సర్కారు వడ్లు కొనకపోతే..PART-1/emotional ShortFilm/rajini/sravanthi/Farmer Problems/Manapalle Talent

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Sarkaru Vadlu Konakapothe/emotional ShortFilm/rajini/sravanthi/Farmer Problems/Manapalle Talent.
    Hii Friends this is Our new Emotional Short Film Based on Farmer Problems
    Please do watch Full Video and please like,share,comment and subscribe our Channel Manapalle Talent.
    Writer&Director: RAJARAM MOHAN REDDY.
    Dop&Editing: TEENMAR BROTHERS.
    #RAJINI
    #MANAPALLE
    #SRAVANTHI
    #FARMER
  • РазвлеченияРазвлечения

Комментарии • 290

  • @srinivaschimmalla782
    @srinivaschimmalla782 2 года назад +24

    చాలా బాగా తీశారు కండ్లనుంచి నీళ్ళు తిరిగాయి వీడియో చూస్తుంటే గ్రేట్ జాబ్ అన్న 🙏🙏 జై కిసాన్

  • @shivaprasad0055
    @shivaprasad0055 2 года назад +32

    జై జవాన్ జై కిసాన్ రైతు ఏ రోజైతే పంట మీద లాభం వస్తుందో జై కిసాన్ అన్న మాటకు అర్థం ఉంటాయి 🙏 నరేష్, రజని ఇద్దరూ చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు 🤝🙏🙏🙏

  • @naveenreddyvelmala243
    @naveenreddyvelmala243 2 года назад +17

    ప్రతి రైతుని ఆలోచింపజేసే స్క్రిప్ట్.
    బాబాయ్❤️👌

  • @jcboyatozvlogs
    @jcboyatozvlogs 2 года назад +20

    సూపర్ ఉంది బ్రో జై జవాన్ జై కిసాన్.వడ్లు కొనుగొలు చేసే వరకు పొరాడుదాం

  • @rajmalbunny4493
    @rajmalbunny4493 2 года назад +9

    చాలా బాగా తీశారు ఇందులో యాక్టింగ్ చేసిన వారు అందరికీ నా యొక్క ధన్యవాదములు రైతులకు మేలు జరగాలని కోరుకునే నాయకుడు లేదు రైతులతో రాజకీయం చేస్తున్నారు రైతుకు గిట్టుబాటు రావడం లేదు జై జవాన్ జై కిసాన్

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 2 года назад +16

    ఒక రైతు ఎన్ని కష్టాలు పడతాడో ఈ వీడియో కళ్ళకు కట్టినట్టు చూపించారు రైతు మీద ఇద్దరు బతుకుతారో రైతు పండించిన పంట మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ప్రతి ఒక్కరూ ధనవంతులవుతారు కానీ ఒకరైతే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు అప్పుల పాలవుతాడు ఇప్పుడు రాబోయే వేసంగి పరిస్థితిని ముందే గ్రహించి వీడియో చిత్రీకరించేందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు ఇలాంటి వీడియోలు కంటిన్యూ చేయండి జై జవాన్ జై కిసాన్

  • @bandelamahesh5218
    @bandelamahesh5218 2 года назад +19

    సూపర్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయాలి

  • @sandilasagar5569
    @sandilasagar5569 2 года назад +12

    రైతు యొక్క బాధలు చాలా బాగా గుర్తించే విధంగా చూపించారు ఈ యొక్క వీడియో 100% సూపర్

  • @jeevanrapelly7386
    @jeevanrapelly7386 2 года назад +22

    నిజంగా నేటి సమాజంలో రైతు అనుభవిస్తున్న బాధ ని చూపించారు అన్న

  • @shekarshekar9214
    @shekarshekar9214 2 года назад +4

    జై జవాన్ జై కిసాన్... స్రవంతి యాక్టింగ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌

  • @kalyankumar.
    @kalyankumar. 2 года назад +2

    తెలంగాణ రైతుల పరిస్థితులను, వాళ్ళ మనస్తత్వాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.చిత్రంలో మీ ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఎంతమంది ప్రమేయం ఉంటుందో, రతుని నమ్మి ఎంతమంది సహాయం చేస్తారో చాలా బాగా చూపించారు.

