వలంటీర్లు లేకపోతే పెన్షన్లు రావా ? జగన్ చూస్తున్నావా..! Pawan Kalyan Satires On Ys Jagan | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2024
  • 🔴LIVE : పిఠాపురం లో పవన్ కళ్యాణ్ పెన్షన్ల పంపిణీ | Deputy CMPawan Kalyan Distributes Pensions In Pithapuram | ABN Telugu
    #pawankalyan #pithapuram #appensions #abntelugu
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 297

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 дня назад +47

    💥🔥💥👊మాస్ డిప్యూటీ ముఖ్యమంత్రి💥🔥💥
    👍🙌💪

  • @user-vu1sj5lb1l
    @user-vu1sj5lb1l 4 дня назад +44

    ప్రభుత్వం మారగానే అన్ని పనులు చిటికెలో అయిపోవు కానీ చిటికే లో అయిపోయే దాకా పని చేస్తాం ౼పవన్ కళ్యాణ్
    😊🎉🎉🎉

  • @navababu8038
    @navababu8038 4 дня назад +35

    Meru Real MATTALADUTHUNARU. God bless you power and your family🙏🙏🙏

  • @RamanaReddy9999
    @RamanaReddy9999 3 дня назад +2

    ఇలా రాజకీయాలు కోసం పెన్షన్లు పెంచుకుంటే పోతే ఏపీ సర్వనాశనం అవుతుంది, ఆ బారం అంత మిడిల్ క్లాస్ మీద బాగా పడుతుంది

  • @MarryB-gp5dm
    @MarryB-gp5dm 3 дня назад +6

    Deputy CM గారు మీరు మా వాలంటీర్స్ గురించి చాల తప్పుగా మాట్లాడుతున్నారు ఎక్కడో వెధవలు ఉంటారు సార్ కానీ అందరూ అలా వుండరు.
    సార్ మకంటూ మంచి రోజులు రావా అని ఏదురుచూసము ఓట్ కూడా మీకే వేశము రాజీనామా చెయ్యమని ఎంత వొత్తిడి చేసిన చెయ్యకుండా ఏదిరించాము కానీ ఇ...రోజు మమ్మల్ని వైసిపి వల్ల ముందు వేధవల్ని చేశారు సార్ చాల భాదగా వుంది సార్ 🥺
    మీ జెండా మోసిన వారిలో నీను ఒకర్ని సార్

    • @ashokbabu2124
      @ashokbabu2124 3 дня назад

      😂😂😂😂😂😂😂 0

    • @srinivaspalika5694
      @srinivaspalika5694 22 часа назад +1

      వాలంటీర్స్ కి alternate employment ఇవ్వాలి. అది మేము ఆలోచిస్తున్నాం.
      ఇది వినలేదా?

    • @noobgamer-xl3jk
      @noobgamer-xl3jk 7 часов назад

      Bro volunteers anedhi oka waste job, fake employment, direct gaa account lo pade dhaaniki volunteers ani cheppi jobs aasa tho unna vaalani mabbu pettaru, inka merugaina upayoga pade jobs cheskovali andaru.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 дня назад +38

    💥జగ్గు😎భాయ్ మాట్లాడితే వైజాగ్ 🏔️రుషికొండ అన్నాడుగా మరి తాడేపల్లిలో ఉండటమెందుకో‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @VenkatChapala-pk3ub
    @VenkatChapala-pk3ub 4 дня назад +28

    గౌర్నమెంట్ హాస్పిటల్స్ లొకి..
    చంద్రబాబు సార్..
    పవన్ సార్...
    లోకేష్ గారు వెల్లాలి...
    పేదలకి మెరుగైయినా వైద్యం అందాలి
    అక్కడ వసతులు ఏమి బాగాలేవు..😢
    ప్లీజ్ పట్టించుకోండి
    🙏 🙏🙏🙏🙏

    • @ramakrishnavada2909
      @ramakrishnavada2909 4 дня назад +4

      గౌర్నమెంట్ హాస్పిటల్స్ లొ అర్జెంటుగా అన్నా క్యాంటిన్ పెట్టలి. అది ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతుంది.

