సహోదరుల మధ్య పోటీ అవసరమా? | L.PRASANNA BABU GARU | JAYASHALI.TV
HTML-код
- Опубликовано: 7 фев 2025
- సహోదరుల మధ్య పోటీ అవసరమా? | L.PRASANNA BABU GARU | JAYASHALI.TV
#jayashalimessages #pdsundararaomessages #bouimessages #jayashalitv #christianmessages #worship
Everybody Must Watch This Message
For More Latest Videos Of JAYASHALI GARU Stay tuned to
/ @jayashalitvofficial
Social Media Links:
🔴 RUclips channel:- / @jayashalitvofficial
🔵 Follow us on Facebook page :- www.facebook.c...
🟣 Follow On Instagram:- / jayashali.tv
🟢Join Our Whatsapp Group :- 9398466562
(Send your name to this number)
For more details contact:- jayashalimessages@gmail.com
Top Intresting Topics:---
పగలు,ద్వేషాలు మనుష్యులకు ఉండవచ్చా?
• పగలు,ద్వేషాలు మనుష్యుల...
చందా ఎప్పుడు పట్టాలి?
• చందా ఎప్పుడు పట్టాలి? ...
రొట్టె ఎప్పుడు విరవాలి?
• రొట్టె ఎప్పుడు విరవాలి...
నిత్య సువార్తను షేర్ చేస్తున్నారా?
• నిత్య సువార్తను షేర్ చ...
చిన్నపిల్లలకు బాప్తిస్మము ఇవ్వవచ్చా..?
• Chinna Pillalaku Bapth...
పరలోకపు తండ్రి నేర్పిన పాఠాలు...
• యేసుకు పరలోకపు తండ్రి ...
For More Video Messages Visit Our Channel:
/ @jayashalitvofficial
అన్నయ్య సూపర్ గా చెప్పారు 🙏🙏👍
Super anna బాగా చెప్పారు మనలో మనం విబేధాలు పెట్టుకుంటే ఎదుటి వారికి సందు దొరుతుంది
బ్రదర్ మీరు చెప్పింది చాలా నిజం 🙏🙏
చక్కగా చెప్పావు అన్నగారు ఇప్పటికైనా సమాధానం కలిగివుందాము అని అన్నయ వాళ్లకు సమాధానం అలోచన రావాలని కోరుకుంటున్నాను 🙏
ఈ సమాజం లో సరి చేయడానికి సరైన వ్యక్తి వి tq అన్నయ్య .... సూపర్ explain massage
Eppudu original doctor untadu nakili doctors untaru yavaditho padite vallatho treatment cheyinchukunte batukutava chastara vadu nakili doctor Ani telisinodu chepakapote yedutivariki yalaga telustadi
Good message bro❤❤
అవును బ్రదర్
Your correct sir
వందనాలు అన్నయ్య ఈ రోజులో మనలో మనమే ద్వేసించుకొంటూ క్రీస్తూ ప్రేమను ఎలా కనపరచగలము అన్న, దేవుడు ఇచ్చినా జ్ఞానని బట్టి తండ్రిని మహిమపరిచాలి, కానీ వారి స్వా మహిమకై డిబేట్ లు చేస్తున్నారు, వందనాలు అన్నా 🙏👌🏿
సూపర్ అన్నా mee వీడియో లైక్
Very good sir
అవును బ్రదర్. మీరు చెప్పేది నిజం
వందనాలు sir 🙏
Super message sir❤
అబ్బా అబ్బా ఏమి చెప్తిరి
Super
Vandhanamulu sir చేలా బాగా చెప్పారు
Super super wonderful message annayya 🙏👏👏👏👌👌👌👍👍❤❤❤
🙏🙏🙏🙏🙏Annaya 👌👌👌
Praise the Jesus Anna. Excellent explaination icharu.
❤చక్కగా చెప్పారు అన్న ❤
Wonderful message...Annayya👌🏻👌🏻👌🏻Outstanding ...explanation🙏🏻🙏🏻🙏🏻❤❤❤
It's correct 💯 anna
Super anna ❤❤❤
Good messaga Anna
Supar anna
Wonderful massage anna❤
Praise the lord 🙏🙏 all glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏 annaya
Super message brother🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Vandanalu annaya
Good information అన్న మీరూ మంచి మాటలు చెప్పినారు
థ్యాంక్యూ అన్న వారికిచెప్పిందుకు
Wonderful
Super bro.......And true words
Good message anna
God bless you brothe. S.ki.poty vadhu. Plz❤God is love.
బాగా చెప్పారు అన్న ❤❤❤❤
🙏🙏🙏🙏
Old video but suitable for nowadays situation
👌👌👌
👍👍👍👍👍👍🙏🙏🙏🙏
థాంక్స్ అన్నయ్య ❤️❤️❤️
❤❤🙏🙏👍👍
🙏🙏🙏🙏👏👏👏👌
Yes.. Anna..