  • @rameshgopirikhil977
    @rameshgopirikhil977 2 года назад +38

    అన్నా నేను రైతునే ఇప్పటి పరిస్తితులను కళ్ళకి కట్టినట్టు చూపించారు ఏడిపించారు జై జవాన్ జై కిసాన్🙏🙏

  • @arktrolls4613
    @arktrolls4613 2 года назад +2

    Super Anna riethu kastalu Chala chakkaga chupinchav Anna very nice anna

  • @rameshjelakara6213
    @rameshjelakara6213 2 года назад +2

    నిజంగా చాలా గొప్ప వీడియో తీసుకురాన్న రైతు పంట పండించాలంటే నారుపోసి నుండి వడ్లు అమ్మే దాకా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చూపించారు. ప్రస్తుత దుస్థితి ఇలాగే ఉంది పల్లెల్లో మీ ఆలోచనలకు నా సలాం జై జవాన్ జై కిసాన్. ప్రజలకు చాలా గొప్ప సందేశాన్ని అందించారు. ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ ట్టు చరిత్రలో లేదు. ప్రభుత్వాలు దిగి వచ్చి వడ్లు తీసుకోవాలి. ఇలాంటి వీడియోలు ఇంకా మీరు బాగా తీయాలని కోరుకుంటూ. ఈ చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.., ఫ్రెండ్స్

  • @suniyadavchalla7646
    @suniyadavchalla7646 2 года назад +2

    Prathi raithu entlo unde samasyane edhi mana raitula gunchi video thisinandhuku tq so much 🙏🙏🙏

  • @SureshKumar-de6ci
    @SureshKumar-de6ci 2 года назад +14

    ఇలంటి వీడియోలకు ఆదరించారు ప్రజలు మూర్కులు నిజమైన ప్రజలు అయితే .లక్షల లైక్లు
    కోట్ల లైకులు చెయండి .ఇధి కుడా ఒక ఉద్యమమే
    జయ్ కిసాన్ .జయ్ జవాన్ ఇ విడియో చూసినవాళ్లు మి ఫెన్స్ కు 10 మందికి
    వాట్సాపీ చెయండి ఇ విడియో ఇదే ఉద్యమం 🙏👍💯👍

  • @sagargariganti1944
    @sagargariganti1944 2 года назад +5

    రైతు కష్టాల గురించి చాలా చక్కగా వివరించారు

  • @srinivassiliveri5365
    @srinivassiliveri5365 2 года назад +17

    Excellent video.
    మద్య తరగతి వల్ల గురించి చాలా ప్రతి ఒక్కరూ బాగా అద్భుతంగా చూపించారు all the best team

  • @thirupathireddychalla1555
    @thirupathireddychalla1555 2 года назад +1

    Super anna emicheppalna mataluravatamled hits oup🙏🙏🙏🙏

  • @jayalaxmireddyrayapolla5962
    @jayalaxmireddyrayapolla5962 2 года назад +1

    నేను వ్యవసాయం చేస్తున్న రైతుగా బతకడం చాలా కష్టం పంట వచ్చినప్పుడు సంతోషం వస్తుంది కానీ దానికి తాగిన రేట్లు ఉండవు పెట్టిన పెట్టుబడి వెళ్ళాక ఆత్మహత్య చేసుకోవాలని ఎవరికీ ఉండదు కానీ అలాంటి పరిస్థితిలో ఆలోచన తప్ప ఇంకేమి రాదా జై కిసాన్ జై జవాన్

  • @ravinderchinnu7914
    @ravinderchinnu7914 2 года назад +2

    నరేష్ గారు. రజినీ గారు. మీ నటన సూపర్ చూస్తుంటే చాల ఎడుపొచ్చింది . ఇలాంటివి మరెన్నో చెయ్యలని ఆశిస్తున్న..డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు..సూపర్👍👍👌👌

  • @mallaiahkappala2020
    @mallaiahkappala2020 2 года назад +2

    Super bro jai Javan jai Kisan

  • @Naresh_Challa
    @Naresh_Challa 2 года назад +4

    అణా ఈ వీడియో చూసాక నాకు నా కళ్ళ నుండి నీళ్ళు కారడం ఆగలేదు....
    రైతుల పరిస్థితి చాలా గోరంగా ఉంది