    • @latharao5339
      @latharao5339 4 дня назад

      బాగా చెప్పారు

  • @madhavagoudjavagi5531
    @madhavagoudjavagi5531 3 дня назад +11

    వాలంటీర్లు కాదు సచివాలయం పెట్టింది కూడా జగనే జగన్ గారు పెట్టిన సచివాలయ వ్యవస్థ తోనే మీరు పింఛన్ పంపిణీ చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు

    • @suryanarayanabandaru132
      @suryanarayanabandaru132 3 дня назад +2

      పిoచిని ఇవ్వడం ఏదో పెద్ద ఆస్కార్ అవార్డు అందుకున్న రేంజ్ లో ఫీల్ అవుతున్నావ్ , అధి govt ఉద్యోగి చేయవలసిన మినిమం పని

    • @mr.attitude..
      @mr.attitude.. 3 дня назад

      అరేయ్ పూకా అవి ప్రజల డబ్బు నీ అబ్బా సొమ్ము జగన్ గాడి సొమ్ము కాదు😂

    • @udayarejeti4584
      @udayarejeti4584 3 дня назад

      That govt jobs 1,30000 vochendhe jagan CM vunnappudey, no jobs ane false news spreaded but today valley use ayyaru​@@suryanarayanabandaru132

  • @irs961
    @irs961 4 дня назад +32

    వాలంటీర్లను తీయము.. ఇస్తున్న అయిదు వేలకు బదులుగా 10 వేలు ఇస్తామని చెప్పారుగా..మరి వాళ్ళను ఎందుకు సేవలకు వాడుకోవడం లేదు సార్...

    • @chanduhoney414
      @chanduhoney414 4 дня назад

      Assalu vallanu peeki padesthe daridram poddi..kontha dobbu aina save avuddi

    • @saikiranjalluri1847
      @saikiranjalluri1847 4 дня назад +7

      Duty lo nundi releive chesara? Inka ledhu kada. Teesesthe appudu adagandi

    • @KukkapalliNaresh
      @KukkapalliNaresh 3 дня назад +4

      Bogada vallu avasaram ledu.

    • @user-mm2ny8bn2g
      @user-mm2ny8bn2g 3 дня назад +5

      జగన్ మిమ్మల్ని తీసేసాడు

    • @KukkapalliNaresh
      @KukkapalliNaresh 3 дня назад

      @@user-mm2ny8bn2g vadne tisi mingam..vadu mamlani tesedi endi na ♥️

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 3 дня назад +1

    Public Private Partnership is best model for fast development

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 дня назад +24

    💥సీఎం 💺కుర్చీ మరియు 👑కిరీటం కోసం సంక్షేమ పథకాలు‼️పథకాలు ఉంటె అభివృద్ది శూన్యమ్‼️అభివృద్ధి లేకపోతె 💺కుర్చీ మడతపెడతారు ప్రజలు‼️కాబట్టీ 70% అభివృద్ధికి 30% సంక్షేమ పథకాలకి బడ్జెట్ కేటాయించండి‼️కరెంట్ బిల్లు నెలవారీ రూ.200 /- పరిమితి పెట్టాలి పథకాలకి‼️
    👍🙌💪

    • @katlojubhushanambhushanam8568
      @katlojubhushanambhushanam8568 3 дня назад +3

      జగ్గు బై పార్టీనా ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడు జగన్మోహన్ రెడ్డి జై జనసేన

  • @rameshbabu4961
    @rameshbabu4961 4 дня назад +17

    సార్ 60 సంవత్సరములు దాటిన వారికి ఇవ్వండి పెన్షన్లు

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 дня назад

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ❣️💯💯💯💯🎉🎉🎉💯🎉💯🎉💯🎉💯🎉

  • @venkatr143
    @venkatr143 4 дня назад +17

    అలాంటప్పుడు వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు ఎందుకు హామీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు.

