నమస్కారం గురువు గారు నా జాతకం లో అష్టమాధిపతి నుండి అలాగే శని బగవాణుడి నుండి మీరు చెప్పిన యోగాలు ఉన్నాయి .కానీ నేను ఇంకా దనసంపాదనలో సంతోషంగా జీవించడంలో struggle అవుతున్నాను మీరూ చెప్పిన విధంగా మరయూ మీ ఆశీర్వాదం ఆ దేవుడి ఆశీర్వాదం వలన అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాను గురువుగారు
నమస్తే గురువుగారు మేము బ్రాహ్మిన్స్ పురోహితం చేస్తుంటాము నాది మకర లగ్నం లగ్నంలో రవి బుధ అంగారకుడు ఉన్నారు మీరు చెప్పిన ఈ వీడియో అష్టమాధిపతితో గ్రహాలు ఉన్నాయా లేవా దయచేసి చూడగలరు మీ పాదపద్మములకు నమస్కారం లగ్నం నుంచి సప్తమంలో గురువు మేము బ్రాహ్మిన్స్ సార్ ఒక దయచేసి చూడండి
Good morning sir. My Assendent is Gemini. Saturn( 8th house lord)and Mars((11th house lord) are in Cançer 2nd house. Moon (2and house lord) andRahu are in Libra. Sun, Jupiter, Venus(5th house lord)and Ketu are in Aries. Mars, Venus and Moon are in Kendra to 8th house lord Saturn. This topic is applicable in my birth chart sir. Thanks for this topic Sir 🙏
, గురువు గారికి నమస్కారములు, నాది సింహ లగ్నం అష్టమాధిపతి , పంచమాధిపతి అయిన గురువు పంచమ స్థానమైన ధనస్సులో శని, శుక్రుల తో కలిసి ఉన్నారు. ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు, రవితో కలిసి తుల లో ఉన్నారు. ఇలా ఉండడాన్ని ఎలా పరిగణించాలొ తెలుప గలరని మనవి.
Tq sir kumbha lagnam 8th lord bhudhudu lagnam lo vunnaru 11th house lo 2nd and 11th lord guruvu kujudu sukrudu Saturn tho kalasi vunnaru ee vedio vanthisthunda pls explain cheyandi 🙏🙏
Swamy Oka vella 8th lord ey 2nd, 5th and 11th houses lo untu mala 2nd or 5th or 11th lord's 8th lord ni chusthy adi 7th aspect tho aina and even in kendras lo unna edi worth isthundi
* వృశ్చిక లగ్నం * పునర్వసు నక్షత్రం 8 వ భావం మిధునం లో *చంద్రుడు* 8 వ భావాదిపతి బుధుడు 10 వ భావం సింహం లో ( రవి + శుక్రుడు ) తో కలిసి ఉన్నారు 2 వ భావాధిపతి గురువు 2 వ భావం లో సొంత భావం లో ఉన్నారు. శని ( విశాఖ ) 12 వ భావం *తులా * లో ఉచ్చ స్థానం మరియు కారక ప్లేస్ లో ఉన్నారు. * ఇక్కడ 11 వ భావాధిపతి మరియు 8 వ భావాధిపతీ బుధుడు అవుతున్నారు. * ఇక్కడ 2 వ , 5 వ భావాదిపతి గురువు 2 వ భావం లోనే ఉన్నారు
Sir mesha lagnam 8th lord mars in libra 7th house vargottama conjunction with venus rahu 11th lord saturn in 4th house 10th from 8th lord mars venus in 7th house 4th from saturn is this yoga applicable to me kindly answer please 🙏
sir for vrushabha lagna guruvu in seventh house in shani nakshatra vrushika raasi and buddha in first house(lagna) vrushabha raasi how is it sir is it applicable how is marriage life sir
Mine mesha lagnam Mars in lagnam Venus in 4th house Saturn(R)in 10th house My 2nd and 11th lord in kendras from 8th lord mars Good results expect cheyocha , present rahu lo mars antardasa ?