  • @singireddynagaraju533
    @singireddynagaraju533 4 месяца назад +1

    Prathi daniki ritulanu vadukunude short filmslo kudana only Rajini❤❤❤❤❤

  • @srscreation8201
    @srscreation8201 2 года назад +1

    Super hero and super acting 😢😢😢😢😢

  • @DilipDowli
    @DilipDowli Месяц назад +2

    ,🎂👍👍👌👌🙏🙏 super super story comedy dialogue Rajini akka akka

  • @rambabun1577
    @rambabun1577 2 года назад +2

    Most impartent video andharu chudandi chala bagundi super

  • @rajamanimanchala7881
    @rajamanimanchala7881 2 года назад +1

    Super and raitulaku correct ga sarippddi

  • @dameraswetha1430
    @dameraswetha1430 2 года назад +1

    Super excited anna thinking

  • @srinivasaraokothasrinivasa2943
    @srinivasaraokothasrinivasa2943 2 года назад +2

    E farmar parsthi ewariki rakudadu
    Jai jawan jai kisan super

  • @Rishith353
    @Rishith353 2 года назад +1

    Super video Anna Rajai Ram

  • @reddygauriammyai3653
    @reddygauriammyai3653 2 года назад +11

    When is the part 2 Anna ❤️❤️ we are waiting for the part 2 Anna ❤️❤️❤️❤️❤️❤️

  • @valigondadinesh5132
    @valigondadinesh5132 2 года назад +1

    Super👌👌👌👌👌👌👌 super👌👌👌👌👌👌 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dasariramesh5976
    @dasariramesh5976 2 года назад +1

    Super ga ondi edi raythu arthanadham

  • @manadjtv1747
    @manadjtv1747 2 года назад +2

    Former paristithi unnadhunnatlu chepincharu brother super

  • @kiranmedipally8598
    @kiranmedipally8598 2 года назад +3

    చాలా బాగుంది బ్రో...
    మా అయ్యే రైతు

  • @bobbiliakhil9387
    @bobbiliakhil9387 2 года назад +4

    Hii rajini akka super

  • @prashanthyadav866
    @prashanthyadav866 2 года назад +1

    👌👌👌👌👌 baga tisaru film

  • @pothurajunaresh507
    @pothurajunaresh507 2 года назад +2

    Super Anna video

  • @billavenkatreddysupper4848
    @billavenkatreddysupper4848 2 года назад +9

    చాలాబాగుంది ఒక రైతు మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడి వున్నాయో అలాగే రైతు యొక్క జీవన స్థతిగతులను చాలా చక్కగా చూపించారు ఒకవేళ గవర్నమెంట్ కొనకపోతే సేటు పాత్ర వుంది కదా సేమ్ అలానే ఉంటుంది ఈ చిత్రం టీంకు ధన్యవాదాలు

  • @srishanthsrishanth4312
    @srishanthsrishanth4312 2 года назад +2

    Part 2 fast ga pattanadi 👍👍

  • @sumalathaeega7901
    @sumalathaeega7901 2 года назад +4

    సూపర్ మీ సపోర్ట్ రైతులకు చాలా అవసరం 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @musthafamohammad8351
    @musthafamohammad8351 2 года назад +47

    ప్రతి రైతుకు న్యాయం జరగాలి

  • @srinivaskancharla4556
    @srinivaskancharla4556 2 года назад +3

    Good massage super

  • @malappar8940
    @malappar8940 2 года назад +1

    Jaijvan jaikishn super anna akka 🙏🙏🙏🙏🙏

  • @pathlavathsanthu6374
    @pathlavathsanthu6374 2 года назад +4

    అన్న అందరి raithula పరిస్థితి అంతే ఉంది నిజంగా Eppudu జరుగుతున్న sicthvation lo ఉన్నది ఉన్నట్టుగా chupincharu అన్న ఛాలా bagundi.
    నేను కూడ ఒక మద్య తరగతి raithuni ma పరిస్థితి కూడ anthe😭😭😥😢😰

  • @user-hx4po1mb6y
    @user-hx4po1mb6y 2 года назад +1

    Supar Anna naise miku krutaghnatalu reality emoshnal show

    • @user-hx4po1mb6y
      @user-hx4po1mb6y 2 года назад

      🌾🌾🌱🌱 🙏🙏Raite Raju annamata abhaddham

  • @chsrikanth6273
    @chsrikanth6273 2 года назад +2

    Super broo 👌 raithu pade kastam kallaku kattinattugaa choopincharu
    Samsaram anee sagaranni elladhiyadam chaala kastam
    Anni appulu kattukuntu poothey
    Kutumba pooshana ela sadhyam
    Raithu brathakali raithu gelavali👍💪🌾🌾🌾