    • @Dhf_ncbn
      @Dhf_ncbn 4 дня назад +10

      Kompateesi nuvvu volunteer haa bro😂😂

    • @chanduhoney414
      @chanduhoney414 4 дня назад +1

      Me vallalo evarina unnara voulenteer..unte intlo kurchomanandi

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q 4 дня назад +1

      Volunteers ni tiseyaru bro, kakapote kontamandi chesina paniki vodapota tappadu bro, one, two months late avvochu kani tiseyaru ani naku nammakam undi bro

    • @dk1901
      @dk1901 3 дня назад +2

      Volunteers ni tiseyaru but vaallaki vere Pani istaaru not this work mostly.

    • @munjetiganapathi6690
      @munjetiganapathi6690 3 дня назад

      Psycho reddi ni adugu o

  • @naiduruthala6249
    @naiduruthala6249 4 дня назад +6

    🙏మారు మూల ప్రాంతాలలో ఆరుకు పాడేరు చింతపల్లి కొన్ని మారుమూల ప్రాంతాలు విద్యా వేద్య నీరు రహదారులు కరంట్,రేషన్, హాస్పిటల్ మందులు మౌలిక సదుపాయలు కలిపించాలీ ప్రజలు కు వారికి అన్ని సదుపాయలు కలిపించాలని కురుకుంటాను 🙏🙏🙏🙏👏

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 4 дня назад +26

    మరి వాలంటీర్ లు కి 10వేలు జీతం ఇస్తాం అన్నారు ఇప్పుడు మాట మారుస్తున్నారు

    • @gtanuja5931
      @gtanuja5931 4 дня назад +7

      Daniki malli exam pedataru uuriki 5 volunteers untaru

    • @ps_ps593
      @ps_ps593 4 дня назад +7

      😂 నీ బాధ మాములుగా లేదు పాపం

    • @veerrajupodili1014
      @veerrajupodili1014 4 дня назад +2

      Valnteers amdaru ycp Valle ga bro ela continue chestharu
      Repu TDP vallu vunte jagan continue chesthada
      Evaru cheyaru edho antaru amthe

    • @chanduhoney414
      @chanduhoney414 4 дня назад +2

      Volunteer andaru jagan thottulu soo vallu waste..

    • @MarryB-gp5dm
      @MarryB-gp5dm 3 дня назад

      @@veerrajupodili1014
      లేదు అన్ని పార్టీ వాళ్ళం వున్నాం

  • @lakshminarayananadipalli7411
    @lakshminarayananadipalli7411 3 дня назад +1

    పవన్ గారు ఒక్కొక్కళ్ళు 500 కమిషన్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి తర్వాత గొప్పలు చెప్పుకుఃదురు కానీ ముందు ఆ సంగతి ఏంటో చూడండి

  • @prateepguggilla9207
    @prateepguggilla9207 4 дня назад +23

    పేదలను గురించి ఆలోచిస్తున్నారు అది చాలు 🙏🙏👌👌❤️

  • @pitepoiujll
    @pitepoiujll 3 дня назад +1

    why volunteer.....deposit in bank account

  • @KoppulaRamesh-se2jd
    @KoppulaRamesh-se2jd 3 дня назад +1

    Next Cm meere Sir

  • @user-ob6ry7bt8m
    @user-ob6ry7bt8m 4 дня назад +5

    Nenu volunteer anna oka Rupayi tisukokunda pension echedanini ekado edo jarigindi ani andarini antunaru 5000 tho bratike ma paina rajakiyam cheyadam enduku anna pension okate echinamaa memu government ki sambandinchi prathi survey chesamu corona lo time lo naku 5 months pappa ayina sare nenu duty chesanu na cluster lo 2 corona positive case lu unayi ma kastani meeru rajakiyam chesi ma life tho adukovadhu ani korukuntuna anna

    • @lavnyavenky3665
      @lavnyavenky3665 3 дня назад

      Nami tdp ni gelipuncharu kada anbavinchalasinde

  • @hepsibahepsiba9795
    @hepsibahepsiba9795 4 дня назад +3

    Anna మున్ముందు లచాలు తీసుకుంటారు చూడండి

  • @bhoomireddysuresh4236
    @bhoomireddysuresh4236 4 дня назад +3

    Trivikram cinema dialogues

  • @saddamshaik7305
    @saddamshaik7305 2 дня назад

    Super sir

  • @santhinandiraju1241
    @santhinandiraju1241 4 дня назад +9

    Hats off jagan . Trend setter

  • @chanikya_vlogs.
    @chanikya_vlogs. 3 дня назад +2

    సచివాలయం పెట్టినది జగన్

  • @swwapnas8741
    @swwapnas8741 3 дня назад +1

    sachivalayams kept by jagan...that also should be removed & by other departments pension should be completed...look for that