నమస్కారం గురువు గారు. ఒకవేళ రాహు కేతు వులు రాశ్యాధిపతి బదులుగా ఉన్నప్పుడు ఈ రూల్ వర్తిస్తుందా... అలాగే 11 లార్డ్ బాధకుడైనా ఇబ్బంది లేదా తెలుపగలరు. నమస్సులు
Edi ye shastram lo chepparu ..own analysis or what?...i dont think anywhere it was mentioned BPHS, laghu, jaimini etc....pl quote reference to your videos....if it is u r analysis ,.mention it first pl...
Namaste guruji. Why we need to take 2nd 5th 11th lords. Oka vela guru karaka places ayite 2,5,9,11 kada. But here we are not considered 9th lord. Is there any logic sir? I am also learning astrology. Please clarify my doubt sir 🙏🙏🙏
@@padmavathiastrologycenter 2,5, 11 తీసుకోవడానికి కారణం 8 వ స్థానము నుండి వాళ్లు కేంద్రా స్థానాధిపతులు అవుతున్నారు కావున ఎనిమిదో అధిపతికి, లేదా శని భగవానునికి వాళ్లు కేంద్రాలలో ఉండాలి లేదా చూడాలి, లేదా కలిసి ఉండాలి. 🙏
నమస్కారం గురువు గారు నా జాతకం లో అష్టమాధిపతి నుండి అలాగే శని బగవాణుడి నుండి మీరు చెప్పిన యోగాలు ఉన్నాయి .కానీ నేను ఇంకా దనసంపాదనలో సంతోషంగా జీవించడంలో struggle అవుతున్నాను మీరూ చెప్పిన విధంగా మరయూ మీ ఆశీర్వాదం ఆ దేవుడి ఆశీర్వాదం వలన అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాను గురువుగారు
గురువుగారు అష్టమాధిపతి గురించి, శని గురించి మంచి విషయాలు చెప్పారు. బాగుంది వీడియో థాంక్స్ గురువు గారు. 🙏👌👍💐🙏
సర్...నమస్కారం..
చాలా గొప్ప విషయాలు చెప్పారు
కృతజ్ఞతతో....
Gupta gaaru
గురువుగారు... చాలా గొప్ప విషయం తెలియచేసారు 🙏🙏🙏🙏🙏
నమస్తే గురువుగారు మేము బ్రాహ్మిన్స్ పురోహితం చేస్తుంటాము నాది మకర లగ్నం
లగ్నంలో రవి బుధ అంగారకుడు ఉన్నారు మీరు చెప్పిన ఈ వీడియో అష్టమాధిపతితో
గ్రహాలు ఉన్నాయా లేవా దయచేసి చూడగలరు మీ పాదపద్మములకు నమస్కారం
లగ్నం నుంచి సప్తమంలో గురువు మేము బ్రాహ్మిన్స్ సార్ ఒక దయచేసి చూడండి
Good morning sir. My Assendent is Gemini. Saturn( 8th house lord)and Mars((11th house lord) are in Cançer 2nd house. Moon (2and house lord) andRahu are in Libra. Sun, Jupiter, Venus(5th house lord)and Ketu are in Aries. Mars, Venus and Moon are in Kendra to 8th house lord Saturn. This topic is applicable in my birth chart sir. Thanks for this topic Sir 🙏
, గురువు గారికి నమస్కారములు,
నాది సింహ లగ్నం అష్టమాధిపతి , పంచమాధిపతి అయిన గురువు పంచమ స్థానమైన ధనస్సులో శని, శుక్రుల తో కలిసి ఉన్నారు. ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు, రవితో కలిసి తుల లో ఉన్నారు. ఇలా ఉండడాన్ని ఎలా పరిగణించాలొ తెలుప గలరని మనవి.
Tq sir kumbha lagnam 8th lord bhudhudu lagnam lo vunnaru 11th house lo 2nd and 11th lord guruvu kujudu sukrudu Saturn tho kalasi vunnaru ee vedio vanthisthunda pls explain cheyandi 🙏🙏
గురువుగారికి నమస్కారం🙏 శుభసాయంత్రం
Guru garu naa horoscope chudandi mek chala intersting topics dorktai...meru chepidantlo 90% nal unai.real ga
నమస్కారం గురువు గారు. శని వున్న భావం నుండి 4,7, 10 నీ ఎందుకు విశేషంగా ఫలిత నిర్ధారణకు పరిగణించ బడింది తెలుప గల రు. ధన్యవాదాలు.
