Fantastic 🎉, వాలంటీర్ మేడం మీరు, మీ నాయకులు చాలా గట్టిగా ప్ర భుత్వ మంత్రులను నిలదీస్తూ మాట్లాడారు. ఆ బాల వీరాంజనేయ స్వామి మాటలు చాలా ఎకసెక్కెంగా ఉన్నాయి. వాలంటీర్ల చెవుల్లో పూలు పెట్టేటట్లు గా ఉన్నాయి, ఏరు దాటాక తెప్ప తగలేసే వాళ్లు మాట్లాడే మాటలు లాగా ఉన్నాయి. అసలు వాలంటీర్ల వ్యవస్థను కూటమి కొనసాగించి ఉంటే, బుడమేరు వరదల్లో ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని వాళ్లు బాగా తమ సేవల ద్వారా తగ్గించి ఉండేవారు, పరిహారం కూడా చక్కగా అంది ఉండేది. ఆ లోటు బాబుకు బాగా కనపడే, చివరి నిమిషంలో కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చి అక్కడి వార్డుల లోని వలంటీర్లను విధుల్లోకి తీసుకుని వాడుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ను త్రిశంకు స్వర్గంలో కి నెట్టడం వల్లనే లబ్ధిదారులు వేలాదిమంది బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు గ్యాస్ కంపెనీల చుట్టూ, ఆర్డిఓ కలెక్టర్ఆఫీసుల చుట్టూ అర్జీ లు పట్టుకుని తిరుగుతూ, కూటమి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ నానా అవస్థలు పడుతున్నారు . గత ప్రభుత్వంలో గడపగడపకు సేవలు వలంటీర్ల ద్వారా అందిన విషయాన్ని గుర్తు చేసుకుని మరల అట్టి వ్యవస్థని కూటమి తెస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. నిరక్షరాస్య పేద మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలిగించడం ప్రభుత్వానికి శుభకరం కాదు. వాలంటీర్ల వ్యవస్థ యొక్క , ఉదాత్తత,ప్రాధాన్యత కరోనా కాలంలోనే దేశమంతటా తెలిసిపోయింది. వాలంటీర్ల సేవలవల్లనే, కరోనాను సమర్థంగా గత ప్రభుత్వం ఎదుర్కొని ప్రధాని ప్రశంసలు సైతం చూరగొన్నది. ఎన్నో ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయం అయింది. అట్టి వాలంటీర్లు ఇవాళ వీధుల్లోకి వచ్చి, తమకు ఇచ్చిన హామీలు అమలుకై ఉద్యమాలు చేయాల్సి రావడం విచారకరం. కూటమి నేతలు ఇప్పటికైనా మేల్కొని, అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పి, సత్వరం వారిని విధుల్లోకి తీసుకుని""మాది నిజంగానే మంచి ప్రభుత్వం""అని నిరూపించు కుంటే బాగుంటుంది. ఇలా ఉన్న లక్షలాది చిరుద్యోగాలను పీకే స్తున్న ఈ ప్రభుత్వం మున్ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తుందని లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తుందని ఎలా నమ్ముతారు?? గౌరవ వేతనం ఇవ్వలేని ఈ ప్రభుత్వం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకేం కల్పించగలదు?? కనుక ప్రభుత్వం దిగి వచ్చే వరకు వలంటీర్ సోదర సోదరీమణులు పోరాటం దీక్షతో కొనసాగించాలి. అది వారి ఉద్యోగాల కోసం అని మాత్రమే కాదు, ప్రభుత్వ సేవలను గడపగడపకు అందించే వికేంద్రీకృత వ్యవస్థను ప్రజలు కాపాడుకోవడం కోసం! ఇది యావత్ ప్రజానీకం గుర్తెరిగి, వలంటీర్ల ఆందోళనకు అండగా నిలవాలి... ఈదర గోపిచంద్
అమ్మ చంద్రబాబు నాయుడు అనే వాడు వెన్నుపోటు దారుడు అతను రాజకీయ చరిత్ర చెబుతుంది ఎప్పుడు కూడా మాట మీద నిలబడలేని వ్యక్తిని కానీ నమ్మి ఆంధ్రప్రదేశ్ గొర్రె ప్రజలు సింహాసనం
దుర్మార్గుడు ఈ చంద్ర బాబు నాయుడు.చంద్ర బాబు ఎం ఓ యూ లు మొత్తం, వే ల కోట్లు స్కేములు బయట పడుతున్నాయి.(ఐ ఎన్ జి భూములు,800 ఎకరాలు కేటాయింపు ఒక పెద్ద స్కాం).ఈ వి ఎం పై ప్రజలు తిరగ బ డాలి. ఆంధ్ర ప్రదేశ్ లొ ప్రజాస్వామ్యం ఖూనీ . ఏపీ ప్రజలు, super-6 తొ చాలా మోసపోయారు.దారుణం.ఇది💯%నిజం.
