ఇప్పుడు అందరికీ జనరల్ నోటిఫికేషన్ ఇచ్చేసి ,ఆ 15% పోస్ట్లు వర్గీకరణ అయ్యాక ఎన్ని సంవత్సరాలు తర్వాత అయితే అన్ని సంవత్సరాలు కి ఎస్సీ వాళ్ళు కి ప్రత్యేక డిఎస్సీ నిర్వహించుకోండి..15% పోస్ట్లు కోసం 85% పోస్ట్లు కి నోటిఫికేషన్ ఆపితే ఒప్పుకునేది లేదు
3 నెలల నుంచి ఏమి చేస్తున్నావు, ఇప్పుడు కలవకపోతే,నీ డిమాండ్ న్యాయమైనదే .కాని నోటిఫికేషన్ ఆగదు,నువ్వు యూజ్లెస్ వి అని అర్థం అవుతుంది.4 నెలలు నిద్రపోయి , రేపు నోటిఫికేషన్ ఇస్తుంటే , ఇప్పుడు నిద్రలేసి గోల చేస్తున్నావు,నీ స్వలాభం కోసం చేస్తున్నావు,అలాగే ఉంది నీ యవ్వారం, ఇప్పుడు postpone అయితే సిఎం మొదటి సంతకానికే విలువ ఉండదు.
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు సర్ ప్రతికంటినీరు తప్పక తగిలితీరుతుంది. మీ బ్రతుకులు బాగున్నాయని సంబరపడకండి. రాజధర్మం తెలియనివాడు పరిపాలన చేస్తే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది.
వర్గీకరణ జరిగాక నోటిఫికేషన్ వస్తుంది...తర్వాత వర్గీకరణ లో అన్యాయం జరిగింది అని కోర్టు కి వెళ్తారు.. ఆ తర్వాత అందరికీ తెలిసిందే....2024 డీఎస్సీ అభ్యర్థులకు 2034 లో ఉద్యోగాలు వస్తాయి... అందరికీ all the best
ఇంకా ఎన్ని రోజులు sir, మేము ఇలా .. family, పిల్లల్ని విడిచిపెట్టి hostel లో ఉండాలి.. 1st sign on DSC అని చెప్పి అలా 2025.. next academic year లో కూడా ఇవ్వకపోతే ఎందుకు మరి ఇంత buildup లు.. మా జీవితం తో ఆడుకుంటున్నారు.. Dsc తో ఎప్పుడూ ఆడుకోవడమే.. మాకు భాధ, కోపం , ఏమి చేయాలో తెలియని పరిస్థితి... Feb లో exams పెట్టండి.. మీకో దండం
మందకృష్ణ ఉద్యోగాలు మాదిగలు కోసమే కాదు..సమాజంలో అందరి కోసం అన్ని కులాల కోసం.... నీ కోసం నోటిఫికేషన్ apamantava???చంద్రబాబు గారు అలోచన చేయాలి మాదిగలు ఓట్లు వేస్తేనే gov...రాలేదు..అన్ని కులాలు వేస్తేనే గెలిచేది..
వ్యక్తిగత స్వార్థం కోసం లక్షలాదిమంది నిరుద్యోగులతో చెలగాటం ఆడటం సముచితం కాదు. కేవలం మాదిగల ఓట్లు వేసినంత మాత్రాన కూటమి సర్కార్ అధికారంలోకి రాలేదు. అన్ని కులాలు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చింది. వర్గీకరణ జరిగేంతవరకు నోటిఫికేషన్లు విడుదల చేయవద్దని కోరడం సమంజసం కాదు.
