లావణ్య డ్రగ్స్ వాడేది! : Hero Raj Tarun - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
    Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
    ► Subscribe: goo.gl/bPFpXS
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #CheatingCase #RajTarun #tv9telugu
  • РазвлеченияРазвлечения

Комментарии • 563

  • @anusagarika
    @anusagarika Месяц назад +26

    సక్సెస్ రావటం ఒక విషయం అండ్ ఆ సక్సెస వచ్చాక దాని నిలబెట్టుకోవటం ఇంకో ఆర్ట్

  • @englishgarden7868
    @englishgarden7868 Месяц назад +337

    నీ మాటల్లో ఇంటెన్స్ చూస్తుంటే అంత జెన్యూనిటీ కన్పిస్తలేదురా ,,,😊😊

    • @vasuvasu2354
      @vasuvasu2354 Месяц назад +11

      yes vedu escape kavataniki chustundu

    • @rameshnarayana4731
      @rameshnarayana4731 10 дней назад

      Yes👌😊

    • @Msnstories-jy4hw
      @Msnstories-jy4hw 8 дней назад +6

      Andaru aa gayyali laa aravaleru brother....
      Andulonu introverters ayithe mareenu

    • @rakesh1041
      @rakesh1041 4 дня назад +1

      Vadu way of talking apane untadhi

    • @parthireddyravinderreddy5082
      @parthireddyravinderreddy5082 День назад

      మరీ ని loudala comment లో ఉంద అంత jenunity Suffer అయ్యే వాడికి తెలుస్తోంది ఆ pain ఏమిటి అనేది

  • @MadhuLAB785
    @MadhuLAB785 Месяц назад +194

    మోకాలుకు రంగులేసుకున్నంత ఈజీగా వీళ్ళ మనసులు ఇలా మాటలు ఉండవు

  • @freshnews3171
    @freshnews3171 Месяц назад +104

    అబ్బోఓఓఓ చాలా గొప్పోడివి raaa

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP Месяц назад +206

    డబ్బు సంపాదన ఎక్కువయ్యేకొద్దీ ఇలాంటి అడ్డమైన అలవాట్లే వస్తాయి

    • @ramkiramki8453
      @ramkiramki8453 Месяц назад +3

      @@NuzvidTECHEXP no bro, not everyone earning money will become like that

    • @sureshbabu3822
      @sureshbabu3822 10 дней назад +1

      Mostly

  • @sekharyadav8377
    @sekharyadav8377 Месяц назад +74

    డ్రగ్స్ నువు కూడానా ... ఏందిరా ఇలా అయిపోయావ్.. ఉబ్బిన మొహం... పాలిపోయిన స్కిన్ కలర్...🤔🤔

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 Месяц назад +39

    ఒకటి మాత్రం నిజం భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు ఎవరి దూల వాళ్ళకి తీరుస్తాడు ఎన్ని చూసాం

  • @BMohiniPrasanna
    @BMohiniPrasanna Месяц назад +132

    తడబడుతుంటే నువ్వు నిజాలు చెప్తున్నావో అబద్దం చెప్పుతున్నావో తెలుస్తుంది.....

    • @rakesh1041
      @rakesh1041 4 дня назад +1

      Waybof talking anthe thanadhi puka

  • @vm5699
    @vm5699 Месяц назад +246

    చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా ఈ రిలేషన్ షిప్ లో ఉండడం ఎందుకు మళ్లీ ఏమైనా చిన్న తేడా వస్తే మీడియాకి ఎక్కడం ఎందుకు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు రా మీరు. చక్కగా ప్రేమించో లేకపోతే అమ్మ నాన్న చూసిన అమ్మాయిని చేసుకొని హాయిగా జీవితం గడపొచ్చు కదా ఈ రిలేషన్ లో ఉండడం ఎందుకు దానికి డబ్బులు తగలెయ్యటం ఎందుకు.