5000/- జీతం కోసం government తో పొట్లడుతారెంట్రా? ఏదేమైనా government jobaa?,regular అవుతుందా? మీ తెలివి తేటలు పెట్టి ఎక్కడైనా పనిచేసుకున్నా లేదా ఒక చిన్న వ్యాపారం చేసుకున్న అంతకంటే ఎక్కువ సంపాదించి మీ కుటుంబం.తో సంతోషంగా ఉంటారు.ఆలోచించండి. వాలంటీర్ జాబ్ కాదు.ఆశ పడొద్దు
@@useme7487 పథకాలే కావాలని అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకునే వాళ్ళం. ఇప్పుడు జనాల ఆలోచన మారింది చేతిలో పథకం పెట్టీ మొత్తం దోచేసిన మేధావి గురించి అర్థం అయ్యింది. కంగరేందుకు చూద్దువు గానీ ఓపిక్ పట్టండి
Bro.Ur1000/ Truth Fact .Meeku Justice Must Bros.Sisters..Your.All.Back.4crors.Are.People Have GonAhead Dont Warry Cbn.Pk.Lokeash.Bjp.Govt.Nu.Gaddhe.Dhinchandi.My.Bros.Sistetrs.Jayahooo.Ap.Wards.Graama.Volunteers.Best.Of.Luck.
భయ్యా నువ్వు సూపర్ భయ్యా ఇలాగే ఉండాలి భయ్యా మీరు
Nila matladithe volunteers nastapotharu
Fantastic 🎉, వాలంటీర్ మేడం మీరు, మీ నాయకులు చాలా గట్టిగా ప్ర భుత్వ మంత్రులను నిలదీస్తూ మాట్లాడారు. ఆ బాల వీరాంజనేయ స్వామి మాటలు చాలా ఎకసెక్కెంగా ఉన్నాయి. వాలంటీర్ల చెవుల్లో పూలు పెట్టేటట్లు గా ఉన్నాయి, ఏరు దాటాక తెప్ప తగలేసే వాళ్లు మాట్లాడే మాటలు లాగా ఉన్నాయి.
అసలు వాలంటీర్ల వ్యవస్థను కూటమి కొనసాగించి ఉంటే, బుడమేరు వరదల్లో ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని వాళ్లు బాగా తమ సేవల ద్వారా తగ్గించి ఉండేవారు, పరిహారం కూడా చక్కగా అంది ఉండేది. ఆ లోటు బాబుకు బాగా కనపడే, చివరి నిమిషంలో కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చి అక్కడి వార్డుల లోని వలంటీర్లను విధుల్లోకి తీసుకుని వాడుకున్నారు.
వాలంటీర్ల వ్యవస్థ ను త్రిశంకు స్వర్గంలో కి నెట్టడం వల్లనే లబ్ధిదారులు వేలాదిమంది బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు గ్యాస్ కంపెనీల చుట్టూ, ఆర్డిఓ కలెక్టర్ఆఫీసుల చుట్టూ అర్జీ లు పట్టుకుని తిరుగుతూ, కూటమి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ నానా అవస్థలు పడుతున్నారు .
గత ప్రభుత్వంలో గడపగడపకు సేవలు వలంటీర్ల ద్వారా అందిన విషయాన్ని గుర్తు చేసుకుని మరల అట్టి వ్యవస్థని కూటమి తెస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.
నిరక్షరాస్య పేద మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలిగించడం ప్రభుత్వానికి శుభకరం కాదు.
వాలంటీర్ల వ్యవస్థ యొక్క , ఉదాత్తత,ప్రాధాన్యత కరోనా కాలంలోనే దేశమంతటా తెలిసిపోయింది. వాలంటీర్ల సేవలవల్లనే, కరోనాను సమర్థంగా గత ప్రభుత్వం ఎదుర్కొని ప్రధాని ప్రశంసలు సైతం చూరగొన్నది. ఎన్నో ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయం అయింది.
