ఎక్కడా ఎవ్వరికి చెప్పని అద్భుత మాటలు//Apo.jafanya-ayya

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 66

  • @chandrashekarvalabazzi1816
    @chandrashekarvalabazzi1816 Год назад +29

    దేవుని పరిచర్య ను నిక్కచ్చిగా నిజాయితీగా, ధైర్యంగా చేసే మీలాంటి దైవజనులు అలానే ఉండాలి. ఏలీయా ఎలా రోషంగా ఉన్నాడో మీరు అలానే ఉన్నారు. Praise the lord anna garu❤

  • @br.ganeshjoshua976
    @br.ganeshjoshua976 Год назад +1

    ఇంత తగ్గింపు దేవుని సేవ చేస్తున్న ప్రతి సేవకుని ఉంటే ఎంత బాగుండు 😔

  • @therilipurushotham8000
    @therilipurushotham8000 Год назад +6

    మీలాంటి సేవకులు అరుదు. మీ ప్రయాస కి తగిన ఫలం, కిరీటం మీకు సిద్దపరిచినాడు తండ్రి. ఆమెన్

  • @vangadavidraj2347
    @vangadavidraj2347 Год назад +6

    అయ్యా వందనాలు మీలాంటి దైవజనులు బహుబలంగా వాడబడాలి మంచి ఆరోగ్యం ఆయుష్షుని దయచేసి మిమ్మును నిలబెట్టుకుని అనేక ఆత్మను రక్షించే కృప ఇంకనూ మీరు బలమైన సేవ చేయి లాగున దేవుడికి ప్రార్థిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yangalamoses2163
    @yangalamoses2163 Год назад +3

    దేవుని సేవలో ఇలానే కొనసాగాలని కోరుతున్నాను.

  • @kirankumardandi5527
    @kirankumardandi5527 Год назад +5

    అయ్యా మీ నిజాయితీకి నిండా వందనాలు.దేవునికే మహిమ కలుగును గాక.

  • @KrathnanRathnam-zb8ji
    @KrathnanRathnam-zb8ji Год назад

    అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swamymalepu
    @swamymalepu Год назад +7

    అయ్యగారు మీరు చెప్పిన మాటలు చాలా విలువైనవి వందనాలు

  • @VijayRathnam-kk9te
    @VijayRathnam-kk9te Год назад

    అయ్యగారు మంచి వివరణ ఇచ్చారు మీరు మండుచున్న పొద లాంటివారు ఈ పాదం ఎన్ని సముద్రాలు వచ్చిన ఆ ఆప జాలవు అయ్యగారు మీరు మాకు అత్యంత ప్రియులు రోషం కలిగిన ఏలియా ప్రవక్త పని చేస్తూ ఉన్నారు మీ యూట్యూబ్ ఛానల్ మేము వింటున్నాం మరనాత వందనాలు అయ్యగారు

  • @veeraprasad2121
    @veeraprasad2121 Год назад +1

    Praise the Lord 🙏🙏🙏❤❤❤
    Amen

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 Год назад +3

    దేవునికి మహిమ మరియు దేవుడు అన్నాను ఆశీర్వదించండి

  • @kamalaparabhudas9744
    @kamalaparabhudas9744 Год назад

    Praise God Praise the lord Ayyagaru&Ammagaru he 🙏🙏🙏🙏🙏💥💥💥💥💥🌍🌍🌍🌍🌍

  • @shalemchurchjonathanmarkap7886
    @shalemchurchjonathanmarkap7886 Год назад +5

    అన్నగారు కానుకలు తీసుకోరు సరిగ తినరు స్వయంగా నాకన్నులే చూచాయి

  • @ramanaguthala5694
    @ramanaguthala5694 Год назад +2

    Meru chese Seva currect ayyagaru prasie the lord 🙏 ayyagaru

  • @salominewlife3037
    @salominewlife3037 Год назад +1

    Vandanalu ayyagaru

  • @apparaochintada1113
    @apparaochintada1113 Год назад +1

    నిజాయితీ గా సేవ చేస్తాము అంటే లోకము లో ఉన్న వారు సహకరించరు అన్నా, అన్న మీ సేవ ను దేవుడు దీవించి పరలోకం లో తన జీవగ్రందం లో రాసి జీవ కీరటం ఇస్తారు అన్న. దోచుకునే సేవ కాదు,,, దేవునికి ఇష్టమైన, ప్రీతికరం అయ్యిన నమ్మకం అయ్యిన సేవ మీరు చేస్తారు...ఆమెన్ గుడ్ బ్లేస్ యువర్ మినిస్ట్రీ అండ్ యువర్ ఫ్యామిలీ...ఆమెన్

