చంద్రబాబుపై ప్రత్యేక హోదా అస్త్రాన్ని ప్రయోగించిన జగన్ || Jagan fires Special Status on Chandrababu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • #profknageshwaranalysis
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    చంద్రబాబుపై ప్రత్యేక హోదా అస్త్రాన్ని ప్రయోగించిన జగన్ || Jagan fires Special Status salvo on Chandrababu ||
    Demand special category status for Andhra: Jagan to Naidu
    Reddy reminded the Chief Minister about the special category status that was promised to Andhra Pradesh in Parliament but was not implemented by the Centre.
    YSRCP chief YS Jagan Mohan Reddy on Thursday urged Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu to demand Special Category Status for the state from the Centre, highlighting the BJP’s reliance on its NDA allies for a majority.
    Naidu officially assumed charge at the state secretariat and signed files related to crucial decisions on teacher recruitment, enhancement of pensions, and revival of free canteens for the poor.
    The TDP supporters accorded the new Chief Minister a grand welcome by showering flower petals on him while he was on his way to the secretariat to take charge as the Chief Minister. He sat on the designated chair at the auspicious time of 4:41 pm and signed the files taking five key decisions, including the announcement for a mega teachers’ recruitment drive, enhancement of pensions to Rs 4,000, repeal of the controversial Land Titling Act, revival of Anna canteens for the poor and census to assess skills.

Комментарии • 888

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 месяца назад +134

    జగన్ కు రాజ్య సభ లో బలం ఉంది.
    టీడీపీ కన్నా, వైఎస్ఆర్ గట్టిగా ప్రయత్నం చేయాలి. పార్లెంటులో టీడీపీ, RS లో వైఎస్ఆర్ గట్టిగా ప్రయత్నం చేయాలి

    • @rajasekhar5741
      @rajasekhar5741 3 месяца назад +9

      అసలు పాలిటిక్స్ తెలుసా నీకు. రాజ్యసభలో mp లు రాజీనామా చేసినా ప్రభుత్వానికి ఢోకా ఏమీ ఉండదు.

    • @omrelaxingmusic6773
      @omrelaxingmusic6773 3 месяца назад

      Rai lapute musukora nethimedha rupai pedithe pavalaku chalave

    • @Presidentmedal
      @Presidentmedal 3 месяца назад +5

      @@rajasekhar5741 Bills ki addam padochu kada YCP special status kosam ..

    • @sivasenglishgrammar
      @sivasenglishgrammar 3 месяца назад

      గట్టిగా మాట్లాడితే బీజేపీ వాళ్ళు బొక్కలో వేస్తారు. అడగానంతవరకు బయటే ఉంటాడు.

    • @KumarBtech5858
      @KumarBtech5858 3 месяца назад +5

      @@rajasekhar5741 TDP 16 MPs + JSP 2 MPs resign chesina emi avvadu BJP Government ki ..
      Rajya Sabha lo BJP ki majority ledu so bills pass avvavu so em cheyali ?

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 3 месяца назад +10

    "ప్రో" గారు ఏ మాత్రం సిగ్గు పడకుండా గత అయిదేళ్ళు ఏం పీకేవు అని అడగకుండా విశ్లేషణ చేస్తున్నారు. సూపర్.
    హోదా అంశం మీద అప్పటి టీడీపీ లా అవిశ్వాస తీర్మానం పెట్టమని మీ అధినేతకు సలహా ఇవ్వండి. ఎలాగూ

  • @sriharshasudheerchadalavad3299
    @sriharshasudheerchadalavad3299 3 месяца назад +53

    During 2019 to 2023, ysrcp did support all bills in rajya sabha. Ysrcp could have bargained with bjp. Could you please comment on this, sir?

    • @realtalks9472
      @realtalks9472 3 месяца назад +2

      BJP had majority ..,now cbn demand right ..y he is not asking ...??

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 месяца назад

      Bjp has no majority now. Back in then bjp has majority

  • @chodemsreenu1778
    @chodemsreenu1778 3 месяца назад +67

    జగన్ కి ఒక్క ఛాన్స్ పోయే

    • @upendracharyakavaram1161
      @upendracharyakavaram1161 3 месяца назад +1

      Eeyanagaru full mejarti 151 esthe peeki kattalu kattindu ......
      Thuuuuuuuuuu................

    • @asifmd1992
      @asifmd1992 3 месяца назад

      Evm batch win

    • @agastya3583
      @agastya3583 3 месяца назад

      ​@@upendracharyakavaram1161orey appudu BJP ki clear majority undhi ra

    • @yvinay1426
      @yvinay1426 3 месяца назад

      Orey 151 mlas tho lok sabha lo em chestharu ra. Bjp ki 300+ unnai. Ippudu 240 unnai ee situations appudu undi unte jagan cheppindhi ayyedhi.. ippudu gelichi unte dhula theerchevaadu.. do n fruit to pawan n cbn

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 месяца назад +22

    నాగేశ్వర్ గారు అసలు పార్లమెంట్లో YCP వారు కనీసం వాయస్ వినిపించాలికదా.22మంది ఎంపీలలో ఒక్కరై ఒక్క సారైనా వాయస్ వినిపించాలి కదా.ఐనా ఇప్పుడు కూడా మోడీకి ఏమీకాదు. ఆధారపడిలేడు.నువ్వు ఒక్కడే పోటుగాడుకాదు. బీహారు&వరస్సా,బెంగాల్ కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయి.

