MRO. గురించి చెప్పి నా వాక్యం సందేశం మా మనోనేత్రం తెరవబడింది అయ్యాగారు.🤲🤲🤲🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏽♀️🙏🙏దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికే చెందును గాక ఆమేన్ హలేలూయ.🙌🙌🙌🙌
అయ్యగారు నేను పాపం అనే ఊబిలో చిక్కుకుపోయాను నన్ను ఆ ఊబి నుండి బయటకు తీసే శక్తి ఒక యేసుక్రీస్తు కే ఉంది. నేను మరలా పాపం చేయకుండా ఉండేలా, రక్షణ పొందేలా, ప్రార్థన చేసుకునేలా ప్రార్ధన చేయండయ్యా. ఎటువంటి సమస్య లైననను దేవుని నామములో జరుగును అని నమ్ముచున్నానయ్యా. ఆమెన్
Praise the lord Ayyagaru.. అనుదినము కూడా మీ వాక్యము ద్వారా బలపడుతున్నాయి... నిద్ర లేచిన వెంటనే మీ వాక్యము చూస్తూ ఉంటున్నాము...దేవునికే మహిమ కలుగును గాక... ఆత్మీయ ఎదుగుదల కు ఉపయోగపడుతున్నాయి మీ సందేశాలు 🙏🙏🙏
Really Blessed message i want to do service in church like a Tahsildar lord pls give ur grace lord jesus Amen lord pls give holly Spirit remove all my sinful life give ur precious life lord amen
పై వీడియో 15 నిముషాలు అయినప్పటికీ శ్రద్దతో వినుట ధన్యకరమైన విషయము మత్తయి 20: 26 మీలో ఆలాగుండ కూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;
praise the lord ayyagaru dhayachesi ee massage ni tv lo occhela cheyagalaru same to same aha sangam lo unna vidhanga nenu vellina chala sangallo undhi dhayachesi ee massage ni tv lo occhela cheyagalaru alanti MRO garini chala mandhi poli naduchukuntaru ee massege na mano nethraalanu therichindhi ,ilanti massege naalanti chala mandhi viswasulaku avasram dhevhuni pani cheyadaniki nenu chala venakaaduthunna,dhayachesi naa kosam prardhinchandi nenu sanagamlo chala venukabadi unnandhuku siggupaduthunna ee massege nannu marchindhi nannu thgginmpu dhishaga nadipindhi miku vandhanalu ayyagaaru
Dear pastor, Praise the Lord. On seeing this vedo I recollect my good olden days, There a man named Marumudi Sanjeev ara aTahasildar( now called M R O. Who took more active part in church activities and his childen is blessed abnormally and they are active in church actives in abroad. Pray for me and ny family to uphold in good faith.
చాలా అద్భుతమైన సాక్ష్యం అన్నయ్యా... చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు అన్నయ్యా... దేవుడు మిమ్ములను ఇంకా బలముగా వాడుకొనును గాక.. ఆమెన్. ప్రైస్ థ్ లార్డ్ అన్నయ్యా.
అయ్యా ఎమ్మార్వో గారు మీకు వందనములు మేలు మర్చిపోలేం మీరు చేసిన సేవ కనీవినీ ఎరగని సేవ అయ్యా ఎమ్మార్వో గారు డేవిడ్ రాజు అనే నేను పాపిని నా గురించి మీరు ప్రార్థన చేసి నన్ను మీకు అలాగే తయారు చేయమని కోరుచున్నాను యా ఎమ్మార్వో గారు నా గురించి ప్రార్థన అయ్యా ఎమ్మార్వో గారు మీరు చేసే సేవ మేము మా కుటుంబం చేసేటట్టు మా కొరకు ప్రార్థన చేయండి దయచేసి నా మనవి ఆలకించండి గాడ్ బ్లెస్స్ యు జీసెస్ జీసస్ సేవ్
Anna civils ki prepare avuthunna telugu medium avvadamtho ippudu english lo chala kastam avuthundhi anna nakosam prayer cheyandi anna naku nammakam vundhi ayana sahayam chestharu nenu 2024 lo Air-1 lo rank vasthundhi ani ☺️ I can do all things through the jesus christ
నేటి క్రైస్తవులు ముసుగు వేసుకునే వుంటారు, నోరు తెరిస్తే గొప్ప గా, గొప్ప విషయాలే చెపుతారు. నట చక్రవర్తులు. వాక్య చెప్పే వారికీ మార్కులు వేస్తారు, వాక్యం వినని వాడిగానే, కఠినమైన మనసు, కరోనా వచ్చినా జనులకు ఎలాంటి మార్పుగాని, జాగ్రత్త గాని, దేవునిపై భయం కానీ కలుగుట లేదు..... నా వినతి ప్రభువా నీపేరు పెట్టుకున్న జనులను లేవనెట్టండి. మీ వాక్యాన్ని విని ఇతరులకు చెప్పే జనులుగా, ప్రార్ధించే వారీగా చేయండి..... ఆస్తి కర్తలుగా కాదు, ఆలోచన కర్తలుగా చేయండి. మీ వైపుతిప్పండి...... ఆమెన్.....