అట్టి వాలంటీర్లు ఇవాళ వీధుల్లోకి వచ్చి, తమకు ఇచ్చిన హామీలు అమలుకై ఉద్యమాలు చేయాల్సి రావడం విచారకరం. కూటమి నేతలు ఇప్పటికైనా మేల్కొని, అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పి, సత్వరం వారిని విధుల్లోకి తీసుకుని""మాది నిజంగానే మంచి ప్రభుత్వం""అని నిరూపించు కుంటే బాగుంటుంది.
ఇలా ఉన్న లక్షలాది చిరుద్యోగాలను పీకే స్తున్న ఈ ప్రభుత్వం మున్ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తుందని లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తుందని ఎలా నమ్ముతారు??
గౌరవ వేతనం ఇవ్వలేని ఈ ప్రభుత్వం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకేం కల్పించగలదు??
కనుక ప్రభుత్వం దిగి వచ్చే వరకు వలంటీర్ సోదర సోదరీమణులు పోరాటం దీక్షతో కొనసాగించాలి.
అది వారి ఉద్యోగాల కోసం అని మాత్రమే కాదు, ప్రభుత్వ సేవలను గడపగడపకు అందించే వికేంద్రీకృత వ్యవస్థను ప్రజలు కాపాడుకోవడం కోసం! ఇది యావత్ ప్రజానీకం గుర్తెరిగి, వలంటీర్ల ఆందోళనకు అండగా నిలవాలి... ఈదర గోపిచంద్
అవును భాష గారు మీరు చెపింది 100% నిజం
న్యాయం జరిగే వరకు పోరాడాలి
164 కాదు 4 మాత్రమే సింగిల్ డిజిట్ బహుమతిగా ఇవ్వాలి
2229 లో..😂😂
antha scene ledu వాలంటీర్లు కు
@@nagarajuachari3427volunteer lu kaadhu bro people chestharu ilaa unte
Elavalle jalaganna ku 151-5=11 vachchai esari 11-1=0 conform
@@GantaRamesh-n3s em logic bro. 3.5 L = 8 cr ahh? Vaadu vote evariki veyamante janaalu vesthara enti
వాలంటీర్ వ్యవస్థ ను కొనసాగించాలి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
మోసగాడు ఎప్పుడూ నేను మోసగాడిని అనిచెప్పడు ఎదుటివాడేమోసగాడునేను నీతిపరుడు నిఅనిచెబుతాడు
Apadam chala andanga cheparu CM @Deputy CM garu
మీకు చాలా అన్యాయం జరిగిందండి
Tq బాషా sir......... 💯💯💯💯💯
అన్నం పెట్టిన వాడికి సున్నం పెడితే ఇలాగే జరుగుతుంది
నమ్మాలి 😂😂
😂😂😂
వాలంటీర్స్ మాత్రమే కాదు సచివాలయం స్టాఫ్ & గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎక్కువ జగన్ ని మోసం చేసారు.... ఇప్పుడు సచివాలయం వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి
ప్రజల ఓట్లతో గెలిచె వాళ్ళు బయటపడవచ్చు
కాని ఈ వి యమ్ లతో గెలిచే వారికి మీ వార్నింగ్ పనిచేయదు మిత్రమా
Well said bro
Save volentree saport all volunteers
సూపర్ మేడం బాగా మాట్లాడారు. ఇంచుమించు చాలా మందికి ఏజ్ 40ఇయర్స్ ఉన్నాయి. సేవ్ వాలంటీర్స్.
