Sir, i observed that other astrolgers have said only about 12 planets in different signs but they have not sifted the effects of planets while they are benefic n malefic. Subha papi as ur differentiated. I salute u even though i m aged 80 years borne on 11th nov.1942 at 6.21 AM near Rajahmundry. God blesss u with long life n prosperity.
Guru garu namaskaram pushkara navamsa degrees lo unna graham raja yogama leydha neecha yogama cheypandi guru garu nenu oka jathakam chusanu karakataka lagnam sani graham 29.12, deg lo unnadu mesham lo unnadu na siva narraya jyothisham Rajahmundry 🙏please
Sir meru konadipathulu anni lagnalaku shubule annaru kada. Mari konadipathi ayina guruvu thula lagnam lo paapi ayina aa lagnaniki guruvu shubudena.... Pls tell me sir
Sir నమస్తే నాది కుంభ లగ్నం. గురుడు 2 లో పాపిగా 27 డిగ్రీస్ లో ఉన్నాడు. 2 వ స్థానం ఫలితాలు చూసినా, 3 వ స్థానం ఫలితాలు చూసినా కంప్లీట్ గా రివర్స్ లో ఉన్నాయి. దయ చేసి రిప్లై ఇవ్వగలరు. నా డౌట్ క్లియర్ చేయగలరు. రెండు మూడు రకాలు అస్ట్రాలజీలు try చేశాను. కాని మీరు వెలుగు లోకి తీసుకు వచ్చిన ఈ asttology అన్నిటికన్నా చాల క్లియర్ అండ్ కరెక్ట్. మీలో ఉన్న నిజాయితీ, నిస్వార్థం. వినయానికి, మీ వ్యక్తిత్వానికి నా హాట్స్ ఆఫ్ sir. Thank u very much.
@@Gopals_Astrology Thank u for ur reply sir. 1975 sep 29th place Tanuku, West Godavari. Time evening 4.40 Sir, నిజంగా sir, నేను ఒక govt. Teacher. Nenu 99.9 అస్సలు అబద్ధాలు చెప్పడానికి ప్రిఫర్ చేయను. కావాలంటే ఇబ్బంది ఫేస్ చేస్తాను. ఇది నేను అనడం కాదు మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా అనేదే. ఇంకా నా మాట తీరు అందరూ ఇష్టపడతారు. మెచ్చుకుంటారు. ధన చెలామణి, గోల్డ్ వంటివి very good. ముఖాలంకారం కూడా good. ఇంకా 3 Rd కోస్తే ఒకే younger sister very close, very affectionate very helpful each other. మా రిలేటివ్స్ లో మమ్మ లను మంచి సిస్టర్స్ గా example ga చెప్పుకుంటారు. 8 లో రవి పాపిగా ఉండి 2 ని గురుదుని చూస్తున్నాడు కూడా... ప్లీజ్ చూడండి.
గురువు సప్తమంలో పాపి ఉన్నపుడు.. ఎటువంటి పాప గ్రహ దృష్టి, శుభా దృష్టి లేనపుడు... గురువు పాపి గా మూర్ఖత్వం, పట్టుదల కలిగిన భార్య వస్తుంది అని చెప్పారు..but ఈ జాతకుడు విషయం లో.. వినయ విధేయతలు ఉన్న భక్తురాలు అయిన భార్య వచ్చింది... ఈ విషయం లో తేడా వచ్చిందీ ప్రాక్టికల్ గా
Sir my ascendant is cancer ..In my birth chart jupiter placed in arudhra nakshatram 12th house..and it's 7th aspect on Saturn,9th aspect on rahu.. So what kind of results can expect in this combination?
గురువుగారు నమస్కారం, ఈ 12 భావాలలో గురుడు ఏ ఆధిపత్యాలతో ఉన్న ఈ ఫలితాలే సంభవిస్తాయా. ఆదిపచ్చి భావాలు ప్రభావము చూపవా. వివరించగలరు మీరు సుబ్బుడు పాపడు అని చెబుతున్నారు
Sir, i observed that other astrolgers have said only about 12 planets in different signs but they have not sifted the effects of planets while they are benefic n malefic. Subha papi as ur differentiated. I salute u even though i m aged 80 years borne on 11th nov.1942 at 6.21 AM near Rajahmundry. God blesss u with long life n prosperity.
Thank you very much!
Sir for ladies same result untunda for the grahas in 7th house,మీరు భార్య గురించి చెబుతున్నారు, మరి ladies ki ela చూడాలి.
oppsite
గురూజీ..
కన్యా లగ్నం వారికి ఇవి వర్తించే విషయం తెలుపగలరు. ధన్యవాదాలు
Ashubhudaina guruvu 8 house lo vakrinchi vunte etuvanti phalitalu guruvugaru
Dhanulagna 6 th house vrusabarasi lo retrograde aithe good results
Sir nade Makar lagnam guru u12 lord 12 lo undu chala tidaytharalu chesanu
Tula lagnam 12th house lo sun mercury jupiter sir
Guru garu pushkara navamsa video cheyandi guru garu
Sir, meeru 5,9 th houses from lagna are always give good effects , but they become papulu in 5 &9 th houses, pl explain
Doctors education haroscope planetary position teliyaparachandi
Namaste guruji. Nadhi midhuna lagnam. 7 th house lo gurudu unnaru.. emi phalitham chepandi.
