Mulugu: మేడారం అడవిలో గంటలోనే లక్ష చెట్లను కూల్చిన ప్రకృతి బీభత్సం వెనుక కారణమేంటి? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • తెలంగాణలోని ఓ అడవిలో అకస్మాత్తుగా గంట వ్యవధిలోనే 80 వేల నుంచి లక్ష చెట్లు కూలిపోయాయని అధికారులు చెప్పారు. అడవిలో ఈ తరహా విధ్వంసం అటవీ శాఖ అధికారులను, శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది.
    #Telangana #Medaram #MulufuForest #ClimateChange
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Комментарии • 45

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 День назад +37

    వెంటనే మళ్లీ చెట్లను నాట్టలి.లేకపోతే అడవి భూములు మళ్లీ కబ్జాకు గురి అవుతాయి.

  • @gbr9615
    @gbr9615 День назад +23

    చాలా ఆశ్చర్యం గా,ఆవేదనగా ఉంది. 😱

  • @rangaiahsreenivasamurthy61
    @rangaiahsreenivasamurthy61 День назад +45

    ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయి. 1996 లో మధ్య ప్రదేశ్ లోని Nauradehi అడవుల్లో ఇలాగే జరిగింది. అప్పుడు నేనక్కడ DFO. ఈ సమావేశం లో నేను కూడా పాల్గొన్నాను.
    శ్రీనివాసా మూర్తి, IFS Retd, Bhopal.

    • @ramadasuchary2781
      @ramadasuchary2781 17 часов назад

      😢

    • @HKsReelsReview
      @HKsReelsReview 16 часов назад

      ఇటువంటి సంఘటన ఎక్కడైనా జరగటానికి అవకాశం ఉందా ?? I mean.. cities, agriculture fields & open areas

    • @KUD6174
      @KUD6174 6 часов назад

      హైడ్రా వచ్చిందేమో

  • @christiansongs1157
    @christiansongs1157 День назад +9

    Yes e విధముగా కూలిపోవడం జరిగింది ఇది మా ప్రాంతం దగ్గరలో ఉంది

  • @teja8593
    @teja8593 День назад +17

    కోట్లాది మంది కొలుస్తున్న అమ్మవారు ప్రజల మీదకు వచ్చే విపత్తును అడవిమీద ఆపేసింది

  • @HarekrishnaPechetti
    @HarekrishnaPechetti День назад +4

    వీరవాసరం లో కూడా సుడిగుండం ఏర్పడి కొబ్బరి చేట్లు విరిగి, గాలిలోకి ఎగిరాయి.

  • @MohanSalla
    @MohanSalla День назад +2

    It was a natural calamity

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 День назад +4

    again plant 1 lakh fruit and normal trees.

  • @బహుదూరపుబాటసారి

    Cloud burst అయ్యి ఉంటాది..

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ День назад +8

    BBC CHANEL కూలిన చెట్లను ఇరాన్ కి పంపించండి మి ప్రేమిక దేశమే కదా అది

  • @abdulqadeermohammed966
    @abdulqadeermohammed966 День назад +4

    Land quality telisi unnappudu, deep pits plantation enduku cheyya ledu. Ok vela ala cheyyaka poina, tarawata stem bottoms surrounding matti posi cettu ki balam enduku pencha ledu. These problems and solution already might have been taught to the forest officialsand staff in their special educatiob and training.

  • @salanagovindarao7960
    @salanagovindarao7960 День назад +2

    Cloud brust కారణం

  • @ganeshmalavath9830
    @ganeshmalavath9830 День назад +6

    Leg effect sithakka and randa revanth iron leg😢😢😢😢😢

    • @janardanadev3845
      @janardanadev3845 День назад

      ఓరి పరమనీచుడా సంస్కార హీనుడా 😂😂😂😂

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 День назад +1

    Hello bbc.. దీనికి global warming అనేది తప్పకుండ ఒక కారణంగా ఉంటుంది.. విపరీత వాతావరణ మార్పులు biodiversity ని దెబ్బతిస్తాయి.. మనం future లో మనుషులతో కంటే ప్రకృతితోనే ఎక్కువ యుద్ధం చేయాల్సి వస్తుంది.. Next 100years తర్వాత మన భూమిపైన బ్రతకడం అనేది చాలా కష్టాలతో కూడుకుని ఉంటుంది.. COP21,COP28 లాంటి ఎజెండాలు ఉన్నా దేశాలు తమ సొంత అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమలుపరచని దేశాలు ఎన్నో!

