుండాలి అని కోరుదాం jai sriram

  • @kotipogiri7633
    @kotipogiri7633 4 года назад +10

    దేవుడు కొంత మందికే .... ఇంత చక్కని వాయిస్ ఇస్తారు.... అది దేవుడు కోసం పాడితే.... అయన రుణం తీర్చుకున్నట్టే.....nice మేడం....

  • @thecreator234
    @thecreator234 4 года назад +112

    కరోనా వ్యాధి నుండి కాపాడాలని రాముడు ని అందరం కోరుకూధం
    Jai శ్రీ రామ్ 🙏🙏

  • @sathyambandi6529
    @sathyambandi6529 4 года назад +198

    జై శ్రీరామ్ 🙏🙏 శిరీష గారు మీ గానం ఆ శ్రీ రాముడు ఇచ్చిన వరం మీరు పాడే ప్రతి పాట నాకు చాల ఇష్టము మీకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

  • @hanma5559
    @hanma5559 2 года назад +5

    ఈ సాంగు రాసిన వారికి పాడినందుకు శిరీష అక్క నీకు దండం.. నా రామయ్య సాంగ్ ఇంత మంచిగా తీర్చిదిద్దిన మీ అందరికీ నా అభివందనాలు..🙏🙏🙏🚩👸💐💐

  • @kannurirao5903
    @kannurirao5903 3 года назад +21

    శిరీష గారు మిమ్మల్ని పొగడానికి మేము సరిపోము!! నా దగ్గర కొత్త గా పదాలు లేవు. మీ పాటలు వింటుంటే మనుసు హాయిగా ఆనందంలో ఉంటుంది. నిజం!!

  • @chandurmpragudu4855
    @chandurmpragudu4855 4 года назад +94

    మేడం సూపర్ ఆ శ్రీరాముడు ఆసిస్సులు ఎల్లప్పుడూ ఉండాలి మీకు అండ్ మా తమ్ముడు శివ వేలుపుల గారికి

  • @bhanucreativitytech8028
    @bhanucreativitytech8028 4 года назад +72

    శిరీష గారు మీ పేరు మీద ఛానెల్ ఉన్నందుకు చాలా బాగుంది మీరు పడిన ప్రతి పాట సూపర్ ఈ పాట మాత్రం చాలా చాలా బాగుంది 👌జై శ్రీ రామ్

  • @pandramyadokumar2364
    @pandramyadokumar2364 3 года назад +1

    శిరీష చెల్లమ్మ నీకు ఆ రమా వారమే నమ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అయోధ్య వారి పెళ్లి పిలుపు 🌹🌹చి రామ్ వివాహము సీత తో తేది 21 04 2021

  • @srinivasmandha3031
    @srinivasmandha3031 2 месяца назад +1

    శిరీష సూపర్ సాంగు గుడ్ నీ సాంగు చాలా బాగుంది సూపర్ ఇలాంటి సాంగు ఇలా టీ చా రావాలని కోరుకుటూ న &శ్రీనివాస్ ముదిరాజ్ కరీంనగర్

  • @rajumedaboina6815
    @rajumedaboina6815 4 года назад +38

    హిందు బంధువులందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు, 🚩🚩

  • @bhaskaraldha2810
    @bhaskaraldha2810 4 года назад +31

    శిరీష ఫాన్స్ లైక్ చేయండి ఎంత మంది ఉన్నారో చూద్దాం
    అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు
    రామలక్ష్మణ జానకి జై భోలో హనుమాన్ కి

  • @quotesapts2924
    @quotesapts2924 3 года назад +6

    శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను💐 జరుపుకుంటారు.
    శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము , రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో💐 పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 💐
    రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో , పల్లెపల్లెల్లోనూ రమణీయంగా💐 జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై , సుందర సుమధుర చైతన్య రూపమై , కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం , సకల దోష నివారణం , సర్వ సంపదలకు నిలయం , సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.💐
    శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు🌹 జరిగినట్లుగా , అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు , కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము , రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....🌹 శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా , నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి , హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు , ఏకపత్నీ వ్రతుడు , పితృ , మాతృ , భాతృ , సదాచారం , నిగ్రహం , సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని , లక్ష్మణ , భరత , శతృఘ్న , ఆంజనేయ సమేతముగా ఆరాధించి , వడ పప్పు , పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల🌹 విశ్వాసం.ధన్యవాదములు 🙏💐💐