Excellent your messages sir
Meeru cheppina 5th house lo guruvu subhuduga vunnadu but 3house nundi Shani 3rd chuputo guruvuni chustunnadu... Good or bad
Guru garu namaskaram pushkara navamsa degrees lo unna graham raja yogama leydha neecha yogama cheypandi guru garu nenu oka jathakam chusanu karakataka lagnam sani graham 29.12, deg lo unnadu mesham lo unnadu na siva narraya jyothisham Rajahmundry 🙏please
గురువుగారికి సాష్టాంగ నమస్కారం
Namaste guru ji simhalagnaniki 5th and 8th lord guruvu kada mari guru mahadasalo ee results vuntayi teleyachayandi sir.
Excellent information
Thank you
Lagnadipathi guruvu,5th place karkatam lo vuchha lo vakrinchi vunte aa dasha results,subhudu lagnaniki.
Sir 12 lo guruv retrograde ayyi rahu kalsi unte vrischika laghnam ki
how abt guru in lagana ( retro) wt is result in karka lagna..... pls tell me...
Sir naadi vruchikalagnam sapthamamamlo Jupiter vakrinchi moon tho vunte gajakesri yogamuntunda rohini 1padam Jupiter mrugasira2 moon
Superb..
Iroju vidiyo pettandi
Sir meru konadipathulu anni lagnalaku shubule annaru kada. Mari konadipathi ayina guruvu thula lagnam lo paapi ayina aa lagnaniki guruvu shubudena.... Pls tell me sir
Sir 12 place lo retrograde ayunte positive results esthundha sir ?
I have guru in 6th house (karkatska lagnam) along with Moon + Saturn. Result pl.
Good 👍speech sir
Lagnaneke 7 Houselo guruvu 2 house lo vunna Shane chusthunnadu ela vuntundhe guruvu garu
Kumba lagna people the guru is in neecha with sukra in 12 th house so is guru graha will give only negative results only?
yes, as guru in papa graha, eventhough he is in neecha, he will give negative results
Sir నమస్తే
నాది కుంభ లగ్నం. గురుడు 2 లో పాపిగా 27 డిగ్రీస్ లో ఉన్నాడు. 2 వ స్థానం ఫలితాలు చూసినా, 3 వ స్థానం ఫలితాలు చూసినా కంప్లీట్ గా రివర్స్ లో ఉన్నాయి. దయ చేసి రిప్లై ఇవ్వగలరు. నా డౌట్ క్లియర్ చేయగలరు. రెండు మూడు రకాలు అస్ట్రాలజీలు try చేశాను. కాని మీరు వెలుగు లోకి తీసుకు వచ్చిన ఈ asttology అన్నిటికన్నా చాల క్లియర్ అండ్ కరెక్ట్. మీలో ఉన్న నిజాయితీ, నిస్వార్థం. వినయానికి, మీ వ్యక్తిత్వానికి నా హాట్స్ ఆఫ్ sir. Thank u very much.
50% రిజల్ట్స్ 2వ భావంలో వస్తాయి
50% రిజల్ట్స్ 3వ భావంలోవి వస్తాయి
@@Gopals_Astrology Thank u for ur reply sir. 1975 sep 29th place Tanuku, West Godavari. Time evening 4.40
Sir, నిజంగా sir, నేను ఒక govt. Teacher. Nenu 99.9 అస్సలు అబద్ధాలు చెప్పడానికి ప్రిఫర్ చేయను. కావాలంటే ఇబ్బంది ఫేస్ చేస్తాను. ఇది నేను అనడం కాదు మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా అనేదే. ఇంకా నా మాట తీరు అందరూ ఇష్టపడతారు. మెచ్చుకుంటారు. ధన చెలామణి, గోల్డ్ వంటివి very good. ముఖాలంకారం కూడా good. ఇంకా 3 Rd కోస్తే ఒకే younger sister very close, very affectionate very helpful each other. మా రిలేటివ్స్ లో మమ్మ లను మంచి సిస్టర్స్ గా example ga చెప్పుకుంటారు. 8 లో రవి పాపిగా ఉండి 2 ని గురుదుని చూస్తున్నాడు కూడా... ప్లీజ్ చూడండి.
ఐతే గురు దశ శేషం లో పుట్టాను
Tula lagnam ki 5 house retrograde Jupiter
20 may 1966
Time 7 30am
Business cheyavaccha
Makara lagnam Gurvu
Meenam shani antey parivartana chendithey palitalu chepandi
subula parivartana matrame mukyamu, migilina varu okari phalitalu okaru istaru
Sir, guruvu vakrinchi ashubudiga 4th house lo unte ela sir ?
