ఈ రోజు అయినటువంటి "ఆంగ్ల సంవత్సరము" 01- 01- 2025 సందర్భముగా మన భజన బృందాలకు, 🙏 నా యొక్క హృదయపూర్వక నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🎉🪴💐💐🌹🌸🏵️🌼🍥🍰🍨🥮🍮🎂🧁🍩🎈🎁🎇🕉️⚛️🎈🎈🙏🙈🙉🙊 జై శ్రీరామ్ జై హనుమాన్
జైశ్రీరామ్ సనాతన ధర్మ హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు ఆంగ్ల సంవత్సరము మన సాంప్రదాయం కాదు ఆంగ్ల సంవత్సరానికి మనము శుభాకాంక్షలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం మన సనాతన ధర్మానికి విరుద్ధం కాబట్టి విదేశీ సాంప్రదాయాన్ని మనం ఆచరించడం సబబు కాదు అని తెలుపుటకు మీతోని విన్నవించుకుంటున్నాము జైశ్రీరామ్
Super.... super...👏👏👏👏
🙏🕉️ ధన్యవాదములు స్వామి 🙏 🕉️ Super
మీ బ్రదర్ బృందానికి హృదయపూర్వక నమస్కారములు❤
Chala bagundi thammudu 🙏🙏
ఈ రోజు అయినటువంటి "ఆంగ్ల సంవత్సరము" 01- 01- 2025 సందర్భముగా మన భజన బృందాలకు, 🙏 నా యొక్క హృదయపూర్వక నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🎉🪴💐💐🌹🌸🏵️🌼🍥🍰🍨🥮🍮🎂🧁🍩🎈🎁🎇🕉️⚛️🎈🎈🙏🙈🙉🙊 జై శ్రీరామ్ జై హనుమాన్
జైశ్రీరామ్ సనాతన ధర్మ హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు ఆంగ్ల సంవత్సరము మన సాంప్రదాయం కాదు ఆంగ్ల సంవత్సరానికి మనము శుభాకాంక్షలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం మన సనాతన ధర్మానికి విరుద్ధం కాబట్టి విదేశీ సాంప్రదాయాన్ని మనం ఆచరించడం సబబు కాదు అని తెలుపుటకు మీతోని విన్నవించుకుంటున్నాము జైశ్రీరామ్
@@umamaheshwarabhajana జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🎉🪴💐🕉️👍🛕🛕🛕
లింగా చారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయు చున్నాను 🙏🙏🙏🕉️🕉️🙏🙏
🙏🙏🙏
సూపర్ వెంకటన్న బృందం
ఓం నమో నారాయణాయ 🙏🙏🕉️🙏🙏
Super Balaiah and nice presentation by Venkat brother...
🙏🙏🕉️🕉️🙏🙏Thank you so much 🙂
Happynewyearshubakanchalu mi bajanabrumkuvenaktayamastargariki
ధన్యవాదములు స్వామి 🙏🙏🕉️🕉️🙏🙏
అహ | మచి స౦గు👌👌👍👍👏👏🚩🚩🚩
🙏🕉️🙌
🤝🙏💐
జై శ్రీరామ్ 🙏🙏🕉️🕉️🙏🙏
గురువు గారు పాట పాడే ముందు మైక్ సమింగ పెట్టుకుని ఆంత బాగా పనిచేస్తుందో లేదో చూడండి తాళం శబ్దం, డోలక్, శబ్ధం ఎక్కువగా వినిపిస్తోంది
ఈ పాటను యూట్యూబ్ చానల్ పెట్టక ముందు మామూలుగా రికార్డ్ చేశాము అందుకే అలా రికార్డ్ అయ్యింది