అధికారులు అధికారం కోసం.పాలకులు పాలించడం కోసం దేశాలను విభజించుకుని ఒకరినొకరు శత్రువులుగా ఉంటారు కానీ సామాన్యులకు అవేమి తెలియదు.అందరు కలిసే ఉండాలని కోరుకుంటారు.అందుకే మీరు పాకిస్తాన్ చూడాలని వెళ్లారు వాళ్లు కూడా మీతో ఫోటోలు తీసుకున్నారు. 🙏🏻
@@pinamallasuman9309 మీరు RSS మతోన్మాద బ్యాచ్చో లేక ISIS ఉగ్రవాద బ్యాచ్చో అయితే నేనేం చేయలేను.మన ప్రాచీన భారత దేశ చరిత్ర చదవండి మీకే తెలుస్తుంది.ఒకప్పుడు పాకిస్తాన్ కూడా మనలో భాగమే కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల మన వాళ్ళను మనం కోల్పోయాం సోదరులు కాస్త చిరకాల ప్రత్యర్థులు అయ్యారు.అక్కడ వాళ్ల మీద శత్రుత్వం పెరిగింది మనం చేసిన తప్పుల వల్ల కాదు మన పాలకుల వలన.నేను కొద్దిగా మాత్రమే చెప్పాను.ఇంకా చాలా ఉంది దయచేసి చరిత్ర చదవండి.🙏🏻
As iam Muslim of India 🇮🇳 I really regrets Pakistan 🇵🇰. Because of our speeches of politicians and zigzag information of our media 🙄 Now have given some positive hope on Pakistanis. That they are giving respect towards Indians. Love ❤️ from hyderabad telangana.
Very nice video annaya India Pakistan border chudali Ani yapatinudo undadi but Naku video chusunaduku chala Happy anipichidi annaya i am very happy to see this video..
చాలామంది లౌకికవాద హిందువులు పై పై న కనపడే వారి ప్రేమను నమ్ముతారు, రాజకీయనాయకుల వల్లే ఈ గొడవలకు మూలం అంటారు అది ప్రదాన సమస్య కాదు అసలు సమస్య ఇస్లాం మరియు ముస్లింలు ఇతర మతాలను సమానం అని ఒప్పుకోరు వాళ్ళ దృష్టిలో కేవలం ఇస్లాం మాత్రమె సరైన మార్గం అని నమ్ముతారు పాటిస్తారు ఇతర మార్గాలను, మతస్థులను ఒప్పుకోరు,. సమస్య మూలంలో ఉంది,.
Only one word to comment Supreme Video .we may be divided by Nation's but we are one humans whether It's Indian's (or)pakistani's .Thank you for a wonderful video Brother thoroughly enjoyed your trip and presentation
You booth are grate simply way to visit one day tour in Pakistan 🇵🇰 good information from booth of you dare and dangerous tour in simply way .hat's off you 😀♥️⚘️🙏
మనది Hindustan కాదు. Hindustan అనే పదం Gandhi coin చేశాడు.అలాగే హిందీ కి ఉర్దూ ముక్కలు జోడించి . Hindustani అనే సంకర భాష ని చేశాడు. మాతా సీతా దేవిని Begum Sita గా పిలిచాడు. రఘుపతి రాఘవరాజారాం పాట కి ఈశ్వర్ అల్వా తేరే నామ్ చేర్చి Muslims ని appease చేశాడు. ఆఖరికి వందేమాతరం గేయం లో కూడా Muslims ని ఖుషీ చేయడం కోసం కొన్ని చరణాలు తీయించాడు. పిచ్చవెధవల్లాగా హిందువు లు ఈశ్వర్ అల్లా తేరే నామ్ అంటారు కాని ఏ సాయిబూ అనడు. హిందువు ముసుగు లో జీవించిన గాంధీ ఒక మహమ్మదీయ మతాభిమాని. అతను హిందువులకు మహాత్ముడు కాదు. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు 78 సంlol లు పట్టింది. నావయస్సు ఇప్పుడు 78 సం।।లు.