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад +1

    గుడ్ థాంక్యూ శిరీష వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯 బ రామనామ విష్ణుమూర్తి వెరీ గుడ్ సాంగ్ సింగర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫ్రెండ్ సూపర్ సింగర్ శిరీష గారు నెంబర్ వన్ గోవిందా గోవిందాయ నమః విష్ణవే నమః ఓం సీతారామ నమస్తే నమో నమః గుడ్ బై

  • @vinodkumarpatelchaple5332
    @vinodkumarpatelchaple5332 3 года назад +44

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి మా అందరి తరుపున చాలా పెద్ద thanks 🙏

    • @jshankar3899
      @jshankar3899 2 года назад +1

      J Jay Shri Ram 🙏🙏🙏🙏🙏

  • @skurmaiahsuman5166
    @skurmaiahsuman5166 4 года назад +29

    🌹🌹🌹Super Song.....💐💐శిరీష గారు బిగ్ ఫ్యాన్ నికు...💓💓💓💓

  • @sailubanswada2347
    @sailubanswada2347 8 часов назад

    Super Amma Shiriha Jai sriram🎉

  • @ummadinageswararaoummadina3670
    @ummadinageswararaoummadina3670 6 месяцев назад +2

    సాంగ్ చాలా బావుంది ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది 👌👌👌👌👌

  • @balupbr4871
    @balupbr4871 4 года назад +34

    చక్కనైన గానంతో పాడిన మీకు ధన్యవాదాలు శిరీష గారు, మీరు పాడే ప్రతి పాట నా సూపర్ హిట్

  • @thopofvenchapally3349
    @thopofvenchapally3349 4 года назад +15

    Shirisha ante enthamandiki abhimanam undho like me frnds

  • @hindusthapower2640
    @hindusthapower2640 2 года назад +6

    పాట రాసిన వారందరికీ ధన్యవాదాలు శిరీష గారికి నమస్కారం జై శ్రీరామ్🙏🙏

  • @ragiveeraswamyveeraswamy9108
    @ragiveeraswamyveeraswamy9108 Год назад +2

    ఈ పాట సేకరించినవారికి ధన్యవాదాలు

  • @kondarajesh3788
    @kondarajesh3788 4 года назад +65

    తెలుగు భాషలో తెలంగాణ లో ఇప్పటి వరకు నేను చూసిన పాటలు, మంగ్లీ, విజయ, మధుప్రియ ఎంత మంది పాడిన కూడా ఇంత అందంగా ఎవరు పడలేదు,
    రాముని పాట, సంగీతం, దర్శకత్వం, ప్రతి ఒక్కటీ.... ఎప్పుడు ఇంత అందంగా, రమణీయంగా చూడలేదు.... రోమాలు నిక్క బొడుచుకున్నాయి.... ఎంతో రమణీయంగా చేసిన మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు....
    మళ్ళీ ప్రతిపండక్కి ఇలాంటి పాటల్ని అందించి ప్రేక్షకులని ఆనందింపజియ్యండి...

    • @msreddyful
      @msreddyful 3 года назад

      అక్షరాలా నిజం

  • @ravinderreddya4842
    @ravinderreddya4842 4 года назад +31

    పాట పాడిన శిరీష చెల్లికి ధన్యవాదాలు

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 3 месяца назад +1

    ఐ లవ్ యు సింగర్ శిరీష గుడ్ మార్నింగ్ థాంక్యూ శ్రీరామనవమి సాంగ్ బెస్ట్ సూపర్ ముద్దుల పిల్ల ముద్దుల మామ కూతురా నా ముద్దుల వెరీ గుడ్ థాంక్యూ గుడ్ మార్నింగ్ సూపర్ స్టార్ సాంగ్ లో 🙏🙏🙏🙏💅🙏💅🙏💅🙏💅💅💅🙏💅💅💅💅💅💅💅🙏🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🥀🙏🌷🥀🌷🥀🥀🥀🥀🌹💚గ్రేట్ సూపర్ స్టార్ నా ముద్దుల శిరీష వెరీ గుడ్ థాంక్యూ శ్రీరామనవమి సాంగ్ సూపర్ స్టార్

  • @ramulubeemari8412
    @ramulubeemari8412 4 года назад +14

    థాంక్యూ శిరీష సూపర్గా పాడారు ఈ సాంగ్ ఐ లైక్ ఇట్ ఐ యాం రామ్ హిట్ సాంగ్

  • @venkateshgopannagari6316
    @venkateshgopannagari6316 4 года назад +22

    🕉 Jai Sree Ram 🕉.
    SHIRISHA Fan’S From Rajanna Sircilla

  • @malleshbheema4962
    @malleshbheema4962 4 года назад +21

    గంగారాం సర్ ఈ పాట బాగా ఉన్నదీ సర్ ఈ లాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్సు పూర్తిగా కోరు కుంటూనాం సర్..

