భారత్‌లోని కొందరు మంత్రసానులు ఒకప్పుడు ఆడశిశువుల ఉసురు తీశారు, ఇప్పుడు వారికి ఊపిరి పోస్తున్నారు

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 44

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn Месяц назад +5

    వీడియో మొత్తం చూసాను మీకు మీరు చేసిన గొప్ప పనికి ఏమీ చెప్పాలో అర్థం కాలేదు.గుండెలో ఏదో ఒక రకమైన బాధ కలిగింది.మీ మీద,మేధ గారి మీద అపారమైన ఏర్పడింది...❤❤❤

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 Месяц назад +15

    thanks to BBC ఇలాంటి అమానవీయ సంఘటనలు చోటు చేసుకోవటం దురదృష్టకరం..ఇలాంటి వి జరగకుండా మీ ప్రయత్నం అభినందించ దగిన విషయం,.. ఈ డాక్యుమెంటరీ చూసి కొందరిలో అయినా మార్పు రావాలని మార్పు వస్తుందని...ఇలాంటి వి అరికట్టడానికి సహాయ పడే వారు భగవత్ స్వరుపులు....

  • @surapureddyvasuvasu9719
    @surapureddyvasuvasu9719 Месяц назад +1

    నాకు మీలో ఒక దేవుడు కనబడుతున్నాడు నాకు ఆ మేడం లో ఒక దేవత కనబడుతుంది

  • @rajendraraj8757
    @rajendraraj8757 Месяц назад +12

    నార్త్ ఇండియా లో మనుషులు తెల్లగా ఉంటారు కానీ రాక్షస మనస్తత్వం వ్యాపారం పేరుతో దోపిడీ చేస్తారు. సౌత్ ఇండియన్స్ నల్లగా ఉన్నా మానవత్వం ఉన్న ఆధునిక భావాలు గల మేధావులు, సాయం చేసే గుణం ఉంటది.

  • @sathishkarnez
    @sathishkarnez Месяц назад +5

    Thanks BBC for this documentary.
    Got emotional watching this.

  • @GurramEdward
    @GurramEdward Месяц назад +9

    ఆ అమ్మాయి ని కాపాడిన అందరికీ హ్యాట్సాఫ్❤

  • @akhilshiner4358
    @akhilshiner4358 Месяц назад +4

    Successful journalist.
    30years of journey

  • @manikmobiles7465
    @manikmobiles7465 Месяц назад +2

    Great journalist, great work who saved.

  • @priyadarshinigandham8501
    @priyadarshinigandham8501 Месяц назад +2

    Thank you for bringing this BBC ❤.

  • @buddasushmitha4991
    @buddasushmitha4991 Месяц назад

    Great efforts... 👏👏👏👏 Thank you BBC ❤

  • @AVULAVENKATESWARARAO-i8e
    @AVULAVENKATESWARARAO-i8e Месяц назад +1

    Thanks to all who saved the babies in time.

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 Месяц назад +7

    🙏🙏🙏🙏😭,.ఇంత దారుణమా...అదే యూరియా తో బిడ్డను చంపించిన తండ్రిని,బందువులను చంపితే ఎలా ఫీల్ అవుతారు,..ఇలాంటి వారికి శిక్ష ఉండదా,..పాపం ఆ పసి పాపాలు పోలీసు రిపోర్ట్ ఇవ్వలేరు కదా,..కనీసం పశ్చాతాపం కూడా లేని ఆ రాక్షస మనస్తత్వం గల వారు బ్రతికి ఏమి సాధిస్తారు,..ఏదో రోజు వారు కూడా చనిపోవాల్సిందే కదా...బ్రతికే హక్కు అందరికీ అన్ని జీవ రాశులకు ఉంది..మన జన్మకు కారణం అయిన వారినే ఇలా కర్కశంగా సాల్ట్ తో యూరియా తో చంపి ఏమి సాధించారు,..ఇప్పుడు చాలా మందికి కలిసి జీవించ టానికి తోడు లేకుండా చేసుకుంటున్నారు..కుటుంబం చక్కగా సంరక్షించే వారు తల్లి మత్రమే...ఆడది లేకపోతే జీవం లేదు,మనుగడ లేదు,పురోగతి లేదు,పుట్టుక లేదు..పరమాత్మ చాలా బాధ అనుభవించాను😢

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES Месяц назад +9

    మన తల్లి చెల్లి భార్య ... గొప్ప మనసున్న కుటుంబం లో పుట్టారు అని సంతోష పడాలి ఇలాంటి విషయాలు చూసినప్పుడు లేదా విన్నప్పుడు. భారతదేశం ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ చెయ్యాల్సిన పని చేయలేకపోతున్న పని వరకట్న నిషేధం సరిగ్గా అములు చెయ్యకపోవడం . అడవిలో పులులు రక్షించుకుంటున్నారు కానీ ఆడపిల్లని అడవిలో వదిలేస్తూ ఉన్నారు దారుణం.

