Kaka 55 Biryani | Hyderabad's Cheapest Biryani | Daliy 100000 Income | 1200 Plates Biryani Making

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • #hyderabadibiryani #kaka55biryani #streetfood #peoplemediatelugu
    Kaka 55 Biryani | Hyderabad's Cheapest Biryani | Daliy 100000 Income | 1200 Plates Biryani Making | Hyderabad Biryani | Kaka 55 Famous Biryani | Chicken Fry Biryani | Hyderabadi Street Food | Food Videos | Huge Biryani Making | Road side Street Food | Biryani Making | Mutton Biryani | Dum Biryani making | Street Food Biryani | Kaka 55 Biryani | Prawns | Nizam Biryani | Chicken Biryani | Making Chicken Biryani | People Media Biryani | telagana biryani | military hotel biryani | Kphb Biryani | chicken | mutton

Комментарии • 551

  • @bhoom6284
    @bhoom6284 8 месяцев назад +12

    వినయం విధేయత వ్యాపారం 👍
    Super 👌

  • @mohansri536
    @mohansri536 Год назад +11

    అన్నా అందరుబాగుండాలీ అందరు కడుపునిండా తినాలి అనే మీ ఆలోచనకి హృదయపూర్వక నమస్కారం ,మీరు మనస్పూర్తిగా చెప్పిన ఈ మాటలు మాలాంటి నిరుద్ధోగ యువతకు కొండంత బలాన్ని ఇచ్చాయ్ నీ మాటలే చెప్తునాయ్ నువ్వు ఎంత కష్టపడి ఎదిగావో త్వరలో మిమ్మల్ని కచ్చితంగా కలుస్తాను అన్నా

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 10 месяцев назад +10

    ఫుడ్ బిజినెస్ ఎది అయినా కనీసం ఒక ముప్పై శాతం పైనే లాభం రుచి శుచి ముఖ్యం 🎉🎉

  • @bojanaudaya8375
    @bojanaudaya8375 11 месяцев назад +8

    మీరు చెప్పే విధాం చాలా బాగుంది కొంత మంది యువత కైనా గొప్ప భరోసా ఉంది మీరు మీతో పాటు నిన్నునమ్ముకున్న వాళ్ళు ఎదగాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను

  • @madhusudhanrao2456
    @madhusudhanrao2456 8 месяцев назад +5

    తమ్ముడు, సూపర్ గా చెప్పావు. నేను కూడా 20 years ప్రభుత్వ ఉద్యోగం చేసి ఆరోగ్యం బాలెక జాబ్ వదులు కున్నాను. ఇపుడు కష్టపడే మనసు ఉన్నా నాకు సహకారం లేదు. నేను కూడా నీలాగే ఆలోచిస్తాను. ఏదైనా చేసి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని. కానీ ఏమి చేయాలో తెలియడం లేదు. బిజినెస్ అనుభవం లేదు. నాకు ఏదైనా పని చేయాలని ఉంది.

  • @Babulukadari
    @Babulukadari Год назад +13

    మీరు బాగుండాలి తమ్ముడు చాల మంచి ఆలోచన 🙏ఆ భాగవంతుడు మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు, మీ నమ్మకమే మీ విజయం మరో పది మందికి ఉపాది ఆలాగే సమాన్యులకు అందరికి మంచి ఆరోగ్య మైన రుచికరమైన ఆహారం అందించి తక్కువ ధర తో కడుపునిండా అందిస్తున్నారు 🙏🙏🤝👍👏

  • @rukminimadhava2646
    @rukminimadhava2646 Год назад +35

    Respected brother , ఇప్పుడు మీ వెంట 100 families ఉన్నాయి , భవిష్యత్తులో 100000 families support ఇచ్చే level కి మీరు ఏదాగాలి thank you .God bless always .

  • @SiddharthRoyGaming7
    @SiddharthRoyGaming7 Год назад +9

    బ్రదర్ మీరు అందరి కడుపు నిండాలని కోరుకున్నారు చాలా సంతోషంగా ఉంది బ్రదర్ మీ business india అంతా విస్తరించాలని కోరుకుంటున్నాను

  • @shineysailu1927
    @shineysailu1927 Год назад +18

    నువ్వు చాలా సూపర్ నువ్వు చెప్పే మాటలు వింటే కళ్ళనిండా ఆనందభాష్పాలు వస్తున్నాయి అన్న థాంక్యూ సో మచ్