It's a horrible journey sandeep. ....Pakistan 😨😨. Gurudwar 👌👌. Humanity ki maaruperu Sikh valu. I know. Maa vizag lo Gurudwar ki vella. Vaala treat chese vidhanam adbutham
అధికారులు అధికారం కోసం.పాలకులు పాలించడం కోసం దేశాలను విభజించుకుని ఒకరినొకరు శత్రువులుగా ఉంటారు కానీ సామాన్యులకు అవేమి తెలియదు.అందరు కలిసే ఉండాలని కోరుకుంటారు.అందుకే మీరు పాకిస్తాన్ చూడాలని వెళ్లారు వాళ్లు కూడా మీతో ఫోటోలు తీసుకున్నారు. 🙏🏻
Yes broo
Manam manchi anukunte anta manchi ga kanabadutundi
Meeru raasi nattu jaragakapothe mee peru srinivas kaadhu Shaikh undedhi
@@pinamallasuman9309 మీరు RSS మతోన్మాద బ్యాచ్చో లేక ISIS ఉగ్రవాద బ్యాచ్చో అయితే నేనేం చేయలేను.మన ప్రాచీన భారత దేశ చరిత్ర చదవండి మీకే తెలుస్తుంది.ఒకప్పుడు పాకిస్తాన్ కూడా మనలో భాగమే కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల మన వాళ్ళను మనం కోల్పోయాం సోదరులు కాస్త చిరకాల ప్రత్యర్థులు అయ్యారు.అక్కడ వాళ్ల మీద శత్రుత్వం పెరిగింది మనం చేసిన తప్పుల వల్ల కాదు మన పాలకుల వలన.నేను కొద్దిగా మాత్రమే చెప్పాను.ఇంకా చాలా ఉంది దయచేసి చరిత్ర చదవండి.🙏🏻
True ❤🙏
@@pinamallasuman9309 వీళ్లకి చదవడం చేత కాదు bro ఎవడైన పనికిమాలిన వాడు ఎం చెప్పిన వాడి వెనకాల గొర్రెల పరిగెత్తుతారు
చాలా బాగుంది అన్నయ్య కృతజ్ఞతలు మీతో వచ్చినట్టు అనిపించింది
మీ టూర్ వివరాలు,వివరణ చాలా బాగుంది.నేనుకూడ మీతోపాటు పాకిస్థాన్ సందర్శించినట్లు అనిపించింది.మీకు అభినందనలు.
జీవితం లో చెచ్చేలోపు పాకిస్థాన్ చుస్తామో లేదో కానీ వీడియో చూస్తే నిజంగానే పాకిస్థాన్ వెళ్ళాను అని అనిపిస్తుంది గ్రేట్ అన్న నువ్వు ❤
ఎందుకు అడుక్కు తినడానికి
సందిపునీప్రయాణములొ.వేంకటేశ్వర స్వామి తొడుగాఉండాలనికొరుకుంటూన్నాను.నేను కోనసీమ నుండి
ఆహా సందీప్ సర్ చాలా ఫేమస్ గురుద్వారా చూపించారు.. వ్లోగ్ చాలా బాగుంది...♥️🌹💐🌺🌹
నేను కూడా నీతో కలిసి పాకిస్తాన్ వచ్చినట్టుంది బ్రదర్
సందీప్ గారు చాలా wonderfull గా జర్నీ
ఎన్నో విషయాలు నేర్చుకున్నాం మీ vlog ద్వారా from నిర్మల్ జిల్లా
❤️❤️❤️❤️❤️
సూపర్ బయ్యా సేమ్ పాకిస్తాన్ చూసినట్టుంది చాలా క్లియర్ గా వీడియో సూపర్ గా వచ్చింది
athanu chupinchindhi kuda Pakistan he bruhh
చాలా సంతోషం సందీప్ భయ్యా మన తెలుగోడివైయుండి పాకిస్తాన్ దేశం వెళ్లి మళ్లీ క్షేమంగా మన భారతదేశానికి రావడం చాలా సంతోషం
Babu iyana vellindi border lo kartarpur corridor akada full security untadi
Lahore , Islamabad kadu poyindi
@@varun9948akkad security kuda Pakistan di kaani mana vallu kaadu😅😅😅
As iam Muslim of India 🇮🇳 I really regrets Pakistan 🇵🇰.
Because of our speeches of politicians and zigzag information of our media 🙄
Now have given some positive hope on Pakistanis. That they are giving respect towards Indians.
Love ❤️ from hyderabad telangana.
హ్యాట్సాఫ్ బ్రో నీతో పాటు నేను చూసా పాకిస్తాన్ కాకపోతే మీరు లైవ్ లో చూశారు మేము వీడియోలో చూశాం 👌👌🇮🇳🇮🇳జైభారత్
జీవితం లో చెచ్చేలోపు పాకిస్థాన్ చుస్తామో లేదో కానీ వీడియో చూస్తే నిజంగానే పాకిస్థాన్ వెళ్ళాను అని అనిపిస్తుంది గ్రేట్ అన్న
The place of kartarpura, Guru Nanak Dev Agriculture formed their and served to those people who needy the food, Love you bro from Telangana 🌹🙏
నిజం గా సూపర్ బ్రో😍😍❤️❤️
మీ car Honda Amaze కదా 😍
మీరు సూపర్ సార్ మీము చూడనలవి కానివి మాకు చూపించారు ట్యాంకు సార్ ట్యాంకు మేడం
Vizianagaram నుంచి.... పాక్ గురుద్వారా దర్శనం 🙏🙏🙏
You uploaded before me 😅 my vlog is also coming in this week ❤ from #TravelwithJo
Ok sister i subscribed
🫰
Subscribed......... JO
Good to see bro....your video proved that common man remains common man in every country. We are all one.