  • @teja324yadav
    @teja324yadav Год назад

    అన్నగారు మీ పరిచర్య చూస్తున్నాను చాలా రోజులు నుంచి ఒక సేవకుడు అధికంగా హెచ్చింప పడుతున్నాడు అంటే దేవుని విషయంలో సాతాను గాడికి మిరపకాయ్ కొరికిన అంతమంటగా ఉంటుంది కాబట్టి ఎవరో ఏదో అన్నారని మీరు పట్టించుకోదు అన్నగారు మీ పరిచర్య చాలా బాగుంది మీరు చేసే పరిచర్య యేసయ్య చూస్తున్నాడు అన్నగారు మనుషులకు ఏముందన్న మనుషులకి ఏముంది పట్టుపురుగులు అలాగే విమర్శలు చేస్తారు సాతాను గాడి కి యదార్థమైనదేవుడు పని అంటే ఇష్టం ఉండదు కదా అన్నగారు అందుకే విమర్శలు

  • @jettysanjanna3451
    @jettysanjanna3451 Год назад +1

    అయ్యగారు మీకు వందనాలు

  • @karemsrinu4364
    @karemsrinu4364 Год назад +3

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏

  • @nareshjanagam_7624
    @nareshjanagam_7624 4 месяца назад

    Prise the lord anna

  • @chrisandjoy9791
    @chrisandjoy9791 Год назад +2

    Praise the Lord Anna

  • @MartinA-wh3cq
    @MartinA-wh3cq Год назад

    Praise the lord unkle nijanga erojulo mekulaga avaru leru unkle devuni seva ante andariki commercial aiendi

  • @viswasinivemula7022
    @viswasinivemula7022 Год назад +3

    Praise the lord ayagaru 🙏🙏🙏🙏🙏

  • @pillasyam
    @pillasyam Год назад +1

    Meru na ma sevakulaku anthareiki manchi madiri

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Год назад +1

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @porallanagaraju
    @porallanagaraju Год назад +1

    Praise the lord annagaru

  • @pravikumarjbh3451
    @pravikumarjbh3451 Год назад +2

    దేవునికి స్తోత్రాలు 🙏🙏🙏ఆమెన్

  • @kathivinodkumar3049
    @kathivinodkumar3049 Год назад +1

    Yes.., When brother came to our town he stayed in our house. He ate non veg food and while going we offered him offering...,he didn't accept it.Never seen such Man of God.

  • @laxmiindia
    @laxmiindia Год назад

    Praise the lord annaya ❤

  • @gurramkiranbabu7281
    @gurramkiranbabu7281 Год назад +1

    Praise the lord ayya 🙏🙏🙏

  • @padmarao6332
    @padmarao6332 Год назад +1

    Praise the sir

  • @devarajd9863
    @devarajd9863 Год назад +2

    Praise the Lord Borther🙏🙏🙏🙏
    Meeru naa tammudi pelli loo kuuda offering tesukokundane vellipothe Nenu maa nannagaru vetukooni vizag vachi mari kanuka echi vellam Praise god

  • @velpulaisaac9121
    @velpulaisaac9121 Год назад

    🙏🙏🙏🙏🙏అన్న

  • @pillasyam
    @pillasyam Год назад +2

    Anna meru God wonder Anna

  • @byagariswaraj2239
    @byagariswaraj2239 Год назад +1

    Aayagaru God bless you praise the lord 🙏🙏🙏

  • @prabhurajbanka5689
    @prabhurajbanka5689 Год назад +2

    Wonderful Truths Chepparu Anna God Bless you 🙏

  • @madrimareppa548
    @madrimareppa548 Год назад

    Excellent sir message

  • @dtdlsounds1493
    @dtdlsounds1493 Год назад

    Today's society needs such a godly servant for the community of Christ, Glory to God

