Комментарии •

  • @seeramsrinivas1951
    @seeramsrinivas1951 Месяц назад +84

    దీని యమ్మ ఇప్పుడు గుర్తుకు వచ్చింది మహిళలు అని

  • @kallanagarjuna2489
    @kallanagarjuna2489 4 месяца назад +160

    5 సంవత్సరాల నుండి సునీతమ్మ తన తండ్రి కోసం పోరాడుతున్న ఎందుకమ్మా అమెకు సపోర్ట్ గా ఒక్కసారి మాట్లాడలేదు

    • @vaddiramu695
      @vaddiramu695 29 дней назад

      సునీతమ్మ కి సపోర్ట్ గా మాట్లాడాలా సంపిన కొడుకుని బెయిల్ ఇచ్చి సునీతమ్మ తనే బయటికి తీసుకు వచ్చింది అలాంటి వాడిని అడ్డదిడ్డంగా నరికే చెప్పాలి కానీ వానికి బేల్ ఇచ్చి బయటికి తెచ్చింది అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఏముందో రా

  • @gramana1000
    @gramana1000 4 месяца назад +215

    కోడికత్తి బాబాయ్ హత్యా సైబరాబాద్ మెక్క

  • @user-wf4tj2bw9q
    @user-wf4tj2bw9q 4 месяца назад +150

    మీ వైసీపీ వాళ్లే కారణం 😭😭😭😭

    • @user-kf2je4vn6y
      @user-kf2je4vn6y Месяц назад

      ఇప్పుడు వచ్చి ఇవిడ చేపుతున్నది అలా వాడుకున్నది ఆమే చనిపొవడానికి కారణం మిపార్టి వాళ్ళు నికు సిగ్గు న్నదా మాట్లాడడానికి

    • @NookarajuKakari
      @NookarajuKakari Месяц назад

      Dhongana kodaka

  • @prasadgv6523
    @prasadgv6523 4 месяца назад +159

    ఆమె చావుకు ycp వాళ్లే కారణం

    • @worldenhancement2540
      @worldenhancement2540 4 месяца назад +4

      ఎవరు కారణం aiythay వాళ్లు 2024 లో odipothaaru అంతా దేవుడు చేస్తాడు

    • @Shaikabdulla-us5nw
      @Shaikabdulla-us5nw 4 месяца назад +2

      TDP nee Jai jagan anna

    • @satyanair5525
      @satyanair5525 2 месяца назад +1

      ​​@@worldenhancement2540 appudu voppukutaara brother ayithe as pillalu thallini kolpoyi na yedupu thappaka devudu vintaadu virigi naligina manassuki Devudu kisameepanga vuntaadu

    • @satyanair5525
      @satyanair5525 Месяц назад

      Evm mosapoorithagelupu gelupe kaadu yi gelupu devudini meppinchedi kaadu devuduni noppinchedi ani thwaralo ardamavuddile

    • @yogitalla454
      @yogitalla454 7 дней назад

      😊❤❤❤❤❤0😅😅​@@worldenhancement2540

  • @lakshmant4736
    @lakshmant4736 4 месяца назад +83

    Super Acting Rajani

  • @jakkaprasad4251
    @jakkaprasad4251 4 месяца назад +56

    అమ్మ మంత్రిగారు విడుదల రజిని గారు మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నటు ఉంది అమ్మ😂😂😂

  • @user-ki2bf8mk1s
    @user-ki2bf8mk1s 4 месяца назад +59

    మీరు ఎన్ని డ్రామాలు చేసిన 2024 AP CM TDP CBN 👍👍👍👍👍

  • @BM-vu2uf
    @BM-vu2uf 4 месяца назад +96

    మరో కోడి కత్తి డ్రామా! శవ రాజకీయాలకు పెట్టింది పేరు మన పులకేశి . లేపేస్తారు ప్రతిపక్షాలమీద తోసేస్తారు

    • @bhupalreddy5190
      @bhupalreddy5190 4 месяца назад

      No body take risk for drama. Moreover Jagan did not know who was seenu. Think before keeping comment