  • @venkym3578
    @venkym3578 10 месяцев назад +3

    మీది చాలమంచి హృదయం గలా వ్యక్తి.👌👌💐💐❤❤

  • @laxminarasimha6013
    @laxminarasimha6013 Год назад +7

    అన్న 👌 ఏ అందరు బాగుండాలి మనతో పాటు వాళ్ళు సమానం గా ఉండాలి అన్న ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేసావ్ చాలా బాగుంది me ఆలోచన

  • @vinaythota6155
    @vinaythota6155 Год назад +5

    Nenu maa father bday ki roadside people ki donate cheyyadaniki 25biriyanis cook cheyyaleka mee dhaggara affordable and good food untundhi ani gurthochi ochinappudu meru naa cause vini konchem discount kuda icharu one last packet kuda migalaledu.
    Mee work genuine so food andharu thinnaru

  • @ramamoorthythumsi4418
    @ramamoorthythumsi4418 Год назад +4

    మీ ఆలోచన, నలుగురు బాగు పడాలనుకునే ఉద్దేశ్యం మరియు సులభంగా అర్థం అయ్యే విధంగా వాడే భాష చాలా బాగుంది తమ్ముడు. వీడియో చూసిన తరువాత మిమ్మల్ని తప్పకుండా ఒకసారి కలవాలని అనిపిస్తున్నది. మీ మంచి ఆలోచనకు భగవంతుని ఆశీర్వాదం కూడా లభించాలని కోరుకుంటున్నాను. Best wishes for future......

  • @shaikmoin225
    @shaikmoin225 Месяц назад

    సూపర్ తమ్ముడు తక్కువ వలో అందరు కడుపునిండా తినాలానే ని కాన్సెప్ట్ చాలా బాగుంది అలాగే కొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పిసన్నావ్ అది గ్రేట్ తమ్ముడు హ్యాట్సాఫ్ టూ యు

  • @marripallihemaraj7394
    @marripallihemaraj7394 Год назад +12

    I appreciate your concept, sincerity,honesty and profound intelligence and helping nature

  • @prashantkumararshanapally6983
    @prashantkumararshanapally6983 Год назад +15

    Hats off to your daring and dashing and dynamism serving people of Hyderabad 🙏❤🌹

  • @praveenravulakol9168
    @praveenravulakol9168 11 месяцев назад +7

    Brother I like your concept and idea which you are doing for unemployed people and to the society as everyone can eat biryani with your kindness, May God bless you and your family.

  • @prasannaoruganti5010
    @prasannaoruganti5010 8 месяцев назад +3

    Ur growth is the indicator of ur honesty

  • @RaviSankarKdpGo
    @RaviSankarKdpGo Год назад +4

    Really great bro, చాలామందికి ఆదర్శం గా నిలుస్తారు బ్రో,
    థాంక్స్ for your support for యూత్, bad comments పట్టించుకోవద్దు బ్రో

  • @healthiworeld6796
    @healthiworeld6796 10 месяцев назад +1

    Brother really mee alochana mee maatalu mee aacharana chala baagundi, me ఆశయం Inthamandiki life isthundante me start-up Standing గొప్పది Congratulations🎉🎉🎉🎉🎉 Brother naaku meela kastapadali Nyayanga nijaaethiga Elanti oka manchi బిర్యాని Business పెట్టాలని eppatinundo Undedi but Co-insurance ga అది meeru start చేసారు. Dhanyavadalu Brother Nenu thwaralo mimmulni kalusthanu 🎉🎉🎉🎉 Iam sagar yadav From Mahabubad District

  • @Pavan-Ram
    @Pavan-Ram Год назад +5

    Great Interview &Keep it up Brother Kaka Crazy Biryani😋🍗

  • @sivasambireddybomnareddy6824
    @sivasambireddybomnareddy6824 Год назад +7

    అన్న. నువ్వు. చాలా. మంది. ఆకలి. తీర్చు తున్నావు 👍

  • @nshivadas5633
    @nshivadas5633 11 месяцев назад +3

    Very nice తమ్ముడు నువ్వు చాలా మంచి వాడివి

  • @bharatmohan3133
    @bharatmohan3133 Год назад +6

    Your video is truly inspiring and its a guide to youngsters to stand on their feet. All the best !

  • @Sonymoses0052
    @Sonymoses0052 Год назад +1

    Anna bonchesthu me vedio 1st time chusanu kannilluagaledu anna edichesanu. Me words challa genuine ga unnaee. Ye vedios ki kuda nenu comment petannu, 1st time meku comment pettanu. May God bless you. Me words naku inspiration ga unnaee. Devudu avakasam istay tapakunda mimalline kallustanu.

