భజన కీర్తనలతో మనస్సును మైమరిపించిన భగవత్ బంధువు || Telugu Bhajan Songs || Zindagi Rela Daruvu

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 87

  • @recharla.janakiram
    @recharla.janakiram 9 месяцев назад +14

    జై శ్రీమన్నారాయణ
    గురువు గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. గురువు గారి కంఠం అధ్బుతంగా వుంది.
    గురువు గారు పాడిన కీర్తనలు కూడా మద్దెల తాళాలతో పాడిన కీర్తన రికార్డ్ చేయగలరని మనవి.
    కీర్తనలు పోస్ట్ చేయాలని మనవి. ఎందుకంటే కీర్తనలు నేర్చుకోవాలి అనుకునే వారికి ఇలాంటి videos చాలా హెల్ప్ అవుతాయి.

  • @peddupparivenkatswamy3857
    @peddupparivenkatswamy3857 9 месяцев назад +4

    ఇంత గొప్ప కళాకారుడు మా మండల వాసి కావడం మాకెంతో గర్వకారణం. మీ కీర్తనలు వింటూ ఉంటే జగత్ పల్లి గ్రామంలో గొప్ప భజనపరుడు మా తాతగారైన కీర్తిశేషులు, ఉప్పరి రామచంద్రయ్య గారి కీర్తనలు గుర్తుకు తెప్పించారు. దన్యవాదాలు రెడ్డి గారు.🙏🙏🙏🙏

  • @girianitha1255
    @girianitha1255 10 месяцев назад +11

    అంతరించి పోతున్న ఇలాంటి భజన కీర్తనలు మీలాంటి మీడియా ఇంకా మారెన్నో విధాలుగా ప్రోత్సహించాలి

  • @midderamuluramulu7911
    @midderamuluramulu7911 9 месяцев назад +8

    ఇలాంటి కళాకారులను ఇంకా మీ జిందగీ ఛానల్ ద్వారా బయటికి తేవాలని కోరుతున్నాను..🙏🙏👌👌

  • @yadavareddyrakasi
    @yadavareddyrakasi 2 месяца назад

    జై శ్రీ మన్నారాయణ నేను పాడిన భక్తి కీర్తనలు మీలో కొందరు తబలా తాళాలతో పాడ మన్నారు నిజమే బాగుంటుంది జీవితం భగవడర్పితం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరుకోవాలనె కోరిక ప్రతి మనిషికి అవసరం కానీ ఇది కలికాలం మాయలో ముంచేస్తుంది బయటికి రావటానికి భగవన్నామ స్మరన ఒక్కటే తరుణోపాయం నా ఇంటర్వ్యూ విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు 🙏🙏🙏

  • @MekalaVReddy
    @MekalaVReddy 18 дней назад

    రాకాసి యాదవ రెడ్డి గారి స్వరం & కీర్తనలు మధురం..👏🏼👌🏽

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 9 месяцев назад +4

    అద్బుతం !శ్రావ్యమైనగొంతు
    స్పష్టమైనఉచ్చారణ
    దవప్రాదం.
    అభినందనలు

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 9 месяцев назад +11

    నేటి గంజాయి వనంలో తులసి మొక్క లాగా మంచి వ్యక్తితో మంచి వీడియో తీసినందుకు ఛానల్ వారికి వందనాలు

  • @subbareddy5921
    @subbareddy5921 8 месяцев назад

    నమస్సుమాంజలులు అన్నగారు మీ గానం అద్భుతం. మీలాంటి వాళ్లు సమాజానికి ఎంతో అవసరం.

  • @metlachanti6902
    @metlachanti6902 9 месяцев назад +10

    చాలా బాగుంది పాటలు వింటుంటే మనస్సు చాలా సంతోషంగా వుంది

  • @bolamoniramaswamy1327
    @bolamoniramaswamy1327 9 месяцев назад +14

    ఈ లాంటి భజన పరులను పరిచయం చేయండి బ్రో మాది కొల్లాపూర్ మీకు మీ ఛానల్ కు ధన్యవాదములు

  • @eswarreddy9100
    @eswarreddy9100 9 месяцев назад +12

    వీరి లాంటి ఆణిముత్యం లను మరింత మంది ని పరిచయం చేయండి

    • @namalingaiah9526
      @namalingaiah9526 9 месяцев назад +1

      Supar padenu anna anna hyd karmagat hanumantampul bajana vedyotey baguntade

    • @ZindagiRelaDaruvu
      @ZindagiRelaDaruvu  9 месяцев назад

      ok contact number ivandi ..chestam

  • @balamani4913
    @balamani4913 9 месяцев назад +4

    చాలా కాలం తరువాత ఇలాంటివి వింటున్నాం మా చిన్న తనంలో మ నాన్న కూడా ఇలాగే భజనలు చేసేవారు .మళ్ళీ ఇప్పుడు వింటున్నాను thankyou sir super🙏