  • @charles9899
    @charles9899 Месяц назад

    Great job sir ..she is lucky... girl 🙋

  • @kirankumareagleeye
    @kirankumareagleeye Месяц назад

    One hour documentary from BBC telugu is what we are looking for. Especially in telugu

  • @abhishekchukkala5720
    @abhishekchukkala5720 Месяц назад

    So touching video and story❤

  • @kolladeevena2716
    @kolladeevena2716 Месяц назад

    Thank you BBC good job

  • @yusufsuraj
    @yusufsuraj Месяц назад

    Manchi doc chupinchinandhu BBC telugu ki tnxxxxx

  • @annaparthicharitha4638
    @annaparthicharitha4638 Месяц назад +1

    ఇవి ఎప్పుడో జరిగాయి. వీళ్ళు చెప్తే ఇప్పటికి బయటకొచ్చాయి. చదువు లేని చోట, చదువు ఉన్నా మూర్ఖత్వం ఉన్న చోట ఇలాంటివి ఆగవు. అప్పుడు ఇప్పుడు.

  • @YohanYohan-x8u
    @YohanYohan-x8u Месяц назад

    అలాంటివి జరగకుండా ప్రభుత్వం ప్రజలలో అవగాహన తేవాలి... ఆడపిల్లలు పుట్టినప్పుడు వారికీ ఎదో రూపంలో ప్రభుత్వం సహాయం చేయాలి...

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn Месяц назад

    మనుషులు మనుషుగా కాకుండా అప్పుడప్పుడు కొందరు జంతులులుగా మారుతారు అనడానికి ఉదాహరణ ఈ డాక్యుమెంటరీ...

  • @pottipottigadu2468
    @pottipottigadu2468 Месяц назад +1

    BBC hats of

  • @whateva12345
    @whateva12345 Месяц назад +1

    ఇదీ సనాతనం...prapanchaaniki nadaka nerponchina గొప్ప సనాతనం

  • @Sateessraghavanu
    @Sateessraghavanu Месяц назад

    BBC ❤❤❤❤

  • @srinivasulumc4416
    @srinivasulumc4416 Месяц назад +1

    BBC వాళ్ళకీ ధన్యవాదాలు సమాజంలో మార్పులురావాలి.మనుష్యు మారలి తను చేసిన తప్పులను తిద్దుకొవలి దాని "దేవుడు పేరుతో" చేసిన పాపలు అని అతని పైన్న మోయడం సరైనదా? ఆ పసి కొనలను రక్షించి, పోసించిన్న, మాతృమూర్తులకు, ప్రస్ రిప్టొర్, అందరికీ నాహృదయపూర్వక ధన్యవాదాలు ఆడపిల్ల లేదుఅంటే మానవ సమాజంమే లేదు. రాండి మనం మానవత్వం మేలుకొలుపు దాం

  • @seelamharish2069
    @seelamharish2069 Месяц назад +2

    Miru chala goppa Pani chesaru. Ilanti vishyalu bayatapetti avagahana penchali.

  • @YohanYohan-x8u
    @YohanYohan-x8u Месяц назад

    ఈ విషయంలో మంత్రాసానులు కంటే తల్లీ దండ్రులలో చైతన్యం తేవాలి... మంత్రాసానులు సామాన్యులేగా?... ఆడ పిల్లలు విషయంలో ప్రభుత్వం తల్లీ దండ్రులకు అవగాహనా సహాయం చేయాలి...

  • @whateva12345
    @whateva12345 Месяц назад

    western countries లో ఆడపిల్ల పుట్టుక పోతే baadapadataaru, tamanu ఎవరు చుసుకుంటారు అని, అక్కడ పిల్లలకు ఆస్తి ఇవ్వరు, వాళ్ల old age home కర్చు, medical ఖర్చు, చనిపోతే అయ్యే ఖర్చు అన్నీ ఆగిపోయాక ఆస్థి పిల్లలకు, ఆడ మగ కు సమానంగా vilunama prakaram వెళుతుంది...పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇది నా ఇల్లు అని చెప్తారు...so vallu parents ఆస్తి మీద ఆశ pettukoru

  • @Srimediaworks
    @Srimediaworks Месяц назад

    మనసు కలచి వేసింది

  • @DVROnly
    @DVROnly Месяц назад

    Upload more documentaries

  • @krishnachaitanya468
    @krishnachaitanya468 Месяц назад

    👏

  • @surapureddyvasuvasu9719
    @surapureddyvasuvasu9719 Месяц назад

    ఇది నిజంగా ఇండియాలోనే జరుగుతుందా నాకు ఇది చూస్తే భయమేస్తుందిఇంత ఘోరమా ఆడపిల్లగా పుడితేఇంత ఘోరం చేస్తారా నాకు ఒక ఆడపిల్ల ఉంది కానీ నా ప్రాణం పోయిన దానికి ఏం కనిఇ ఆ తల్లి లేఏ😂😂ట్ చేస్తున్నారు అమ్మ కనీసంవను

  • @cricWorld023
    @cricWorld023 Месяц назад +2

    Papanu kaapadi goppa Pani chesaaru, hats off❤

  • @Nomind5529
    @Nomind5529 Месяц назад

    Mana dhesam.lo ilaanti programs ki issues chalaane vunnayi..vatannimeedha BBC ilanti.documentary present cheyyagaladhaa

  • @urmm98643
    @urmm98643 Месяц назад

    Wow mera bharat Mahan 😂

  • @DVROnly
    @DVROnly Месяц назад

    Now someone with a name 'kosi **** ' watching this video, will be investigate about her self 😢, and cry after knowing the truth

  • @Vasikar-Sasikar
    @Vasikar-Sasikar Месяц назад

    😢

  • @kkavitha5043
    @kkavitha5043 Месяц назад

    Dowry is main cause for these brutal actions.

  • @muralidevineni7653
    @muralidevineni7653 Месяц назад +1

    😢😢😢😢😢😢😢😢