రెండు చనగపిండి ఒకటి బియ్యప్పిండి అంటే మేము సోల్ తో కొలిచాము బూంది తూచిన తర్వాత బూంది కొలవాలి కొలిస్తే 9 సోలలు అవుతుంది దానికి కేజీ నర బెల్లం వేయాలి అది పర్ఫెక్ట్ మెజర్మెంట్
పట్నం బజార్ వెళ్లాలి అంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్తాం అంటే చందనా బ్రదర్ మార్కెట్ టు మెయిన్ రోడ్డు నాలుగు రోడ్ల సర్కిల్ నుండి ముందుకు వెళితే రైట్ సైడ్ లో ఉంటుంది బజారులో కత్తులు కత్తెర్లు సానలు పడతారు కదా అక్కడ ఉంటుంది
Hii mam My name is chandu and I am a professional thumbnail designer and I watched your videos that was amazing but thumbnails are not good so I can design your thumbnails at 120 RS😊
పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేదు మనం ఏదైతే పాకం తీస్తామో తీసిన వెంటనే గబగబా తిప్పాలి తిప్పిన వెంటనే అంటే ఎక్కువ టైం లేకుండా వెంటనే పట్ట మీద పొయ్యాలి పోసిన వెంటనే దబిదుబి బాదాలి వెంటనే ఎక్కువ టైం ఇవ్వకూడదు ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి అలా చేస్తే అచ్చు పర్ఫెక్ట్ గా వస్తుంది
Chala baga chesaru
ధన్యవాదాలు
Video baagundi andi
ధన్యవాదాలు
Kg kolatalo cheppandi
నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు కేజీల్లో కొలతలు చెప్తాను
Kolathalu chapande
రెండు చనగపిండి ఒకటి బియ్యప్పిండి అంటే మేము సోల్ తో కొలిచాము బూంది తూచిన తర్వాత బూంది కొలవాలి కొలిస్తే 9 సోలలు అవుతుంది దానికి కేజీ నర బెల్లం వేయాలి అది పర్ఫెక్ట్ మెజర్మెంట్
Miru chesindhi pusa mitai kaadhi, bhundhi mitai
Stove akkada konnaru antha
నేను స్టవ్ కొని 15 సంవత్సరాలు అవుతుంది అప్పుడు అప్పుడు దాని రేటు 600 గుంటూరు పట్నం బజార్లో కొన్నాను
Ipudu antha untundi patnam bazarlo akkada
పట్నం బజార్ వెళ్లాలి అంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్తాం అంటే చందనా బ్రదర్ మార్కెట్ టు మెయిన్ రోడ్డు నాలుగు రోడ్ల సర్కిల్ నుండి ముందుకు వెళితే రైట్ సైడ్ లో ఉంటుంది బజారులో కత్తులు కత్తెర్లు సానలు పడతారు కదా అక్కడ ఉంటుంది
Ippudu kuda untaya antha untundi
Hii mam My name is chandu and I am a professional thumbnail designer and I watched your videos that was amazing but thumbnails are not good so I can design your thumbnails at 120 RS😊
పర్ఫెక్ట్ గా వచ్చినట్టు లేదు 2 వ వాయి తోకలు వచ్చినట్టుందిగా
అవును ఫస్ట్ వాయి పర్ఫెక్ట్ గా వచ్చింది. సెకండ్ వాయి తోకలు వచ్చాయి అందుకే గరిట మార్చాము
మా ఇంట్లో చేసినపుడు కారపు బుంది లాగా విడివిడిగా ఐపోయింది అండి కారణం ఏమై ఉంటుంది?
అచ్చులు లాగా రాకుండా పొడిగా ఐపోయింది..