పాప ఫలితాలే ఇస్తాడు
Sir danur lagnam ke 6th (vrushabham) lo vunte result baghntundhaa?
For my daughter marrage.
E house lo vunte papi ani cheppala kada sir
గురువు సప్తమంలో పాపి ఉన్నపుడు.. ఎటువంటి పాప గ్రహ దృష్టి, శుభా దృష్టి లేనపుడు... గురువు పాపి గా మూర్ఖత్వం, పట్టుదల కలిగిన భార్య వస్తుంది అని చెప్పారు..but ఈ జాతకుడు విషయం లో.. వినయ విధేయతలు ఉన్న భక్తురాలు అయిన భార్య వచ్చింది... ఈ విషయం లో తేడా వచ్చిందీ ప్రాక్టికల్ గా
Grahalu Karmani batti results isthayee bro vallu ela vumdavachhu ani chebutharu me jathakam me karma bagunte Manchi results isthayee
మంచి భార్య వచ్చింది కదా పండగ చేస్కో..
Sir my ascendant is cancer ..In my birth chart jupiter placed in arudhra nakshatram 12th house..and it's 7th aspect on Saturn,9th aspect on rahu.. So what kind of results can expect in this combination?
Jupiter gives good results, with saturn, it depends on their degrees and dasa. with rahu: he minimises Rahu's ill effect by 70%
Jupiter on 8.52 degrees and Saturn on 13.40 degrees sir..They both plantes have below 5 degrees in arbit sir..
16:15
Guru 7 lo neecha bangam ayiethe explain sir
Sir, Are these results applicable only to D1 Chart only?
yes
8th lo Rahu yuntay Thula rasi ki ala yuntundi
Grahala kalayika cheppandi sir
see other videos it is covered
5th place lo guruvu vunte karakobhavanasanaya anedi varthisthundA? Shubudu ayithe
5th place manchidhi andi
Sir Nadi Tula lagnam 2nd house lo Jupiter,ketu unte elanti phalitalu untayee
kutuma anyonyata, mangalya balamu, manchi ayusshu arogyamu, kirti gauravamu many such wonderful results would come
Sir guruvu at 12th position lo musalitanam baguntundi antunnaru maro janma antunnaru.12th place lo guruvu unte death avutaara sir
Sir Jupiter in makara lagna. Is it good?
Guru makaram loo neecha padatharu andi
Ravi kiran D/b 16,2,1967 time614am chodavaram visakapatnam
గురువుగారు నమస్తే🙏🙏
ఇప్పుడు మీరు చెప్పినవి పుట్టినప్పుడు
వుంటే కదండీ?
Yes
Sir papi ga undatam antey enty ??? Necham lo undatama or sathruvu intlo undatama ???
see the videos from part 1, you will know
🙏🙏🙏
Guruvu garu vrushaba lagnam 10 va intlo guru & ketuvu unnaru..... Ela untundi sir plz reply ivvandi..
Jeer this, udhyoogaalu,.. ilanti vatiloo ibbandulu ravacchu
Description lo unna remedies cheskunte msnchidi
@@Gopals_Astrology ok, thank you sir
Lagnam nundi number lu vesukovala sir
Yes
Sir guruvu ketu eddaru lagnam lo kalsi vunnaru khumba lagnam dhanasu rasi
if dasas are not over they give problems in immunity stamina and marital life.
How to say papi or subha.
ruclips.net/video/WknLpc-h-7U/видео.htmlsi=kJ14hdFSn6T2-gbq
Sir నాపేరు బ్రహ్మచారీ నమస్కారం కరకో భావ నసాయ అంటారు కదా దానిని వివరించింది
gurudu 5th place lo unadu.nadi tulalagnam. naku gurudu papi kada. papagraham papastanam lo unte manchidena.naku guruvu kumbam lo unasdu
no, he remains a papi only
వృషభ లగ్నానికి గృహప్రవేశ ముహూర్తంలో పన్నెండవ స్థానంలో గురువు ఉండవచ్చా తెలుపగలరు.
undakudadhu, endukante guru yokka 5va chuputho 4va sthanam ni chusthadu
As melefic also Jupiter, being a natural beneficient, same results can occur but with less intensity, I believe.
మీరూ చెప్పింది correct 💯
గురువుగారు నమస్కారం, ఈ 12 భావాలలో గురుడు ఏ ఆధిపత్యాలతో ఉన్న ఈ ఫలితాలే సంభవిస్తాయా. ఆదిపచ్చి భావాలు ప్రభావము చూపవా. వివరించగలరు మీరు సుబ్బుడు పాపడు అని చెబుతున్నారు
11th guruvu vuchha lo vunte,papi ayithe results
Negatives not giving gains if jupier period not completed
స్వరాశి అయితే..?
Paapi aina guruvu vacrinchi unte manchi ga untundha sir
puttinappudu vakristhadu, tarvata graham yoke phalithalu future lo isthundi
Please dnt write on the screen
Karako bhava nasaha parasara mediocre interpretation