మీ స్వార్థం వల్ల 2లక్షలు నిరుద్యోగ అభ్యర్థులు వెయిట్ చేయాలా ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టుకొని 6 సంవత్సరాలనుండి వెయిట్ చేస్తున్నా sc st bc oc అభ్యర్థులు ఇబంధులు పడుతుంటే నోటిఫికేషన్ ముందర ఏందీ నీ రాజకీయం మందకృష్ణ గారు. నోటిఫికేషన్ ఆగితే. లక్షలు మంది నిరుద్యోగ ల ఆగ్రహం చూస్తారు
6 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తే పోయి జగన్ ని అడుగుకో,,, చంద్రబాబు వర్గీకరణ చేస్తాను అని మాట ఇవ్వబట్టే మేము ఓట్లు గుద్ది పడేసాము,, 6 ఇయర్స్ ఆగిన నువ్వు ఒక్క నెల ఆగలేక పోతున్నావే, ఇదే ని స్వార్థం,,,
Dsc ki 2 లక్షలు మంది వున్నారు, మరి మా జాతి 50 లక్షలు వున్నారు,, ఎవరు ఎక్కువ చూసుకో మరి,, ఎవరికి ఎక్కువ ఆగ్రహం ఉంటుంది,,, ఎలక్షన్ కి ముందు ఒక మాట ఎలక్షన్ అయినాక ఒక మాట కదూ బ్రదర్,,, ఒక నెల ఓపిక పట్టు తప్పదు
@@MuraliKota-q6cnv tet failure candidates vi anduke support chestunnv ala cheppaleka ila arustnnv chadivina vaadu DSC jaragaalani korukuntaadu ee cast vadina chadavatam chetakaka ila vaagutunnv
@@User_jac298 నేను tet క్వాలిఫై రా, చెత్త నా కొడకా,, 6 ఇయర్స్ ఆగిన కుక్క వి ఒక్క నెల ఆగలేవా కుక్క,, మల్లి నేను tet క్వాలిఫై అవలేదు అని ఫేక్ న్యూస్ ని చెబుతున్నావు, ని లాంటి చెత్త గాళ్ళు వుంటారు ఛీ ఛీ
DSc తెలంగాణ లో ఎలా జాతిగింది కధ,ap లో నీ ప్రభుత్వం ఏంటీ,బాబుకు నీ కు ఏంటి సంబంధం, మాదిగ బిడ్డలను చదవమని చెప్పు MDకృష్ణ ,,నీ ఆటలు బాబు కాబట్టి సాగుతాయి,కానీ మరలా మేము ర్యాంజంగ విరుద్ధం అని పోరాటం చేస్తాం,మీ మాదిగలే ఓట్లు వేస్తే గెలవరు బాబు గారు,మాల లు ఏంటో చూపిస్తారు సమయం వాటుంది లే,రాకపోదు
ప్రస్తుతం పాత పద్ధతిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి 2024 లో జనాభా లెక్కలు నిర్వహించి ప్రస్తుత జనాభా ప్రకారం వర్గీకరణ చేస్తే అన్ని కులాల వారికి సమన్యాయం జరుగుతుందని నా అభిప్రాయం.... వీడు చెప్పిన విధంగా 2011 ప్రకారం చేస్తే ఎస్సీ ఉప కులాలలో మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందని నా అభిప్రాయం...... దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి మీ అభిప్రాయం మీరు వ్యక్త పరచుకోవచ్చు....
3 months mundu nunchi em chestunnaru babu me pillalu, meeru. notification iche mundu meeru elaa cheyadam manchidenaa, postpone avadam valla enthamandi bada padatunnaro chudandi
Sc classification జరిగితే ఎస్సీ సబ్ కాస్ట్లో ఉన్న 59కులాలకు న్యాయం జరుగుతుంది.ఒక ఇంటిలో ఉన్న అన్నతమ్ములే ఆస్తులను సమానంగా పంచుకుంటారు అలాగే జనాభాను బట్టి ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేస్తే 59కులాలకు న్యాయం జరుగుతుంది.