    • @KDurga-ve3jl
      @KDurga-ve3jl 2 дня назад

      Jagan gurinchi positive ga matladethey yenduku ayana chapisthadu

  • @pavaniadapala743
    @pavaniadapala743 4 месяца назад +76

    సాలు.అమ్మ గజాల...ఇంకా చాలు.....😂😢

  • @vasanthkumar7254
    @vasanthkumar7254 3 месяца назад +35

    5 years ga meeru mahilala gurinchi chala chala chala bale alochincharu meeru

  • @majjikondalarao3596
    @majjikondalarao3596 4 месяца назад +113

    గీతాంజలి సావుకు, వారే టీడీపీ జనసేన, కార్య కర్తలు

    • @sivareddy7325
      @sivareddy7325 4 месяца назад +9

      😂adenti ycp Valle ani oppukumnaru

    • @narayana9961
      @narayana9961 4 месяца назад +5

      అరె పత్తి ఇత్తూ, మరి 4 పెళ్ళీల్లు అని troll చేసి న వాడిని ఏమి చేస్తావు...మనకు ఎప్పుడు శవం పక్కన పెట్టీ రాజకీయం అలవాటు..

    • @BM-vu2uf
      @BM-vu2uf 4 месяца назад +4

      మరో కోడి కత్తి డ్రామా! శవ రాజకీయాలకు పెట్టింది పేరు మన పులకేశి . లేపేస్తారు ప్రతిపక్షాలమీద తోసేస్తారు

    • @BM-vu2uf
      @BM-vu2uf 4 месяца назад +1

      మరో కోడి కత్తి డ్రామా! శవ రాజకీయాలకు పెట్టింది పేరు మన పులకేశి . లేపేస్తారు ప్రతిపక్షాలమీద తోసేస్తారు

  • @sunriseagriproducts
    @sunriseagriproducts 4 месяца назад +22

    శవ రాజకీయాల గురించి మీరు చెప్పాలా ప్రజలు వినాలా....

  • @user-lq8qc7ye8m
    @user-lq8qc7ye8m 4 месяца назад +7

    యూవర్ ❤❤❤❤❤❤❤❤❤గ్రేట్ మేడం

  • @brameshbramesh7517
    @brameshbramesh7517 4 месяца назад +30

    చిలకలూరి చిలుక

  • @sanagapatividya6039
    @sanagapatividya6039 4 месяца назад +12

    జై తెలుగుదేశం

  • @venkataramanalotla1069
    @venkataramanalotla1069 4 месяца назад +12

    Correct action undali 🙌

  • @gravianand4848
    @gravianand4848 4 месяца назад +41

    అపెయ్ ni సొలు కబురులు

  • @gepisiki9222
    @gepisiki9222 4 месяца назад +15

    రాష్ట్రంలో ఎంత మంది మహిళల మీద హత్యలు జరిగాయి ఎందుకు స్పందించలేదు చిలక

  • @MadhuMadhu-lz6db
    @MadhuMadhu-lz6db 4 месяца назад +21

    Vacchindamma vayyari ..

  • @jamparao9395
    @jamparao9395 16 дней назад +1

    మీరు బాగా చెప్పారు అక్క 👍👍👍🙏🙏🙏

  • @kumaranjimarri7903
    @kumaranjimarri7903 4 месяца назад +51

    TDP party going to close.... God is there

    • @sivareddy7325
      @sivareddy7325 4 месяца назад +10

      😂😂😂it applies to ychepe

    • @YSJAGAN_STATUS_2024
      @YSJAGAN_STATUS_2024 4 месяца назад +6

      @@sivareddy7325 bye bye tdp 😂

    • @Itlumepriya
      @Itlumepriya 4 месяца назад +2

      ​@@YSJAGAN_STATUS_2024 already poindi ga 2019 lone
      😂😂😂😂

    • @venkatesh8112
      @venkatesh8112 4 месяца назад

      Endhukantey paytm rada neeku jaffa ga

    • @BM-vu2uf
      @BM-vu2uf 4 месяца назад +3

      మరో కోడి కత్తి డ్రామా! శవ రాజకీయాలకు పెట్టింది పేరు మన పులకేశి . లేపేస్తారు ప్రతిపక్షాలమీద తోసేస్తారు