సార్ వృషభ లగ్నం కి 8 లార్డ్ గురువు మకరం నుండి 11 aspect తో వృచ్చికం లో శని భగవానుని చూసిన కూడా ఫర్వాలేదా సార్ దయచేసి తెలియచేయగలరు 🙏
Ketu mahadasha.. antara dasa la gurinchi video chestara please sir..
Sir కుంభ లగ్నానికి అష్టమ పంచమ అధిపతి ఒక్కరే కదా అప్పుడు ఎలా చూడాలి
8th lord mars in 8th house virgo ascendant jupiter aspect in 8th house , jupiter in leo 12 th house how is it sir
గురువుగారు నమస్కారం 🙏🙏🙏🙏🙏
Guru Garu, manchi post. Makara Lagnam rendo sthanamki adhipathi Sani Astamadhipathi Suryudu tho cheri vunte, yoga vuntadhi annaru. Ayithe Makara lagna ki Lagnaadipathi kuda Sani kabati, Lagnadipadi Astamadipathi cheri vunte manchinda?
Please make a video on 8th lord dasa,Planet in 8 th house Antardasa and aspect of rahu /ketu transit on 12 th house.
Swamy
Oka vella 8th lord ey 2nd, 5th and 11th houses lo untu mala 2nd or 5th or 11th lord's 8th lord ni chusthy adi 7th aspect tho aina and even in kendras lo unna edi worth isthundi
thank you, sir
sir mithuna lagnam 8th 9th lord saturn 8th lo retro and 2nd nundi mars guru sukrudu chusthunnaru...9th lord 8th lo undatam dhoshama yogama
Sir, 2,5,11, karakudu గురువు ashtamaadipathi aspect chestey ee rule apply avuthundaa? Guruvu ki ashtamaadipathi ki kona sthithi undi.
How the results for Scorpio when mercury being 8 & 11th lord and 2&5th lord Jupiter will be 11th from Budha? Please tell sir.
కుంభ లగ్నానికి పంచమ, అష్టమాధిపతి బుధుడు అయ్యాడు కదండి. పంచమాధిపతి చూసే అవకాశం ఉండదు కదా. అప్పుడెలా చూడాలి. 🙏🙏
2nd 11th lords lera
* వృశ్చిక లగ్నం * పునర్వసు నక్షత్రం
8 వ భావం మిధునం లో *చంద్రుడు*
8 వ భావాదిపతి బుధుడు 10 వ భావం సింహం లో ( రవి + శుక్రుడు ) తో కలిసి ఉన్నారు
2 వ భావాధిపతి గురువు 2 వ భావం లో సొంత భావం లో ఉన్నారు.
శని ( విశాఖ ) 12 వ భావం *తులా * లో ఉచ్చ స్థానం మరియు కారక ప్లేస్ లో ఉన్నారు.
* ఇక్కడ 11 వ భావాధిపతి మరియు 8 వ
భావాధిపతీ బుధుడు అవుతున్నారు.
* ఇక్కడ 2 వ , 5 వ భావాదిపతి గురువు
2 వ భావం లోనే ఉన్నారు
గురువు గారు నమస్కారం, కర్కాటక లగ్నంలో జన్మించిన రెండు లో శని ఉండి,11th లార్డ్ శుక్రుని 10 లో శనికి ఉన్నారు
Nadi tula lagnam.lagnam lo Venus,budha,kuja.saturn 11 th house.jupiter 10 th house.9 th lord 8 th lord kalisthe sudden gains vuntaya sir.
bhale chepparu
Sir mesha lagnam 8th lord mars in libra 7th house vargottama conjunction with venus rahu 11th lord saturn in 4th house 10th from 8th lord mars venus in 7th house 4th from saturn is this yoga applicable to me kindly answer please 🙏
గురువుగారికి 🙏🙏
sir వృశ్చిక లగ్నం ....గురువు 9 లో శని బుధ రవి 10 లో ఉన్నారు...మంచిదేనా గురువుగారు
Sir, naadhi vruchika lagnam in 6th place ravi,bhudha,guru and kethu what is effect
Astamadhipathi shane aithe??