ఇప్పుడు అందరికీ జనరల్ నోటిఫికేషన్ ఇచ్చేసి ,ఆ 15% పోస్ట్లు వర్గీకరణ అయ్యాక ఎన్ని సంవత్సరాలు తర్వాత అయితే అన్ని సంవత్సరాలు కి ఎస్సీ వాళ్ళు కి ప్రత్యేక డిఎస్సీ నిర్వహించుకోండి..15% పోస్ట్లు కోసం 85% పోస్ట్లు కి నోటిఫికేషన్ ఆపితే ఒప్పుకునేది లేదు
Correct ga chepavu bro
ఒరే ఎందుకు నిరుద్యోగుల తో ఆడుకుంటున్నారు
ఇన్నిరోజులు ఏమీ పికినారు ....
Janalu verrollu kabatte.. Vellu prajala dabbu thini prajalalo darjaga thiruguthunnaru
3 నెలల నుంచి ఏమి చేస్తున్నావు, ఇప్పుడు కలవకపోతే,నీ డిమాండ్ న్యాయమైనదే .కాని నోటిఫికేషన్ ఆగదు,నువ్వు యూజ్లెస్ వి అని అర్థం అవుతుంది.4 నెలలు నిద్రపోయి , రేపు నోటిఫికేషన్ ఇస్తుంటే , ఇప్పుడు నిద్రలేసి గోల చేస్తున్నావు,నీ స్వలాభం కోసం చేస్తున్నావు,అలాగే ఉంది నీ యవ్వారం, ఇప్పుడు postpone అయితే సిఎం మొదటి సంతకానికే విలువ ఉండదు.
మాల వాడ shut yr mouth
@@sriramsriram7723 ఈ 3 నెలలు చంద్రబాబు గాడిదలు కాయలేదు గా,, తప్పు చంద్రబాబు ది,, మాట ఇచ్చాడు, నిలబెట్టుకోవాలి, ఒక నెల ఓపిక పట్టు బ్రదర్
Mundu nunchi emi chestunnaru oka roju munde kalavala
ఈదంత cm చెంద్రబాబు ఆడిస్తున్న అట
Sc ballu stupids
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు సర్ ప్రతికంటినీరు తప్పక తగిలితీరుతుంది. మీ బ్రతుకులు బాగున్నాయని సంబరపడకండి. రాజధర్మం తెలియనివాడు పరిపాలన చేస్తే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది.
Cbn ప్లానింగ్ బాగుంది. Cbn ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరిగా. తూ. Cm మొదటి సంతకం
మీరు చెప్పింది కరెక్ట్ bro
వర్గీకరణ జరిగాక నోటిఫికేషన్ వస్తుంది...తర్వాత వర్గీకరణ లో అన్యాయం జరిగింది అని కోర్టు కి వెళ్తారు.. ఆ తర్వాత అందరికీ తెలిసిందే....2024 డీఎస్సీ అభ్యర్థులకు 2034 లో ఉద్యోగాలు వస్తాయి... అందరికీ all the best
ఎందుకు sir ఇలా చేస్తారు 5years తర్వాత notifications వస్తుంటే ఇలా చేస్తార తెలివి వుండ మికు
ncbn plan brother
మీ రాజకీయ నాయకులు మా నిరుద్యోగులు తో ఆడుకోండి,,
ఇంకా ఎన్నాళ్లు మా నిరుద్యోగులు మీ రాజకీయ నాయకులు కి బలి అవ్వాలి, చెప్పండి
ఒక్కరికోసం నోటిఫికేషన్ అపితే సైకిల్‌కీ no vote.andaram kalisi gelipincham 7 years nundi wait chestunnaru vaallu emaidi
ఎవరు కలవర పడటలేదు ఎందుకు మా సహనం పరీక్షస్తున్నారు ఖచ్చితంగా అనుభవిస్తారు
ఇంకా ఎన్ని రోజులు sir, మేము ఇలా .. family, పిల్లల్ని విడిచిపెట్టి hostel లో ఉండాలి..
1st sign on DSC అని చెప్పి అలా 2025.. next academic year లో కూడా ఇవ్వకపోతే ఎందుకు మరి ఇంత buildup లు..
