Navvindi Jabili Written by Ranganayakamma / Telugu Audio Story Read by Radhika

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 8

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 5 дней назад +2

    మనసు ఎంత చంచమైందో, కళ్ళ కి కట్టిన పొరలు తొలిగితే అదే మనసు ఎంత నిర్మలమవుతుందో రచయిత్రి బాగా తెలియపర్చారు. మా రాధిక చాలా బాగా చదివింది 👏👍🙂😍💐

  • @singaraharikrishna1318
    @singaraharikrishna1318 4 дня назад +1

    Story chala bagundi madam ఉన్న తా గా వుంది best స్టోరీ రంగనాయకమ్మ రాసిన స్టోరీ ఆదర్శంగా వుంటాయి 😊😊😊

  • @aithalsujatha
    @aithalsujatha 4 дня назад +2

    I think knowing Hema's distracted & disturbed mind, that smart Shekhar played some psychological trick and controlled her senses 😂👍

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 5 дней назад +2

    రంగనాయకమ్మ గారి "జాబిలి నవ్వింది " నవ్వింది జాబిలి
    ఎంత చక్కటి భావన !
    మనసు యొక్క కోతి గంతుల్నీ
    రంగు రంగుల ఊయల కేళినీ చెప్పుకొంటూ మొదలైన కథ
    దీని ద్వారా
    భ్రమ , వాస్తవికతల మధ్య కొట్టిమిట్టాడే
    మానసిక వ్యవస్థల్ని బయటపెట్టింది
    నవలా గాండీవి రంగనాయకమ్మ.
    చక్కగా చదివింది "చదువుతున్నది మీ రాధిక "