  • @mellikalaxmanrao4531
    @mellikalaxmanrao4531 3 месяца назад +2

    అన్నా ఫుడ్ బిజినెస్ నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ మా విల్లెజ్ చాలా లాంగ్ అన్నా మీరు చేప్పే ది నాకు బాగా నచ్చింది

    • @mellikalaxmanrao4531
      @mellikalaxmanrao4531 3 месяца назад

      నా sms అన్న దగ్గర కు వెళ్తుందా

  • @seshagiriraogadi8305
    @seshagiriraogadi8305 Год назад +1

    meeru chala great yendukanty money Leka poyina meeru help chestunnaru Tq brother

  • @thashvinrajvlogs8067
    @thashvinrajvlogs8067 5 месяцев назад +1

    Good Brother..enka enka goppa sthaiyki yedagalani korukuntunna..

  • @praveentadem9650
    @praveentadem9650 10 дней назад

    Anna good motivation for the youth. Superb explanation anna

  • @maheshnaathkailasalakkan7814
    @maheshnaathkailasalakkan7814 8 месяцев назад

    Recently i have ate this at Kukatpally... Really the taste is amazing, superb quality rice, chicken,and flavours.. quantity is also very good one can eat stomach full just in 55 Rs

  • @ArjunChennabhatini
    @ArjunChennabhatini 3 месяца назад

    Kaka 55 biryani thanks for helping the people 🎉😊

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Год назад +3

    మీ ఆశయానికి హ్యాట్సాఫ్ బ్రదర్ 👍

  • @Chinna6190
    @Chinna6190 8 месяцев назад +1

    Super brother...youth ke inspiration nuuvu

  • @10sharath108
    @10sharath108 Год назад +1

    థాంక్యూ

  • @shubhanayak2852
    @shubhanayak2852 Год назад +5

    You are a true motivator dear babu!
    God bless you with much more success!
    Will you give franchise for only veg biryani?

  • @n_vibgyor
    @n_vibgyor 10 месяцев назад +2

    Thammudu, choosthuntene quality thelisipothundhi..no doubt this is very good biryani. Your thought 'less price more sale', will be taught in MBA, you proved it, a successful story! Keep it Up! Congratulations, for your success!

  • @MeruguChendrashaker1984
    @MeruguChendrashaker1984 6 месяцев назад +1

    నిన్ను నమ్మి వచ్చినవారికి లైఫ్ నీ echhinavu
    నువ్వు గ్రేట్ బ్రదర్

  • @rajkumarchirra1007
    @rajkumarchirra1007 Год назад +1

    సూపర్ టెస్టుగా ఉంది బిర్యాణి గాడ్ బ్లెస్ యూ అన్నయ్య

  • @althafhussainshaik8842
    @althafhussainshaik8842 Год назад +2

    Arey KAKA, meedi KAAKI biryani kadura babu KEKA biryani. Wish You All The Best. God Bless You.

  • @varaprasadraokrishnamaju589
    @varaprasadraokrishnamaju589 11 месяцев назад +1

    Really appreciate your guidance 😊

  • @satishkumar-rm3fx
    @satishkumar-rm3fx 11 месяцев назад +1

    Thanks anna your giving a valuable help to who surviving in the life

  • @bhumeshwarjadi3722
    @bhumeshwarjadi3722 9 месяцев назад

    అన్న మీరు చాలా గొప్ప చెప్పారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్న మీలాంటివారు యువతకు ఆదర్శంగా ఉండి యువతను ప్రోత్సహిస్తూ వెళ్తా ఉంటే చాలామంది యువతకి ఒక మార్గదర్శకులుగా చేస్తున్నారు మీరు చేసే పనిలో నీతి నిజాయితీతో చేస్తున్నారని ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అలాగే అనేక బ్రాంచెస్ ఓపెన్ చేసి గొప్ప స్టేజిలో ఉండేటటు కోరుకుంటున్నాను

  • @gunturuvamsikrishnamurthy5949
    @gunturuvamsikrishnamurthy5949 Год назад

    మీది చాలా మంచి మనసు తమ్ముడు దునియాలో నీవే కోటీశ్వరుడు అదే నీ మంచి మనసు నిన్ను దేవుడు చల్లగా చూడాలి.నేను 5 ఏ ళ్ళుగా ఇటువంటి వీడియో చూడలేదు కంటతడి పెట్టించావు తమ్ముడు THANKS god bless you.