  • @tangetiliteesh4048
    @tangetiliteesh4048 2 дня назад

    We can see pavan garu as PM in his life time n we will see a different Bharat its sure he is a man of different as he is a well wisher man

  • @Krishnakorra697
    @Krishnakorra697 3 дня назад

    Continue you are a great responsibility sir. Hats off brother.

  • @naiduruthala6249
    @naiduruthala6249 4 дня назад +3

    🙏జై కళ్యాణ్ గారు💐 🙏జై జెనసేన 🙏

  • @kittu5251
    @kittu5251 2 дня назад +2

    గడచిన 5 సం...ఎక్కడన్నా పించను అందలేదు అనికానీ పించనుడబ్బులు తీసుకుని వాడుకున్నారనికానీ పించను ఇవ్వటానికి 500లంచం తీసుకున్నారనికానీ 1సారైనా వినిపించిందా కంటితో చుాసి చెవులతోవిని మాట్లాడితే మంచిది .కానీ ఇప్పుడు మోదటినెలలోనే .గుడ్డినా కో.....మాట్టాడితే ఎలా

  • @SankarValluri-ee6tv
    @SankarValluri-ee6tv День назад +1

    Asalu e volunteer s avasaram ledhu
    Govt money bokka tappa....

  • @RiyazMohammed_1988
    @RiyazMohammed_1988 4 дня назад +19

    Waste concept of volunteers
    Remove the volunteers

    • @user-qd4oy3lr2c
      @user-qd4oy3lr2c 3 дня назад

      Nekendu ra

    • @ramanapatnala
      @ramanapatnala 3 дня назад +1

      Already tesesaru.....meeru చెప్పింది నిజమే sachivalayam ఉద్యోగులు ku ఎక్కువ పని ఏమి ఉండటం లేదు......

    • @RiyazMohammed_1988
      @RiyazMohammed_1988 3 дня назад

      @@user-qd4oy3lr2c
      Same to you...

  • @chandravenkat4354
    @chandravenkat4354 4 дня назад +5

    Volunteers lancham theesukoledu sir

  • @YERNIBABU-nj6gr
    @YERNIBABU-nj6gr 4 дня назад

    Pk sir TQ to identify the hard work of MRPS chief manada Krishna madiga

  • @mohanreddy5454
    @mohanreddy5454 3 дня назад +1

    Sir వాలంటీర్ అందరినీ కాలపకండి మీరు డబు లు తీసుకున్నారా ఒక సారి check చేయండి sir please

    • @MarryB-gp5dm
      @MarryB-gp5dm 3 дня назад

      అవును అందరినీ ఆనేయడం చాల తప్పు సార్ 🥺

  • @sharuaarya3341
    @sharuaarya3341 4 дня назад

    😍

  • @vandanabobba566
    @vandanabobba566 4 дня назад +1

    No
    It's rong sir
    Volunteer ga memu eppudu lancham thisukoledhu sir .
    Andharini anadam correct kadhu sir

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q 4 дня назад

      Andaru alage untarani evaru anaru madam, kani oka party kosam resign cheyadam entavaraku nyayam madam, adi tappu kada madam, kondaru chese panivalla andariki siksha papam.

  • @ghrt20modicare
    @ghrt20modicare 4 дня назад +3

    సూపర్ సర్

  • @shaikkhajanawaz5080
    @shaikkhajanawaz5080 4 дня назад

    Voluntaries ame avasaram ledhu sir requirement avasaram ledhu

  • @user-zk7py1db8z
    @user-zk7py1db8z 4 дня назад

    Super hero ❤❤❤

  • @VijayKumar-sl5uq
    @VijayKumar-sl5uq 4 дня назад +17

    Hatsof pavananna lancham lekunda cheyyandi sir.janam baaguntaaru.