Praise the Lord pastor. ఈ సాక్ష్యం అనేకులకు స్పందన కలిగించింది. క్రైస్తవులకు స్పూర్తిదాయాకం ఈ సాక్ష్యం
Praise the Lord
దేవుడు ఈ MRO గార్ని బహుగా దీవించును గాక..ఆమెన్
Amennnnnnnn thandri stotharm 🙏 Amen praise the lord 🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య గారు వందానాలు 🙏 ఎంతో గోప్ప అధ్బుతమైన మాదిరికరమైనా సందేశం ఆమేన్ 🙏🙏🙏🙏
Please subscribe my channel sister
చాలా మంచి స్ఫూర్తి నీ నింపే సందేశాన్ని అందించిన pastor garu మీకు వందనాలు...
ఆటీ తగ్గింపు అనుభవం దేవుడు నాకు దయచేయును గాక amen
ప్రభువా ఆ MRO గారి లాగా నేను మా సంఘంలో తగ్గించుకొని పరిచర్య చేయటానికి నన్ను నేను సిధ్ధం చేసుకోవటానికి సహాయం చేయండి
Amen 🥰
అమేన్
Mee sakshyame naa sakshyam
Amen
Amen
MRO. గురించి చెప్పి నా వాక్యం సందేశం మా మనోనేత్రం తెరవబడింది అయ్యాగారు.🤲🤲🤲🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏽♀️🙏🙏దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికే చెందును గాక ఆమేన్ హలేలూయ.🙌🙌🙌🙌
Praise the Lord pastor garu great message thank you pastor garu
మా నేత్రలు తెరవబడ్డాయి అన్న,, మేము ఇన్ని రోజులు చేసిన తప్పునులకు సిగ్గుపడుతున్నాను, praise the Lord 🙏
ప్రభూవా నెను కూడా ఆలా మందిరం లో పని చేసే కృప ను ఇయవా తండ్రి ఆమేన్
Naku. Kuda. Kavali.
అయ్యగారు నేను పాపం అనే ఊబిలో చిక్కుకుపోయాను నన్ను ఆ ఊబి నుండి బయటకు తీసే శక్తి ఒక యేసుక్రీస్తు కే ఉంది. నేను మరలా పాపం చేయకుండా ఉండేలా, రక్షణ పొందేలా, ప్రార్థన చేసుకునేలా ప్రార్ధన చేయండయ్యా.
ఎటువంటి సమస్య లైననను దేవుని నామములో జరుగును అని నమ్ముచున్నానయ్యా. ఆమెన్
Praise the Lord..
Ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen
Praise the lord Ayyagaru.. అనుదినము కూడా మీ వాక్యము ద్వారా బలపడుతున్నాయి... నిద్ర లేచిన వెంటనే మీ వాక్యము చూస్తూ ఉంటున్నాము...దేవునికే మహిమ కలుగును గాక... ఆత్మీయ ఎదుగుదల కు ఉపయోగపడుతున్నాయి మీ సందేశాలు 🙏🙏🙏
సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా *అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి*
ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతము గలవారై యుండుడి.
1 థెస్సలొనీకయులకు 5:14
Praise the lord 🙏 ayyagaru devunike mahima kalugunugaka amen
Praise the lord ayya garu 👍👍🙏🙏👍👍🙏👍🙏🙏👍👍🙏👍
Praise the lord 🙏🙏🙏 ayyagaru amen
నన్ను బలపరిచింది నన్ను సిగ్గు పరిచింది 👏👏👏👏👏💪💪💪💪🙏🙏🙏🙏👌👌👌👌👌
Praise the lord pastor garu eroju Devudu natho me vakyam dvara matladaru
దేవునికి మహిమ కలుగును గాక. Amen.praise the lord Jesus Christ 🎄🎊🎈
Deva veladi vandanalu suthi sothrlu hallelujah amin
Excellent.... Excellent...What a role model.......Make me as a humble like u lord.