    • @anuradhabellamkonda5034
      @anuradhabellamkonda5034 3 месяца назад +2

      ఎన్నిసార్లు, ఎన్ని దశాబ్దాలు ప్రత్యేక హోదా అడుగుతారు, అడగాలి. ఇవ్వరు అని తెలిసిపోతున్నది కదా. మళ్ళీ పాత పాట పాడడము correct కాదు కదా. Bjp complete dependent కాదు. మనం వున్న నిధులతో develop చేసుకోకుండా. Ycp ఏదో లేవనెత్తాలి కాబట్టి గోల తప్ప రాష్ట్రం బాగుపడాలని లేదు.

  • @syedakram7901
    @syedakram7901 3 месяца назад +15

    జగన్ గారు తనకున్న నలుగురు ఎంపీలను రాజీనామా చేయించి మళ్ళీ ప్రత్యేకహోదా అంశం పై ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది

    • @raghunathgurram
      @raghunathgurram 3 месяца назад +3

      Aa vachina 4 dobbi
      Tuglaq gaadu malli 0 ayipotaadu😂😂😂

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 3 месяца назад

      😂😂😂😂 perfect Idea

  • @psycool666
    @psycool666 3 месяца назад +4

    కలుగులోనించి పాములు బయటికి వస్తున్నాయ్ ..... prof nageshwar , Vundavalli arun kumar, Telakapalli ravi , RGV

  • @trivikram-ex2wp
    @trivikram-ex2wp 3 месяца назад +12

    పోయిన సారి కూడా ఇలానే రెచ్చగొట్టి..బయటకి వచ్చేలా చేసారు..

    • @bhavani3517
      @bhavani3517 3 месяца назад +1

      Avunu adhi malli repeat avvakudadhu.

  • @SRINIVASARAOBALIVADA
    @SRINIVASARAOBALIVADA 3 месяца назад +57

    మరి అయన ప్రభుత్యం ఉన్నపుడు కానీ అడగలేదు కదా ఇవ్వటం ఇవ్వకపోవటం అన్నది వేరే విషయం కానీ మనం అడగాలి కదా అది చెయ్యలేదు కదా అతనికి నైతిక హక్కు లేదు.

    • @purnareddy6861
      @purnareddy6861 3 месяца назад +1

      Bhimavaram meeting lo adigadu

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 месяца назад +2

      @@purnareddy6861 We should have asked for the SCS in the Parliament and Rajyasabha, particularly when we supported Modi govt. bills there.

    • @SaiVihari89
      @SaiVihari89 3 месяца назад +2

      @@purnareddy6861 5 years lo oka sara?

    • @k.k7783
      @k.k7783 3 месяца назад

      Ikkada Majority ravali akkada raakudadu appudu adige position lo vuntam annaru jagan ippudu AA situation vachindi pachipoyina laddulu icharu idi adi Ani matladina vallu ippudu special status tekapothe kacchitanga tappu ee kootamide

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 месяца назад

      @@k.k7783 If YCP had supported Modi govt. bills in the RS (where BJP didn't have a majority) conditionally, then they would have been in a better position to preach the alliance govt. in AP regarding the SCS. Nevertheless, I agree AP should fight to get what is assured (including the SCS) when the state is divided.

  • @JaiHind-4545
    @JaiHind-4545 3 месяца назад +74

    ఉన్నన్ని రోజులు నోరు మూసుకుని కూర్చొని ఇప్పుడు బురద జల్లుతారు మళ్ళీ

    • @greensparrows234
      @greensparrows234 3 месяца назад +2

      Absolutely 💯

    • @Anand76321
      @Anand76321 3 месяца назад +3

      Bjp ki jagan unnapudu 40 mp extra unnaru, appudu adigina use ledu ippudu vallaki majority ekkuva ledu ippudu adigitgey iche chance undi

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 месяца назад +3

      @@Anand76321 They didn't have the majority in the RS and still YCP supported their bills unconditionally there.

  • @vaasu.varadha
    @vaasu.varadha 3 месяца назад +88

    5 సంవత్సరాలు ఎవడి ఈకలు పీకాడు...
    సిగ్గు ఉండాలి కదా....

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 месяца назад +1

      Bhocchu motthamu peeki chethilo pettaru kadha veediki 🤣🤣🤣 .