  • @user-vv2zy7ke1b
    @user-vv2zy7ke1b 29 дней назад +2

    ఎవరమ్మా. మీరూ. సైబరాబాద్. లో నాటినా. మొక్కెనా😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @prasadkdr2191
      @prasadkdr2191 29 дней назад

      అవును. అప్పుడు కల కల లాడే ఆ మొక్కే ఇప్పుడు వృక్షమై చీడ పట్టి ఎండింది.😮

  • @oldstarrose8485
    @oldstarrose8485 4 месяца назад +39

    TDP and Jenasena vaallu..dhurmaargulu...😮😢

  • @satyamaleti9748
    @satyamaleti9748 4 месяца назад

    రజనీ.... అక్క ట్రోల్ చేసిన అంత మాత్రాన చావల చెప్పు....అక్క....ఒక్క వేల... మీరు... మీ... పార్టీ వల్లే చంపారా.....చెప్పు...అక్క....

  • @simhadrikorra68
    @simhadrikorra68 4 месяца назад +20

    Disha Act ఎక్కడ ఉంది

    • @rajasekharreddym2050
      @rajasekharreddym2050 4 месяца назад

      Bill central government pass cheyaledu, president daggariki poledu inka gazette notification ledu

  • @Good_society408
    @Good_society408 4 месяца назад +1

    different ga cheyadam lo meku mere saati bindu gaaru super ga vundindi i will try definitely

  • @vishnuharipriya9636
    @vishnuharipriya9636 Месяц назад +1

    NEDE"VIDUDALA"movie name=CHILAKALURI CHILUKA.

  • @suhasinichanal7324
    @suhasinichanal7324 28 дней назад

    Good information tq sister

  • @dayamsharagrace716
    @dayamsharagrace716 9 дней назад +1

    Yes mam....u r rite

  • @vijayvijju5004
    @vijayvijju5004 4 месяца назад +14

    It's Parfect plan To Jagan Because election r coming Kd

  • @user-vd8gg3vp9p
    @user-vd8gg3vp9p 4 месяца назад +14

    ఆ మాట మీ వైసీపీ వాళ్ళు అనకూడదు

  • @morelovenaresh
    @morelovenaresh 4 месяца назад +21

    గీతాంజలి తాడేపల్లి వెల్లి వీడియో చెయ్య వలసిన అవసరం ఏంటి

  • @asrinivasulu4111
    @asrinivasulu4111 27 дней назад

    అమ్మ రజిని మీ జగన్ ప్రభుత్వం లో అర్థరాత్రి లో ఇంట్లో పడుకున్న మహిళను కూడా స్టేషన్ లో పెట్టారు కాదమ్మా రజిని

  • @varaprasadganta4931
    @varaprasadganta4931 18 дней назад

    Rajini garu. You are Great leader in AP 🎉

  • @kevindan1309
    @kevindan1309 4 месяца назад +2

    RIP గీతాంజలి గారు

  • @elurinarendra8296
    @elurinarendra8296 4 месяца назад +6

    మీరు రాజకీయంగా వాడుకొంటున్నారు విడుదల రజనీ గారు

  • @yamjalalakshmaiah3197
    @yamjalalakshmaiah3197 4 месяца назад +1

    Very Exlent madam AP Dynamic Helth minister Gariki hasaf 💐

  • @user-jv1kh7xh9p
    @user-jv1kh7xh9p 2 месяца назад +2

    కనీసం నీ నెయిల్ పాలిష్ మీద వున్న శ్రద్ధ పేదవారి మీద వుంటే మీరే గెలిచేవారు, కానీ అలా లేదు

  • @ramakrishnamedikonduri8403
    @ramakrishnamedikonduri8403 4 месяца назад

    జై జగన్ మోహన్ రెడ్డి అన్న 💖 జై విడదల రజినమ్మ 💖

  • @realityTrust-sm8jf
    @realityTrust-sm8jf 4 месяца назад +1

    అబ్బా అబ్బా,,, అన్నా బాగా నేర్పించాడు ,
    బాబాయ్ ఎలా చనిపోయాడు

  • @kanderirajasekhar9703
    @kanderirajasekhar9703 3 дня назад

    Super madam what a actting

  • @user-sk7sf2oj4j
    @user-sk7sf2oj4j 4 месяца назад +3

    Yscp valle chanipoyindi 😊

  • @raoyadavrao2365
    @raoyadavrao2365 19 часов назад

    ఎవరమ్మా నీవు. సమాజంలో ఇంకా జీవిస్తున్నారు!

