గన్ తియ్యగానే...కేసీఆర్ గజగజ వణికిపోయిండు | Gade Inaiah | Tolivelugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 92

  • @rajenderrrvlogs6142
    @rajenderrrvlogs6142 2 года назад +32

    గాదె ఇన్నయ్య చాలా తక్కువ మందికి తెలుసు గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమానికి ఎనలేని సేవ చేశారు.

  • @asikashivaram3041
    @asikashivaram3041 2 года назад +79

    మనిషి ఊహించని స్థాయికి ఎదిగి తే తన గతాన్ని మర్చి పోవడం అనేది సహజం గా మారిపోయింది సార్

    • @dr.swamynathannunavath3949
      @dr.swamynathannunavath3949 2 года назад +1

      P

    • @sastryramulavari4588
      @sastryramulavari4588 2 года назад +1

      తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి.
      కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు.
      ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.
      రండ చంద్రశేఖర రావు మందు మత్తులో ఉన్నడు
      750 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో 61లక్షలకు పైగా కోవిడ్ వల్ల జనం చనిపోతే 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లో 5.2 లక్షలు మాత్రమే కనుమూసారు.

  • @asikashivaram3041
    @asikashivaram3041 2 года назад +47

    మీరు ఎన్ని చెప్పండి సార్ కెసిఆర్ అదృష్టవంతుడు తన అదృష్టాన్ని నిలుపుకునే పనులైతే ఆయన చేయట్లేదు సార్ నెక్స్ట్ టైం చాలా కష్టం

  • @subhashchandrabose6029
    @subhashchandrabose6029 2 года назад +72

    చిన్నప్పుడు తుగ్లక్ పాలన గురించి చదువుకున్నాం.. ఇప్పుడు చూస్తున్నాం 🤣🤣

    • @sastryramulavari4588
      @sastryramulavari4588 2 года назад +4

      భాజపా అధికారంలోకి వస్తే ఒక సారి ముస్లింను, రెండో సారి దళితుడిని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ ఒక వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది?
      ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు అని మనం గర్వంగా చెప్పుకోవాలి.

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 года назад

      Navya Andhra Bhikari Pradesh state CM Jalagam Mohini Reddy gaaru..kuda Mohd bin Tughlaq vaarasulu..KCR Gaari kante minchina Tughlaq Maha shikhamanulu

  • @rafeehealthcaresociety4896
    @rafeehealthcaresociety4896 2 года назад +10

    తెలంగాణలో తెలివైన నాయకుడు.. కెసిఆర్ గారే... తెలంగాణ కోసం
    . ఎంత కష్టపడ్డారో మీ మాటల్లోనే తెలుస్తుంది...

    • @sastryramulavari4588
      @sastryramulavari4588 2 года назад +1

      ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మునిగే పడవను ఎక్కాడు. యువ తెలంగాణ పార్టీ రాణీ రుద్రమకు జేజేలు. ఇక ఆమె అనుకున్నట్లుగా సమాజసేవను చేయగలదు.
      తెలంగాణ, ఆంధ్ర లలో భాజపా గెలిస్తే వెనుకబడిన వర్గాల వారే ముఖ్యమంత్రి అవుతారు. దొరల పాలనను ముగించాలి.
      భాజపా లోకి వెళ్ళిన మల్లన్నకు జేజేలు! ఇప్పుడే నిజంగా తాను అనుకొన్నది సాధించగలడు.
      ఇదేమైనా రాజరిక పాలనా? పాత ముఖ్యమంత్రి కూతురు అయిన ఒకే కారణం వల్ల షర్మిల ముఖ్యమంత్రి కావాలా?
      రేవంత రెడ్డి పప్పులో కాలు వేశాడు. బార్ గర్ల్ అంటోనియో మోయినోను ప్రధాన మంత్రిని చేయాలి అనే మూర్ఖుడిగా మారాడు. పప్పుకు కిరాయి రౌడీగ పని చేస్తున్నాడు.
      కొండా విశ్వేశ్వర రెడ్డి చాల ముఖ్యమైన మనిషి. ఆయన బార్ గర్ల్, Antonio Maino కుటుంబ పార్టీలో చేరకూడదు. చదువే లేని పప్పు, రాహుల్ కు కిరాయి రౌడీగ పని చేయకూడదు.
      ఈ దేశ భద్రత, మన ఆర్ధిక వ్యవస్థ, మన సంస్కృతి గురించి ఆలోచించే పార్టీలో చేరాలి.
      కోదండరాం గారు భాజపాలో చేరాలి. అప్పుడే ఆయన సమాజానికి సేవ చేయగలరు. ఆయన కుటుంబ పార్టీలకు దూరంగా ఉండాలి.

