FRS కమిషనర్ గారు మాటలలో -Salary కటింగ్ - Regular, Contract, NHM, Outsourcing Employees జాగ్రత్త సుమీ

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 14

  • @madhusudhanrao2944
    @madhusudhanrao2944 19 дней назад +12

    మేడం గారు మీరు కూడా కింది స్థాయి నుండి వచ్చిన వారే కదా మరి FRS Medical department వారికి exmetion ఇవ్వచ్చూ కదా మేడం . మరి ఫీల్డ్ లో ఉన్న వారికి కూడా exmetion ఎందుకు ఇవ్వరు.

  • @Manoharvlogs_chikkol
    @Manoharvlogs_chikkol 19 дней назад +4

    FRS వెయ్యడానికి గవర్నమెంట్ ప్రతి ఎంప్లాయ్ కి ఒక మొబైల్ ఇస్తే బాగుంటుంది, FRS ఇంప్లిమెంట్ చేసినప్పుడు మొబైల్ కూడా ప్రొవైడ్ చేస్తే వాళ్లు కూడా కరెక్ట్ గా టైం కు అట్టాడెన్స్ వేస్తారు కదా, అప్పుడు మీరు చెప్పినవన్నీ కరెక్ట్ గా జరుగుతాయి, కొంచం ఆలోచించండి.

  • @ssphotography4074
    @ssphotography4074 19 дней назад +2

    Mam maki duty ki filed chala duram vuntundi, morning phc lo FRS vesi malli evening phc ki ravalente kastamga vundi,filed lo ne out FRS veyadaniki chudandi

  • @navaneethu4169
    @navaneethu4169 19 дней назад +1

    Very reasonable opinion madam.. Thank you

  • @NagaRaju-ry3os
    @NagaRaju-ry3os 19 дней назад +2

    APCOS lo job lo join ayi 14 months avuthondi madam Inka salaries raledu maku.
    FRS veyyali duty laki ravali....chala ante chala kastanga undi.
    14 months madam.

  • @dhanush4160
    @dhanush4160 19 дней назад +1

    👏👏👍

  • @geethiksuperstar
    @geethiksuperstar 19 дней назад +1

    Thank you so much madam

  • @Naveennani91
    @Naveennani91 19 дней назад +1

    Why did they removed iOS version app many employees are using iphones,please make sure that to get app on iOS.

  • @vss4288
    @vss4288 18 дней назад

    Bro iphone lo health frs app download cheyadam ela

  • @tuvuyyuru6820
    @tuvuyyuru6820 19 дней назад +1

    Filed staffku examination ivvandi madam

  • @nareshramadugu4786
    @nareshramadugu4786 19 дней назад

    Mam nanu frs loo maternity leave upload chasenaaaa FRS vayamanii message vastundhii mam

  • @chandrasekhar-j9l
    @chandrasekhar-j9l 19 дней назад +1

    మేడమ్ గారు మీరు బానే చెప్పుతారు కింద స్థాయి ఉద్యోగులకు జీతాలు పెంచండం మీకు చేత కాదు చాలి చాలని జీతలుతో నరకం చూస్తున్నాము😢😢 మరియు ప్రతి నెలా కూడా జీతం ఇవ్వరు FRS కరెక్ట్ టైం కి వెయ్యాలి అని మీరు బానే చెప్పుతున్నారు

  • @nareshramadugu4786
    @nareshramadugu4786 19 дней назад

    Mam nanu maternity leave loo vunanu mam naku kuda salary dharunamgaaa vasharuu mam naaku salary

  • @krbnaidu2
    @krbnaidu2 19 дней назад +1

    Mee overaction vallecgovt ko bad name. Overnight ap vuddharinchettu buildup