    • @KarthikCA360
      @KarthikCA360 4 дня назад

      Impossible

    • @bhanudasa
      @bhanudasa 4 дня назад

      ముందు మీరు ఇవ్వకుండా ఉండగలరా?

    • @vijayvanka1366
      @vijayvanka1366 3 дня назад

      Jagan chesaadoo...ipoudoo lancham isthunnaroo

  • @Ravi77775
    @Ravi77775 2 дня назад

    1)కోవిడ్ టైమ్ మీరు Ap లో లేరు అనుకుంట ఉంటే తెలిసేది వాళ్ళ సేవలు
    2) 5000కాదు 10,000/- ఇస్తాము అన్నారు మరి ఇదేంటి

  • @molletiKrishna
    @molletiKrishna 4 дня назад

    0:58

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 3 дня назад

    ఎన్నికల కోడ్ అప్పుడు చేయాలి ఎన్డియే
    ములస్తంబం నరేంద్రమోడిని తలదన్నే
    కొత్త ప్రధాని గారు

  • @user-vj3hv2xn7q
    @user-vj3hv2xn7q 3 дня назад

    Anna Devudu Bakthudi Avatharamu Yethinava 😮

  • @KrishnaNayak-qf2hb
    @KrishnaNayak-qf2hb 8 часов назад

    3 yrs avalunteer tharvatha emcheyyli sir

  • @dhanarajusurada971
    @dhanarajusurada971 2 дня назад

    వాలంటరీ వల్లే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది

  • @ramumeterworks490
    @ramumeterworks490 3 дня назад

    పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చూసి రాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారు. గత ప్రభుత్వంను అడ్డు పెట్టుకొని మోడిగారు,మన రాష్ట్రము నుకు అన్యాయం చేశారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు అందుకని చప్పట్లు కొట్టలేదు

  • @NaiduRongali-lq3kv
    @NaiduRongali-lq3kv 4 дня назад

    ❤జై j జై t ❤❤

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 3 дня назад

    మీరు ఎందుకు సార్ భయపడతారు,చాలా మంది లోకేష్ మీకు గాలి తీస్తున్నారు అని అనుకుంటున్నారు .అలాంటి రూమర్ పట్టించుకోకుండా దూసుకుపోండి, కాబోయే సీఎం మీరే

  • @rameshnaikful
    @rameshnaikful 4 дня назад +3

    Realistic unnai

  • @subbarao14
    @subbarao14 4 дня назад +1

    Well said SIR.....

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 4 дня назад +2

    సార్ మినిమం డిగ్రీ పూర్తి అయిన వారిని తీసుకోండి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఒక వేల తీసుకుంటే

  • @swami6142
    @swami6142 3 дня назад

    జై మంద కృష్ణ మాదిగ

  • @sabithareddy5294
    @sabithareddy5294 4 дня назад

    Jai janasena 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JayachandraK-et1lq
    @JayachandraK-et1lq 4 дня назад +4

    well said

  • @venuraya6131
    @venuraya6131 4 дня назад +9

    14 సీఎం గా చేసినప్పుడు బాబుగారు ఇంటికి ఎందుకు ఫెన్షన్ పంపిచాలేదు. ఆలోచన రాలేదా sir. ఆలోచన ఎవరిది

    • @mounishdoli8573
      @mounishdoli8573 3 дня назад +2

      Intiki pension pampinchadamentra baabu ? Panikimaalina aalochana , evadra antha khaliga undhi.
      Next enti intiki vochi aah pension dabbultho kuragayalu thechi vanta vandi velthara ?

    • @mahegulagula3307
      @mahegulagula3307 7 часов назад

      వూరికే ఇవ్వడమే ఎక్కువ???