    • @tejatmh9920
      @tejatmh9920 3 месяца назад +1

      Ippudu unna chance pogottukunte eppatiki radu

    • @karthik99
      @karthik99 3 месяца назад +1

      Apudu govt one sided . Ipudu govt suituation very

    • @skyfallful
      @skyfallful 3 месяца назад +3

      Kanisam bjp tho fight Anna chesundali.. Avinash ni protect cheskudamlone saripoindhi

    • @bittu339
      @bittu339 3 месяца назад +1

      టీడీపీ, వైసీపీ ఎలా చస్తారో చావండి... ప్రత్యేక హోదా కోసం మంచి అవకాశం వచ్చింది... ఇక రాజకీయాలు ఆపండి...

  • @yesu_ratnam
    @yesu_ratnam 3 месяца назад +5

    22 మంది ఎంపీలు వచ్చినపుడు మన అవసరం లేకపోయినా కనీసం పార్లమెంట్లో పోరాడాలి కదా పోరాడడు ఎందుకు అంటె కేసులు ఉన్నాయి కదా గట్టిగా మాట్లాడితే తీసుకెళ్లి బొక్కలో వేస్తారు.

  • @syedabdulasif8680
    @syedabdulasif8680 3 месяца назад +23

    మీ విశ్లేషణ ను జగన్ ను ఎవరు నమ్మడం లేదు

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 3 месяца назад +1

      Abdul go to Pakistan...how dare you to talk about Andhra politics ...

    • @k.k7783
      @k.k7783 3 месяца назад +1

      Kachitanga nammutunnam

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 3 месяца назад +82

    5. సంవత్సరాలకు అన్నకి ప్రత్యేక హోదా గుర్తొచ్చింది

    • @askgp6056
      @askgp6056 3 месяца назад

      Vorey erripookaa neeku telidhu appudu aa paristhithi ledhu ippudundhi adhi 10 th chadhivithey saripodhu le inka chadhavaali

    • @Suresh-454
      @Suresh-454 3 месяца назад

      Yes

    • @bittu339
      @bittu339 3 месяца назад

      అందుకే చదవాలి...

    • @k.k7783
      @k.k7783 3 месяца назад

      Anna yeppudu oka mata mide vunnaru akkada majority raakudadu ikka ravali appudu adige position lo vuntam annaru ippudu AA situation vachindi pachipoyina laddulu icharu idi adi Ani matladina vallu ippudu special status tekapothe kacchitanga tappu ee kootamide.

    • @satyanarayanap4957
      @satyanarayanap4957 3 месяца назад

      Personal problem. ఏ నాయకుడు దేశం కోసం ప్రజల కోసం త్యాగం చేయరు
      ప్రజలు కూడా డబ్బు, ఉచితలు తీసుకుని దేశం, మా వూరు బాగు పదాలని ఎవరూ ఆలోచించడం లేదు. గాంధీ, రాముడు వచ్చినా ఎవరూ ఏమి చేయలేరు

  • @kakatiyawritingsvisuals7927
    @kakatiyawritingsvisuals7927 3 месяца назад +116

    దీని మీద యాత్ర చేస్తావా 😂

    • @nanig4209
      @nanig4209 3 месяца назад

      Bokkalo vestharemo ala chesthe

    • @manoharthummapudi4461
      @manoharthummapudi4461 3 месяца назад +10

      Odaarpu Yatra for losers of YSRCP

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 месяца назад +5

      2029 Elctions munddhu ALOLIYA ani chesthadu lenddi 🤣🤣🤣 .

    • @h.m2445
      @h.m2445 3 месяца назад +6

      Yatra chesthe bangalore palace lo cheyali...AP lo Amaravati area lo chesthe thantharu...EAST/West Godavari lo chesthe kodtharu ..Rayalaseema ..prakasam..nellore lo chesthe Champutharu prajalu

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 3 месяца назад +2

      @@h.m2445ne abba sothu kada amaravathi erri pappa

  • @asrini4u
    @asrini4u 3 месяца назад +46

    కూటమి మ్యానిఫెస్టోలో ప్రత్యేక హోదా లేదు. 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు జగన్ అవినాష్ రెడ్డిని కాపాడమని అడిగాడు తప్ప వేరే ఏమీ చేయలేదు.

    • @asrini4u
      @asrini4u 3 месяца назад +2

      @@rajeevbokinala73 Mari president elections appudu em chesadu ? enduku maddatu icchadu ?

    • @skyfallful
      @skyfallful 3 месяца назад

      Jagan Avinash ni kapade vishayamlo.. Bjp tho godavapadaledhu.. Adi sathyam

  • @dsrinu8817
    @dsrinu8817 3 месяца назад +4

    Congress మేనిఫెస్టో లో ap కి స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని ఉంది,మరి జగన్ ,కాంగ్రెస్ కు ఓటు ఎందుకు వెయ్యొద్దు అని ఎందుకు చెప్పారు?

  • @rams6635
    @rams6635 3 месяца назад +26

    ప్రత్యేక హోదా మాట ఎత్తితే జగన్ మొహం మీద ఉమ్మేస్తారు ఇంకొక కారణం చూసుకోమని చెప్పండి జగన్ ని😂..