Alage shani ki 12 th place theesukovacha sir
Good evening sir 🙏 🙏🙏🙏🙏
Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏🙏
sir for vrushabha lagna guruvu in seventh house in shani nakshatra vrushika raasi and buddha in first house(lagna) vrushabha raasi how is it sir is it applicable how is marriage life sir
Namaste guruji 🎉
Sir astamadhipathi sani tho 11 lord kujudu kalasi unnadu , asttamam lo 2 lord moon unnadu
Sir simha lagnam ki Jupiter fifth lard and eight lard.. Results yela chudali
Sani pai guruvu modern aspect vartistunda sir🙏
కోణాలు 1,5,9, స్థానాలు లో 2,5,11 అధిపతులు ఉంటే వర్తించదా గురువు గారు
🙏🙏🙏🙏🙏 guruvu gaaru 🙏🙏🙏🙏🙏
Namaskaram guruvu
Guruvu gaaru dhanaadipathi nakshatram lo astamaadipathi unte varthisthunda🙏🙏🙏🙏
Guru garu.. mesha lagnam saturn in 8th house...kuja,buda in 3rd house....
Sir midunalaganam mesham lo satrun Mars in Tula and Venus moon in makaram
Kanya lagnam kujudu sukrudu kalisi unnaru.. Alage shani chandrulu kalisi unnaru...
Namaskar guruji
Jupiter 11aspect these ko vacha sir?
Sir menalaganam Venus Tula satrun moon in mesham
Ge sir
Mine mesha lagnam
Mars in lagnam
Venus in 4th house
Saturn(R)in 10th house
My 2nd and 11th lord in kendras from 8th lord mars
Good results expect cheyocha , present rahu lo mars antardasa ?
Ok
na 5th
11th lords na 8th lord ni chusthunnar na 8th lord 2nd lord star midha unnadu
నమస్కారం గురువు గారు. ఒకవేళ రాహు కేతు వులు రాశ్యాధిపతి బదులుగా ఉన్నప్పుడు ఈ రూల్ వర్తిస్తుందా... అలాగే 11 లార్డ్ బాధకుడైనా ఇబ్బంది లేదా తెలుపగలరు. నమస్సులు
No
Karkataka lagnam lagnam 7th house lo saturan & rahu
10 th house lo mercury & venuse
Ok
🎉
Edi ye shastram lo chepparu
..own analysis or what?...i dont think anywhere it was mentioned BPHS, laghu, jaimini etc....pl quote reference to your videos....if it is u r analysis ,.mention it first pl...
Research analysis points ,evi yekkada books lo undavu ,ok
🙏
🙏🙏👍
మరి అష్టమ స్థానంలో 5,11 అధిపతులు కలిసి ఉంటే? అప్పుడు తీసుకోవచ్చా మీరు చెప్పిన సూత్రం?
Namaste guruji. Why we need to take 2nd 5th 11th lords. Oka vela guru karaka places ayite 2,5,9,11 kada. But here we are not considered 9th lord. Is there any logic sir? I am also learning astrology. Please clarify my doubt sir 🙏🙏🙏
Think yourself , it is very easy
@@padmavathiastrologycenter
2,5, 11 తీసుకోవడానికి కారణం 8 వ స్థానము నుండి వాళ్లు కేంద్రా స్థానాధిపతులు అవుతున్నారు కావున ఎనిమిదో అధిపతికి, లేదా శని భగవానునికి వాళ్లు కేంద్రాలలో ఉండాలి లేదా చూడాలి, లేదా కలిసి ఉండాలి. 🙏
@@vangetimadhusudhanreddy8968 oh simple logic. thank you sir 🙏
@@chaithanyagowravarapu9947
🙏
@@vangetimadhusudhanreddy8968 yes
Thank you sir
Sir menalaganam Venus Tula satrun moon in mesham
Sir tulalaganam Venus in midunam Mars in vrishika