  • @pchandravarma6755
    @pchandravarma6755 4 дня назад

    Jiajagan❤

  • @JayachandraK-et1lq
    @JayachandraK-et1lq 4 дня назад +4

    Wells said

  • @user-nq8bb3ly1s
    @user-nq8bb3ly1s 3 дня назад

    That is cbn sir

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 3 дня назад +1

    వాలంటీర్స్ వైసీపీ కార్యకర్తలు
    వాలంటీర్స్ నేను సంతకం పెట్టె మొదటి ఫైల్
    వాలంటీర్స్ జగన్ బటన్ కి, కూర లో కరివేపాకు,

    • @MarryB-gp5dm
      @MarryB-gp5dm 3 дня назад

      Ledhu vadedho vagadani meeru andharu ycp anoddhu indhulo Anni party varu vunnaru

  • @naiduruthala6249
    @naiduruthala6249 4 дня назад +1

    🙏జై పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ CM గారు
    🙏జై జెనసేన 💐🙏

  • @albumrk9520
    @albumrk9520 4 дня назад +2

    Volunteer word meaning? To work with salary or to Serve without salary
    Why AP was paying for so called Volunteer’s and now worried about them when people suffered for last five years. Why treat them so special now.

  • @naiduruthala6249
    @naiduruthala6249 4 дня назад +1

    🙏విద్య, రవాణా, ఆరోగ్య సంరక్షణ, నీరు, వ్యవసాయం మరియు పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి ప్రాథమిక సేవలను అందించడం మరియు గ్రామం యొక్క సాంస్కృతిక మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడం గ్రామ పంచాయతీ యొక్క ప్రాథమిక పాత్ర🙏పరిరక్షణ అనేది భవిష్యత్ తరాల ప్రయోజనం మరియు స్థిరత్వం కోసం అటవీ ప్రాంతాలను నాటడం మరియు నిర్వహించడం🙏

  • @kotasulochana1505
    @kotasulochana1505 2 дня назад

    Mari endhuku ra election ki mundhu volunteer lu vundali vunchutam annaru

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 4 дня назад

    Appugurinchi enduku venkatakrishna garu discuss cheyyaru

  • @kalapappula9062
    @kalapappula9062 2 дня назад

    My mother pension there stop sir ysr party plse give my mummy pension 2011my father die there stop 2023 plse sir volunteer do all this plse again give pension sir

  • @chanduai-fw1dm
    @chanduai-fw1dm 4 дня назад

    Other states lo pension 1k istanaru

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 4 дня назад

    Volunteers means unpaid social workers 😊
    But Jagan paid these people. And called them volunteers.
    It’s very very wrong to call paid workers as Volunteers

  • @swami6142
    @swami6142 3 дня назад

    వాలంటీర్లకు 50 ఇల్లు నాలుగు రోజులు పంచేవాడు మీరేంటి సార్ ఒక్క రోజులో రాష్ట్రం అంతా పనిచేశారు అది ఊరికి ముగ్గురు నలుగురు తో గతంలో వాలంటీర్లు ఊరికి పాతికమంది ఉండేవారు ఎలా సాధ్యమైంది సార్ మీకు అసలు

    • @MarryB-gp5dm
      @MarryB-gp5dm 3 дня назад

      Bro volunteers kuda oka rojulone penstion ecchesevaru voorlo lenivariki mathram vacchaka icchevaru adhi kuda valla intiki velli

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 3 дня назад

    Jai pk

  • @pulitharun9530
    @pulitharun9530 4 дня назад

    10k esthanu ani election mundu epudu ella thisestharu pawan anna

  • @jettivenkatrochowdaryjetti4389
    @jettivenkatrochowdaryjetti4389 4 дня назад

    J, CBN

  • @anandekula6368
    @anandekula6368 3 дня назад

    Volenteers vunnapudu Anni sevalu chesaru adikarulu Anni sevalu alaga chetaru anna.mornig leka pote evening vache vallu vallu raru kada.konni areas lo tdp nayakulu estunnaru anduka I 4 months poina tarvata dopidi garigiddemo chudu anna