  • @namburirammohanrao
    @namburirammohanrao 3 месяца назад +30

    ప్రత్యేక హోదా కొన్ని గురించి మాట్లాడితే వైసిపి రాబోయే ఎలక్షన్లలో 11 సీట్లు కూడా రావు కాబట్టి సైలెంట్ గా కూర్చోవడం బెటర్

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 3 месяца назад +1

      CBN, Cong bjp govt employees Communist la kallu naaki Na AP people gave 40% vote share to ANDHRA PEDALA VOICE yCP ki

  • @3DmuralsbyRavichand
    @3DmuralsbyRavichand 3 месяца назад +5

    అవును! ఇది వాస్తవం అధ్యక్షా! రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు జగన్ ని క్షమించలేదు అందుకే ఈ గతి పట్టింది.....

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 3 месяца назад +54

    మళ్ళీ ప్రత్యేక హోదా అంటూ మీటింగులు పెట్టి , 25 ఎంపీ లు గెలిపించండి, మెడలు వంచుతా అని చెప్పి, బీజేపీ కి పూర్తి మెజారిటీ వచ్చింది ఏమీ చేయలేను క్యాసెట్ మళ్ళీ మొదలు పెట్టాడా?

    • @tejatmh9920
      @tejatmh9920 3 месяца назад +4

      Idi manchi chance ippudu rakapothe eppudu raadu

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 3 месяца назад +2

      @@tejatmh9920
      ప్రత్యేక హోదా వలన పారిశ్రామిక రాయితీలు ఉండవు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్, ఉత్తరాఖండ్ భౌగోళికంగా అనువుగా లేనందున వాటికి ప్రత్యేకంగా రాయితీ జోడించారు. అదే అసలు విషయం -
      జర్నలిస్టు సాయి

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 3 месяца назад

      ఈసారి నారా చంద్రబాబు దెబ్బకు దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఢమాల్ మధ్యంతర ఎన్నికలు తప్పవు ఎన్డీఏ కూటమి ఓటమి తప్పదు ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది ప్రత్యేక హోదా విభజన హామీలు ప్రతి ఒక్కటీ పక్కగా కేంద్ర కాంగ్రెస్ పార్టీ అండతో ఇండియా కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పాలకుడిగా వైఎస్ జగన్ సాధించి తీరుతారు చూస్తూ ఉండండి ఇక మీదట జరిగే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వార జరిగితే టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమికి ఓటమి ఎదురైనా అవమానం జరగదు అదే EVM తో ఎన్నికలు జరిగితే టీడీపీ బీజేపీ జన ఎన్డీఏ కూటమికి దేశంలో రాష్ర్టంలో ఘోర పరాజయంతో కూడిన అవమానం తప్పదు. ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థ రాజ్యంగ వ్యవస్థలను ప్రభుత్వ ఉద్యోగులను అధికారులను ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్నికల సిబ్బందిని ఎలా మేనేజ్ చేసి గేలవ వచ్చు అనేది EVM మిషన్స్ ట్యాంపరింగ్ ఎలా చెయ్య వచ్చు అని ఇండియా కూటమి వైఎస్ఆర్ సీపీ పార్టీలకు బాగా నేర్పించారు

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 3 месяца назад +2

      @@syedpeershaik1983
      EVM tampering ఎన్నాళ్ళు చెప్తారు ఈ కబుర్లు? బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడే అందులో ఇంకు పోసి, లేదా రిగ్గింగ్ చేసేవారు. EVM తో పాటు VVPAT ఉన్నాయి కదా. ఇంకా మోసం ఏముంటుంది? Tampering అని చెప్పే Khangress పార్టీ కూడా ఇప్పుడు సీట్లు పెరిగేసరికి ఆనందంగా ఉంది.

    • @Noame114
      @Noame114 3 месяца назад

      ​@@tejatmh9920chal hat ipac beg*ar

  • @Sreelalitha-cd5fg
    @Sreelalitha-cd5fg 3 месяца назад +25

    నిలదీసి అడిగే అవకాశం తక్కువగా ఉన్నప్పుడు___దొరికినంత దండు కోవటమే తెలివైన పని ఏమో---!?

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi 3 месяца назад +10

    నువ్వు నుంచో నిన్ను నమ్ముతారు...
    Ycp ni
    ఇంకా ఎవ్వరూ నమ్మరు.

  • @prasaddaneti9666
    @prasaddaneti9666 3 месяца назад +3

    కేసుల నుండి తప్పించుకునేందుకు పెట్టిన శ్రద్ధ, ప్రత్యేక హోదా అడగడంలో జగన్ గారు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు జగన్ చెప్పిన మాటలపై మీరు విశ్లేషణ చెప్పడం చాలా విడ్డూరంగా వుంది, ఎన్ని రోజులు ఈ అస్త్ర శస్త్రాలను వదలి జనం ఈ విషయంలో సన్యాసం తీసుకున్నారు. రాష్ట్రం బాగు కోరుకొంటున్నారు. " చంద్రబాబుపై ప్రత్యేక హోదా అస్త్రాన్ని జగన్ ప్రయోగించవచ్చా? " అనే థంబ్నెయిల్ కరెక్ట్ సర్ .