  • @kalyan6600
    @kalyan6600 День назад +1

    Why can't the government plant the fallen trees back again.
    Because they don't want to spend money for the sake of environment.
    If the forest is empty they can occupy it happily 😢

  • @Targetgroups123
    @Targetgroups123 День назад +3

    Ee channel ee news cover kaledu anukunta

    • @balarajuk5291
      @balarajuk5291 18 часов назад +1

      ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈ టివి న్యూస్ లో కూడా చూపించారు

    • @HKsReelsReview
      @HKsReelsReview 16 часов назад

      అప్పుడు అన్ని ఛానెల్స్ బుడమేరు & మున్నేరు లో ఈతకొడుతున్నాయి 😂😂

    • @Targetgroups123
      @Targetgroups123 16 часов назад

      @@balarajuk5291 chupiste manchide, sorry i hv no idea...

  • @SNR77
    @SNR77 12 часов назад

    Dhiniki alternative ga 2 lacs plantation cheaiyali

  • @nallamani5689
    @nallamani5689 10 часов назад

    Very Sad Trees

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 7 часов назад +1

    Shameless 😢 and most dangerous social animal is human being, reason for most of the things..,, global warming 😢..,,,

  • @radhakrishna1935
    @radhakrishna1935 День назад +2

    chetlu kooladamenti idi em bhasha ? chetlu PADI poyayi Ani anakudada ? please confirm.

  • @iqcreatives1031
    @iqcreatives1031 15 часов назад

    Fruits plants pettali

  • @SudheerKumar-ds6nb
    @SudheerKumar-ds6nb 3 часа назад

    Edhi oka one month back news anukuntta😂may be

  • @varmab1301
    @varmab1301 День назад

    Twister

  • @choco-chik
    @choco-chik 13 часов назад

    ఇది ఏలియన్ యొక్క ufo పని అక్కడ మనకి తెలియకుండా ఒక ufo సిగ్నల్ లేక ఉండాలి దానికి ఆ టైమ్ లో సిగ్నల్ వచ్చి ఉండాలి అది తిరిగి వెళ్ళే సమయంలో దాని పరిధి లో ఉన్న భూభాగం అంతా అలా అయిపోయింది అని నా ఉద్దేశం

  • @imranmohammad4328
    @imranmohammad4328 12 часов назад

    Alian ship 🚢🚢 land ayindhaaa😮

  • @tejavathshivajinaik5228
    @tejavathshivajinaik5228 День назад +1

    Mundu rribals ne nashanam chesthunnaru as a tribal ga cheptunna.

  • @sudheeramere
    @sudheeramere День назад +2

    This is Artificial. Directed energy was used. HAARP

    • @islavathraghu5133
      @islavathraghu5133 День назад

      ​@@katukamharikrishna962high frequency active auroral research programe

    • @sudheeramere
      @sudheeramere День назад

      @@katukamharikrishna962 High-frequency Active Auroral Research Program (HAARP).
      Haarp can squeeze ionosphere and release to create cyclones, earthquakes, change the course of a cyclone etc. Search for HAARP and Project Blue beam
      torrents

    • @HKsReelsReview
      @HKsReelsReview 16 часов назад

      అంతేగా .. అంతేగా .. అలాగే సరిపెట్టుకుందాం !! 😅😅

    • @HKsReelsReview
      @HKsReelsReview 16 часов назад

      The High-frequency Active Auroral Research Program (HAARP) is a University of Alaska Fairbanks program which researches the ionosphere - the highest, ionized part of Earth's atmosphere.@@katukamharikrishna962

    • @MC-rc4lx
      @MC-rc4lx 16 часов назад

      నిజమేనేమో...! సహజసిద్ధంగా మొలిచిన మొక్కలు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ కూలిపోవు అనేది నా అభిప్రాయం...😮