It's a wonderful view...
Please understand Christian speakers...
👍👍👍
Super anna
❤
బాగా చెప్పారు అన్న వాళ్లకు బాగా ఎక్కువైపోయింది ప్రేమా
అన్నా వీరందరూ ఒకడిమిదఒకడు పోటీకి సిద్ధమవుతున్నారు కానీ మీరు అన్నట్టు క్రీస్తు వారిని అన్యాయంగా మాట్లాడుతున్న వారిగురించి మాట్లాడరు....కానీ ఒకటి అన్న వీరందరూ తిరిగి మి మీద పడతారు అన్న కన్ఫర్మ్ ....బయటవారిని వీరు ఖండించరు.. కండించ లేరు
మొదట నీ బుద్ధులు మార్చుకో నువ్వు చాలా దుర్భాషలాడుతా ఉంటావ్ అందరినీ తిడతాం, ఫస్ట్ పిడి సుందర్ రావ్ అందరినీ తిట్టాడు ఇప్పుడు మీరు మొదలుపెట్టారు మీ పిడి సుందర్రావు వాళ్ళ తప్ప మిగతా ఎవ్వరు ఇలాంటి గొడవలు పడరు పడటానికి కూడా ఇష్టపడరు. దయచేసి మీ పిడి సుందర్ రావ్ వాళ్లంతా బుద్ధులు మార్చుకోండి అయ్యా క్రైస్తవం బాగుంటది.
Take care annar
ప్రసన్న బాబు గారు వందనాలండి సేవకులు లో ఐక్యత తీసుకురండి
Curect Anna
Manam entha vakyam cheppina.manalo prema lekuntey Vyardamey kadha.modata prema undali
👌👌👌👌.... Baga cheparu anna
అవును అన్న నిజమే
అన్నయ్య చాలా అవసరమైన సందేశం బోధించారు,ధన్యవాదములు.ఈ విధానం అందరు పాటిస్తే చాలా బాగుంటుంది, కానీ కొందరు,సేవకులు పగలు కక్షలు తో ఒకరికి మీద ఒకరు విరోధ భావంతో మాట్లాడుతున్నారు చాలా బాధాకరం 😢
మీరు చెప్పిండి కరెక్ట్ అన్న గారు
Vp reddy vs James
avunu annayya chala asahyamga undhi veellanu chustuntey prabhuvunu dukkapedtunnaru. anyula madhya lo ila cheystunnaru.
❤❤❤
S.message
Nijamga valla dibet naku nachaledhu
S. Brother❤
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna nenu cheppani kunna matalu nevu cheppavu Anna TQ u
Annaya full video link pettara
🎉🎉🎉
😢😢😢😢 super super Annayya vandanamulu Annayya chala chala bhaga vivarinchi cheparu Annayya 💐💐💐🙏🙏🙏🙌🙌🙌🙌🤷🤷🤷🤷🙇🙇🙇🙇🙇🙇🤝🤝🤝🤝🤝 Annayya
వీరబొబు కి... Vp కి బాగా కొవ్వు పట్టింది బ్రదర్,వాళ్ళు ఇద్దరికి ఫాలోవర్స్ వు న్నారు అనే గర్వము
ఇప్పుడు మీరు చేసిన కామెంట్ ఏమైనా సరిఅయినదా ... వారు సరిఅయిన త్రోవాలో లేరు అనుకో ఇప్పుడు మీరు చేసిన కామెంట్ మంచి త్రోవ కాదు కదా ..సరిగా మాట్లాడటం నేర్చుకోలి ..