  • @prrao7047
    @prrao7047 3 месяца назад +5

    థ్యాంక్స్ సార్ మంచీగా వివరించారు రియాలిటీ లేదు

  • @asrini4u
    @asrini4u 3 месяца назад +50

    జగన్ అన్ని అర్హతలు కోల్పోయాడు. మళ్ళీ పాత పాట పాడితే జనం ఊరుకోరు.

    • @tejatmh9920
      @tejatmh9920 3 месяца назад +2

      Ala Ani chance unna time lo adagakudada

    • @asrini4u
      @asrini4u 3 месяца назад +4

      @@tejatmh9920 ఛాన్స్ ఉందొ లేదో చూసేది చంద్రబాబు పవన్. జగన్ కాదు ఇప్పుడు. జగన్ కి ఛాన్స్ ఉన్నప్పుడు సొంతనికి వాడుకున్నాడు.

    • @sudhainfrastructure2616
      @sudhainfrastructure2616 3 месяца назад

      Chepputho kodtahar

  • @kksnstatus
    @kksnstatus 3 месяца назад +10

    5 years ami peekadu😂😂

  • @rams6635
    @rams6635 3 месяца назад +52

    జగన్ అసలు ఆ మాట అనడానికి అర్హుడు కూడా కాదు... మీరు నేను అయినా అనొచ్చు కానీ... కేంద్రంలోని చక్రం తిప్పే హోదాలో ఉంటే మాత్రమే మనకు రావలసినది అడగాలి అంటే అది ఎప్పటికీ సాధ్యమవుతుంది.. జగన్ కనీసం ప్రయత్నం కూడా చేయలేదు అంటే ఎంత అసమర్థుడు అర్థమవుతుంది ప్రయత్నం చేశాక ఇవ్వలేదు అనుకుంటే ప్రాబ్లం లేదు😂😂.. ఈ విషయంలో 2018లో తనకు నష్టం జరుగుతుంది అని తెలిసిన పోట్లాడిన వాడు చంద్రబాబు మాత్రమే

    • @ssnmurthyachanta8357
      @ssnmurthyachanta8357 3 месяца назад +2

      yes.your.correct

    • @SriRam-dt1qd
      @SriRam-dt1qd 3 месяца назад

      Package ఒప్పుకొని అవసరం కోసం poraadaedu.సిఎం రమేష్ కడప ఉక్కు అని నిరాహారదీక్ష చేసి అవసరం కోసం బీజేపీ లో చేరాడు.జనాలని వెర్రి వేధవలని చేస్తున్నారు.

    • @Spider.spider.spider
      @Spider.spider.spider 3 месяца назад

      Special status ni, package kosam takattu petting vadu evado

    • @Miva_05
      @Miva_05 3 месяца назад

      Modi ni prathi sari adigaadu

  • @srisrinu3490
    @srisrinu3490 3 месяца назад +2

    సార్ నమస్తే సార్ అత్యధిక ఎంపీ సీట్లు వైసిపి కి ప్రజలు పట్టం కట్టారు ఐదు సంవత్సరాల కాల వ్యవధి లోని పార్లమెంట్ లో ఎన్నో సమావేశాలు జరిగాయి ఏ ఒక్క సమావేశంలో కూడా ఏ ఒక్క ఎంపీ పైకి లేచి రాష్ట్ర పరిస్థితుల గురించి గానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి గానీ ఏ ఒక్కరోజైనా అడిగింది ఎప్పుడైనా చూసావా సార్ మనం అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం బిజెపికి సపోర్ట్ చేశారు కదా సార్ మరి అప్పుడు ఎందుకు అడగలేదు ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో

  • @vamsi-77777
    @vamsi-77777 3 месяца назад +4

    మరో సేవయత్ర కి సిద్దం అవుతున్నాడు జగన్

    • @marutinaresh8191
      @marutinaresh8191 3 месяца назад

      సేవ యాత్ర కాదు - శవ యాత్ర జరపాలి

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 3 месяца назад +1

    జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక హోదా సాధన కోసం సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం మంచిది.

  • @crezyentertainment2619
    @crezyentertainment2619 3 месяца назад +1

    2019-2024 వరకు 22మంది వచ్చిన గడ్డిపికినరా ప్రత్యేక హోదా గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారు

  • @BharatFirst007
    @BharatFirst007 3 месяца назад +61

    ఇంక వచ్చే 5 సంవత్సరాలు నీ బీజేపీ, టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చూడాలి😂

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 месяца назад +1

      Emunddhi chusthaniki vadoka Cristian mathonmadhi.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 месяца назад +6

      Emunddhi chusthsniki, voka chans iccharu , ika vadu jivithamu lo c m kadu .