  • @chanbasha2426
    @chanbasha2426 23 дня назад

    చంద్రబాబు గారి పేరు పలికే హర్హత నికు లేదు మేడం గారు

  • @lakshmant4736
    @lakshmant4736 4 месяца назад +4

    OSACR CONFIRM

  • @anandpalaparthi6621
    @anandpalaparthi6621 4 месяца назад

    నువ్వు ఆడ మనిషివి కాదా ఆ పోరాటం నువ్వే చేయచ్చు కదా ఎలాంటి డ్రామాలు మేము చాలా దూరం లే పో

  • @prasadd9688
    @prasadd9688 4 месяца назад +2

    Amma .. God bless you
    All party's political Games , movie 🎥 mind setting l,loss some people Life
    CBI, ACB, police department

  • @sekharsingamsetty2815
    @sekharsingamsetty2815 4 месяца назад +18

    Elections timee😂😂

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 2 месяца назад

    దీని ఎక్షన్ మామూలుగా ఉండదు మహానటి

  • @ravindrareddy3080
    @ravindrareddy3080 4 месяца назад

    భలే చెప్పావ్ మేం, మీ స్పీచ్ బాగుంది 😊 జై జగన్

  • @narasimharaobachala4613
    @narasimharaobachala4613 22 дня назад

    సూపర్ మేడమ్ మీరు కాని ఎవరైన మాట్లాడే ముందు ఆలోచిస్తే బాగుంటది మీ పార్టీ వల్ల ఆప్ లో వాతవర్ణం మొత్తం బస్తు పట్టిందో

  • @KiranReddy-qb8pz
    @KiranReddy-qb8pz 4 месяца назад +2

    Broker

  • @BSantoshBsantosh-js4co
    @BSantoshBsantosh-js4co 4 месяца назад +1

    JAI TDP NEXT CM CHANDRABABU ⚔️⚔️⚔️⚔️🔥🔥🔥🔥

  • @tknaidu9129
    @tknaidu9129 4 месяца назад +1

    Chilakaloori పేట డ్రామా ఆపు

  • @ArunArun-zx9cr
    @ArunArun-zx9cr 27 дней назад

    ఐదు సంవత్సరాలు ఎవరూ మడ్డకుడు వస్తాను అప్పుడు ఆడపిల్లలు కిడ్నాప్ అయినా రాఐదు సంవత్సరాలు ఎవరూ మడ్డకుడు వస్తాను అప్పుడు ఆడపిల్లలు కిడ్నాప్ అయినారాా

  • @TirupathiBanana
    @TirupathiBanana 4 месяца назад

    ఇంతకుముందు ఈ ఐదు సంవత్సరాలు చనిపోయిన ఆడవాళ్ళకి మహిళలకి ఏ రక్షణ కల్పించే మాట్లాడాలి మేడం ఒకసారి ఆలోచించండి

  • @srinunakka7437
    @srinunakka7437 3 месяца назад

    అక్క సూపర్ గా సప్పావ్ 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱👌👌👌👈👈

  • @balakrishnaprasad3890
    @balakrishnaprasad3890 4 месяца назад +19

    Law and order very weak..