  • @eswarreddy9100
    @eswarreddy9100 9 месяцев назад +9

    వీరి భక్తి కి, వినమ్రత కు 🙏🙏

  • @bikshapathyskp4001
    @bikshapathyskp4001 9 месяцев назад +5

    అద్బుతం రెడ్డిగారి వచనాలు

  • @maheshwaraswamy6186
    @maheshwaraswamy6186 8 месяцев назад +2

    భజణ చాల ఇష్టం అని అంటారు

  • @gvmusics0713
    @gvmusics0713 9 месяцев назад +4

    Voice suuuuuper guruvu gaaru, తత్వాలు చాలా చాలా బాగున్నాయి🙏🙏💐💐💐

  • @salvadikrishnaiah3414
    @salvadikrishnaiah3414 8 месяцев назад +1

    Maa anna chala bhaga padunu

  • @narasaramireddynagolu930
    @narasaramireddynagolu930 8 месяцев назад +2

    చాలా బాగుంది.నమస్కారములు.

  • @grm820
    @grm820 9 месяцев назад +6

    పెద్దాయనకు ప్రణామములు జై శ్రీరామ్

  • @rajenderreddymeenapally7459
    @rajenderreddymeenapally7459 9 месяцев назад +7

    ఇవన్నీ music తో పాటు రికార్డ్ చేసి పెట్టండి అన్న. భవిష్యత్తు తరాలకు ఇవి చాలా అవసరం.

  • @rajenderreddymeenapally7459
    @rajenderreddymeenapally7459 9 месяцев назад +5

    మీకెంత అదృష్టమో అన్న.

  • @ASRIKANTHREDDY-d1s
    @ASRIKANTHREDDY-d1s 9 месяцев назад +7

    మామా సూపర్ 👌
    part 2 కావాలి
    తబల మరియు తాళం తో

  • @dummurajarao276
    @dummurajarao276 9 месяцев назад +4

    Wonderful super. Guruvugaru

  • @nallalanageshwararao
    @nallalanageshwararao 9 месяцев назад

    Melanti.guruvulu.uriki.okkallu.unna..samajam.bagupadathadi.❤danyavadalu,

  • @dontharaboinaanjaiah7135
    @dontharaboinaanjaiah7135 9 месяцев назад +3

    Dhanyavadhamlu sri🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tigerchakrapani6021
    @tigerchakrapani6021 9 месяцев назад +4

    Sir,Kindly continue this process.........❤❤❤

  • @RamachandraPujari-p4t
    @RamachandraPujari-p4t 9 месяцев назад +1

    Guruvugaaru meeku sathakoti paadaabivandanaalu modatipaatalone chaala adbuthanga paadaaru vachhe janma unte meelaantivaridaggara shishyarikam cheyyalani undi Naa Peru RAMACHANDRA,

  • @bigulladhurvas8223
    @bigulladhurvas8223 9 месяцев назад +1

    Mama Namaste Superb Bhajanalu 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @narasimhamkota5678
    @narasimhamkota5678 9 месяцев назад

    మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గుర్తించని కళాకారులను కూడా పరిచయం చేయండి 👍

  • @chinepallirajakumar8335
    @chinepallirajakumar8335 8 месяцев назад

    ఎంత అద్బుతంగా ఉందో

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 9 месяцев назад +3

    Very melodious and Devine voice
    Namskarams

  • @karthikreddy4666
    @karthikreddy4666 9 месяцев назад +2

    Padabi vandanam nanagaru🙏🙏🙏🙏🙏🙏

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 9 месяцев назад +3

    ఓం నమః శివాయ.💐💐💐🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 5 месяцев назад

    జై శ్రీరామ్ పెద్దాయన ధన్యవాదములు🙏

  • @GnaniKunchala-sz3iz
    @GnaniKunchala-sz3iz 9 месяцев назад +1

    Eenati.manavulu.adrustavantulu🙏🙏🙏🙏🙏

  • @teppaanjaneyulu6695
    @teppaanjaneyulu6695 7 месяцев назад

    వేపూర్ హనుమద్దాస్ గారి ఆశ్రమం గురించి ఒక వీడియో పెట్టండి అన్న గారు 🙏🙏

  • @tigerchakrapani6021
    @tigerchakrapani6021 9 месяцев назад +1

    Many Many decades gone like this type of sweet telugu

  • @venkateshgoudvanga798
    @venkateshgoudvanga798 9 месяцев назад +4

    అన్న సూపర్

  • @anushareddy6278
    @anushareddy6278 10 месяцев назад +3

    Super annaya garu 🙏

  • @nageshwarivlogs1460
    @nageshwarivlogs1460 10 месяцев назад +4

    సూపర్ బాబాయ్ 🙏👏

  • @balaswamyjetti575
    @balaswamyjetti575 9 месяцев назад

    చాలా బాగా పాడినారు రెడ్డి గారు.

  • @yadagirichary1664
    @yadagirichary1664 9 месяцев назад +1

    నమస్కారం అన్నగారు, మీరు భజనపరులను ఇంటర్వ్యూ చేసేటపుడు అక్కడ ఒక మద్దెల లేక తబలా ఏర్పాటు చేయండి.. అప్పుడు వారి కీర్తన ఇంకా బాగా వుంటుంది వినేవారికి మరియు పాడేవారికి kuda..