మా జీవితం తో ఆడుకుంటున్నారు..
Dsc తో ఎప్పుడూ ఆడుకోవడమే..
మాకు భాధ, కోపం , ఏమి చేయాలో తెలియని పరిస్థితి...
Feb లో exams పెట్టండి.. మీకో దండం
Valla reservation post lu pakkana petti vallaku reservation devide ayyaka vallokkarake special dsc pettukovachu ga
Dsc వస్తున్నప్పుడు ఎందుకు సార్ ముందు అంత నిద్రపోతున్నారా
ఇది అసలు CBN రాజకీయం ఎలా ఉంది ap dsc aspirants 😢😢 AP లో ప్రతీది రాజకీయమే
ఇంకో 6 నెలలు, లేద 2 years అడక్కు తినాలి నా మిగత నిరుద్యోగులు........
@madhumohan6330 hmm
జగన్ 5 ఇయర్స్ లో ఈ మాట రాలేదే
@@MuraliKota-q6cఎందుకు రాలేదు.. రాలేదని నువ్వు ఎలా చెప్తావ్
@@yerasichandramohanreddy9895 తొక్క లే ఆగరా నువ్వు,,
@@yerasichandramohanreddy9895Only strike in 2023😂
దయచేసి ఇతని నెంబర్ అర్జెంటుగా ఫార్వర్డ్ చేయండి నిరుద్యోగ జీవితాలు ఆడుతున్నారు ఎవరిని వదిలిపెట్టొద్దు ఇప్పుడు దాకా ఎక్కడ పోయిరా మీరంతా
మందకృష్ణ ఉద్యోగాలు మాదిగలు కోసమే కాదు..సమాజంలో అందరి కోసం అన్ని కులాల కోసం.... నీ కోసం నోటిఫికేషన్ apamantava???చంద్రబాబు గారు అలోచన చేయాలి మాదిగలు ఓట్లు వేస్తేనే gov...రాలేదు..అన్ని కులాలు వేస్తేనే గెలిచేది..
@@ShayamShayam-h5o 2019 లో నువ్వు వేస్తేనే చంద్రబాబు గెలవలేదే,, మూసుకొని వుండు,,
అందరు ఓట్లు వేశారు అని నువ్వే అంటున్నావు గా. ఇంకా నీకొచ్చిన నొప్పి ఏంటి. న్యాయభద్ధంగా అడగటం తప్పా ఏంటి
Inni rojulu peekada ha ?@@praveenaduri3285
Eppudu thappe notification postpone ayyithe chala mandhi waste ayyipotharu
DSC notification అగదు. 100%
Notification mundu roje gurthu vachaya vargeekaranlu
Tet exam kante mundu emina nidrapoyara
Jevitham nasanam ayedi dsc aspirants di bro vadiki em nastam
Yes
ఎక్కడ chacchuvu రా ఇపుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు
నోటికి వచ్చినట్లు అనకూడదు. రివర్స్ అంటారు
@praveenaduri3285 mari correct ga notification time lo vacchi ela chesthy ela .6yers nundi వెయిట్ chesthunamu dsc kosam
ఇంకో 10, 15సంవత్సరాలు ap nirudyogulu అడుక్కు తినాల కృష్ణ గారు
వ్యక్తిగత స్వార్థం కోసం లక్షలాదిమంది నిరుద్యోగులతో చెలగాటం ఆడటం సముచితం కాదు.
కేవలం మాదిగల ఓట్లు వేసినంత మాత్రాన కూటమి సర్కార్ అధికారంలోకి రాలేదు. అన్ని కులాలు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చింది.
వర్గీకరణ జరిగేంతవరకు నోటిఫికేషన్లు విడుదల చేయవద్దని కోరడం సమంజసం కాదు.
Thank you so much sir
ఇప్పుడు dsc ఇవ్వకపోతే ఇది ఒక పిచ్చి చర్య...