God bless MRO దేవుడు బహు గా దీవించు ను గాక
ఎంత వారైనా దినులుగా ఉండటమే నిజమైన భక్తి విశ్వాసం ప్రదమ స్తానాన్ని కోరుకునెదీ కాదు క్రీస్తు మార్గం దేవుడు ఇంకా అనేకమందిని నిలువబెట్టును గాక ఆమెన్
Praise the lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 plz pray for me ma family gurinchi Sankar Nani sunil kumar prayer mee pastor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వందనాలయ్యా🙏మాఆత్మీయ జీవితం మీ వాక్యాల ద్వార బలపడుతున్నాము 🙏🙏🙏
Praise the lord pastor Garu m r o garin batti dheuniki stotram
తన్ను తాను తగ్గించుకోనువాడు హెచ్చిపంబడును..
అన్నగారు వందానలు.. గొప్ప.సాక్షం..
Praise the God message vini Bala paddamu
ప్రభువుకే మహిమ కలుగును గాక🌷🙏🇮🇳🍑🍊🌷🌷🌷
Praise the lord ayagaru
Really very nice testimony of that MRO may God bless him and use him in his work more
Hats off to the humble MRO ! His life should be an inspiration to everyone. 🙏🙏🙏
Really very nice testimony brother Praise the Lord
అన్నయ్య వందనాలు .మంచి విశ్వాసి అతను .దేవుని సేవకులు కూడా ఈ రోజుల్లో ప్రజలు ఎపుడు వస్తే అపుడే ఆరాధనా అని కొన్ని సంఘాల్లో ఇపుడు లేకపోలేదు .
Super, దేవునికి మహిమ కలుగును గాక
Wonderful massage ayyagaru, Praise the lord
PRAISE THE LORD BROTHER 🙏 DHAVUNIKAY MAHIMA AMEN 🔥🙌🙏
Really Blessed message i want to do service in church like a Tahsildar lord pls give ur grace lord jesus Amen lord pls give holly Spirit remove all my sinful life give ur precious life lord
amen
Praise the Lord amen halaluya
GOD.BLESS YOU.MRO garu
Chakkani message andinchina ayyagariki 🙏🙏🙏 devuniki samastha mahima
E message nannu enthagano balaparachindi tnq Lord all the time
Wonderfull messege.. praise the lord... anna
Praise THE LORD... అన్న..... ఇలాంటి తగ్గింపు లేదు.
🙏praise.the.lord.ayyagaru. 👏
యేసుప్రభువును మాదిరిగా చూపించండి ఆయనకంటే తగ్గించుకున్నవారు ఈ భూమి మీద ఏ మానవుడు లేరు... అప్పుఢే దేవునికి మహిమ వస్తుంది...
😭😭 chala adhbutham naku alanti manasu evvu prabuva
Very wonderful message brother amen jesus hallelujah 🙏 👏
Praise the LORD 🙏🙏🙏 ayyaiahgaru ammagaru..మా కుటుంబం రక్షణ కోరకు ప్రార్థన చేయండి అయ్యగారు.🤲🤲🤲🤲
Greetings from vemana Emmanuel Telugu Baptist Church Chennai God bless you Mr. MRO nice testimony
Wonderful Nice massage Anna garu no words....praise the lord
పై వీడియో 15 నిముషాలు అయినప్పటికీ శ్రద్దతో వినుట ధన్యకరమైన విషయము
మత్తయి 20: 26
మీలో ఆలాగుండ కూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;
Super mro
Amen hallelujah ❤️❤️❤️
దేవునికి మహమ కలుగు గాక ఆమేన్ గాడ్ బ్లెస్స్ యూ అన్నయ్య గారు 👍👍👍👍
Praise the Lord Jesus Amen and prayers for my Family amen
బ్రదర్ ప్రైస్ ది లార్డ్
మీరు అందిస్తున్న వాక్యమును బట్టి మేము చాలా నేర్చుకుంటున్నాము దీవించబడిన ము
మేము చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి బ్రదర్
Good message pastor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vere. Good. Meseg
praise the lord ayyagaru dhayachesi ee massage ni tv lo occhela cheyagalaru same to same aha sangam lo unna vidhanga nenu vellina chala sangallo undhi dhayachesi ee massage ni tv lo occhela cheyagalaru alanti MRO garini chala mandhi poli naduchukuntaru ee massege na mano nethraalanu therichindhi ,ilanti massege naalanti chala mandhi viswasulaku avasram dhevhuni pani cheyadaniki nenu chala venakaaduthunna,dhayachesi naa kosam prardhinchandi nenu sanagamlo chala venukabadi unnandhuku siggupaduthunna ee massege nannu marchindhi nannu thgginmpu dhishaga nadipindhi miku vandhanalu ayyagaaru
Praise the Lord pastor garu.
Dear pastor, Praise the Lord. On seeing this vedo I recollect my good olden days, There a man named Marumudi Sanjeev ara aTahasildar( now called M R O. Who took more active part in church activities and his childen is blessed abnormally and they are active in church actives in abroad. Pray for me and ny family to uphold in good faith.