  • @omjimallesh7939
    @omjimallesh7939 3 года назад +4

    తెలుగు లో మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలంగాణ యాసలో మాట్లాడితే అంతకంటే బాగుంటుంది అందులో తెలంగాణ యాస లో పాటలు వింటే ఇంకా మైమరచి పోవడమే పాట ఎంత అందంగా రాశారో అంతకంటే చక్కగా పాడారు శిరీష గారు పాట రాసిన వారికి నా యొక్క వందనాలు

  • @143bhukyabhaskar4
    @143bhukyabhaskar4 3 месяца назад +1

    Super singing akka mi Amma nanna adrusta vanthulu akka elanti maduramaina gonthu echinaduku are you beast voice akka 🙏🙏🙏🙏🙏

  • @muddamshiva5181
    @muddamshiva5181 4 года назад +22

    రామయ్య. కష్టం.. శివ కెమెరా మన్
    సీతమ్మ అందం..శిరీష అక్క
    హనుమాన్ వియారం.. music
    Super .. Jai sri RAM

  • @KishoreDaivala
    @KishoreDaivala 4 года назад +49

    పాటని హెడ్సెట్ లో వింటుంటే ఆ అనుభూతే వేరుగా ఉంది...
    రచయిత చాలా బాగా రాసారు ,
    శివ నీ కెమెరా వర్క్ & నీ కష్టం కనిపిస్తుంది సాంగ్ లో,
    మ్యూజిక్ చాలా బాగా వచ్చింది...
    శిరీష గానం అతికినట్టు ఉంది ఈ పాటకి,
    టీం అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు, అభినందనలు.....

  • @nbhaskar8273
    @nbhaskar8273 3 года назад +1

    కోదండరాం గారీగుడ్ శిరీష గారూ ధన్యవాదాలు మీకు సుపర్ సింగర్ శరీషారాణీగుడ్ సాంగ్ ప్రేమ యావ ఈ ప్రేమ యావ ఈ లో మామిడి మౌనిక గుడ్ మామిడి మౌనిక గుడ్

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 Год назад +1

    ఎన్నిసార్లూ ఎన్ని రోజులు విన్న ప్రతి రోజు కొతగానే ఉంటుంది

  • @vinodkumarpatelchaple5332
    @vinodkumarpatelchaple5332 3 года назад +5

    అందరికి ముందుగా జై శ్రీరామ నవమి శుభాకాంక్షలు జై హనుమాన్ జై శ్రీరాం స్వాములందరికి🙏 🔔

  • @rajumunjala6979
    @rajumunjala6979 4 года назад +6

    శిరీష ...ఒక చక్కని శ్రీరాముని పాటను అందించినందుకు ధన్యవాదాలు💐💐

  • @ThirapathiraoChirra-pz5zo
    @ThirapathiraoChirra-pz5zo Год назад +1

    Jai Sriram Jai శిరీష గారు

  • @yuviraju4105
    @yuviraju4105 Год назад +2

    ఒల్లు పులకించింది ఈ పాట వింటే

  • @nagarajugolkonda
    @nagarajugolkonda 4 года назад +5

    చెల్లెమ్మా భగవంతుడు మీకు చక్కటి గాత్రం ఇచ్చాడు.... కలకాలం వర్ధిల్లు తల్లీ...
    ఇక మా అన్న శ్రీ PG RAM గారి సాహిత్యం నాకు చిరపరి చితం వారి చేయిదిరిగిన తెలంగాణ జానపద అల్లిక చాలా సొగసుగా ఉంటుంది
    మీ బృందం అందరికీ అభినందనలు
    అన్నగారి నుండి మరిన్ని పాటలు ఆశిస్తున్నాం.
    ధన్యవాదాలు

  • @vj1438
    @vj1438 4 года назад +7

    శిరీష గారు మీకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...
    జై శ్రీ రామ్.....

  • @kuntakattakrishnaih6802
    @kuntakattakrishnaih6802 3 года назад +1

    Super. Song akka👌👌👌👌🎼🎼🌹🌹🥀🥀🌻🌻🌼🌼🌸🌸🌺

  • @ganeshdoti3062
    @ganeshdoti3062 Год назад +3

    30.03.2023 ఈరోజు చూసే వారికి శ్రీరామ శుభాకాంక్షలు

  • @SureshGaana
    @SureshGaana 4 года назад +27

    సాంగ్ చాలా చాలా బాగుంది. ప్రవీణ్ అన్నా music superga coolga vundhi, very nice Singing

  • @gangagangadhar2800
    @gangagangadhar2800 4 года назад +22

    సూపర్ సాంగ్ శిరీష గారూ
    👏👏👏
    జై శ్రీరామ్

    • @seenaseenu6827
      @seenaseenu6827 3 года назад

      నాకు శిరీష కూతురు గా పుట్టిలేదని నాకు చాలా బాదగ వుంది.