  • @AAA.179
    @AAA.179 Год назад +2

    Praise the lord brother 🙏🙏🙏

  • @maddelasowmya8545
    @maddelasowmya8545 Год назад

    Devuniki stotralu price Lord 🙏🙏🙏🙏🙏🙏🙏 Ayya garu

  • @ankaiahoakkilagunta5158
    @ankaiahoakkilagunta5158 Год назад

    Praise the Lord e

  • @ankaiahoakkilagunta5158
    @ankaiahoakkilagunta5158 Год назад

    Praise the lord brother prayer for helth for

  • @srinivassir9019
    @srinivassir9019 Год назад +3

    మీది పొగరు కాదు. దేవుని గూర్చిన రోషం అయ్యగారు. వదిలెయ్యండి అయ్యగారు. అప్పుడప్పుడు ఇలా వివరణ ఇవ్వడం కూడా ఈ రోజుల్లో అవసరం అయ్యగారు

  • @bpbp8546
    @bpbp8546 Год назад

    Ayya mi vairagamu evaru cheyyataniki sahasam kuda cheyyaru🙏🙏🙏

  • @bellapuvenkatalakshmi-ic1nw
    @bellapuvenkatalakshmi-ic1nw Год назад +2

    🙏🙏

  • @yasodar3865
    @yasodar3865 Год назад +4

    ayya vandanaalu.
    meelanti sevakulu ee tharaniki kaavalayya.
    murkhulaina ee tharam veletti chupisunea vuntaaru.

  • @joyinlord-sf8hy
    @joyinlord-sf8hy Год назад +1

    Keep more videos 🔥

  • @rajubabumakka1055
    @rajubabumakka1055 Год назад

    ❤️❤️❤️👌🙏🙏🙏

  • @jyothiaradya9097
    @jyothiaradya9097 Год назад +5

    మీరు అడగటం లేదు పాస్టర్ గారు కానీ మీ మద్య వర్తులైన పాస్టర్ గార్లు మీకు ఒక రోజు కి 10 - 15 వేలు ఇవ్వాలని చెప్పారు. అందుకే మిమ్మల్ని వాక్యం చెప్పడానికి పిలవాలని ఉన్న పిలవలేక పోయాము. మరి వాళ్ళు ఎందుకు అలా చెబుతున్నారు

    • @godgift5654
      @godgift5654  Год назад

      బ్యాంకు అకౌంట్ వీడియో చుడండి సిస్టర్

    • @jyothiaradya9097
      @jyothiaradya9097 Год назад

      @@godgift5654 చూసాను అండి మాకు దైవ జనుని వర్తమానం అంటే చాలా ఇష్టం అందుకే సభలకు రప్పించాలని ఆశపడ్డాము. దేవుడు మీ పరిచర్యను దీవించును గాక . ఆమేన్

    • @sreenivasulusreenivasulu5281
      @sreenivasulusreenivasulu5281 Год назад

      ప్రైస్ ది లార్డ్ అన్న 🙏
      Ys
      నేను కూడా ఈ మాట
      విన్నాను
      చాలా మంది చెప్పారు

  • @ratnams7869
    @ratnams7869 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @palletiraju7506
    @palletiraju7506 Год назад +1

    ⛪⛪😭⛪⛪⛪😭

  • @prakashgudivada8037
    @prakashgudivada8037 Год назад +1

    𝗙𝘂𝗹𝗹 𝘃𝗶𝗱𝗲𝗼 𝗹𝗶𝗻𝗸 𝗽𝗲𝘁𝘁𝗮𝗻𝗱𝗶 𝗮𝘆𝘆𝗮 🙏

  • @viswanadhapalliraja1141
    @viswanadhapalliraja1141 Год назад

    Full msg link pettandi

  • @rohanthjoseph9129
    @rohanthjoseph9129 Год назад

    Full msg link pls..

  • @ChinniYadav-of7ir
    @ChinniYadav-of7ir Год назад +1

    Dasama bagalu evala vadha

  • @garapatiprasad4521
    @garapatiprasad4521 Год назад

    Vandanaalu Sir.Slokalaki Meaning Cheppe

  • @k.sharonandrew4169
    @k.sharonandrew4169 Год назад

    Praise the lord ayya garu 🙏

  • @stothrakumariofficial1939
    @stothrakumariofficial1939 Год назад +2

    🙏🙏🙏

  • @lamasabaktanieli236
    @lamasabaktanieli236 Год назад +1

    🙏🙏🙏