మీ స్వార్థం వల్ల 2లక్షలు నిరుద్యోగ అభ్యర్థులు వెయిట్ చేయాలా ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టుకొని 6 సంవత్సరాలనుండి వెయిట్ చేస్తున్నా sc st bc oc అభ్యర్థులు ఇబంధులు పడుతుంటే నోటిఫికేషన్ ముందర ఏందీ నీ రాజకీయం మందకృష్ణ గారు. నోటిఫికేషన్ ఆగితే. లక్షలు మంది నిరుద్యోగ ల ఆగ్రహం చూస్తారు
మందకృష్ణ గారు ఏంటి. కులగజ్జి గారు కరెక్ట్
6 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తే పోయి జగన్ ని అడుగుకో,,, చంద్రబాబు వర్గీకరణ చేస్తాను అని మాట ఇవ్వబట్టే మేము ఓట్లు గుద్ది పడేసాము,, 6 ఇయర్స్ ఆగిన నువ్వు ఒక్క నెల ఆగలేక పోతున్నావే, ఇదే ని స్వార్థం,,,
Dsc ki 2 లక్షలు మంది వున్నారు, మరి మా జాతి 50 లక్షలు వున్నారు,, ఎవరు ఎక్కువ చూసుకో మరి,, ఎవరికి ఎక్కువ ఆగ్రహం ఉంటుంది,,, ఎలక్షన్ కి ముందు ఒక మాట ఎలక్షన్ అయినాక ఒక మాట కదూ బ్రదర్,,, ఒక నెల ఓపిక పట్టు తప్పదు
@@MuraliKota-q6cnv tet failure candidates vi anduke support chestunnv ala cheppaleka ila arustnnv chadivina vaadu DSC jaragaalani korukuntaadu ee cast vadina chadavatam chetakaka ila vaagutunnv
@@User_jac298 నేను tet క్వాలిఫై రా, చెత్త నా కొడకా,, 6 ఇయర్స్ ఆగిన కుక్క వి ఒక్క నెల ఆగలేవా కుక్క,, మల్లి నేను tet క్వాలిఫై అవలేదు అని ఫేక్ న్యూస్ ని చెబుతున్నావు, ని లాంటి చెత్త గాళ్ళు వుంటారు ఛీ ఛీ
వీడిని ఎక్కడ తన్నాలి....ఇడియట్ waste ra నువ్వు రేయ్
Bhutulostunnai
దెంగితే గూబ పగిలిద్ది రా,
nivu vachi nadhi k
@prakasaraomerugu8054 emayya emo పెట్టావ్ అర్థం కాలే
@@Heidy2000-i1h పోరా కుక్క, నిను తన్నాలి రా ఎదవా
కొజ్జా గా నిన్ను తంతాము రా కొజ్జా, జై కృష్ణ మాదిగ గారు,
Thank u Anna thank u so much
Inka e janmalo govt job radhu 😢😢.చదవాలి అని కోరిక చచ్చిపోయింది
అంటే అంతవరకు అడుక్కుతినాలి
ఏ పని లేదు అతనికి ఇదే పని రాష్ట్రము లో ఎవ్వరుకి పని లేదు పని ఇప్పించండి dsc ద్వారా
Thanks sir ...
సీఎం మొదటి సంతకం ఇలా ఐపోయింది
💯 % agadu dsc notification
Grate sir .jai mrps
DSc తెలంగాణ లో ఎలా జాతిగింది కధ,ap లో నీ ప్రభుత్వం ఏంటీ,బాబుకు నీ కు ఏంటి సంబంధం, మాదిగ బిడ్డలను చదవమని చెప్పు MDకృష్ణ ,,నీ ఆటలు బాబు కాబట్టి సాగుతాయి,కానీ మరలా మేము ర్యాంజంగ విరుద్ధం అని పోరాటం చేస్తాం,మీ మాదిగలే ఓట్లు వేస్తే గెలవరు బాబు గారు,మాల లు ఏంటో చూపిస్తారు సమయం వాటుంది లే,రాకపోదు
2070 లో అయినా dsc నోటిఫికేషన్ ఉంటుందా లేదో 😢😢😢😢😢
మిగతా వాళ్ళకి ఇపుడే నోటిఫికేషన్ ఇచ్చి sc వాళ్ళకి వర్గీకరణ అయ్యాక పెట్టండి.... 2026 or 2028 or 2029 ఎపుడైనా పర్లేదు
ఎలా బ్రో, అలా జరగదు.