    • @RKOrganicAgriculture-um5ei
      @RKOrganicAgriculture-um5ei Год назад

      @@seenaseenu6827 New oooookkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkokkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkokkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkokkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkkkkk

  • @gandrakotakumaraswamy9289
    @gandrakotakumaraswamy9289 Год назад +1

    శిరీష గారు చాలా అద్భుతంగా పాడారు

  • @naveenbhuthagadda7293
    @naveenbhuthagadda7293 2 года назад +1

    Super lavli nice song అక్క 😍 Jai sri ram 🕉️🙏🏻

  • @laxmareddy1896
    @laxmareddy1896 4 года назад +9

    పాట వింటుంటే మనసు చాలా హాయిగా ఉంది...శిరీష 👌👌 సాంగ్..

  • @vishnuv194
    @vishnuv194 3 года назад +5

    పాట చాలా బాగా పాడారు. పాట ఇంత అందంగా రావడానికి కారణం అయినటువంటి ప్రతి ఒక్కరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...💐💐

  • @reddaboinakumar6754
    @reddaboinakumar6754 3 года назад +1

    దేవుని సాంగ్స్ ఇంకా తీయాలి సూపర్

  • @user-tm6wk3ip4b
    @user-tm6wk3ip4b 3 часа назад

    Jai sriram jaiiii sriram

  • @lodangiileshyadav8649
    @lodangiileshyadav8649 4 года назад +20

    జై శ్రీరామ్
    Super song

  • @Anilkumar-gh2fq
    @Anilkumar-gh2fq 4 года назад +4

    చాలా బాగా పాడారు శిరీష గారు . సూపర్ వాయిస్

  • @ReddyTrinadha-xn1vc
    @ReddyTrinadha-xn1vc 3 месяца назад +1

    నీ గొంతు వింటుంటే అమృతమే తాగినట్లు ఉంది సూపర్ బంగారు తల్లి నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి

  • @kannurirao5903
    @kannurirao5903 2 года назад +2

    చాలా చాలా అద్భుతమైన భక్తి గానం! బాగుంది తల్లీ ఇ పాట నీ నోటా! రచన సంగీతం చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా ఆశ తిరలేదు, థాంక్స్ ఫర్ అల్ 🙏

  • @motegopi7144
    @motegopi7144 4 года назад +6

    జై శ్రీ రామ్
    అచ్చతెలుగు పదలా సూపర్ పాట
    గోపి.యం

  • @mogullavenkateshm.venkates7424
    @mogullavenkateshm.venkates7424 4 года назад +5

    జై శ్రీరామ్
    జై హనుమాన్
    శిరీష గారు మీరు చాలా బాగా పాడారు మీ నుండి ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

  • @monapurambaswaraj1536
    @monapurambaswaraj1536 2 года назад +1

    Super thalli.

  • @kummari74
    @kummari74 2 года назад +1

    మీ నోటి నుండి ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుంటున్న చాలా బాగా పాడారు ధన్యవాదములు 🙏🙏

  • @kittucreationtalent558
    @kittucreationtalent558 4 года назад +7

    జై శ్రీరామ్
    జై హనుమాన్
    శిరీష గారు మీరు చాలా బాగా పాడారు మీ నుండి ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
    100000 LIKES

  • @vamshivk7008
    @vamshivk7008 4 года назад +4

    Super chala bagunadhi song and lyrics 👌👌shirisha garu great singer...

  • @thirupathiraokanithi6408
    @thirupathiraokanithi6408 4 месяца назад +1

    🚩..జై శ్రీ రాం.. 🚩

  • @likestudio1931
    @likestudio1931 3 года назад +1

    సింగర్ శిరీష యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల అందరికీ శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు

  • @dilipravikanti
    @dilipravikanti 4 года назад +8

    You are blessed with the voice. Just letting you know that you have fans in Canada also. We all love your songs and never miss any of them. Thank you

  • @geethachiranjeevi6959
    @geethachiranjeevi6959 4 года назад +5

    Wt a Peaceful Song Lirics,Music,Voice ,photography.....🙏🙏🙏👌👌👌👍👍👍💐💐💐

    • @jsrayudu6046
      @jsrayudu6046 3 года назад +1

      ఈ పాట అంటే నాకు చాల ఇష్టం
      🏞🏝🏝🏝🏝🏝🏝

  • @Srinu123-n8d
    @Srinu123-n8d 4 года назад +1

    Maa shirisha notiventa aa Ramayya paata....sithamma thalli ee ammaini devvinchandi..... entho ethuku edigela....padikaalaalapaatu sallaga vundela....