    • @narayanraosridhara707
      @narayanraosridhara707 3 месяца назад

      టిడిపి బయటకు వచ్చిన కూడా ఆ ప్రభావం బీజేపీ ప్రభుత్వం పై ఉండదు.

    • @bittu339
      @bittu339 3 месяца назад

      టీడీపీ, వైసీపీ ఎలా చస్తారో చావండి... ప్రత్యేక హోదా కోసం మంచి అవకాశం వచ్చింది... ఇక రాజకీయాలు ఆపండి...

    • @Vikramaditya384
      @Vikramaditya384 3 месяца назад

      ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే బీజేపీ అగ్రనాయకులందరు CBN ప్రమాణ స్వీకారం కోసం ఎందుకు వస్తారు? ఎప్పుడు లేని విధంగా CBN&PK లను ఎందుకు అంతలా అంటి పెట్టుకొని ఉంటారు?మోడీ ఎప్పుడైనా వేరే పార్టీల నాయకుల కోసం ఇంతగా వెంపర్లాడడం నేను ఎప్పుడు కూడ చూడలేడు @@narayanraosridhara707

  • @BhimarajuNagidi-vk2bk
    @BhimarajuNagidi-vk2bk 3 месяца назад +29

    నాగేశ్వరరావు గారు ఐదేళ్లు దూల కాసాడు అంటారా

  • @pvsambasivarao
    @pvsambasivarao 3 месяца назад +2

    Please discuss on rushikonda palace the great professor I want to see the justification of powerful minds

  • @komaleswaraovadaganadham9053
    @komaleswaraovadaganadham9053 3 месяца назад +28

    సిగ్గు లేదు ఇప్పుడే విలువలు పోగొట్టుకొని ఇంట్లో కూర్చున్నావు , నీ పాపాలే నీకు శాపాలు అయినాయి .😂😢😅😂

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 3 месяца назад

      Vayasu perigithee vivaram ..peragalee...koncam Anna brain 🧠 vundhaa meeku... ippudu present Tdp mps meedha Bjp government depend ayye vundhee

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 3 месяца назад +1

    లోకసభ లో టీడీపి,రాజ్యసభలో వైసీపీ బలం బీజేపీ కి అవసరం ఇద్దరూ కలిసి హోదా సాదించాలి

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 3 месяца назад +1

    డ్రామాలు వద్దు సర్, మీరు, జగన్ కలిసి డ్రామాలు వద్దు సర్, ఇంక ఆపండి

  • @savetrees7391
    @savetrees7391 3 месяца назад +1

    రాజ్య సభ లో మెంబెర్స్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రభావం చెయ్యగలిగిన మొత్తం లో ఉన్నారు మరి ఎందుకు అడగలేదు?

  • @venkateshnatukula9849
    @venkateshnatukula9849 3 месяца назад +1

    ప్రత్యేక హోదా పక్కన పెట్టు , పోలవరం నిర్మాణం పూర్తి చెయ్య లేక పోయారు.

  • @srinivasaraonampalli9028
    @srinivasaraonampalli9028 3 месяца назад +18

    నిన్ను నీ మాటలు జనం నమ్మరు

    • @tejatmh9920
      @tejatmh9920 3 месяца назад +1

      40% mandi nammaru adi telusuko ippudu unna chance eppudu radu

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 3 месяца назад +6

    మేనిఫెస్టో లో ఉందా ప్రత్యెక హోదా?

  • @dev.6654
    @dev.6654 3 месяца назад +66

    జగన్ మాటలకు ఊసరవెల్లి సిగ్గుపడుతుంది, రాజ్యసభ లో బలం గా జగన్ ప్రత్యేక హోదా కోసం నినాదాలు చెయ్యగలరా?

    • @charanr-nb4jb
      @charanr-nb4jb 3 месяца назад +3

      ​@@suri6423 janalaki information telusu anduke ga iccharu 11 seats . Inka poyi matha marpidulu chesukovadame mana Jerusalemm Matham ex CM ...

    • @limcabooks
      @limcabooks 3 месяца назад

      ​@@suri6423ఒక్క ప్రెస్ రిలీజ్ చూపించు అడిగినట్లు, 40-50 సార్లు కలిశారు కదా పీఎం ని. ఒక్కటంటే ఒక్క ప్రెస్ రిలీజ్ చూపించు.

    • @apparaoveldi1979
      @apparaoveldi1979 3 месяца назад +1

      Super Adagaru adagaleru YCP vallu 😂😂,

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 месяца назад

      Loksabha has no majority for bjp now. But back then bjp has majority

    • @dev.6654
      @dev.6654 3 месяца назад +1

      @@suri6423 పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక హోదా కోసం గలమెత్తండి? అప్పుడు నమ్ముతారు, లేకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టించాలి

  • @iamLikhithNandhan
    @iamLikhithNandhan 3 месяца назад +1

    ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని 2019 లో బాబు గారు చెప్పారు కానీ తుగ్లక్ మాత్రం 25 కి 25 ఇవ్వడి ప్రత్యేక హోదా యందుకు రాదో చూస్తా అన్నాడు 5 సంవత్సరాలు దాని మరిచాడు ,టీడీపీ ప్రత్యేక హోదా గురించి 2024 కి ఎక్కడ దాని గురించి చెప్పలేదు

  • @kirankumar-fl6jx
    @kirankumar-fl6jx 3 месяца назад

    Chala correct ga chepparu ..