  • @ManjulaRamu-g4i
    @ManjulaRamu-g4i 4 дня назад

    🎉🎉

  • @vasudevnaidu7641
    @vasudevnaidu7641 4 дня назад +2

    Both leaders,are,horde, workers

  • @afrozmohammad5982
    @afrozmohammad5982 4 дня назад

    Mere volunteers ga active gs

  • @user-rg9il9up6i
    @user-rg9il9up6i 3 дня назад

    Am babu valentri ki 10000 antvi nammala

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 4 дня назад +2

    Jài tdp Jài janasena

  • @suryakumariperisetti7409
    @suryakumariperisetti7409 3 дня назад +3

    వాలంటీర్లు ప్రతి పెన్షన్ కి 200 లంచం తీసుకుంటున్నారు అంటున్నావు. ఏ ఊర్లో అయినా ఒక్క వాలంటీర్ అయినా పది రూపాయలైనా లంచం తీసుకున్నాడా. పవన్ కళ్యాణ్ నువ్వు మాత్రం డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చావు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నావ్. అని అంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది. ప్రతిసారి వాలంటీర్లు మీద పై ఏడుస్తావ్ ఏంటి. కరోనా సమయంలో వాలంటీర్లు సేవలు మర్చిపోయావా.

  • @Badcitizen579
    @Badcitizen579 4 дня назад +1

    Please say no to freebies schemes

  • @RiyazMohammed_1988
    @RiyazMohammed_1988 4 дня назад

    Please remove this all free schemes for public
    Give the chance to grow by self

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 4 дня назад

    Sangha samskartha = Pawan Kalyan Garu 🙏
    Desaniki inka chala mandi kaavali
    Prapancham lo kuda ellanti Vallu kaavali

  • @dhilleswarisalana-dq7vb
    @dhilleswarisalana-dq7vb 4 дня назад +6

    ఒక్క రూపాయి ఇచ్చినట్టు నిరూపించిన జాబ్ వదిలేస్తాం

  • @Ammachetivanta555
    @Ammachetivanta555 4 дня назад +6

    Miku cm padavi ఇచ్చిన తక్కువే . మీలాంటి నిజాయతీ గల సిఎం ఇప్పటికీ మీరే ప్రజలకు కావాలి sir

    • @SunithaChelli
      @SunithaChelli 3 дня назад

      మీ నిజాయితీ గల సీఎం తో ఇంకొక మాట చెప్పండి వాలంటీర్స్ ద్వారా మిస్ అయిన 32 వేల మంది అమ్మాయిల్ని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ కి అప్పగించమనండి లేదంటే మూసుకుని సినిమాలు చేసుకోమనండి అడ్డమైన అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచి ఏం బాగుపడతాడు వీడికి వీధిలో కుక్కకి ఏం తేడాలేదు అవి మొరుగుతాయి వీడు మొరుగుతాడు

  • @kumarP-du7gc
    @kumarP-du7gc 3 дня назад

    నువ్వు dy cm కాకపోతే పెన్షన్ లు రావా

  • @ganapatulasi9712
    @ganapatulasi9712 3 дня назад

    Handicapped vaariki em pechanledu kada sir

  • @Siva6230
    @Siva6230 4 дня назад

    Adhi Nora leka municipality na

  • @user-ob5zs6ey6j
    @user-ob5zs6ey6j 4 дня назад +6

    30000 ammailu ekkada unnaru eppudu teesukostharu

    • @Subeybhrsfg
      @Subeybhrsfg 4 дня назад +5

      Nuv poyi help cheyi tesuku ravadaniki.. comment. Pettadam easy ye ra akkada undi cheyadame kashtam, aina Mee jalaga laga kadhu le pawan kalyan, chepindhi chestadu konni rojulu wait chey ra Paytm batch, appati varaku burnol pusukoo baga maduthu unattu undhi 🤣

    • @sathyapawan3870
      @sathyapawan3870 4 дня назад

      Nuvvu poi teskoni ra paytm kukka😂😂

    • @Chinnu_266
      @Chinnu_266 4 дня назад +2

      Adhikaram loki vachi 15 days kuda avvaledhu testhadu bayataki okadhani tarwtaha okati... Mi yedhavalu adhikaram lo unnappude ga 32k missing annadu adhi wrong idhi fake mosam chesthunnadu ani mi vadu endhuku prove chesukoledhu raaa... Chadhuvukunnaru gaa alochinchandiiii... Thappu chesinappudu chesadu ani oppukondiii.. vachesi anni telisinattu cheppakandiiii