Elaa vastayi bro elanti thoughts??
Good Idea
Telangana lo DSC posting ichaka ippudu aalochisthinnaruu..ikkada e DSC conduct cheyandi next January lo job calendar numchi amalucheyandi
Wow 😮 ippude gurthocchindhe correct gaaa maa dsc notification kosam miru tayyarayyaru nov 10 lopu ravali rakapote sahincham jagan sir chesina mistake miru cheyyaru ani asistunnam pk gaaru maa dsc talangana laa complete cheyyali taruvatha miri vargikaranalu chesukonfi maak money energy anni ayipotunnayi 😢😢
Thku sir
Jai mandakrishna anna
you are god of madigas
Ivem avvadu brother em Ibbandi padoddu, ivanni kaaru koothalu. Tomorrow notification osthundi don't worry
అన్ని కులాల, మతాలు సమానం గా చూడాలి, రాజ్యాంగాన్ని సవరణ చెస్తే బాగుంటుంది. . నా అభిప్రాయం .
Evi matalone baguntundhi brother.....
ప్రస్తుతం పాత పద్ధతిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి 2024 లో జనాభా లెక్కలు నిర్వహించి ప్రస్తుత జనాభా ప్రకారం వర్గీకరణ చేస్తే అన్ని కులాల వారికి సమన్యాయం జరుగుతుందని నా అభిప్రాయం.... వీడు చెప్పిన విధంగా 2011 ప్రకారం చేస్తే ఎస్సీ ఉప కులాలలో మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందని నా అభిప్రాయం...... దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి మీ అభిప్రాయం మీరు వ్యక్త పరచుకోవచ్చు....
This is not correct
3 months mundu nunchi em chestunnaru babu me pillalu, meeru. notification iche mundu meeru elaa cheyadam manchidenaa, postpone avadam valla enthamandi bada padatunnaro chudandi
Good thoughts thank you for this
ఇవ్వడ్డు అని చెప్పడానికి నువ్వెవరు
Jai 10 tv
Tet ఇచ్చినప్పుడే DSc ఇస్తారని చెప్పారుగా..
ఈ 3 నెలలు ఏం చేస్తున్నారు
Enne Days Nedra poyara Sir
Nerudyogulu latho aadu kuntunaru
Thank so much, ennalu madiga chala nastapoyaru.
Notification inka late cheyadam durmargam
Great opportunity for DSC beginners
Thank you C.M sir
Thanks sir
Thank you anna
Yes
ఇంతకాలం బ్రేక్ ఎందుకు ఇచ్చారు? సరిగ్గా నోటిఫికేషన్ ముందు రోజే బయటకొచ్చారు! Pre planned politics నా?
ముందు ఈ dsc కానివ్వండి... తర్వాత చూద్దాం లెండి...
Thank you tv10🎉
దేశం లో జాబ్స్ కి వచ్చిన తిప్పలు దేనికీ
లేదురా రామా ! . పొరపాటున నేను
చదువుకున్నాను . మా ముసలామే
చేసిన పొరపాటుకి నేను శిక్ష అనుభవిస్తున్నా .
మా నిరీద్యోగులు 5 సంవసరాలుగా
రూమ్స్ తీసుకొని బయట ఉంది చదువుతున్నాము.. రెంట్స్ కట్టలేక.. ఉన్నాము మీ కు నచ్చినట్టు డేట్స్ పెంచు పొతే... ఇలాగా సార్
Tq anna
Tq sir❤
Sc classification జరిగితే ఎస్సీ సబ్ కాస్ట్లో ఉన్న 59కులాలకు న్యాయం జరుగుతుంది.ఒక ఇంటిలో ఉన్న అన్నతమ్ములే ఆస్తులను సమానంగా పంచుకుంటారు అలాగే జనాభాను బట్టి ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేస్తే 59కులాలకు న్యాయం జరుగుతుంది.