  • @onepluslatest
    @onepluslatest 3 месяца назад +2

    జగన్ ఇంకా మాట్లాడుతున్నారు అంటే...
    ఏపీ చేసుకున్న దురదృష్టం

  • @jayakumarm1863
    @jayakumarm1863 3 месяца назад

    Sir మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్రం మీద ప్రత్యేక హోదా గురించి పోరాడాలని మా వినతి ఆంధ్ర ప్రజలు సపోర్ట్ మీకే

  • @chai5887
    @chai5887 3 месяца назад +2

    First time 100% genuine ga cheparu

  • @kirankumarnunique2646
    @kirankumarnunique2646 3 месяца назад +1

    Rajya sabha lo jagan కు కూడా వున్నాయి, అక్కడ yenduku ఆగలేదు support withdraw చేసుకోవచ్చునని prof తెలియక povatam వింత. 5 years yemi చేశారు.

  • @sreeramuduayodhya4864
    @sreeramuduayodhya4864 3 месяца назад +3

    నాగేశ్వర్ గారు పక్షపాతం గా మాట్లాడకండి. జగన్ CM గా ఉన్నపుడు కూడా రాజ్యసభ లో BJP కు జగన్ అవసరం ఉంది మరి బేషరతుగా రాజ్యసభ లో ఎందుకు మద్దతు ఇచ్చాడు. ఒకప్పుడు నాగేశ్వర్ కి ఇప్పుడు నాగేశ్వర్ కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది మీరు ప్రజలలో రోజు రోజుకు చీప్ అయిపోతున్నారు

  • @Jwalp-61
    @Jwalp-61 3 месяца назад +1

    నిజమే అది. అడగడానికి ఇంకా చాలా టైమ్ ఉంది కదా! బలం లేకపోవచ్చు కాని తగినంత సీరియస్ గా ప్రయత్నం చేసి ఉండి ఉంటే బాగుండేది కదా! ఐనా ఈయకపోతే అది వాళ్ళ తప్పు.

  • @apparaoveldi1979
    @apparaoveldi1979 3 месяца назад +5

    YCP ki Rajyasabha lo 11 members unnaru adagamanu podium daggara fight cheyamanu kani adagaru adagaleru vallu 😂😂

  • @manyamrs6633
    @manyamrs6633 3 месяца назад +5

    Yeru dhatina tharvaatha, theppa thegalese rakamu, 5 years em ycp peekindru. medalu vanchuthaa annavu. Em ycp peekindu. AP public deeply observing this

  • @boyavenkatesu3267
    @boyavenkatesu3267 3 месяца назад +19

    2024 ఎలక్షన్స్ లో, ప్రత్యేకహోదా అంశమే కాదు.

    • @ramaraodevarakonda9177
      @ramaraodevarakonda9177 3 месяца назад +2

      అంశము కాకపోయినా...ఇదే మంచి అవకాశం...ఇప్పుడు ఉపయోగించుకోకపోతే ఇంతకంటే అసమర్ధత ఉండదు.
      ఇండియా కూటమితో కలిస్తే హోదా ఇస్తామన్నారు, మరి వాళ్ళతో కలవొచ్చుగా...

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 3 месяца назад +1

    గత 5 సంవత్సరాలలో Sri Jagan Mohan Reddy Garu emi చేశారో హోద విశయంలో ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోవాలి, ఏది ఏమైనా హోదా అడగాలి

  • @madhavpulaparthi6400
    @madhavpulaparthi6400 3 месяца назад +1

    Well said sir
    Jagan do you hav any shame

  • @ch7ramesh
    @ch7ramesh 3 месяца назад

    అస్త్రం లేదు అస్త్ర సన్యాసమే జనాలు నమ్మే పరిస్థితి లేదు

  • @muralilohith
    @muralilohith 3 месяца назад +13

    Veediki rajyasabha lo BJP ki enduku maddatu ichadu

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 3 месяца назад

    Good analysis. Sir

  • @satishmongam1333
    @satishmongam1333 3 месяца назад

    ఇలాంటివన్నీ నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు!