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 2 года назад +28

    ఇలాంటి దిక్కుమాలిన ఉపాయాలతో పని చేశారు.అనుభవిస్తున్నారు. జై తెలంగాణ

  • @tendulkar4182
    @tendulkar4182 2 года назад +27

    Rip trs

  • @rajinkumarrajin1106
    @rajinkumarrajin1106 2 года назад +22

    Warangal district ni six districts cheyadam avasarama...warangal name is removing from Telangana State by trs..by dividing warangal unity

  • @NareshKumar242
    @NareshKumar242 Год назад +9

    చారిత్రక తప్పిదం: పులి నోట్లో తల పెట్టిన మన సారు తలకే గన్ పెట్టిన గా సారు ఒక్క తూటా పేల్చి , పాడే మోసుడు విత్ కెసిఆర్ అని స్కీమ్ పెడితే అప్పుడే 50 లచ్చల అప్పు తీరేది, ఇప్పుడు 5 లచ్చల కోట్ల అప్పు కాకుండా ఉండేది.

  • @gangababunimmala1474
    @gangababunimmala1474 2 года назад +13

    Kcr ను అప్పుడే 🔫 తో వేసేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యేది.

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 года назад +6

    Very good information and analysis and presentation

  • @satishkumar-tb7ub
    @satishkumar-tb7ub 2 года назад

    Great information by raghu garu tq , youth ni chaitanyam chesthunnaru

  • @torukmacto8071
    @torukmacto8071 2 года назад +33

    Appude trigger nokkiteayipoyedi😂

  • @nikhilyerpula9839
    @nikhilyerpula9839 Год назад +2

    nessecity is mother of invention. Fly, Dinner with KCR intresting concept😅

  • @vijaisamatha
    @vijaisamatha 2 года назад +2

    అంటె ఉద్యమ సమయంలో funds లేకుండ ఎన్నో కష్టాలు పడ్డారు అని మీరే చెబుతున్నారు, మరి ఇదే మీడియా అండ్ opposition, , ఉద్యమం పేరు తో కోట్లు సంపాదించినడు అని అన్నారు.. నరం లేని నాలుక మీ media, this interview made me to realize and respect KCR more, mission bhagiratha, misson kakatiya, kaleshwaram లాంటి projects bjp/congress/TDP inko 100 years rule చేసిన జరిగేవి కావు, ఇది పచ్చి నిజం.

  • @kashinathputta244
    @kashinathputta244 2 года назад +9

    అవును గాదె, మరి ఆ ఉద్యమ సమాయం లో గుడిసెల వెంకట స్వామి, వివేకం వస్తుందిర? ఎపుడు? ఎట్లా? చెప్పక పోతివి?

  • @makamnareshbabu4304
    @makamnareshbabu4304 Год назад

    Very Gud Business Model

  • @buffisandeep8161
    @buffisandeep8161 2 года назад +8

    KCR 🔫😂😂😂

  • @gkk2215
    @gkk2215 2 года назад +14

    Gaja Gaja Vanikindu 🤣🤣 CM Aina PM aina power leka pothe Shake Shakaleee 🤣🤣👍👍

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 года назад +6

    v.interesting life story sir

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కావాలన్న ఆకాంక్షతో కె.సి.ఆర్. మరియు ఆయన ఫ్యామిలీ కన్నా ఎక్కువగా ఎంతో బాధ పడ్డారు!కె.సి.ఆర్. ఉత్త ఉపన్యాస కర్త మాత్రమే!జై,హింద్.🙏🚩🇮🇳.

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 Год назад

    తెలివి తక్కువ వాళ్ళతోనే కెసిఆర్ గద్దె ఎక్కిండు,,,

  • @vll877
    @vll877 2 года назад +6

    Liquor with Kcr

  • @mgmorris6585
    @mgmorris6585 2 года назад +2

    Fly with KCR annaru,
    Dinner with KCF ani,
    Ipudu cry with KCR...
    Chi chi... Ee rakamgaa naa.. chi chi...

  • @saleemuddin7575
    @saleemuddin7575 Год назад

    JAI CONGRESS

  • @sathishkumarp5225
    @sathishkumarp5225 2 года назад +10

    Gun tho vachi Emcheyaledhu chudu KCR ni vaani anaali.....Aaroje vesesunte eroju Telangana Public ki E Badha Vundedhi kaadhu

    • @GanapuramDon
      @GanapuramDon Год назад

      Hindi nayalladi naakupo..sigguledu communists ni support cheyaneeka

  • @naveemaringanti7235
    @naveemaringanti7235 2 года назад +12

    Gun tho chumpithe pidapoyyedi

  • @baganna.tokala
    @baganna.tokala Год назад

    తీన్మార్ మల్లన్న అనే అభిప్రాయం

  • @srinivasburra4590
    @srinivasburra4590 2 года назад +2

    Free pablicity me nunchi

  • @m.lsamudra4018
    @m.lsamudra4018 2 года назад +6

    చెక్ KCR కూడా ఇచ్చిండేమో...🤔ఇంటర్వూ చేసినందుకు కూలి పడ్డదిలే అనుకున్నావా రఘన్నా...🤦‍♂️
    అన్నా మీరు వచ్చిన కొత్తలో మీ మాటల్లో నిజాయితీ ఉండేది ఎవరిదీ తప్పు అయినా నిజాయితీగా ప్రజల ముందు ఉంచేవారు...కాని ఇప్పుడు అది లేదు...ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు kcr తప్పులు దొర్కుతాయో అని చూస్తున్నట్టుంది...బహుశా Opposition పార్టీ వాళ్లకి అమ్ముడుపోయి ఉంటావ్ అని మా(పబ్లిక్) డౌట్...!🤷‍♂️