    • @venkyedits8478
      @venkyedits8478 Месяц назад +7

      Pelli cheskoni adukku thinalaa bro no marriage ❤

    • @vm5699
      @vm5699 Месяц назад

      @@venkyedits8478 నేను అక్కడ కామెంట్ లో చెప్పింది రిలేషన్ షిప్ లో ఉండి తర్వాత లేని పోని గొడవలు ఎందుకు ఎందుకిలా వీధి ఎక్కడం అనవసరమైన గొడవలు అని చెప్పి కామెంట్ పెట్టాను నువ్వు కామెంట్ పూర్తిగా చదువు. నువ్వు పెళ్లి చేసుకుంటావో చేసుకోవో అది నీ ఇష్టం

    • @user-nl5sm3xm7q
      @user-nl5sm3xm7q Месяц назад

      😂😂😂

    • @sanjaymeda6312
      @sanjaymeda6312 Месяц назад +5

      Pelli manchide kani love marriage is bad. Chala vaarthalu vasthunnai.

    • @vm5699
      @vm5699 Месяц назад +11

      @@sanjaymeda6312 మన తలరాత బాగోలేకపోతే ఏ పెళ్లి అయినా ఒకటే

  • @yeegalagovindu2089
    @yeegalagovindu2089 Месяц назад +71

    పెళ్లి కాకుండా కలిసి ఉండడానికి .... పర్మిషన్ తీసుకున్నవా..బ్రో

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t Месяц назад +129

    వీళ్లు నాలుగు సినిమాలు చేశారో లేదో ,వీళ్లకి విల్లాసూ, సహజీవనాలు, తాగే పెగ్గులూ, పెద్దలు
    అవసరం లేదు. కన్నూమిన్నూ కనపడకుండ సంపాదించిన నాలుగు రాళ్లూ దుబారాగ వాడుకోవడం, ఆతర్వాత పబ్లిక్ లో అల్లరి కావడం
    ఈవిధంగ చాలామంది జీవితాలు చిందరవందర కావడం చూస్తూనే వుంటారు, అయినా బుధ్ధి రాదు

  • @kiransaivalasa3062
    @kiransaivalasa3062 Месяц назад +64

    ఆ సరిపోయింది సంతలో వింత కమల్ హాసన్ సార్, గౌతమి మేడం వాళ్ళుకూడా మీ లాగే సహజీవనం చేసి విడిపోయారు గా

  • @joshshafi5190
    @joshshafi5190 Месяц назад +48

    తా తా బా బా ....మాటలు కూడా రావడం లేదు కదా రా నీకు😅😅😅

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 Месяц назад +215

    వీడు పెద్ద మహా నటుడు ల ఉన్నాడు

    • @raju808
      @raju808 Месяц назад

      Nijam telusukokunda andhuku vaggutharo janalu mental fellows 😡

  • @SRH-2008
    @SRH-2008 Месяц назад +90

    వీణ్ని దాన్ని తీసుకెళ్లి ఆసనంలో ఐస్ పెడితే డ్రగ్స్ విషయాలు అన్ని బయటకు వస్తాయి

    • @queen_dead
      @queen_dead Месяц назад

      Drugs sale chesedhi neney avar em pikaru bcuz we hav money more money😂😂

    • @satyaveni9925
      @satyaveni9925 Месяц назад

      😂😂

    • @ssvlogs4889
      @ssvlogs4889 Месяц назад

      😂😂

  • @narasimha1179
    @narasimha1179 Месяц назад +117

    మరి 11years బాగా enjoy చేసి వదిలేస్తావ నువ్వు సమాజనీకి ఎం messege ఇస్తావు 11 years గుర్తుకు రాలేదా ఆ అమ్మాయి bad గురించి నువ్వు తప్పు చేస్తున్నావ్ కాబట్టి police station కీ పోలేదు...
    .. ఇద్దర్కి సంస్కారం లేదు

    • @ramavathvenkatesh8424
      @ramavathvenkatesh8424 Месяц назад +1

      Sudhapusa😂😂😂 nuv

    • @harishth7079
      @harishth7079 Месяц назад

      Andhuke marriage ayi pillalanu kantey responsibilities telustai iddariki..ivanni trash😅