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 2 года назад +1

    In my opinion it is fantastic place. Also papi konda is almost near. The govt should improve this place. It is wonderful sightseeing place.

  • @madhukumarbarre7671
    @madhukumarbarre7671 4 года назад +3

    Pothaveni Gangaram Goud
    Super lyrics

  • @narasimharaodnarasimharao5443
    @narasimharaodnarasimharao5443 3 года назад +4

    Ee song ennisarlu vinna thanivi. teeratledhi. Thanks to all participants of making this song especially my favourite singer Shirsha Garu.

  • @prasadyerragunta7510
    @prasadyerragunta7510 Год назад

    చాలా బాగుంది శిరీష. God bless you

  • @sreedharbijjala331
    @sreedharbijjala331 2 года назад +1

    Happy Sri Ram Navami jai sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhuchintumadnoor5548
    @madhuchintumadnoor5548 4 года назад +5

    🙏🌾శ్రీ సీత రామ కల్యాణ మహోత్సవ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు అందరికి 🌾🙏 శిరీష గారూ సాంగ్ చాలా బాగుంది 💐

  • @palakollluvenkatramreddy8498
    @palakollluvenkatramreddy8498 4 года назад +4

    It's amazing song and composition in your all songs....Good job Shireesha...Stay blessed.....👍

  • @shivaskochharla5822
    @shivaskochharla5822 3 года назад +1

    శిరీష గారు పాట వింటున్నంత సేపు ఆ రామయ్య మందిరంలో ఉన్నట్లు ఉంది. ఇంత మంచి పాట అందించినందుకు మీకు మీ టీమ్ కృతజ్ఞతలు 🙏🙏

  • @narsingyadavsiraboina744
    @narsingyadavsiraboina744 2 года назад

    విన్నకొద్దీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్

  • @parshuramulusurugula9065
    @parshuramulusurugula9065 4 года назад +3

    JAI SRI RAM
    🙏👏👏👏👏
    Shrisha fans Supper song

  • @B.Chandramouli8027
    @B.Chandramouli8027 4 года назад +3

    Hi akka super nice songs akka God bless you Jai Sri Ramu 🙏🙏🙏🙏

  • @ravikiran3638
    @ravikiran3638 3 года назад +2

    పచ్చని ప్రకృతి రమనీయతలో , చుట్టురా నీరు ఆహాల్లాధాకరంగా కనిపించే దృశ్యం , వినసొంపైన సంగీతం , మనస్సుకు హత్తుకునే బాణి , బ్యాక్ గ్రౌండ్ చుట్టూ చీకటి లో సిల్వర్ కలర్ విగ్రహాల మెరుపు , దూప దీపా ల పొగ మధ్య కనిపించిన ఈ చిత్రం ఒక దృశ్య కావ్యం లా ఉంది .... కరోనా తో ఆందోళన తో ఉన్న మా మనస్సుల ను భక్తి పారవశ్యం లో ముంచారు ... పేరు పేరు నా మీ అందరికి ధన్యవాదాలు .. మిత్రులారా ! నే చెప్పింది కరెక్ట్ అయితే మన వాళ్ళ కోసం ఒక లైక్ లేదా ఒక కామెంట్ 🙏

  • @mallareddy7750
    @mallareddy7750 Год назад +1

    JAI SHREE RAM LAXMANA SEETHAMATHA PADA SEVARAVINDA GOVINDA GOOVINDA.

  • @panthammadhusudan1412
    @panthammadhusudan1412 4 года назад +17

    Headset's పెట్టుకొని ఇ సాంగ్ నీ వింటుంటే వచ్చే హా అనుభూతే వేరు.... super song and addicted your voice... Maa మీద కరోనా వైరస్ ప్రభావం ఎంత ఉందో తెల్వదు కానీ మి గొంతు మరియు మి పాటల ప్రభావం చాలా గట్టిగా ఉంది శిరీష గారు♥️♥️👌👌👌😘😘😘😘😘💐💐💐💐. ఇట్లు మి die hard fan madhusudan from meerkhanpet village maheswaram assembly Ranga Reddy district.... ...

  • @B.Chandramouli8027
    @B.Chandramouli8027 4 года назад +4

    Jai Sri Ramu Jai Sri Ramu 🙏🙏🙏🙏

  • @sarangapani8830
    @sarangapani8830 2 года назад

    shirisha
    Neeku srirama navami shubhakaankshalu.