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 2 года назад +1

    Super super super

  • @SaiKumar-xx7pt
    @SaiKumar-xx7pt 2 года назад +1

    Chala baga tesaru great anna

  • @dashagoudburra391
    @dashagoudburra391 2 года назад +3

    Chala baga unnde video

  • @bedigamswamy8841
    @bedigamswamy8841 2 года назад +3

    రైతులకు నష్టం ఏంటి అన్నది చూపించిన కదా అన్నా సూపర్ వీడియో అన్నగారు

  • @farminglover2160
    @farminglover2160 2 года назад +4

    అన్న నెను రైతే అక్క చెపిన మాటలు నిజం జై జవాన్ జై కిసాన్

  • @punyamurthijagadeesh8888
    @punyamurthijagadeesh8888 2 года назад +1

    Prathi raithu ki heart touching this video

  • @dameraaravindkumar9358
    @dameraaravindkumar9358 2 года назад +1

    Farmer is best served in India

  • @siddipetchinnollu8411
    @siddipetchinnollu8411 2 года назад +2

    Nise and super msg

  • @sagarsagar671
    @sagarsagar671 2 года назад +1

    Super video

  • @jangamsathish7894
    @jangamsathish7894 2 года назад +1

    వీడియో చాలా బాగా తీశారు very good vidio జై కిషన్

  • @sreenusreenu3412
    @sreenusreenu3412 2 года назад +2

    Very nice short film....Prathi farmer ki vunde kastalu chala baga chupincharu... Oka farmer koduku ga ivi anni prathiroju chustunnam....but really it's heart touching ❤️❤️❤️

  • @lalamallesham2353
    @lalamallesham2353 2 года назад +1

    Farmers👳👳👳💦 la kosam meru aythu sahayam chase andhuke chall chall thanks🙏🌹❤ akka

  • @sd.ameenuddeenahmed
    @sd.ameenuddeenahmed 2 года назад +2

    Excellent story script ,all superb acting perfamenc , na kannilu agaledu really hatssup to former

  • @prahaladkaduri4185
    @prahaladkaduri4185 2 года назад +1

    Bagundii

  • @lrrrch5309
    @lrrrch5309 2 года назад +1

    Super👌👌👌👌

  • @shivagoud6655
    @shivagoud6655 2 года назад +2

    Suppar

  • @vamshidasi3413
    @vamshidasi3413 2 года назад +1

    super ......

  • @sanganamonivishnu554
    @sanganamonivishnu554 2 года назад +1

    Excellent

  • @manohargummadi9543
    @manohargummadi9543 2 года назад +1

    Super.natrurally

  • @srinivaspalleboina864
    @srinivaspalleboina864 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meeku enni dhandaalu pettina saripodu

  • @rameshltr3099
    @rameshltr3099 2 года назад +1

    Super

  • @lalitarekha1555
    @lalitarekha1555 2 года назад +1

    సూపర్ అన్న

  • @challagalicnufarmer
    @challagalicnufarmer 2 года назад +3

    సలాం అన్న 🙏
    సూపర్ చాల బాగుంది

  • @CHATHRAPATHICREATIONS
    @CHATHRAPATHICREATIONS 2 года назад +3

    👌👌👏👏👏😍😍 emotional short film anna

  • @mudhigantisrikanthreddy2992
    @mudhigantisrikanthreddy2992 2 года назад +1

    Super brother

  • @nelantinagesh1302
    @nelantinagesh1302 2 года назад +1

    Anna raithu badha baga chepparu

  • @kadurusrinivas6695
    @kadurusrinivas6695 2 года назад +3

    అన్న నేను కూడా ఒక రైతుని మీరు కరెక్ట్ గా కళ్లకు కట్టినట్టు చూపించారు

  • @sathishedla2918
    @sathishedla2918 2 года назад +2

    Super undi anna vedeo prati rithu పరిస్తితి anhte అన్న

  • @GaneshGanesh-jh3bd
    @GaneshGanesh-jh3bd 2 года назад +2

    Exlent bro middil class batukulu nadikuda ide prsthiti

  • @thirupathimarrikanti5071
    @thirupathimarrikanti5071 2 года назад +4

    Anna meku🙏🙏🙏🙏🙏🙏

  • @gopala7941
    @gopala7941 2 года назад +1

    Jai jawan jai kisan🌾🌾🌾

  • @vinodgolla5369
    @vinodgolla5369 2 года назад +1

    అహ మీ వీడియో చాలా బాగుంది,
    నా మనసుకు హత్తుకుంది,
    నా కంట నీరు తెప్పించింది.
    ఏం చేస్తే రైతుల కష్టాలు తాగేది.