Clear cut ga చెప్పావ్, వైఎస్ఆర్సీపీ నీ ఓడించింది , వాలంటీర్ వస్థని. మీరు చాలా danger రా బాబు. అందుకనే చంద్ర బాబు మిమల్ని వదిలేశాడు
Vadilesemundu 10000 ostanani enduku moragali
Karma brother so anubhavinchali
Best of luck all volunteers
అమ్మ చంద్రబాబు నాయుడు అనే వాడు వెన్నుపోటు దారుడు అతను రాజకీయ చరిత్ర చెబుతుంది ఎప్పుడు కూడా మాట మీద నిలబడలేని వ్యక్తిని కానీ నమ్మి ఆంధ్రప్రదేశ్ గొర్రె ప్రజలు సింహాసనం
Baga adigari sir
Wt a great speech sir
దుర్మార్గుడు ఈ చంద్ర బాబు నాయుడు.చంద్ర బాబు ఎం ఓ యూ లు మొత్తం, వే ల కోట్లు స్కేములు బయట పడుతున్నాయి.(ఐ ఎన్ జి భూములు,800 ఎకరాలు కేటాయింపు ఒక పెద్ద స్కాం).ఈ వి ఎం పై ప్రజలు తిరగ బ డాలి. ఆంధ్ర ప్రదేశ్ లొ ప్రజాస్వామ్యం ఖూనీ . ఏపీ ప్రజలు, super-6 తొ చాలా మోసపోయారు.దారుణం.ఇది💯%నిజం.
ఆ శాఖ కీ మంత్రిఎందుకు అలాంటప్పుడు,, వాడికి మంత్రి పదవి తీసి,, MLA ఇవ్వండి
👏👏👏👏సేవు volunteer
Baguda.❤❤❤
మాట చెప్పడు అంటే తప్పే వ్యక్తి చక్రం బాబా.😅😅
B.Dhana.❤❤❤
థాంక్స్ స్వప్న
సూపర్ అక్క బాగా మాట్లాడారు
వాలంటీర్ లేకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది తీరని లోటు కాబట్టి ప్రజలారా వాలంటీర్లు లకు అండగా వుండండి జై వాలంటీర్లు
Super bhaiya Baga matladaru, keep it up
Jai jagan anna
Correct tell
Super sir meru
వాలంటీర్స్ ఈ పీకలేరు బాబుది. అక్కడ EVM లు మేనేజ్ చేసుకుంటే చాలు.
Jai volunteers save volunteers
Super anna
ఏం మాట్లాడుతున్నావ్ అన్న? మల్లి 16 సీట్లు అంటున్నావ్ ఏంటి ?? ఆ 16 సీట్లు కూడా వేస్ట్ అని మేమందరం అనుకుంటుంటే ...
మీకు 11 ఎక్కువరా అవి ఒకటి తెస్తాం నాకొడకా
Pilla sainiks where is super 6😂
3lack jobs teesesi nirudyogam penchimingaadu🤬
నువ్వు సూపర్ అన్న నీకు తోడుగా మేము ఉంటాం మన వాలంటరీ ఐక్యత ఏంటో గవర్నమెంట్ కి తెలియ చెప్పాలన్న
Tq for support sir
Super sir
Justice
Supervisor speech❤
Karona టైమ్ లో వాలంటీర్ చాలా కష్టపడ్డారు ఇది నిజం వాళ్లకు నాయం చెయ్యండి గవర్నమెంట్
Super super
❤❤❤❤❤
నోట్లోకి వెళ్లే ఐదు వేళ్ళను నరికిన మహాను భావులు. మీకు ఒక్క నిమ్మల రామనాయుడు గారే సాయం చేస్తాడు
అన్నా ఈ మాటలు ఎప్పుడు కాదన్న మాట్లాడాల్సింది వాళ్ల మాటలు నమ్మి మోసపోయారు అంతా మీ బ్యాడ్ లక్
Super bro
Tqq
Super Anna baga matladaru
Super sister baga matladaru
Save volunteers 🙏🙏🙏🙏🙏😢😢😢😢
అన్న మీరు సూపర్ అన్న 🙏🙏👌👌సూపర్ సూపర్
Super talking
Super boss
I support volunteers
Jai jagan
Save volunteers
Mee comments chaala correct
Jai volunter 🙏🙏🙏
5000/- జీతం కోసం government తో పొట్లడుతారెంట్రా? ఏదేమైనా government jobaa?,regular అవుతుందా? మీ తెలివి తేటలు పెట్టి ఎక్కడైనా పనిచేసుకున్నా లేదా ఒక చిన్న వ్యాపారం చేసుకున్న అంతకంటే ఎక్కువ సంపాదించి మీ కుటుంబం.తో సంతోషంగా ఉంటారు.ఆలోచించండి.