  • @swapnavarma5981
    @swapnavarma5981 Месяц назад +10

    Nijanga hero next award vedikae

  • @padmamunnangi5039
    @padmamunnangi5039 Месяц назад +14

    10 to 12 years is not an easy thing

  • @nayinilenin3713
    @nayinilenin3713 Месяц назад +96

    aa kothi మొకమోడు ela nachade thalli🤣🤣

    • @naveena1928
      @naveena1928 Месяц назад

      😂😂😂😂😂😂😂

    • @Tempest0806
      @Tempest0806 Месяц назад +2

      17years lo kaabatti, ledhante veedi mokhamenti veedi height enti veedi budhenti

    • @moulimou9127
      @moulimou9127 Месяц назад +2

      Cenimale vachi ee mokam Toni
      Mari edi

    • @praneethgaddala4744
      @praneethgaddala4744 Месяц назад

      Ye heroine bro

  • @vidyamandali8153
    @vidyamandali8153 Месяц назад +13

    Supper action anna, ide action movies lo cheste chance lu ayina ochevi 😊

  • @peddamallasampath8902
    @peddamallasampath8902 8 дней назад +17

    Ee acting cinema lo chesthe Anni hit ayyeyi

    • @jo1308
      @jo1308 6 дней назад

      Vadi chesi Pani adhi kadha

    • @arv1528
      @arv1528 5 дней назад

      Modda guddu lanjakodaka

    • @rakesh1041
      @rakesh1041 4 дня назад +1

      Lanjakodaka neku jarigithe thekustadhira sulliga🖕🏻

  • @naveenkumarkotha7438
    @naveenkumarkotha7438 Месяц назад +3

    ఎవడి బాధలు వాడికే వున్నాయి నీ గురించి మాకెందుకు మీడియా కి తప్ప

  • @ravimulla2619
    @ravimulla2619 Месяц назад +2

    Wow what a acting

  • @user-ty6xi8kj1d
    @user-ty6xi8kj1d Месяц назад +84

    పుస్తకాలు
    రూము
    గోల ఓరిని యేసాలు

    • @Truth-Speaker
      @Truth-Speaker Месяц назад +5

      Ilanti neethulu ma pk anna bochedu chepthadu😂

    • @Satya_lovecinema
      @Satya_lovecinema Месяц назад

      🤣🤣🤣🤣​@@Truth-Speaker

    • @Satya_lovecinema
      @Satya_lovecinema Месяц назад

      Mandhu thaguthanu ani kooda honest ga cheppadu ga. Adhi vinapadaledha

  • @DevarayaN-oh2lh
    @DevarayaN-oh2lh Месяц назад +41

    Raj tarun tag line anni abhadhalu😂😂

  • @GollaRajesh-vz4qh
    @GollaRajesh-vz4qh Месяц назад +22

    ఇలాంటి వాళ్లతో తిరిగే నువు సినిమా ఛాన్స్ పోగొట్టుకున్నావు

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi5219 Месяц назад +9

    అద్దాలమేడ బొంగు భూషణం చెప్తున్నావు నీ సైడ్ నుంచి.😮
    నీ కన్నా సీనియర్ హీరోలు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అల్లు అర్జున్ రామ్ చరణ్ రానా ఇతర హీరోలు
    నీ కన్నా మేధావులు
    అలాంటి సీనియర్ హీరోలను చూసి బుద్ధి తెచ్చుకో
    పెళ్లి చేసుకున్న శుభ్రంగా సెటిల్ అయిపో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది 🌹🌹🌹❤❤❤❤

  • @varuntej2714
    @varuntej2714 Месяц назад +11

    If it is promotions .pls we have a great respect towards media pls don't loose it.

  • @chittewarshailaja2434
    @chittewarshailaja2434 7 дней назад +1

    Hee is crying seriously ...😭😭😭😭😭😭😭😭😭

  • @SgLovein
    @SgLovein Месяц назад +1

    యాక్టింగ్ సినిమా లో చేయాలి బయటి కాదు😂😂😂😂😂

  • @adhityaram.916
    @adhityaram.916 Месяц назад +35

    పాపం ఐతను చుస్తే పాలు టీ తప్ప ఏమి తాగడు.
    ఆమె చూస్తే డ్రగ్స్ మందు.
    ఇద్దరికీ సరిపోదు.

    • @Sri-yb4jo
      @Sri-yb4jo Месяц назад +6

      He told clearly in interview 2 పెగ్గులు, he is not tea coffee guy sir

    • @HarshaDarling-b7f
      @HarshaDarling-b7f Месяц назад

      Mi amma puku ki cheppu poyi nammithadi adhiyaram

    • @adhityaram.916
      @adhityaram.916 Месяц назад +1

      @@Sri-yb4jo మరి ఆమె డ్రగ్స్ అలవాటు నేను అలాంటి వాడిని కాదు అన్నట్టు చెప్తున్నాడు.
      ఇద్దరు ఇద్దరే.