Hi Sandip Anna what a video Anna ever green 💚💚 block this excellent 👍👍👌👌
సూపర్ ఉంది బ్రో పాకిస్తాన్. నెక్స్ట్ ఆమెరికా వేళ్ళు బ్రో
Chala chala bagundi bro thanks for you and jyothi garu 👍👍👍👍👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏
Very nice video annaya India Pakistan border chudali Ani yapatinudo undadi but Naku video chusunaduku chala Happy anipichidi annaya i am very happy to see this video..
Chala ante chala detailed ga chepparu sir..kudos to u...
Interesting content sandeep garu . Proud moments. All d best for urs future endeavors...👌👍♥️💚
Very nice elaboration of kartarpur saheb journey thanks
Nice video Chala manchi ga cheparu. And also thanks to jooo
చాలామంది లౌకికవాద హిందువులు పై పై న కనపడే వారి ప్రేమను నమ్ముతారు, రాజకీయనాయకుల వల్లే ఈ గొడవలకు మూలం అంటారు అది ప్రదాన సమస్య కాదు అసలు సమస్య ఇస్లాం మరియు ముస్లింలు ఇతర మతాలను సమానం అని ఒప్పుకోరు వాళ్ళ దృష్టిలో కేవలం ఇస్లాం మాత్రమె సరైన మార్గం అని నమ్ముతారు పాటిస్తారు ఇతర మార్గాలను, మతస్థులను ఒప్పుకోరు,. సమస్య మూలంలో ఉంది,.
Excellent bro...కళ్లకు కట్టినారు అంతా ❤
Video చాలా బాగుంది brother.
Me me video aaye the chala clarity ga undi ap clue evandi fr fishing nundi
Only one word to comment Supreme Video .we may be divided by Nation's but we are one humans whether It's Indian's (or)pakistani's .Thank you for a wonderful video Brother thoroughly enjoyed your trip and presentation
చాలా అద్భుతంగా ఉందన్న వీడియో
Tq
Congratulations Bro. You had clear vision and content. Rocking Bro. Love from Guntur. ❤
Exploring the UnExplored.. Keep Rocking Bro..
Superb my dear young friend. Hope you enjoyed trip.
❤️😊
all gurdwaras are wonderful I had visited nanded gurudwar
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🌷🌷🌼🌼🍃🍃🥀🥀
Raju travelling transport సాపోట్ ఛేయి అన్నయ్య 👍
K
ఇండియా వాళ్లు పాకిస్థాన్ కి ఎలా వెళ్లగలరు వెళితే వాళ్లు రాణిస్తారు యుద్ధాల ఒక రేంజ్ లో జరుగుతాయి ఇది ఎలా సాధ్యం
🙏 కర్తర్ పుర్ ఇండో పాక్ రెండు దేశాలు చూపి నందుకు, ధన్యవాదములు
TQ andi
Jai hoo
Super
@@TeluguTravelVlogger 😊
😮సుాపర్ అన్న నేను సినిమా లోవేరెలావుంటేనీవువేళిచుాపించావుచాలచాలబాగుంది
What an amazing pleasure with you my dear friend.
పాకిస్తాన్ కి వెళ్ళడానికి కూడా ఇలాంటి పత్రాలు కావాలి థూ ధీనమ్మ మన ఇండియా కి రాణికి ఈమాత్రం పత్రాలు లేకున్నా పర్లేదు ఎవ్వడైన రావచ్చు ఎవ్వడైన వెళ్ళవచ్చు
బ్రో మీ ఇద్దరూ పెళ్లి చేసుకోండి బ్రో సూపర్ జంట ❤🎉
Fantastic bro memu polemu maku ivi chupinchav super
Excellent tour brother
I bless you I wish you best
Good information bro ne video save list pettukunna, super undi video ❤
You booth are grate simply way to visit one day tour in Pakistan 🇵🇰 good information from booth of you dare and dangerous tour in simply way .hat's off you 😀♥️⚘️🙏
Love you bro from NANDYAL....Thanks for showing such a beautiful & wonderful place
Me also nandyal
Nandyal lo ekkada
Me also nandyal
@@shaikraise1031Me also nandyal
Super anna...Yekkada andhrapradesh yekkada pakistan ....Superb 👌👌👌....