💯👍👏👏👏👏🙏
Bro
mundu arye orye antam mani
Soft voice tho cheppandi
Prazent vp Reddy v/s James and john pall
Wonderful speach Annayyagaru 🙏👌👍
Vp ki cheppandi...😢
ఈ కామెంట్ according to bible James pastor garu చేసే పని 100% correct.... Vijay prasad garu.. Cheppe durbodha బాహ్యటం ga చెప్పేసారు.. మళ్ళీ వాటికీ వివరణ లు ga బైబిల్ lo వాక్యాన్ని తప్పుగా వక్రీకరించు కుంటున్నాడు.. అలాంటప్పుడు.. విజప్రసాద్.. బాహ్యటం గా ఎక్సప్లనేషన్స్ ఇస్తున్నప్పుడు... జేమ్స్ గారు ఆ తప్పుడు బోధలకి.. బాహ్యటం గా మాట్లాడితే తప్పు ఏమిటి.. 👉 According to bible apostal 15 👈 boui lo unna meeru ilantivatini ఆపరు.. జేమ్స్ గారు మాట్లాడుతుంటే secret ga cheyya mantunnaru.. Vijayprasad pastor గారి వల్ల సువార్తకి వెళ్లే వారికీ చాలా ఇబ్బందిగా undhi... మీరు జేమ్స్ గారి లాగా చేస్తే చెయ్యండి... లేక పొతే జేమ్స్ గారికి support చెయ్యండి.. Ok na prasanna pastor garu ( nenu ఎవరి వైపు కాదు వాక్యం తరుపున ఈ msg చేశా
BROTHER IDI KONNI YEARS BACK MATLADINA MESSAGE
కరెక్ట్ గా మాట్లాడేవు అన్న పోటీ అంటే పూర్తిగా వివరించారు, ఇది అర్థం చేసుకొని అయిన పనికి రాని డిబేట్స్ మానేయండి
Old video but sync aindi
కర్ర ముక్క మోయ లేని వాడినీ దేవునిగా చేసి దేవునిగా మీరు పూజిస్తే తప్పులేదు గానీ రాయినీ,కొట్టును దేవునిగా పూజిస్తే తప్పు ఎలా అవుతుంది.మీరు కూడా శిలువ కర్రను తెలుసుకుంటూ స్మరించటం కర్ర కీ పూజించి నట్టెగదా.మరి ఎందుకు హిందువులను విమర్శించడం.మీరు హిందువుల నుండి ఊడి పడ్డ వారె గదా.నిజమైన క్రైస్తవ రక్తం నుండి పుట్టిన వాడు భూమండలంలో ఒక్కడు కూడా లేదు.చివరికీ ఏసు కూడా యూదుమతంలో పుట్టెను.వాడినీ మా దేవుడనీ క్రైస్తవులు మొక్కుతున్నారు.యూదు మతం లేనప్పుడు హిందు ధర్మం మే ఉండేది.యూదుల కోసమే నేను వచ్చే ను గానీ ఎవ్వరికోసం నేను రాలేదనీ ఏసు చెప్పలేదా.క్రైస్తవుల కోసం ఏసు రాలేదు.కేవలం యూదులు కోసమే వచ్చెను .ఏసు క్రైస్తవుడు కాదు.
Christians కొట్టుకొని అన్యజనులు మధ్య దేవుని నామాన్ని అవమానపరచకండి అని చెప్పటం కూడా తప్పేనా
డిబేట్ సేవకులతో మీరు మీరే ఎందుకురా అన్నయ్య చెప్పింది అర్థం కాకపోతే మీరందరూ వేస్ట్ ok🙏🙏
Yes but కొంచెం మెల్లగా చెప్తే మంచిది
అది పబ్లిక్ మీటింగ్ sir. వేల మంది జనాల్లో మాట్లాడే సభ ఇది
ఏం బ్రో... ఇబ్బందిగా ఉందా..? అది పబ్లిక్ మీటింగ్. బాధ అండి, కోపం. "మీ వల్ల కదా నా నామం అన్యజనుల యెదుట దుషించబడుతుంది".అని వాక్యం సెలవిస్తుంది.కదా...బ్రో.
అక్కడ అన్నయ్య గారు సత్యం చెప్తున్నారు గంభీరంగా చెప్తేనే మంచిది
BOUI అంటే నాకు గౌరవం ఉంది సహోదరులైన మన మధ్య ఎందుకు గొడవలు సామర సంఘ, మాట్లాడుకుందామని, చాలా రోజుల నుండి చెపుతున్నారు, కొంతమంది, సోదరులు, యూనివర్సిటీ మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలో అన్నయ్య వాళ్లకు తెలుసు? నీలో ఈర్ష, ద్వేషం, భయంకరంగా, ఆలోచనలు పెట్టుకొని, నిన్ను వలె, నీ పొరుగు వారిని, ప్రేమిస్తున్నావా? ఒక సహోదరుడు కి, ప్రేమించని వాడు, నరహంతకుడు, అని బైబిలు చెబుతుంది, నిజంగా క్రీస్తు వారు పేరు చెప్పుకొని క్రీస్తు నామానికి అప్ప కీర్తి తెస్తున్న క్రీస్తు విరోధులు, క్రైస్తవులు? పక్క మతస్థుడు దాడి చేస్తున్నాడు అని చెప్పడం చాలా తప్పు నిజంగా క్రీస్తుని నిజంగా మీరు ప్రేమించిన వారైతే క్రీస్తు వారికి ఆనాడు యూదులు భయంకరంగా మానవత్వం లేని క్రూరత్వం కలిగిన ఆ మనుషులకు క్రీస్తు వారు క్షమించాడు? మీరు క్షమించగలర? నిజమైన క్రైస్తవులకు కాదు గాని దొంగ క్రైస్తవులకు ఈ మెసేజ్ అంకితం.
Anna veela debate emo kani anyajanulu apahasyam cheyadam yekuvindhi
nuve ala unte నువ్వు ఎలా untav
James gar taggandi. No debates. Foolishness. N no cenima dialogue s
Super ann
A