    • @praneethgaddala4744
      @praneethgaddala4744 Месяц назад

      Ye heroine bro

    • @adhityaram.916
      @adhityaram.916 Месяц назад

      @@praneethgaddala4744 hero andi raj tarun.
      News vastundi kada

  • @user-dz4cl5zy3v
    @user-dz4cl5zy3v Месяц назад +2

    God given nice live.Accept her marry her and give happy ending.

  • @bonusri9479
    @bonusri9479 Месяц назад +8

    Enti eyana attitude koncham different hyper active anukunta raj

  • @ramkiramki8453
    @ramkiramki8453 Месяц назад +5

    This means taking drugs is so common in film industry 😮

  • @yerrasrinivas722
    @yerrasrinivas722 Месяц назад +1

    కరెక్ట్.. నీకు పోయేది ఏమీ లేదు.
    బయటకు తెలియకూడదు అనే నీ భయం లావణ్యకి ధైర్యం. ఇంకా చెప్పాలంటే లావణ్యకి అలుసు అయ్యావు, బ్రదర్. తన గొయ్యి తనే తవ్వుకుంది. ఇప్పుడు ఆ పాత కేసు తవ్వి, తన సర్కిల్ ని బయటకు లాగుతారు పోలీసులు.
    నీ వలన తనకేమీ చెడు జరగలేదు. తనకు తానే చేసుకుంది. ఎవ్వరూ ఏం చేయలేరు.

  • @chittewarshailaja2434
    @chittewarshailaja2434 7 дней назад

    Papam meru chalaa chikunaru sir❤...

  • @abhiyt733
    @abhiyt733 Месяц назад +38

    Look he's hands shivering

    • @adr23
      @adr23 Месяц назад +1

      He is allways like that

  • @vijaya2589
    @vijaya2589 Месяц назад +1

    Oscar level acting tho vadhilchiko valanukumtanudu

  • @reenakuthati
    @reenakuthati Месяц назад

    Tension enduku padutunaruuu

  • @mgmedia7763
    @mgmedia7763 Месяц назад +9

    బాలయ్య బాబు బ్రాండ్స్

  • @no_caste_feeling_please
    @no_caste_feeling_please Месяц назад

    What a actor, people this is really face of telugu film industry, don't be fans to this entertaining people

  • @Swamykethanyadav
    @Swamykethanyadav Месяц назад +1

    Same circle baalekundaane 11yrs elaa samsaaram chesaav Jaffaaa😂

  • @himapydikondala
    @himapydikondala Месяц назад

    అబద్దాలు చెప్తూ బాగానే కవర్ చేసుకుంటున్నాడు... మాటల్లోనే తెలిసిపోతుంది తడుముకుంటున్నాడు

  • @krishnamrajuchintalapati2215
    @krishnamrajuchintalapati2215 Месяц назад +5

    నచ్చినంత కాలం బమ్చిక్ బమ్చిక్ బాగుంటుంది ఇప్పుడు దూలబాగతీరుతోంది
    ఆ Circle లో నువ్వు ఒక వేదవేగా

  • @chantybanty2500
    @chantybanty2500 7 дней назад

    Short films lo బాగుంది lavanya.

  • @chinnisirisha4141
    @chinnisirisha4141 3 дня назад

    సంకనాకిపోతావ్ రాజ్..... అవసరం తీరిపోయాక తెప్ప తగలేయ్యాలని చూడకు....

  • @kmadhavi7095
    @kmadhavi7095 Месяц назад +12

    Ninnu chusthunte 2peggulatho agetattu levu

  • @kumeen3826
    @kumeen3826 2 дня назад

    Good

  • @sindhumodepalli2529
    @sindhumodepalli2529 Месяц назад +23

    Nuvve edo teda ga vunnav ame kadu . careless ga matladtunnav .

  • @nvkirankumar7062
    @nvkirankumar7062 Месяц назад

    Appudu baagundi.. continue inadi.. eppudu set kaaledu so..sodhi cheputunnaadu.. leave it that matter

  • @shalinikrishnacreations1515
    @shalinikrishnacreations1515 2 дня назад

    Brahman peg vestara bro😢😎🙏

  • @arunajyothitanam7282
    @arunajyothitanam7282 Месяц назад +4

    Anni years yenduku vunnavu ame tho
    Free ga Anni dorukuthai anaaa

  • @krishnamajji2169
    @krishnamajji2169 Месяц назад

    Earlier Raj Tarun acted in same way when he made a car accident.