  • @mohanreddysandadi9680
    @mohanreddysandadi9680 10 месяцев назад +2

    Super Bavagaru

  • @parvathreddy7297
    @parvathreddy7297 10 месяцев назад +3

    Excellent

  • @chvenkat0099
    @chvenkat0099 9 месяцев назад +4

    వేపూరి హనుమద్ధాసు పుస్తకం ఎక్కడ దొరకడం లేదు !
    వీలైతే అడ్రస్ చెప్పండి

  • @limbadridhanoori1276
    @limbadridhanoori1276 9 месяцев назад +1

    Jai shree Ram.kaka

  • @ijjadaadinarayana8124
    @ijjadaadinarayana8124 8 месяцев назад

    🙏🌹🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹

  • @prakasaraochinta7519
    @prakasaraochinta7519 10 месяцев назад +3

    🙏👌

  • @ramadandanayakula
    @ramadandanayakula 9 месяцев назад +1

    Super voice

  • @Chinnas2004
    @Chinnas2004 10 месяцев назад +3

    🙏🙏

  • @rangannabaggi6422
    @rangannabaggi6422 8 месяцев назад

    ఈ పుస్తకం mahaboobnagar లో మున్సి పల్ ఆపిస్ దగ్గర బండ్ల మీద దొరుకుతవి

  • @udayleninvanam4035
    @udayleninvanam4035 8 месяцев назад

    Andarini interview cheyi anna bajana songs please

  • @ramireddihari6549
    @ramireddihari6549 10 месяцев назад +2

    Super

  • @bucharaojupally7763
    @bucharaojupally7763 26 дней назад

    Anna okasari gollapally venkata dasu gurinchi chupandi..

  • @anjaneyulubrajana11
    @anjaneyulubrajana11 7 месяцев назад

    🌹🌺🌷🙏🙏🙏🚩

  • @shapunna6151
    @shapunna6151 9 месяцев назад

    Very nice

  • @babujpl
    @babujpl 7 месяцев назад

    Ram

  • @salvadikrishnaiah3414
    @salvadikrishnaiah3414 8 месяцев назад

    Enthakanna Baga paadagaladu sir

  • @kadamprakash4642
    @kadamprakash4642 9 месяцев назад +1

    Anna ilanti bhajanalu prathi Saturday oka timeli prasaramu cheyyagalarani prardhanna

  • @karavanjasriram6014
    @karavanjasriram6014 9 месяцев назад

    🙏🙏🙏🌹🌺

  • @Chandrakanthreddy09
    @Chandrakanthreddy09 10 месяцев назад +12

    ఇలాంటి వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న మీరు రాబోయే రోజుల్లో జిందగీలను మార్చి మీ జిందగీ టీవీ పేరుకు న్యాయం చేస్తారు

  • @venkateshwarlugadde
    @venkateshwarlugadde 9 месяцев назад +2

    ..... . Jb

  • @drgiridhar1330
    @drgiridhar1330 9 месяцев назад +1

    🙏🌹🍊🍎🍓🌹🙏

  • @ellurunagarajuellurunagara3498
    @ellurunagarajuellurunagara3498 8 месяцев назад

    ఏది ఏమైనా హార్మోనియం "గాత్రసంగీతం"ఒకటి గాపాడుతెనే బాగుంటుంది: Tv-global ప్రోగ్రామ్ కాబట్టీ!

  • @namanimuthyalu4384
    @namanimuthyalu4384 9 месяцев назад +1

    మధురం సామి నమస్కారము. మీ సెల్ ఫోన్ నంబర్ వ్రాయలేదు దయచేసి తెలపాలని కోరిక

  • @LakshmanNarasimhan-md4lf
    @LakshmanNarasimhan-md4lf 9 месяцев назад +1

    Divine songs,it you please give the contact number of the above singer

  • @shankarlingamsundoor3070
    @shankarlingamsundoor3070 9 месяцев назад +1

    Mimalni contact cheyadam ele

  • @9985488991
    @9985488991 10 месяцев назад +6

    🙏🙏 చాలా బాగుంది మామ... చాలా సంవత్సరాలు అయితుంది విని...

    • @9985488991
      @9985488991 10 месяцев назад

      అన్న మీది చాలా మంచి ఆలోచన...

  • @rangaraomekala7024
    @rangaraomekala7024 9 месяцев назад +3

    అన్నగారు సూపర్

  • @bramhanandareddy4816
    @bramhanandareddy4816 10 месяцев назад +2

    Super Bavagaru

  • @BhaskarraoBhaskar-u6r
    @BhaskarraoBhaskar-u6r 9 месяцев назад +1

    🙏🙏🙏

  • @vidyasagarpalakurthy5925
    @vidyasagarpalakurthy5925 9 месяцев назад +3

    Excellent

  • @hashtagsiddhikshamoksha
    @hashtagsiddhikshamoksha 9 месяцев назад +1

    Super

  • @prathinamaila9686
    @prathinamaila9686 4 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @venkatreddy5901
    @venkatreddy5901 9 месяцев назад +2

    Super

  • @baskarpalle1965
    @baskarpalle1965 9 месяцев назад +1

    Super