వాలంటీర్ జాబ్ కాదు.ఆశ పడొద్దు
Then why cm said when we come to power at time we - give 10000 salary … 😂😂😂😂
Yes
Yes
Save voluters sir pliz sir 😭😭😭😭😭😭😭😭😢😢😢
Good. Anna
Superrrrr భయ్య
2025 లో కూటమి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది.. మీరు ఎలక్షన్ ముందు ఏం చేసారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ❤🎉
కలలు కనండి తప్పులేదు
దురాసకు పోకండి. మళ్ళీ ఎన్నికలు 2029లో వస్తాయి. అప్పుడు కూడా కూటyమే గెలిచి తీరుతుంది.
@bujjimanager ఒకే సూపర్ అప్పటి వరకు కలిసే ఉండాలి
@@PalliThavitiRaju ఉంటారు అనుమానం ఏముంది??
@@bujjimanagergelavanivvam😂 elaago super 6 amalu cheyyadu... nirudyogam taggadhu ..then volunteers and their families also anti government so...😂
@@useme7487 పథకాలే కావాలని అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకునే వాళ్ళం. ఇప్పుడు జనాల ఆలోచన మారింది చేతిలో పథకం పెట్టీ మొత్తం దోచేసిన మేధావి గురించి అర్థం అయ్యింది. కంగరేందుకు చూద్దువు గానీ ఓపిక్ పట్టండి
Super ga chepperu
Basha sir excellent
Daring person
అంతులేని ఆశ తో ఓటు వేసి గెలిపించినరు ప్రజలు కదా!!!కష్టలు పడుతున్నారుప్రజలు కదా!!!.అందుకే పథకాలు కదూ, మీ స్వాషేక్తి ఫై జీవించాలి 🎉🎉
బాషా అన్నకు ఋణబడి ఉండాలి మన వాలంటీర్స్ ❤️❤️❤️
Super brother
👏👏👏
Bro.Ur1000/ Truth Fact .Meeku Justice Must Bros.Sisters..Your.All.Back.4crors.Are.People Have GonAhead Dont Warry Cbn.Pk.Lokeash.Bjp.Govt.Nu.Gaddhe.Dhinchandi.My.Bros.Sistetrs.Jayahooo.Ap.Wards.Graama.Volunteers.Best.Of.Luck.
వాలంటీర్స్ కి న్యాయం చేయాలి సార్ 🙏
Super super super
Jai volunteers
అన్న మనిషి ఆశ కి ఒక అంతు ఉండాలి వాళ్ళు పడ్డ అసకి వాళ్ళు చేసిన మోసానికి ఇదే రైట్
వీళ్లు అంతా i pack టీమ్ గా భలే set చేశారు..
Please save volunteers
Paytm బ్యాచ్
వాలంటీర్ ఉద్యోగం వాళ్ళకి నచ్చినవాలకి మాత్రమే ఇచ్చారు.. అందరికీ సక్రమంగా ఇవ్వాలి...
Andhrapradesh next CM jagan mohan Raddy sir🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మిమ్మల్ని రెన్యువల్ చేయకుండా రాజకీయంగా వాడుకున్న మీ నాయకుణ్ణి అడగండి
కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం దమ్మున్నా వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థను కొనసాగించాలి.
Save volentreers 🙏
Selute Bhai
Jai Jagan Anna Jai y s r ❤❤❤❤❤❤❤❤❤❤❤
చేతగాని ప్రభుత్వం tdp జనసేన
TV9,TV5 లో రాదు ఈ news,babu chanel అనుకుంట 😢
Jai volenteers
Good speech 🫡🫡👏👏👏👌👍
ఏం పర్లేదు మొత్తం వైసిపి వాళ్ళు వాలంటరీ అన్నది వైసిపి పార్టీకి చెందిన వాళ్ళు
అంటే నెక్స్ట్ 20 లక్షల ఉద్యోగాలు టిడిపి వాళ్లకి ఇస్తారా
అంటే next sampada srusti TDP వాళ్ళకే నా..
NO USE OF DHARNAS.KUTAMI HAVE FULL MAJORITY
Save voulnters
Valatieors people ki chala seva chesaru.vallaki duty ivvandi
Ma volunteers ki we want justice
meku babu gare correct....tdp lo chertipondi... meru babu garu same to same, names matharam veru...
Volunteers don't feel
Jai jagan Anna ❤❤❤❤❤
Cm rajinanama cheyali