Dhana Lakshmi Stotram || ధనలక్ష్మి స్తోత్రం వింటే మీపై నరగోష పీడలు పోయి మీ ఇంట్లో కనకవర్షమే

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Dhana Lakshmi Stotram || ధనలక్ష్మి స్తోత్రం వింటే మీపై నరగోష పీడలు పోయి మీ ఇంట్లో కనకవర్షమే
    #dhanalakshmi #zeetamil #dhakshana #sowmyaraonadig #subalakshmirangan #fouzilhidhayah #yamunachinnadurai #vinitha #shalinirajan #sandhyadhaiyan #deepthikapil #thirumathihitler #sembaruthi #gokulathilseethai #yaaradineemohini #sathya #bhavyasri #trisha #ghilli #prakashraj #love #vidyalakshmi #mahalakshmi #adilakshmi #vijay #muthupandi #gajalakshmi #lakshmi #venkatadilakshmi #vishnubhagyalakshmi#kanyadanam #kanyadanamtelugu #kanyadanamserial #vijayalakshmi #ashtalakshmi #sistersbonding #spoorthigowda #sisterssquad #srilaxmi #bhagyalakshmi #geminitvactress #hinduism #devi #astalakshmi #shiva #likesharecomment #geminitv #geminitvactors #thalapathy #india #trending #veeralakshmi #krithikaaladdu #official #point #aishwaryalakshmi #geminitvserials #chennai #karthickvasu #devimaa
    ॥ శ్రీధనలక్ష్మీస్తోత్రమ్ ॥
    శ్రీధనదా ఉవాచ-
    దేవీ దేవముపాగమ్య నీలకణ్ఠం మమ ప్రియమ్ ।
    కృపయా పార్వతీ ప్రాహ శఙ్కరం కరుణాకరమ్ ॥ ౧ ॥
    శ్రీదేవ్యువాచ-
    బ్రూహి వల్లభ సాధూనాం దరిద్రాణాం కుటుమ్బినామ్ ।
    దరిద్ర-దలనోపాయమఞ్జసైవ ధనప్రదమ్ ॥ ౨ ॥
    శ్రీశివ ఉవాచ-
    పూజయన్ పార్వతీవాక్యమిదమాహ మహేశ్వరః ।
    ఉచితం జగదమ్బాసి తవ భూతానుకమ్పయా ॥ ౩ ॥
    ససీతం సానుజం రామం సాఞ్జనేయం సహానుగమ్ ।
    ప్రణమ్య పరమానన్దం వక్ష్యేఽహం స్తోత్రముత్తమమ్ ॥ ౪ ॥
    ధనదం శ్రద్దధానానాం సద్యః సులభకారకమ్ ।
    యోగక్షేమకరం సత్యం సత్యమేవ వచో మమ ॥ ౫ ॥
    పఠన్తః పాఠయన్తోఽపి బ్రాహ్మణైరాస్తికోత్తమైః ।
    ధనలాభో భవేదాశు నాశమేతి దరిద్రతా ॥ ౬ ॥
    భూభవాంశభవాం భూత్యై భక్తికల్పలతాం శుభామ్ ।
    ప్రార్థయేత్తాం యథాకామం కామధేనుస్వరూపిణీమ్ ॥ ౭ ॥
    ధర్మదే ధనదే దేవి దానశీలే దయాకరే ।
    త్వం ప్రసీద మహేశాని! యదర్థం ప్రార్థయామ్యహమ్ ॥ ౮ ॥
    ధరామరప్రియే పుణ్యే ధన్యే ధనదపూజితే ।
    సుధనం ధార్మికం దేహి యజమానాయ సత్వరమ్ ॥ ౯ ॥ యజనాయ సుసత్వరమ్
    రమ్యే రుద్రప్రియే రూపే రామరూపే రతిప్రియే ।
    శిఖీసఖమనోమూర్త్తే ప్రసీద ప్రణతే మయి ॥ శశిప్రభమనోమూర్తే
    ఆరక్త-చరణామ్భోజే సిద్ధి-సర్వార్థదాయికే । సిద్ధసర్వాఙ్గభూషితే
    దివ్యామ్బరధరే దివ్యే దివ్యమాల్యోపశోభితే ॥
    సమస్తగుణసమ్పన్నే సర్వలక్షణలక్షితే ।
    (అధికపాఠ. జాతరూపమణీన్ద్వాది-భూషితే భూమిభూషితే ।)
    శరచ్చన్ద్రముఖే నీలే నీల-నీరజ-లోచనే ॥
    చఞ్చరీకచమూ-చారు-శ్రీహార-కుటిలాలకే ।
    మత్తే భగవతి మాతః కలకణ్ఠరవామృతే ॥ ముఖామృతే
    హాసావలోకనైర్దివ్యైర్భక్తచిన్తాపహారికే ।
    రూప-లావణ్య-తారూణ్య-కారూణ్య-గుణభాజనే ॥
    క్వణత్కఙ్కణమఞ్జీరే లసల్లీలాకరామ్బుజే ।
    రుద్రప్రకాశితే తత్త్వే ధర్మాధారే ధరాలయే ॥
    ప్రయచ్ఛ యజమానాయ ధనం ధర్మైకసాధనమ్ ।
    మాతస్త్వం మేఽవిలమ్బేన దిశస్వ జగదమ్బికే ॥ మాతర్మే మావి
    కృపయా కరుణాగారే ప్రార్థితం కురు మే శుభే ।
    వసుధే వసుధారూపే వసు-వాసవ-వన్దితే ॥
    ధనదే యజమానాయ వరదే వరదా భవ । యజనాయైవ
    బ్రహ్మణ్యైర్బ్రాహ్మణైః పూజ్యే పార్వతీశివశఙ్కరే ॥ బ్రహ్మణ్యే బ్రాహ్మణే
    స్తోత్రం దరిద్రతావ్యాధిశమనం సుధనప్రదమ్ ।
    శ్రీకరే శఙ్కరే శ్రీదే ప్రసీద మయి కిఙ్కరే ॥
    పార్వతీశప్రసాదేన సురేశ-కిఙ్కరేరితమ్ ।
    శ్రద్ధయా యే పఠిష్యన్తి పాఠయిష్యన్తి భక్తితః ॥
    సహస్రమయుతం లక్షం ధనలాభో భవేద్ ధ్రువమ్ ।
    ధనదాయ నమస్తుభ్యం నిధిపద్మాధిపాయ చ ।
    భవన్తు త్వత్ప్రసాదాన్మే ధన-ధాన్యాదిసమ్పదః ॥
    ॥ ఇతి శ్రీధనలక్ష్మీస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Комментарии • 2

  • @ThirupathiswamyVengala
    @ThirupathiswamyVengala Месяц назад +1

    om namo sri mahalaxmideviye namo namaha namaste namsker blessed me all family members plz God thq 💐💐💐🙏🙏🙏