  • @Rayudu_content
    @Rayudu_content 11 месяцев назад +1

    Thank you brother for inspiring talk

  • @rubennp5192
    @rubennp5192 Год назад +4

    very good information nd good business idea thank u brother from Bangalore

  • @karupakulachandrashekar2195
    @karupakulachandrashekar2195 10 месяцев назад

    superb video motivational for new comers

  • @harunrasheed111
    @harunrasheed111 Год назад

    Business chayadam kadu maa Business naluguriki upayooga padatamm adi mukhyaam.super rannaa

  • @diwakarkk12
    @diwakarkk12 Год назад +1

    Baiah (kaka 55) Nameste your Goodselves intention helping others is great 👍 👌 andi God's grace always with you now and ever i am from Rjy 55 years hard working interested mindset person Need your help i am ready to follow up your instructions i belive . You reply me thank you sir stay blessed live long happily along with Good health and wealth diwakar God bless you

  • @syedraheem2163
    @syedraheem2163 Год назад

    Super, broo, ur, biryani making style, 👌👌👌

  • @SrinivasSrinu-p6d
    @SrinivasSrinu-p6d Год назад

    Tq brother chala baga chepparu Life risk lo unnamu kalustanu mimmalni vachi

  • @sreedatta1526
    @sreedatta1526 11 месяцев назад

    You are really great bro👌..Mee manchitanam Mee pettubadi...naluguriki vupadi istunnaru..good

  • @kumarvairam9675
    @kumarvairam9675 Год назад +1

    Super kaka biryani me oka matalu. Chalà nachay.

  • @chittajalluannapoorna6388
    @chittajalluannapoorna6388 10 месяцев назад +1

    Very good nanna.all the best.bhagavantudi blessings eppudu neeku vuntayi nee hard work and helping handki.

  • @NaaAnveshana-MeeNireekshana
    @NaaAnveshana-MeeNireekshana Год назад +2

    God bless you kaka55,Ramji Bala kare

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 10 месяцев назад

    Wonderful congratulations good inspiration for unemployees

  • @mdjaffar7349
    @mdjaffar7349 10 месяцев назад

    you are giving good opportunity god bless you

  • @Gpranay5664
    @Gpranay5664 10 месяцев назад +2

    Great Brother You are a Role Model for Every one... 🎉

  • @nivasbscmlt6241
    @nivasbscmlt6241 Год назад +1

    Hi bro your are the best suggestive and encouragement person anna so great 👍 🎉...

  • @sathireddy9669
    @sathireddy9669 Год назад +2

    What a mature mind brother
    Ur speech many persons ki inspiration ha undi
    Meeru anukunnadi archive avvalani koruthunna

  • @phanirajasekharrajunadimpa3780
    @phanirajasekharrajunadimpa3780 11 месяцев назад

    వెరీ గుడ్ మెంటాల్టీ

  • @arjunnelamarri110
    @arjunnelamarri110 11 дней назад

    Super 🔥

  • @sreenathreddy9232
    @sreenathreddy9232 11 месяцев назад

    Super bro exclent motivation mi lanti vallu ippati youth ki avsaram🙏🙏🙏🙏

  • @kollumohanrao2399
    @kollumohanrao2399 10 месяцев назад

    సూపర్ బ్రదర్! ఇంత చిన్న వయసులో అద్భుతమైన బిజినెస్ చేస్తున్నావ్! గుడ్ లక్.

  • @afrozeafroze7742
    @afrozeafroze7742 Год назад +3

    Really impressed. Great job, well done.

  • @tanukulakuri1791
    @tanukulakuri1791 10 месяцев назад

    Anna meeru andarini baaga motivate chestunnaru super Anna meeru

  • @madeeasy3424
    @madeeasy3424 Год назад +2

    Ah price ki pedthunnav antene Nuvvu GREAT thammudu ❤❤❤❤. HATSOFF to you . Atleast lower middle class and poor ki biryani andhuthundi ante nee valle

  • @udayabhaskar192
    @udayabhaskar192 10 месяцев назад

    Very good hearted person, I seen in recent times

  • @Hanvi_chittithali
    @Hanvi_chittithali Год назад +3

    Bhaiya mind blowing, thank you anna.

  • @jasthimadhavi5930
    @jasthimadhavi5930 8 месяцев назад

    Anna..super miru..

