నిరంతరం మనం ఆచరించే చిన్న చిన్న మార్పులతో కొంత కాలం తర్వాత అద్భుతమైన మార్పులు జరుగుతాయి,

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 32

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 23 дня назад +8

    జై భూమాత🙏🙏
    జై జై గోమాత🙏🙏🙏
    జై జన్మభూమి🙏🙏🙏

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 23 дня назад +10

    దేశాలూ బాబాలు ఎక్కువైనారు మీ లాగ రైతులకు సేవచేసే వారే కరువైనారు మన దేశంలో బాబాలు వ్యాపారాలలో చాలా బిజీ వారికి దేశం ధర్మం పట్టదు ఆవులు రైతులు చనిపోయినా ఎలాపోయినా ఫరవాలేదు ఆవులకొరకు మాట్లాడరు రైతుల ఆత్మహత్యలు పట్టింపే లేదు మా వద్ద వస్తులువు కొనండి దేశ సేవ ఆవులకు సేవ చేసినవారవుతారని ప్రచారం చేస్తున్నారు వీరెప్పుడైనా ఆవులకు గడ్డి గ్రాసం వేశారా రైతులకు ఒక్క టంటే ఒక్క పని ముట్లు కానీ వ్యవసాయానికి సాయం చేశారా బడా బాబులతో స్నేహం ఆస్తులు కూడబెట్టుకునే దాంట్లో నే బిజీ విజయరాం గారు తన వ్యాపారాన్ని అన్న తమ్ముళ్లకు వదిలివేసి కుటుంబాబునికి దూరంగా ప్రజా సేవయే పరమావధిగా ప్రతిరోజు పని చేస్తున్నారు కానీ ప్రజలేమో స్వామీజీల వెంట బాబాల వెంట పరుగులు పెట్టి సమయం వృధా చేస్తున్నారు మారండి ఇకనైనా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మారుతారు

  • @lakshmikalyani9497
    @lakshmikalyani9497 23 дня назад +1

    Super sar

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 23 дня назад +3

    Namaste Back to Roots Channel 🙏🙏🙏🙏🙏

  • @chandrasekhar8351
    @chandrasekhar8351 23 дня назад +4

    దేశం లో రైతులకన్నా దైవ భక్తులు ఎక్కువగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు చెప్పే మంచిమాటలు విని ఆచరించే వాళ్ళు తక్కువగానే ఉన్నారు. కాని దేశం లో బాబాలు చెప్పే మాటలు విని చాలా తొందరగా inspire అయ్యి భక్తి మార్గం లో కి మారుతున్నారు. కావునా ఈ ఉద్యమానికి ప్రముఖమైన బాబా ల ద్వారా ప్రచారం చేస్తే చాలా మంది మారుతారని నా భావన. 🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  23 дня назад +2

      మీ సమయానికి ధన్యవాదములు, తప్పకుండా మీ సూచనలు విజయ రామ్ గారికి తెలియ చేస్తాము

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 23 дня назад +2

    💚🌱🌾

  • @chandrasekhar8351
    @chandrasekhar8351 23 дня назад +1

    🙏🙏🙏

  • @sridevigopisetty7853
    @sridevigopisetty7853 23 дня назад +3

    If we strat in all temples we can change it sir

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 20 дней назад

    కనీసం ఉచిత బస్సు ప్రయాణం ఇలాంటి రైతులకి కల్పిస్తే వారు వేరే వేరే వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి చూసి రావడానికి,దారి ఖర్చులు మిగులుతాయి.

  • @kalyanigangisetty7448
    @kalyanigangisetty7448 14 дней назад

    Kurnool lo eppudu chestunnaaru sir?

  • @MrAshok143143143
    @MrAshok143143143 22 дня назад +1

    Sathya sai distce VIJAIRAM gaaru memu koncham land thisukuntunnamu miru maaku kuda help cheyali ravali maaku happy 🙏🏻

  • @VenkatNarasaiah-x1h
    @VenkatNarasaiah-x1h 20 дней назад

    Vijayaram Garu avununu techumannaru mari gadelu vunnavala paristiti enti

  • @rameshrammi4025
    @rameshrammi4025 23 дня назад +1

    ఎప్పుడు జరిగింది ఈ కార్యక్రమం తేదీ చెప్పాగారాల

  • @tailorsatyam1956
    @tailorsatyam1956 23 дня назад +2

    సహజంగా పండించే రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేదు రెండవది వ్యవసాయం చేసే వారిలో సగం పైగా కౌలు రైతులే ఉన్నారు వారికి సరి అయిన భద్రత లేదు మూడవది పండించిన పంటను అమ్ముకోవడానికి వసతులు లేవు బియ్యం గా మార్చుకోవటానికి మిల్లులో సగం వరకే సహజ సహజంగా పండించిన.. మంచి ఫలితాలు రావడం లేదు వీటి గురించి కూడా ఆలోచించాలి మీరు పరాయి భాషలో మాట్లాడుతున్నారు మన భాషని మాట్లాడుతూ... మన పంటల విధానాన్ని మన పూర్వీకులు చేసినట్లుగా., ఇంకా మెరుగ్గా చేసే విధంగా ఉండాలని నా యొక్క భావన... నా యొక్క విధానం పూర్వీకులు దంచుకుని ధాన్యాన్ని బియ్యంగా మార్చుకునే వాళ్ళు... ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చిన్నచిన్న యంత్రాలు ధాన్యాన్ని బియ్యంగా మార్చే వి... ప్రవేశపెట్టి... సమాజానికి మేలు చేస్తుంది పూర్వం ఎంత దూరమైనా ఎడ్లబండ్ల మీద కాలినడకన ప్రయాణించేవారు ఇప్పుడు అలా లేదు అలాగే మార్పు మంచిగా భూమి గాలి నీరు స్వచ్ఛంగా ఉండాలని నా యొక్క భావన దయచేసి గ్రహించగలరు

  • @mohanreddyillurimohanreddy9914
    @mohanreddyillurimohanreddy9914 23 дня назад +1

    Prakasam dist lo yeppudu meeting

    • @backtoroots1
      @backtoroots1  23 дня назад +2

      గురువు గారు తెలియ చేస్తారు

  • @koteswararaov910
    @koteswararaov910 22 дня назад

    నెల్లూరులో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ను విక్రయిస్తున్న రైతులు ఎవరైనా ఉన్నారా? వారివివరాలు ఇస్తే కొనుక్కోవాలనుకునే వారికి సౌకర్యంగా ఉంటుంది.

  • @EdunooriDurgaiah
    @EdunooriDurgaiah 23 дня назад +1

    Maku mee.boks.kavali.sir.yelaga

  • @sridevigopisetty7853
    @sridevigopisetty7853 23 дня назад +3

    25 acres ammukuni hyderabad ki job ki vachamu

    • @backtoroots1
      @backtoroots1  23 дня назад +2

      I dont know how తో react ji

    • @prasadreddy8360
      @prasadreddy8360 23 дня назад +1

      Why bro,u can do agriculture

    • @teja2208
      @teja2208 23 дня назад +1

      పాపం దురదృష్టవంతులు
      మళ్లీ భూమి కొనండి, మళ్లీ ప్రయత్నించండి

    • @user-ox8sf5eh3c
      @user-ox8sf5eh3c 22 дня назад +2

      All farmers are going to sell the land because of the chemical farming, they are not getting any profits & they are not ready to adopt this type of farming...
      In every village one model should be established then only they will adopt this type of farming.

  • @myneninagajyothi9443
    @myneninagajyothi9443 22 дня назад

    🙏🙏🙏