    • @SunithaChelli
      @SunithaChelli 3 дня назад

      420 వెదవ ఈ పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడి అధికారం లోకి వచ్చేసాడు కూటమి కట్టకపోతే పదవి లేదు వీడికి వీడికి వీధిలో కుక్కకి పెద్దగా తేడా లేదు అది మొరుగుతుంది వీడు మొరుగుతాడు అసలు అమ్మాయిలు మిస్ అయితే కదా తీసుకురావడానికి సిగ్గులేనీ వెదవలు ఇంకా వాళ్ళ అబద్దాల నాయకుడ్ని వెనకేసుకొస్తున్నారు

    • @SunithaChelli
      @SunithaChelli 3 дня назад

      ​@@Subeybhrsfgపవన్ కళ్యాణ్ కి వీధిలో కుక్కకి పెద్దగా తేడా లేదు అది మొరుగుతుంది వీడు మొరుగుతాడు అసలు అమ్మాయిలు మిస్ అయితే కదా వీడు తేవడానికి ఈ అబద్దాల కోరు ఫాన్స్ ఇంకా వీడిని కవర్ చేస్తున్నారు

  • @NaveenkumarYelumarthiofficial
    @NaveenkumarYelumarthiofficial 4 дня назад +2

    Sachivalyam vyavastha kuda jagan pettindhe kadha

  • @alladichandra624
    @alladichandra624 4 дня назад +5

    Andaru Alla Vundaru Sir .lancham teesukokunda chesinavallu 99% Vunnaru Adi Telusukuni Mataladandi Sir

  • @Praveenk-yf3he
    @Praveenk-yf3he 2 дня назад

    Pk garu asallu vollunters antha neke vottu vesaru adhi gurthupettuko

  • @sekharpathivada7964
    @sekharpathivada7964 4 дня назад

    సాక్షి మైక్ వద్దు

  • @varalakshmideekala2396
    @varalakshmideekala2396 3 дня назад

    Volunteer wastee😂

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 4 дня назад +6

    మీరు పథకాలు ఇలా పెట్టడానికి ముందు జగన్ కారణం జగన్ అప్పుడు అలా చేశాడు కాబట్టి మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నరు

    • @user-lb8vg3hj2m
      @user-lb8vg3hj2m 4 дня назад

      Okay bro next Jagan Eka akuva evamanu Jagan vasthadu

    • @sekharch1811
      @sekharch1811 4 дня назад +2

      Jagan sir.... రాష్ట్రాన్ని సంకనాకించకుంటే ఇంకా గొప్పగా చేసి చూపించే అవకాశం ఇప్పుడు ప్రభుత్వానికి వుండేది! But ఉన్న దానిలో వారి శక్తి మేరా ట్రై చేస్తున్నారు!

  • @user-nh5ob1zl8o
    @user-nh5ob1zl8o 4 дня назад +7

    ఇతరులకు అరియర్స్ తో కలిపి Rs 7000/-(4000+3000) ఇచ్చారు. వికలాంగులకు Rs. 15000/-(6000+9000) ఇస్తామని Rs6000/- చేతిలో పెట్టారు. వికలాంగులు అంటే చిన్నచూపా కూటమి గవర్నమెంట్ వారు పవన్కళ్యాణ్ గారు ఇదేమి న్యాయం?

  • @GELIVIINDRASENAREDDY
    @GELIVIINDRASENAREDDY 4 дня назад

    Aa sachivalayam vyavasta techundevaru

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 4 дня назад

    👌👌👌🙏🙏🙏

  • @isaacekusuma
    @isaacekusuma 4 дня назад +3

    సార్ pk గారు... మీరు ok గాని మీరు ఒక్కరే కూటమి కాదు గదా సార్? జగన్ గారు కూడా ఆయనకు ఓటు వెయ్యనివారికి కూడా ఇచ్చారు గదా! ఇంకా కొంచెం ముందుకు వెళ్ళితే తెలుస్తాది సార్.....❤

    • @Subeybhrsfg
      @Subeybhrsfg 4 дня назад +5

      Nee badha endhi Paytm batch??? Me jalaga dhagara ki poyi bajana chesko po, nee comment valla evadiki upayogam ledhu

    • @sunil1614
      @sunil1614 4 дня назад +1

      Nuvvu gelipinchu