  • @skrahoof7600
    @skrahoof7600 Год назад

    KAKA 55 BIRIANI Real good BIRIANI

  • @kakiprakash945
    @kakiprakash945 11 месяцев назад

    Your are a good person and Enosent❤❤❤❤❤🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @nagarajunelaboina4721
    @nagarajunelaboina4721 9 месяцев назад

    Recent ga taste chasina sanagareddy branch lo chala bagundi bro really such a good person bro meru aa devudu ashisulu meku appudu undali Ani manasupurthiga korukuntunnanu

  • @sirishkumar3832
    @sirishkumar3832 Год назад +2

    Very nice bhayya

  • @m.r.n8163
    @m.r.n8163 Год назад +2

    Real hero....
    Congratulations for your success

  • @sivajyothi6997
    @sivajyothi6997 Год назад +3

    What a concept!

  • @FerozAli-y2m
    @FerozAli-y2m Год назад +1

    You doing very gud work bro.. i test ur biryani many times awesome test and quality ❤

  • @shankarmahi1817
    @shankarmahi1817 11 месяцев назад

    ఈ వీడియో చాలా మంది .
    మంచి ఫలితం ఉంటుంది.❤🎉

  • @anjibabu1671
    @anjibabu1671 11 месяцев назад

    Very well brother
    Thanks full my hearly

  • @Polandboy12345
    @Polandboy12345 4 месяца назад

    Super brother 🎉

  • @khanjp3359
    @khanjp3359 Год назад +2

    Very Nice Brother!! You are an inspiration for the new generation and youth

  • @nagarajuvirimalla2168
    @nagarajuvirimalla2168 Год назад +3

    Great hard work people 👌👌

  • @lavanaya5785
    @lavanaya5785 10 месяцев назад

    ❤vrrey good nice spich

  • @sridevibonda8246
    @sridevibonda8246 9 месяцев назад

    Meeru super Anna

  • @svrpadbandmalkajgiri389
    @svrpadbandmalkajgiri389 10 месяцев назад

    Anna Nuvvu super

  • @RS-nv1di
    @RS-nv1di 6 месяцев назад

    proud of u bhayyaee society lo ralla debbalu common anni thattukunna vade success avuthadu chese prathi pani eshtam tho cheyali appude success avutharu

  • @yogabharatpattila5690
    @yogabharatpattila5690 11 месяцев назад +1

    Bad coments ni epudu పటించుకోకు brother నీది oka మంచి asayam తో start chesav run chestunnav vallani chusi చూడ నట్టు వదిలేయాలి brother.. prathi variki biryani tinali ani ఉంటది but దానిని 55కే అందించి అందరినీ happy chsetunnav keep going brother

  • @chandu806021
    @chandu806021 Год назад +3

    its a very big success.....big salute....brother.....all the best

  • @Its_me_santhu84
    @Its_me_santhu84 3 месяца назад

    Well said brother. True word's. All are happy❤❤❤.

  • @NagaRaju-ll3io
    @NagaRaju-ll3io 10 месяцев назад

    Super bro baga matldaru

  • @warangalbullodu9294
    @warangalbullodu9294 9 месяцев назад

    Waaa.. verelevel 👌 bro Tq .. love you keep going never give up 👍💯🤝 ...ur not king..ur real kingmaker.. I'm on the way..unic thing bro nijananiki nalanti medil class , poor familys ki good opportunity ...onec again Tq bro asalu e vedio chusthini naku na dream ni full-fledged ga success avutha ani dyryam vachesindhi..bro this is SumanSurya from warangal..

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 9 месяцев назад

    Thammudu you are very heard workers God supports you and bless you and your family

  • @jangiliharish406
    @jangiliharish406 Год назад +4

    I sappt u bro all the best

  • @gayathrinayakam9620
    @gayathrinayakam9620 Год назад

    Hats of brother ne manchi manasuki nenu edagali nato naluguru edagali ana ne thought acharanalo petinanduku satakoti vandanalu, nuvu inka chala mandiki inspiration avalani korukuntna🙏🙏

  • @balajeem86
    @balajeem86 6 месяцев назад

    Good information

  • @bhathuluradhika
    @bhathuluradhika Год назад

    Nijanga mee manchimanasuku hands up andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lankekarthik3364
    @lankekarthik3364 9 месяцев назад

    Good achievement and keep going.
    GOD BLESS YOU BROTHER.

  • @savenature5032
    @savenature5032 9 месяцев назад

    Social responsibility and be honest my brother we respect, we love you. GANESH KARIMNAGAR

  • @divvelaashokkumar9
    @divvelaashokkumar9 Год назад +1

    Anna Mira super Anna

  • @satyasatya6745
    @satyasatya6745 7 месяцев назад

    Awesome,really you are great,

  • @ramakrishnauppala135
    @ramakrishnauppala135 5 месяцев назад

    Bro u have good heart and nice explanation, is this only takeaway or sit out also in franchise please reply..