  • @jinjiriramram4435
    @jinjiriramram4435 2 года назад +1

    Super comedy anna

  • @vinodhmeesala9891
    @vinodhmeesala9891 2 года назад +2

    సూపర్ massege

  • @sumanthpendru
    @sumanthpendru 2 года назад +1

    ఇలాంటి సంఘటనలు నా చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తున్నప్పుడు చూసాను
    ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తుంటే నా పిల్లలు చూస్తున్నారు ఇంకెన్నాళ్లు ఈ రైతు పరిస్థితి 😥😥

  • @ganeshakkadevi3799
    @ganeshakkadevi3799 2 года назад +1

    😭 రైతును బిచ్చగాళ్లను చేస్తున్న ప్రభుత్వాలు good message 👍

  • @yerramalleshammallesham8780
    @yerramalleshammallesham8780 2 года назад +4

    ఇప్పుడు రైతులందరిది ఇదే పరిస్థితి ఏం చేస్తాం ....నోటికి వచ్చిన పంటను..ఎవరూ కొనక పాయే..😢😢

  • @Yadagirichatripally
    @Yadagirichatripally 2 года назад +2

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మూర్ఖత్వం విడనాడి యాసంగి లో పండించిన వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి మీ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను బలి చెయ్యొద్దు రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు జై జవాన్ జై కిసాన్

  • @nareshmouni3992
    @nareshmouni3992 2 года назад +2

    నిజ జీవితంలో 👩‍🌾రైతు పండించిన పంటకు మద్దతు ధర లేక ఎన్ని కష్టాలు😭..
    రైతు పండించిన 🌾పంటకు పెట్టిన 💸పెట్టుబడి రావడం లేదు దానికి తోడు అప్పు💰 పెరుగుతుంది..
    దేశానికి వెన్నెముక రైతు 👩‍🌾
    ధన్యావాదాలు అన్న
    మనపల్లె టాలెంట్ చానల్ కి 🙏🙏

  • @sumanthpendru
    @sumanthpendru 2 года назад +1

    ఇది నా కథె తెర పైన నన్ను నేను చూసుకున్నట్లు ఉంది.
    పెట్టుబడి అప్పులకు వడ్డీలు కడూతూ
    కొత్త పెట్టుబడి తెచ్చుకుంటూ,నష్టపోయిన ఈ పని తప్ప వేరేపని తెలువక దిగుబడి తాక మద్దతు దర లేక అడిగిన తెల్లారి వాయిదా పెడుతూ......
    బట్ట,పొట్ట మందం బతుకుతూ
    రైతే రాజు అనే మాటను విని సంతోష పడుతూ....ఆ మాట నిజం కావాలని ఎదురు చూస్తున్న మద్యతరగతి రైతుని........‌

  • @lalamallesham2353
    @lalamallesham2353 2 года назад +1

    Supper rajini akk

  • @chinthakuntarakeshreddy8221
    @chinthakuntarakeshreddy8221 2 года назад +1

    Super and fantastic video

  • @srscreation8201
    @srscreation8201 2 года назад +1

    Very feeling film 😢😢😢😢😢😢😢

  • @losaramsainath9633
    @losaramsainath9633 2 года назад +1

    Jai jawan jai kishan

  • @kirankumarvallabhaneni6338
    @kirankumarvallabhaneni6338 2 года назад +1

    Super vedio anna former ante emito cheppavu super salute

  • @mochereddy5668
    @mochereddy5668 2 года назад +1

    Raithu kastalu gurinch chalabaga chupinchinaru andariki thanks

  • @banothmohannayak9596
    @banothmohannayak9596 2 года назад +1

    Good

  • @mounikaashaboina2531
    @mounikaashaboina2531 2 года назад +1

    Chala manchiga msg echaru rithu ki anni tippalo e video lo manchiga chupinchru

  • @sureshpaka63
    @sureshpaka63 2 года назад +1

    సూపర్ అన్న రైతు పరిస్థితి గోరంగా ఉంది

  • @mamidirajureddy418
    @mamidirajureddy418 2 года назад +1

    Super Anna jai javan jai kisan 👌👌👌

  • @maneshlingala8240
    @maneshlingala8240 2 года назад +2

    Super acting nari 😎😎😎

  • @naveenreddy8014
    @naveenreddy8014 2 года назад +1

    Raithu jeevitham kallaku kattinattu chupinchinru anna super