Next రిజర్వేషన్ ఉండవు అప్పుడు ఏం పీకుతావ్ కృష్ణ
రాహుల్ గాంధీ ప్రకటన. మోడీ ఏజ్ చూస్తే ఎన్నాళ్ళు మోడీ పరిపలిస్తాడు. మేలు చేయు. కులగజ్జి వద్దు మాదిగ
@@ThavitayyaPiridi nuvvem peekuthunnav adhe peekuthamle
@@ThavitayyaPiridi nuvvem peekuthunnav adhe peekuthamle
@@PemulaJosephమాల వాడు అడ్డు పడిన వర్గీకరణ జరుగుతుంది
DSC నోటిఫికేషన్ .ఇవ్వాలని ape govt .ఉంది..మందకృష్ణాన్న......ఇట్లా అయితే scవాళ్లకు జాబ్స్ రావ్ .❤❤😂 jai mandakrishna anna😢😮🎉🎉🎉🎉🎉🎉❤❤❤
dsc అభ్యర్థులు ఎవరు నిరాశ నిస్పృహలకు గురి కావద్దు
ఇలాంటి వారి బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఎవరు భయపడరు.
మూడు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది.
Thank you Chandrababu Naidu Garu 🙏
Good decision
Superb
Kadu raa pandi enni rojulu emi pikinav enka 6 years maa jeevithalu nashanam avuthundi
Tq annaya
Meru super man miracle man sir Jai madiga jai bheem
Anna Meeku jevithantam Runastulam.Jai Madiga.Jai MRPS
నీ ఆలోచన 2019 ఏమైంది. దయసేసి రాజకీయం చెయ్యవద్దు. ఈ dsc లో
Thank you sir
Judgement eppudu ichadu
Jai krishna Annaaaa
జై చంద్రబాబు జై మందకృష్ణ నాయకత్వం
Jai
జై మాదిగ ❤❤❤❤
Chandranna ku jai.
Inka nayam vargeekarana jarige varaku evaroo annapaanaalu theesuko kudadhani cheppaledhu
😂
😂😂😂ala cheppe nijayi ti vundevadu ippudu ledu brother
అవకాశం వస్తే ఆ మాట కూడా అనేలా ఉన్నాడు
👏👏👏👌👌👌
Dsc notification evvakapothe aandolana lu cheyali
Ma lanti nirudyogulu vella family's lo unte ardam avutubdi mana badha
Anna Group 2 mains ki kuda vargikarana avasaram.
Plz Anna garu
అవును ఎస్సీ వర్గీకణ జరగాలి
Yes jaragali
Nenu sc anduku sir manaku reservation perugutunda
Anduke nenu state govt. Jobs ki prepair avvanu😂
2050 best
Pwd backlog postlu adagandi sar
Kachithanga notice evvali sc Leduc emiledu
Ma vayasu ayi pothundhi
No cast andharu samanamey..elanti rajakiya nayakulu valla kosam cast politics chesthunaru..
If notification stops govt will badimpact don't stop notification so many waiting from years
june 12 2025 ki .............vaalu posts lo vundaali...............delay
Already TS lo DSC recruitment complete chesaru kada
మాలల ఆవేదన కూడా ఎక్కువగా ఉంటుంది
ఒక్కరు కూడా బయట వాళ్ళు వచ్చి ధర్నా చేయలేదు కదరా
ఇన్ని రోజులు నిద్ర పోతుంటివా dsc ఒక్కరోజు ముందు చేడ కొటావు
Jai చంద్రబాబు
జై మంద కృష్ణ మాదిగ సర్
Jai
Sachipora