  • @prasadcr6116
    @prasadcr6116 27 дней назад

    మిజగన్ వడలేద బెవర్స్ దాన

  • @karavadivenugopal5902
    @karavadivenugopal5902 Месяц назад

    I love your leadership rajani garu

  • @srinivasaraodammalapati8611
    @srinivasaraodammalapati8611 4 месяца назад

    అమ్మా మనది శ వా ల మీద పేలాలు ఎరు కొనే పార్టీ

  • @jithendranath337
    @jithendranath337 4 месяца назад +9

    Vachindi andi vayyari

  • @ehdr.srinivasachari1421
    @ehdr.srinivasachari1421 29 дней назад

    Super acting Rajani..😅

  • @varaprasadganta4931
    @varaprasadganta4931 18 дней назад

    Rajini garu Don't leave YCP

  • @BaburaoSatram
    @BaburaoSatram 22 дня назад

    కలుపుమొక్కవు కలుపు మొక్క లాగావుండు గంజాయి మొక్క వేషాలు వేయకు యిక ఇంటికాడ వంట చేసి నీ భర్త ని నీ బిడ్డలని చూసుకో

  • @user-tl4st5vm1z
    @user-tl4st5vm1z Месяц назад

    పతివ్రత పాయసం వండితే తెల్లరే దాకా సళ్ళారలేదు అంటా..... చాకలి పతివ్రత...

  • @alprasad424
    @alprasad424 4 месяца назад +2

    Enquiry enduku cheyaru,cc tv. Reports ekkada,aa iddaru evaru

  • @raviprakash9871
    @raviprakash9871 3 месяца назад

    ఎంతో మాట్లాడాలి..రాజకీయాల్లో ఉంటే..!

  • @shabashisk
    @shabashisk 29 дней назад +2

    Rajini kii vidudhala evvadi papam Na moham chusi 😂😅❤

  • @RaviSunkaraboina-p7p
    @RaviSunkaraboina-p7p 22 дня назад

    Cinema actor super performance

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 4 месяца назад +2

    Vallu thalliki puttaledu.

  • @vijaikrishnakotharu819
    @vijaikrishnakotharu819 Месяц назад

    చూడూ నీవు టీడీపీ లోనే వుంటే ఈ మాటలు మాట్లాడేదానవా? గీతాంజలి మరణాన్ని మీ వైసీపీ వాళ్ళే వాడుకున్నారు. ఆమె ఆత్మహత్యను టీడీపీ వాళ్ల మీద నెట్టేసింది మీ పార్టీ కాదా? ఇప్పుడు మీరు చెప్పింది నమ్మి ఆడవాళ్లంతా వైసీపీ కి ఓట్లు వెయ్యాలని మీ ఉద్దేశ్యమా? గీతాంజలి కుమార్తె చిన్న వయసు పాపకు మీ వైసీపీ పార్టీ వాళ్ళు చాలా మాటలు నేర్పి మైక్ ముందు మాట్లాడించారు. ఆ పాప మాట్లాడుతుంటేనే అర్ధమైపోతుంది యిదంతా! వైసీపీ యెన్ని నాటకాలు? కోడి కత్తి డ్రామా, బాబాయ్ హత్య, గులకరాయి నాటకం. ఇవి మాత్రం అందరికీ తెలిసినవి. చాపక్రింది నీరులా యెన్ని అభాండాలు టీడీపీ పార్టీ మీదా, చంద్రబాబు, లోకేష్ బాబు మీదా యింకా యింకా.......