  • @jessycreations3822
    @jessycreations3822 Месяц назад +7

    Papam yni rojulu barinchadu great abba

  • @user-hy2ic6xs8t
    @user-hy2ic6xs8t Месяц назад +5

    Veedu pathithu 🤫😁🤗🤣🫰👌🤘

  • @kothapallipullarao2350
    @kothapallipullarao2350 2 дня назад

    Be strong bro

  • @pavich3961
    @pavich3961 10 дней назад

    Tension ipothunnav endhuk raaaa vanikipothunnav cool ga undu nuv cheppedhi nammutham le😂😂😂😂

  • @saikishan4190
    @saikishan4190 Месяц назад +1

    Rendu pegulu repeat yestharu tv9 😄😄

  • @Kds799
    @Kds799 Месяц назад +21

    Be carefull baya next uday kiran avaku

    • @Tempest0806
      @Tempest0806 Месяц назад +2

      Arey, udaykiran is very sensitive and innocent and painful childhood and broken family. Ilaa ammaikani vaadi padese manishi kadhu udaykiran.

    • @shyamalareddyreddy7404
      @shyamalareddyreddy7404 28 дней назад

      Hoo avunaa itee papam sree reddy kudaa enosentee ​@@Tempest0806

  • @varuntej2714
    @varuntej2714 Месяц назад +4

    Promotions kosam dhigajarakandra babu

  • @nusrathyasmeen-2811
    @nusrathyasmeen-2811 3 дня назад

    😂😂😂raja nijam cheyppu

  • @KnRKnRKnR0105
    @KnRKnRKnR0105 Месяц назад +26

    ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు , సినిమా వాళ్లని డ్రగ్స్ నిర్మూలనకి అవేర్నెస్ వీడియోస్ చేయాలి అంటున్నారు , పిల్లికి ఎలుక సాక్ష్యం అనే లా ఉంది

  • @SrikanthBabu-sz5oh
    @SrikanthBabu-sz5oh 2 часа назад

    Realhero😂

  • @rohanpipavath435
    @rohanpipavath435 Месяц назад +4

    Nee maatalu Ela unnay... ame matalu Ela unnay... NV ame ni blame chesi vadlinchukovali Ani chustunnv... ameki evari support ledu... bikku bikku mintu chustundhi.. ninnu negativa cheyale .. nv a chestunnv

  • @nareshdanapolla7666
    @nareshdanapolla7666 Месяц назад

    Raj tharun like button

  • @user-zm6jp8qi3t
    @user-zm6jp8qi3t Месяц назад

    Nice acting

  • @vijayasindhu2794
    @vijayasindhu2794 Месяц назад +2

    Ammo pathivratha

  • @sakshyamtv151
    @sakshyamtv151 16 дней назад

    నీ బాధ నా బాధ ఒకటే ఉన్నది... మనల్ని జనాలు నమ్మరు

  • @swathi_1415
    @swathi_1415 Месяц назад

    Sir Inka chalu abadam ani clear ga telustundi

  • @chintu2900
    @chintu2900 3 дня назад

    Bro papam naku telsi anni call vintunte ame oka pedha..... Ame valla nu bad ayyauv

  • @crypsis2266
    @crypsis2266 Месяц назад

    Anna nuvvu chadivey BOOKS list chepava nenu chaduvuthanu!1

  • @advikanandhini3318
    @advikanandhini3318 23 дня назад

    You don't have nothing to loose ha wow
    .. you already everything

  • @NaveenMaddela-yr4gb
    @NaveenMaddela-yr4gb Месяц назад

    Enduku inka tension sir.
    Sariga matladu.

