ప్లీజ్.. నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి!! | YS Jagan Shocking Reaction On AP Assembly Session

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 61

  • @ganganapallimahesh1748
    @ganganapallimahesh1748 6 часов назад +10

    సీట్లను బట్టి ప్రతిపక్ష నాయకులు

  • @balajisingh2802
    @balajisingh2802 4 часа назад +5

    అంటే త్వరలో అసంబ్లీ సెట్టింగ్గ్ చూస్తామన్నమాట😂😂😂😂

  • @kbnaidu8792
    @kbnaidu8792 6 часов назад +7

    ప్రశ్నించాలి అంటే ప్రతిపక్ష హోదా అవసరమా? ఒక ఎమ్మెల్యే గా... ప్రజల పైన ప్రేమ ఉంటే అడగలేవా?

  • @balajisingh2802
    @balajisingh2802 4 часа назад +3

    నువ్వు mla గా కూడా వద్దయ్య😂😂😂

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 6 часов назад +5

    What you have done in your government. Now you speak about moral stories.

  • @dharmireddisatyanarayana8110
    @dharmireddisatyanarayana8110 6 часов назад +15

    నీవే అన్నావుగా! టీడీపి కి 23వున్నప్పుడు ముగ్గురూ,నలుగురిని లాక్కొని, ఇంకో 2,3 mla లని లాగేస్తే ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా పోతుంది అని ఎడిసావు కదా! నీవు ఇంత స్థాయికి దిగ జారి అడుక్కునే పరిస్థితిని చూచి జాలేస్తుంది.

    • @MuraliKrishna-t8z
      @MuraliKrishna-t8z 4 часа назад

      అన్న ఈడు శిల కా పలుకులు పలుకుతున్నాడు సిగ్మా లో ఉన్నాడు

  • @maruthiraosir4749
    @maruthiraosir4749 5 часов назад +1

    పవన్ కళ్యాణ్ నీ ఆదర్శం గా తీసుకోండి....రెండు చోట్ల ఒడినా కూడా మొక్కవోని పట్టుదలతో ఆకాశం అంత ఎత్తుకు ఎగిరాడు....స్ఫూర్తి గా తీసుకోండి

  • @shaiklashi2569
    @shaiklashi2569 3 часа назад +2

    Assembly ki velli matladu press meet petti kadhu... Prajalu ninni prathipaksham lo kuda chudatam eshtam ledhu

  • @durgaraok5514
    @durgaraok5514 6 часов назад +3

    Syco only got 11 only. How you will become oposoition. 40% got you did not suceed. Leave ap for the betterment of people. They are doing better than yours syso govt. Shut your mouth & voice.

  • @rambabubobba8712
    @rambabubobba8712 4 часа назад +1

    We recommend that you will given opposition leader status once you earned minimum MLAs needed for that position. Wait until you get that number, It will be good to you to attend the meetings so that people will start recognize you.

  • @NageswararaoCh-p8e
    @NageswararaoCh-p8e 3 часа назад +1

    Aaaparooo jaggooo neevu only m l a ok bro

  • @bhaskarponnapalli
    @bhaskarponnapalli 4 часа назад

    లాస్ట్ 5 ఇయర్స్ నో అదర్ టీవీ చానల్స్ యంట్రీ లేదు గా సర్😅

  • @bhaskarponnapalli
    @bhaskarponnapalli 4 часа назад

    😂😂...ప్రజలు... తెలివైనవారు 😊😊... ప్రతి పక్షం 😊😊 లేకుండా చేసారు 😂😂

  • @visuarja5257
    @visuarja5257 4 часа назад +1

    𝙲 𝙼 గా వున్నపుడు చంద్రబాబుకి ప్రతిపక్షవోదా లాగేస్తాను అన్నావు. అప్పుడు తెలవదా ఈ విషయాలు అసెంబ్లీ కి పోనపుడు MLA గా కూడా రాజీనామా చెయ్యి

  • @KrishnaMurthy-on3ey
    @KrishnaMurthy-on3ey 5 часов назад +3

    ప్రతిపక్ష నాయకుడు కాదు. Y. C. P. P. పక్ష నాయకుడు

  • @subbaraod45
    @subbaraod45 5 часов назад +2

    Nuvvo MLA anthe.

  • @malyalamurthy4673
    @malyalamurthy4673 4 часа назад

    ఎలవెన్స్ తీసుకోడానికి అసమెబ్లీ వెళ్లు.అబద్దాలు ఆడడం తప్ప నువ్వు చేసేది ఏమిలేదు.

  • @srinivasuluc7433
    @srinivasuluc7433 5 часов назад +3

    No opposition party in AP

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 4 часа назад

    సీట్లు లేవుగా????

  • @agathamudiramesh4111
    @agathamudiramesh4111 3 часа назад

    మన టైం లో వాళ్లకు గొప్ప టైం ఇచ్చి గౌరవించాం కదా.