😎😎😎😎❤️
Chala bagunaye video s
E Video chala bagundhi bro Pakistan kuda chala bagundhi
Nice video 🌼👍👌🙏 jai gurudev🙏🌼👍👌
Beautiful video brother thank you so much for sharing this with us
Excellent bro for ur efforts n services
Sudhakar
సూపర్గా వుంది నీ program very happy
Super ga chupincharu bro tq very much
అన్నా అది కూడా మన హిందూస్థాన్
మనది Hindustan కాదు. Hindustan అనే పదం Gandhi coin చేశాడు.అలాగే హిందీ కి ఉర్దూ ముక్కలు జోడించి . Hindustani అనే సంకర భాష ని చేశాడు. మాతా సీతా దేవిని Begum Sita గా పిలిచాడు. రఘుపతి రాఘవరాజారాం పాట కి ఈశ్వర్ అల్వా తేరే నామ్ చేర్చి Muslims ని appease చేశాడు. ఆఖరికి వందేమాతరం గేయం లో కూడా Muslims ని ఖుషీ చేయడం కోసం కొన్ని చరణాలు తీయించాడు. పిచ్చవెధవల్లాగా హిందువు లు ఈశ్వర్ అల్లా తేరే నామ్ అంటారు కాని ఏ సాయిబూ అనడు. హిందువు ముసుగు లో జీవించిన గాంధీ ఒక మహమ్మదీయ మతాభిమాని. అతను హిందువులకు మహాత్ముడు కాదు. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు 78 సంlol లు పట్టింది. నావయస్సు ఇప్పుడు 78 సం।।లు.
Wish you Happy Journey Sir
Congratulations bro nice journey bro
Antha ledhu bro 😅😅 adhi Kartarpur 5 temple varake manaki permission vuntundhi kadha bro😅😊
Well wishes from Punjab, Pakistan.
Kind Regards
Partition time లో మనవాళ్ళు శ్రధ్ధ చేసి వుంటే Gurudwara India లో వుండేది.
ఆ ఏరియాలో వెళ్ళేటప్పుడు బొట్టు లాంటిది పెట్టుకుంటే సేఫ్ గా వెళ్లవచ్చా ..
Super bro hi how Muth noney to complect the toor
Anna 🙏,good job,,inka kondarni theesukoni vellalasindi
Bhayya..hing laj temple ki vellalante ela..Pakistan afganistan boarder lo vundita..can u tell me ple
Super super bro love you God bless you 🌹🙏
It's a horrible journey sandeep. ....Pakistan 😨😨. Gurudwar 👌👌. Humanity ki maaruperu Sikh valu. I know. Maa vizag lo Gurudwar ki vella. Vaala treat chese vidhanam adbutham
Super💐💐💐👍👍👍👍
Hpy journey 🚘 brother 😍😍😍
Bro bayya Sunniyadav bike traver kooda vallidu kadaa
Motthan entha money kharchaindi velli ravadaniki pls cheptey next mem kuda velthamu
Awesome bro love from Rajahmundry 😍 With
❤️
Hii anna rafi anantapur super 👌👍
I hope you enjoy the trip sir
Akkada maa Gammu annayya untadu adiga Ani cheppandi 😃🤣
Bro, chala bagunde vlog, don't show your forms and stamping in the video. Mask them. There are many people who can misuse your details
Anna polio drops entidi enduk vesaro cheppaneledu?
Xlent bro good bless you
❤️❤️❤️
Dubai Amritsar train vlogs Anni mix aypoindi bro 😁
Em mix kaledu , meeru continues ga na vlogs chudatledu ante
🔥🔥🔥🔥 👌 information
🫰🫰🫰🫰😎
Nuvvu vellinattey vallu ravacchu kadha brouh
Prabhas gari taluka miru ?
Indian nunchi pakisthan ku povadani ravadanki entha tottal amount iethadadi Sandeep bro chapandi
Love from Raichur Karnataka ♥
Can we take visiting visa for at least one week's time to see Pakistan ?
With Indian passport u can't
Nidhi rajamundry na bro 🤩
Yes rjy
Chala baagundhi
మేము వెళ్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం అప్పుడు మీరు గైడ్ చేద్దురుగాని థాంక్యూ
✌️🙌
Hi annaya nanu Eroju memalne chusanu Rajahmundry lo I so happy annaya
❤️❤️
Annaya me prathi video ne chusthuanu your best telugu travel vlogger 😊😊👌
Super..... Annayya... What A.. Traveling...😎
Very nice, well explained
Budget cheppiunte bagundedi bro
Akkada pakistan Hanuman temples coverage. Thanku
Excellent bro
Anna happy journey anna .ne vedios super
😎😎❤️
Modi ji seen this & told that this gurdwara must have been taken within the borders of India at that time.
Can we use india currency in Pakistan for shopping
Tell me anna
No u can't use
Superb bro ❤️ from VIZAG
Once a pon time gurudwar also in India lo undedhi adhi andhariki telusu