  • @kumaridindi
    @kumaridindi Месяц назад +1

    Nijame kaani eppudu bayataki ravadam kastame mundujagrattaga undalsindi .
    Bharateulamekadha
    Kalasi undatamemiti eppatikayina bayatapadandi

  • @PramaLatha-qb6jp
    @PramaLatha-qb6jp 24 дня назад

    గొప్ప భయం నీకు 😂😂😂

  • @hil8198
    @hil8198 27 дней назад

    Mannepalli Lavanya -->> Lavanya Naidu 👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈

  • @kalyaniidea8384
    @kalyaniidea8384 22 дня назад

    Aru Nayana aaa tention endhukuuuuuuuuu

  • @BhagyarajuBalla-kz7wx
    @BhagyarajuBalla-kz7wx Месяц назад

    జై టిడిపి జై రాజ్ తరుణ్

  • @SHREE_RUDRAKESHAVA_GROUPS
    @SHREE_RUDRAKESHAVA_GROUPS Месяц назад

    ఆడపిల్ల చెప్పిందని చూడకుండా తెలీకుండా ఏది అనకూడదు మీ వరకి వచ్చేదాకా ఎవరికి అర్థం కాదు

  • @naveen4830
    @naveen4830 Месяц назад

    E cinema industry vallanu evarini nammalo evarini nammakudadho artham kadu andaru manchi actors kadha Mari😀.

  • @MrDurgathilak
    @MrDurgathilak Месяц назад

    😂appudu nachhindhi ippudu back slash nu mark maripoyavu raj

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 Месяц назад

    సినిమా బ్యాచ్ అంత అంటే పైనా పాటరం లోన లోతారం

  • @saradaskitchen7826
    @saradaskitchen7826 Месяц назад

    Love chesinapudu thelida circle manchidi kadani....Anni aipoyaka cheptunnadu😅

  • @shaikmaaheed5629
    @shaikmaaheed5629 Месяц назад +8

    Mukku peddadi ayyindi antey Baga lsgutunnav mawa powder 😂😂😂

  • @deepu0608
    @deepu0608 Месяц назад

    Introvert ela matladaleru sir... Please bluff cheyakandi.

  • @user-ez8kk8bp8q
    @user-ez8kk8bp8q Месяц назад

    11 years nunchi yela kalisi unnav mari antha bayapadevadivi

  • @brettlee6871
    @brettlee6871 Месяц назад +1

    Telengana narcotics please file a case cine actress on Raju tharun he is a person involved in drugs usage and encouraged other person let me know how openly with out fear he used drugs

  • @janasenaforsociety7600
    @janasenaforsociety7600 4 дня назад

    10yrs relationship taravata a ammoi manchidi kaadu gurthu vachinda? Kachitanga neeku court punishment istundhi anukuntuna

  • @mallikutube
    @mallikutube Месяц назад

    he seems to be extremely nervous while giving this interview. thats why evaritho friendship chesthunam anedhi very important. better to live all alone by yourself if you do not find genuine friends.

  • @keerthidevarapu4840
    @keerthidevarapu4840 Месяц назад

    ఇలాంటివన్నీ సినిమాలో చెపుతుంటే బాగుంటది కానీ ఇది జీవితం ఆవిడ లావణ్య గారు తప్పు చేస్తే మీరు అప్పుడు ఏం చేశారు ఇది కరెక్ట్ కాదు

  • @nuthananuthu9757
    @nuthananuthu9757 29 дней назад

    Abbo chalu apara babu 10 years aa ammayi tho unnapudu teliyadha kastam ani

  • @mangaliprakash1241
    @mangaliprakash1241 Месяц назад +1

    Adhalamedaloki velakamundhu nundi niku parchayam.pani iepoendi thanatho bhorkotindhe . epudu kotha ammai dhorkindhi thanani vodhelesthundu

  • @VlogsofVamshi
    @VlogsofVamshi Месяц назад

    యాక్టింగ్ రాదు అనుకుంటా 😂😂😂

  • @rameshbabughattamaneni1704
    @rameshbabughattamaneni1704 День назад

    Abba cha vadukudengav ani ardham avvuthundhilee

  • @Justices20p4
    @Justices20p4 Месяц назад

    Ur looking like man happy enjoyed married life know u are hatingbher

  • @Nehavicky222
    @Nehavicky222 Месяц назад

    Inta tension padutunav antay abadam cheptunav ani ardam

  • @korrakoppusujatha1769
    @korrakoppusujatha1769 Месяц назад

    లావణ్య ఎవరు చూపించండి చూద్దాం

  • @typicalspyder2827
    @typicalspyder2827 День назад

    Papam frustration

  • @user-hy7or6hs2c
    @user-hy7or6hs2c Месяц назад +1

    Drug💊 wadinappudu police laku anduku cheppa la

  • @msaikrishna3087
    @msaikrishna3087 Месяц назад

    ఇంతకీ వీడు ఏ సినిమాలో హీరో 🤔