  • @behonsethi557
    @behonsethi557 2 года назад +3

    గతాన్ని మమరచిన వాడు బాగు పడడు

  • @jagadeswrararamaprasadpo-rb3hg

    😊

  • @rajpalaleti2886
    @rajpalaleti2886 2 года назад +3

    ప్రతి వాడొక యూట్యూబ్ చానెల్ పెట్టుకుని ఎంతటి గొప్ప ఎవరినైనా విమర్శించడం వారికి అలవాటు అయిపోయింది .ఎదుటి వారిని విమర్శించడం కాదు ముందు మిరు.ఏదన్నా సాధించండి

  • @vijayvijju7553
    @vijayvijju7553 2 года назад

    This time need to change the party it's almost 10 years they have enjoyed ..

  • @RamRaj-iy6nw
    @RamRaj-iy6nw 2 года назад +5

    Gadhy Inneya Manchi Mitrudu Kcr ki but Vadiki Neyathi ledhu Oka Roju Kcr Road Medha padutadu

  • @kiranprasad7902
    @kiranprasad7902 2 года назад +1

    మధ్యలో break... ఆతర్వాత episode..2nd part ఆ?

  • @నోములసత్యనారాయణ

    😮😮😮😮😮

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 года назад

    ఇతను Kcr మనిషి

  • @shivaom793
    @shivaom793 2 года назад +4

    90 ml kachara aa roje chaste bagundu telangana public 🩸blood thaguthunnaru 90 ml farm house batch

  • @kashinathputta244
    @kashinathputta244 2 года назад +7

    మరి పైసాలు ఎవరు icindru? గాదె ఇన్నయ్య? KCR? లేకపోతే ఇదంత KCR nu బద్నాం చెసే డ్రామా? తొoట చెయ్యి తుంటరి?

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 года назад

    around the year 1999 lo kcr 50L appullo unnaadu personnel ga.

  • @venkateshwarulutrikovela2032
    @venkateshwarulutrikovela2032 2 года назад +4

    Ginta chesi malla yenukane unnava anna kcr saru yemo yekkadiko yedigi paye yidekkadi nyayame

  • @gamerchaitanreddy5998
    @gamerchaitanreddy5998 2 года назад +5

    Mandhini munche dhonga

  • @xxx-wr8rx
    @xxx-wr8rx 2 года назад +1

    meru kode pellalanu sakety gadha atukilendega sir merygreat

  • @samhithah7879
    @samhithah7879 2 года назад

    Innaiah Anna meeru mundu pink shirt vadileyandi.chudaleka pothunna.

  • @shivaom793
    @shivaom793 2 года назад +2

    Andharni Thokki paiki vachhadu 90 ml kachara

  • @NEWS-YET-2-KNOW
    @NEWS-YET-2-KNOW 2 года назад

    Thumbnail is very funny, gun chupiste evaraina vanukutaru excep roudies and Nuxels

  • @shivasaiglobalvisaservices7745
    @shivasaiglobalvisaservices7745 2 года назад +2

    Bjp ki ichi pikkondi tarvatha telusthadi meeku

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 2 года назад

    Yeh gun saaru..bayataku tisindhi..thamaru..bayapadadiniki..

  • @Hanikasaya1303
    @Hanikasaya1303 2 года назад

    Uncle comment cheyalekPotunna cheyanu kuda 🤦

  • @srikanthsri762
    @srikanthsri762 2 года назад +1

    Orey raghu nuvvu andhrodiva?yemo nee yaasa androdi yaasa laaga vundi

  • @jaffarvalishaik7145
    @jaffarvalishaik7145 2 года назад

    meeranta kalasi kcr ni paiki techi eppudu edestay amee labham.. .

  • @samhithah7879
    @samhithah7879 2 года назад

    Anna Anni meerey chesinru.kachara maathram bathroom lo idlylu thinukunta unnadantagaa.

  • @taralanarendaryadav4790
    @taralanarendaryadav4790 2 года назад

    😅😅😅😅😅

  • @pathipakaanand5908
    @pathipakaanand5908 2 года назад +5

    Thu bathukucheda kcr gaa

  • @abhilashsoma428
    @abhilashsoma428 2 года назад

    KCR EDO CHESTUNNADU KANI NEGITIVE MIDA EKKUVA INVEST CHESTUNNADU

  • @dupender2544
    @dupender2544 2 года назад +3

    Kcr bada padaleda siggu undali matladaneke raghu ganeke chauv daka valli telagana techindu west fellow ga

  • @sunkibhaskarreddy6750
    @sunkibhaskarreddy6750 2 года назад +2

    Bochu gallu miru

  • @dupender2544
    @dupender2544 2 года назад

    Kcr telagana party patakamundu 1985 nchie mla cintal menstirye chesendu dabulu leuva

  • @shivasaiglobalvisaservices7745
    @shivasaiglobalvisaservices7745 2 года назад +1

    Anduke nivu cheyo pogottukunnavu