Chala manchi message praise the Lord nayana?MRO garu lantivaru nijanga aruduga untaru.
Praise the lord ayya.. this messages fired my ego and pride..tq..sure form today onwards I will be humble at pastor and my elders
Anna wonder full message anna vandhanalu anna
Prise the lord
GLORY TO GOD 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
దేవుని పనిలో ఆసక్తి ఉన్నవారిని ఆయన దీవిస్తాడు... చక్కని సాక్ష్యం...🙏🏼
MRO ని బట్టి దేవునికి సోత్రం కల్గున్ గాక
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
చాలా అద్భుతమైన సాక్ష్యం అన్నయ్యా... చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు అన్నయ్యా... దేవుడు మిమ్ములను ఇంకా బలముగా వాడుకొనును గాక.. ఆమెన్. ప్రైస్ థ్ లార్డ్ అన్నయ్యా.
గొప్ప సవాల్ 🙏
Wonderful word of God
Glory to God. I have to learn from MRO.
Prise the lord... ఆమెను 🙌
అయ్యా మీకు వందనాలు
Inspection massage
Thank you Jesus for this message
Ayyagaru praise the Lord e MRO gariki ichina manasuni naaku dhaya chey prabhuva
Wonderful Message Ayya Garu
Praise the lord nannagaru. E vakyam nannu chala balaparinchindi nannagaru
aayana sakshyanni batti Elohim, yahshua ke Mahima kalugunu.pastor family and sanghastulu deevenalu.Nammakamga undali ,sarididdikovali.
May God bless him abundantly 🙏
Praise the Lord Anna Deuni ki mahima halleluya amen
Great Humble Glory to God Hallelujah
Humble yourselves in the sight of the Lord
ఆమె న్. ఆమె న్
Wonderful message Anna
అయ్యా ఎమ్మార్వో గారు మీకు వందనములు మేలు మర్చిపోలేం మీరు చేసిన సేవ కనీవినీ ఎరగని సేవ అయ్యా ఎమ్మార్వో గారు డేవిడ్ రాజు అనే నేను పాపిని నా గురించి మీరు ప్రార్థన చేసి నన్ను మీకు అలాగే తయారు చేయమని కోరుచున్నాను యా ఎమ్మార్వో గారు నా గురించి ప్రార్థన అయ్యా ఎమ్మార్వో గారు మీరు చేసే సేవ మేము మా కుటుంబం చేసేటట్టు మా కొరకు ప్రార్థన చేయండి దయచేసి నా మనవి ఆలకించండి గాడ్ బ్లెస్స్ యు జీసెస్ జీసస్ సేవ్
Sir అద్భుతమయిన సందేశము
Amen amen amen amen
Praise the Lord brother wonderful massage glory to God
Praise the lord brother...
Wonderful message...
Anna civils ki prepare avuthunna telugu medium avvadamtho ippudu english lo chala kastam avuthundhi anna nakosam prayer cheyandi anna naku nammakam vundhi ayana sahayam chestharu nenu 2024 lo Air-1 lo rank vasthundhi ani ☺️ I can do all things through the jesus christ
Anna praise the lord 🙏 anna
Anna metho matladali Anna civils gurinchi matladali anna
Anna na number 6303842274
Bro iam also Aspirant...
Cal me once 9959843760
నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ఆమెన్
Prise the Lord thank you pastor garu
🙏🙏🙏విజయనగరం 🙏🌹🙏🙏
Its wonderfull msg paster garu
Praise the Lord ayyagaru 🙏 pray for my family
Praise the lord Amman
Vandanalu anna manchi message chepparu
నేటి క్రైస్తవులు ముసుగు వేసుకునే వుంటారు, నోరు తెరిస్తే గొప్ప గా, గొప్ప విషయాలే చెపుతారు. నట చక్రవర్తులు. వాక్య చెప్పే వారికీ మార్కులు వేస్తారు, వాక్యం వినని వాడిగానే, కఠినమైన మనసు, కరోనా వచ్చినా జనులకు ఎలాంటి మార్పుగాని, జాగ్రత్త గాని, దేవునిపై భయం కానీ కలుగుట లేదు.....
నా వినతి ప్రభువా నీపేరు పెట్టుకున్న జనులను లేవనెట్టండి. మీ వాక్యాన్ని విని ఇతరులకు చెప్పే జనులుగా, ప్రార్ధించే వారీగా చేయండి..... ఆస్తి కర్తలుగా కాదు, ఆలోచన కర్తలుగా చేయండి. మీ వైపుతిప్పండి...... ఆమెన్.....
ఆమెన్
Praise the lord BR 🙏🙏
Super massage ayyagaru nenu kuda MRO Laga nenu marali 👌👌👌