  • @Sekhar-uv9ys
    @Sekhar-uv9ys 4 месяца назад

    అక్క ఫస్ట్ ప్రెస్ మీటింగ్ పెట్టింది మీరే అక్కో

  • @jaladhankisureshbabu3270
    @jaladhankisureshbabu3270 Месяц назад

    Akka super voice 🎉🎉🎉🎉🎉

  • @thamisettilakshmaiah5472
    @thamisettilakshmaiah5472 19 дней назад

    మహిళల గురించి మీరు మీ పార్టీ వాళ్ళు మాట్లాడాలి

  • @madhumohanmajjari6217
    @madhumohanmajjari6217 3 месяца назад

    అక్కా రేపు టీడీపీ లోకి వెళ్ళాము ఐతే

  • @veerababup9386
    @veerababup9386 4 месяца назад +4

    😎😎😎😎😎😎😎🙏🙏🙏

  • @kumar14pspk
    @kumar14pspk 4 месяца назад +1

    Swapna velli biryani vondukoni thinandi family motham

  • @user-xv4rs5km6p
    @user-xv4rs5km6p 4 месяца назад +1

    Seva rajakiyam chestundi ycp vallu

  • @user-tv9be1lv5m
    @user-tv9be1lv5m 4 месяца назад +9

    Ilantivi TDP vallu cheyyaru only YSR valle

  • @sreenurekha7142
    @sreenurekha7142 Месяц назад

    Rajni madam super acting

  • @imdutey7145
    @imdutey7145 4 месяца назад

    అబ్బా మహా నటి హాయిద్రాబాద్ మొక్క

  • @chandrasekharkhandavalli1268
    @chandrasekharkhandavalli1268 28 дней назад

    మొక్క గారు సూపర్ చెప్పారు వెళ్లి పడుకొండి

  • @Ravikumar-id6dg
    @Ravikumar-id6dg 4 месяца назад +17

    First 6.5crs sangathi cheppu

  • @user-nv9ym1um9h
    @user-nv9ym1um9h 4 месяца назад

    మా విడుదల రజిని గారు మీడియా ముందుకు వచ్చి ఎందుకు అలా మీరు మాట్లాడుతారు వైసిపి వాళ్లే కారణం అనే విషయం మీకు కూడా తెలుసు ఆ తెలిసిన విషయాన్ని ఎక్స్పోజింగ్ చేయకుండా మీరు ఎందుకు అలా మాట్లాడుతారు గీతాంజలి తాడేపల్లి నుంచి వీడియో చేసి చనిపోతున్న అంత అవసరానికి ఏమొచ్చింది తాడేపల్లి ఎందుకు వచ్చి చనిపోయాడని మీరు ఒకసారి మీరు ఆలోచించండి మేడం

  • @lordofhills7
    @lordofhills7 Месяц назад

    నీవు నేర్పిన విద్యే మేడం

  • @krishnakallepogu8936
    @krishnakallepogu8936 10 дней назад

    ❤ u rajini

  • @powerpower3923
    @powerpower3923 4 месяца назад +1

    Vivekananda Reddy ni champi napudu ekkadiki vellevu and appudu badhakaledha rajini

  • @venkattanneru504
    @venkattanneru504 4 месяца назад

    షర్మిల గారు మరియు సునీత గారు కనపడ్తలేదా

  • @marrikishore7583
    @marrikishore7583 22 дня назад

    సాంప్రదాయని సుబ్బిని సుద్దపూసని

  • @LegendaryKids510
    @LegendaryKids510 26 дней назад

    శవ రాజకీయాలు చేసిది మీరు ప్రజలకు బాగా తెలుసు . నీవు చెప్పుతుంటే వాళ్ళు నిన్ను చూస్తున్నారు. అర్ధం చేసుకోండి

  • @prasadtharitla1278
    @prasadtharitla1278 4 месяца назад

    మేడం మీరు ఎంత చెప్పినా నమ్మే పరిస్థితులు లేవు.అది మీకు కూడా లెలుసు.మీరు కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే గా ఓడిపోతారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూతురు కి ఒక సారైన సపోర్ట్ గా మాట్లాడవా?

  • @user-qu4jq5zy4x
    @user-qu4jq5zy4x 29 дней назад

    చిలకలూరిపేట చిలక 😊

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 Месяц назад

    Requesting our home minister to order a judiciary enquiry on this entire issue and do justice to the bereaved family members. It is not acceptable to a common woman. Every one have right to express their joy with out hindering other dignity. Why our present government is silent?

  • @chandugoda1058
    @chandugoda1058 4 месяца назад +1

    Medam Eni rojulu AP Lo Ledha😂😂

  • @satyamohanparavada3210
    @satyamohanparavada3210 4 месяца назад

    😂చిడతల భజని 😂
    ఏ పార్టీకి ఆ పార్టీ గొడుగు.😅

  • @sankarnaik3161
    @sankarnaik3161 4 месяца назад

    Our political issues Amma.

  • @Rangusathosh-qw7oy
    @Rangusathosh-qw7oy 8 дней назад

    మీ పార్టీ వాళ్ళు చంపుతున్నారు మళ్ళి మీరు మంచి వాళ్ళు లాగా చెప్తున్నారు

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi 4 месяца назад

    Chala baga cheparu 🙏 mam vallaku punishment thappaka cheyaali