  • @maruthiraosir4749
    @maruthiraosir4749 5 часов назад +2

    Janalu ivvali kadhaa ... ప్రతి పక్ష హోదా....జనలిస్తెనే CM ఐనా PM ఐనా ప్రతిపక్ష నాయకుడు అయినా....గాంధీ కుటుంబమే 4th line లో కూర్చున్నారు...రెడ్ ఫోర్ట్ సెరిమొనే లో....జనం మీకు ఆ అర్హత ఇవ్వలేదు...ఇవ్వని దాన్ని మీరు అడగకూడదు...మీరు cm ga ఉన్నప్పుడు ఒక్క press meet పెట్టలేదు....ఇప్పుడు మాత్రం ఎందుకు

  • @mahaboobbasha3691
    @mahaboobbasha3691 3 часа назад

    సర్ మీరు అధికారం లో ఉన్నపుడు అసెంబ్లీ లో ఏమన్నారు గుర్తు చేయమంటారు నేను కళ్ళు ఎర్ర చేస్తే ప్రతిపక్ష హోద కూడా ఉండదు అని ఘీకరించిరి మరిచితిరా మినిమం స్థానాలు రాకుండా ప్రతిపక్ష హోదా ఎట్లా సర్,ఖర్మ,sir kharma ఎవ్వరినీ వదలదు,just గజిని కాకండి రివైండ్ చేసుకోండి అసెంబ్లీ లో మీ విన్యాసాలు

  • @venkypadala8463
    @venkypadala8463 Час назад

    ప్రతిపక్ష హోదానే లేదు.బొక్కలేదు.. వీడు లిటరల్ గా అడుక్కుంటున్నాడు. 11 మంది తో అసెంబ్లీ కి వెళ్ళొచ్చుగా 😂😂😂

  • @nawabs8416
    @nawabs8416 2 часа назад

    అసలు మీకు అసంబ్లీ పైన గౌరవం ఉందా. అసలు మీకు ప్రతిపచ్చ హాడ్స్ వుందా జగన్ గారు. 🤣🤣🤣

  • @agathamudiramesh4111
    @agathamudiramesh4111 3 часа назад

    వెళ్ళడానికి ఇష్టం లేక డొంక తిరుగుడు మాటలు ఎందుకు

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 4 часа назад

    కోడికత్తి???
    గులకరాయి????

  • @saikrupa8651
    @saikrupa8651 2 часа назад +1

    Assembly ki pokpote ipudu nastam ledu kani cm ayina trvta oksari aina prajaloki vachava

  • @agathamudiramesh4111
    @agathamudiramesh4111 3 часа назад

    ప్రతిపక్షం గా గుర్తిస్తేనే వెళ్తమా,బొక్క వోట్ షేర్ ,ముందు అసెంబ్లీ కి వెళ్ళండి,మైక్ ఎంత టైం కావాలో తీసుకో.బయట బొక్క మీట్ లు ఎందుకు.వెళ్ళొచ్చు కదా.

  • @rsbandla349
    @rsbandla349 6 часов назад +1

    🤔🤔🤔🤔

  • @ramakrishnamopuri825
    @ramakrishnamopuri825 3 часа назад

    నీ logic ఎవడికి కావాలి, rules చదువుకో, నిన్ను ఎవడు రమ్మనారు assemblyకి, నీవు రానంత మాత్రాన, ప్రజలకు వచ్చిన నష్టం ఏమి లేదు, next elections లో permanent గా ఇంట్లో కూర్చోబెడతారు

  • @user-zy4nu1pf7p
    @user-zy4nu1pf7p 2 часа назад +1

    Chichi

  • @agathamudiramesh4111
    @agathamudiramesh4111 3 часа назад

    మీరు ycheepi నాయకుడు కదా వెళ్ళొచ్చు

  • @prabhakarrao7274
    @prabhakarrao7274 Час назад

    420

  • @saikrupa8651
    @saikrupa8651 2 часа назад

    After all mla nuvu

  • @vsrmurthy6702
    @vsrmurthy6702 Час назад

    Mari mee govt lo tdp ni emannavu kontamandini tesesukunte niku pratipaksha hoda vundadu annavuga

  • @sivasankar4485
    @sivasankar4485 3 часа назад

    Aftral mla ra

  • @bhanu8109
    @bhanu8109 2 часа назад

    Y not 175 nunchi
    Ila ayipoyaventanna

  • @sivasankar4485
    @sivasankar4485 3 часа назад

    Aftral mla rasa

  • @reddyshekar9568
    @reddyshekar9568 3 часа назад

    Notininda valaki mada padathavu ga anduku anna

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 Час назад

    సీట్లు ఎన్ని వచ్చాయి చెప్పు.
    ఒక మైక్ నువ్వే కొనుక్కుని పట్టుకువెళ్ళు. ప్రజల సమస్యలు నీకు ఏమి తెలుసు?

  • @arajkumar9471
    @arajkumar9471 3 часа назад

    Ayyo Jagan anna kastam evvariki rakudadhu papam kanipinchina andharini prathipakcha hodha gurinchi aduguthunnadu ,😅😅😅

  • @dinnisrinivas9440
    @dinnisrinivas9440 3 часа назад

    Ayya nuvvu jeevitham lo maravu

  • @kadarigiri7208
    @kadarigiri7208 3 часа назад

    😂😂😂😂😂😂😂😂😂