  • @syednadeem9841
    @syednadeem9841 3 месяца назад

    భలే భలే. మెడలు వంచడం అయిపోయింది. Tdp, janasena కూటమిలో భాగం. Condition పెట్టలేరు.
    Professor గారు, వాస్తవం చెప్పారు

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 3 месяца назад +3

    రాజ్జా సభ లో బీజేపీ కి మెజారిటి లేకపోతే వైస్సార్సీపీ పూర్తి గా ప్రతి బిల్లు కు సపోర్ట్ సేసింది

  • @rkarturi
    @rkarturi 3 месяца назад

    Good analysis

  • @chiranjeevimugada1830
    @chiranjeevimugada1830 3 месяца назад +3

    Prop sir rajyasabha lo appudu ippudu YSR partyki rajya sabha lo ful mejarty undi kadha appudu emi peekaledu

  • @kishoremedapuram9920
    @kishoremedapuram9920 3 месяца назад +2

    5 years URIKE undi ippudu gurthuku vachindaaa

  • @duppalanarayanarao9525
    @duppalanarayanarao9525 3 месяца назад

    సార్, ఈ మధ్య విశాఖ తీరం లో పట్టు పడిన ఓడ...కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువజేసే మత్తు మందులతో మాయమయింది....దానిపై ప్రజల కు తెలిజేయండీ...

  • @sreenugudapati8165
    @sreenugudapati8165 3 месяца назад

    జై జగన్ అన్న జై జై వైస్సార్సీపీ మారలా ఏపీ లో మన పార్టీ వస్తుంది 💯🙌🙌🙌🙌🙌జై జగన్ అన్న..

  • @prasad2201
    @prasad2201 3 месяца назад +1

    Please speak about "Jagan stolen furniture"

  • @sagiramakrishnaraju8931
    @sagiramakrishnaraju8931 3 месяца назад

    ఇలా ఎన్ని సార్లు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు.ఎందుకంటె ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కు చెందిన లక్షణాలు లేవు.జనాలకు ఎందుకు లేని ఆలోచనలు/ఆశలు కల్పించి మోసాలు చేస్తారు.

  • @srinivasvanjarapu7662
    @srinivasvanjarapu7662 3 месяца назад +2

    Jaganki rajyasabhalo mejority undiga

  • @RamuMaddeboini2881
    @RamuMaddeboini2881 3 месяца назад +7

    5 years em peekinavura

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 3 месяца назад

    Yes this is right time to demand special category status.Central govt depending on AP now

  • @jupalliprabhakarrao4919
    @jupalliprabhakarrao4919 3 месяца назад

    ప్రొఫెసర్ సార్ గత ఐదు ఆరు నెలలుగా మీ విశ్లేషణలో కొన్ని బలమైన మార్పులు గమనించాం కానీ ఫస్ట్ టైం ఈ వీడియో లో మీ విశ్లేషణ చాలా నిజాయితీగా ఉంది

  • @roddaramireddy01
    @roddaramireddy01 3 месяца назад

    రాజ్యసభలో బీజేపీ కి సపోర్ట్ చెయ్యకు..

  • @karrisreenu6549
    @karrisreenu6549 3 месяца назад +1

    Special bills okay kavali ante 2/3rd majority kavali NDA కి mari appudu avasaram untadhi kadha sir

  • @yousuffsharif3174
    @yousuffsharif3174 3 месяца назад +17

    ప్రత్యేక హోధా సాధిస్థం అని మీరూ,అయన కలిసి ప్రజల లోకి వెళ్లండి...
    మీకేమో కల్లు కనపడవు
    ఆయనేమో కళ్లు మూసుకుని 5 ఏళ్లు గడిపానని చెప్తున్నాడు..

  • @hhfhkfkfjtjrhrhrh
    @hhfhkfkfjtjrhrhrh 3 месяца назад

    రాజ్యసభ బలం ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు

  • @srinivasbondege7199
    @srinivasbondege7199 3 месяца назад

    5 సంవత్సరాలుగా ఈ అస్త్రం ఎందుకు ప్రయోగించలేదు

  • @krish_entertainment
    @krish_entertainment 3 месяца назад +2

    Jagan appude inka rajakiam ebbetu ga vundi chi chi vidu mana state ni nasanam chesi inka CBN mida padi edusthunadu
    Special status kanna state ki kavalsina special funs state kavasina requiredments tisukovadam best

  • @drams5062
    @drams5062 3 месяца назад +2

    no use of your analysis and jagan words.... we saw your analysis is this elections

  • @narayanraosridhara707
    @narayanraosridhara707 3 месяца назад +4

    ఈ మాత్రం విజ్ఞత
    ఆంధ్ర మాజీ సి ఎం కు లేకపాయే.

  • @nageshbonagani6703
    @nageshbonagani6703 3 месяца назад +3

    రాజకీయంగా జగన్ పని అయిపోయింది. మీరిక అతని గురించి మాట్లాడి మీ సమయం వృధా చేసుకోకండి?

  • @OneEarth1Family
    @OneEarth1Family 3 месяца назад

    నాకు వచ్చీ వుంటే నా cases మాఫీ చేయించుకొనేవాడిని...

  • @rameshveedhi5947
    @rameshveedhi5947 3 месяца назад

    Naku bhaga nachidi video ....bagundi

  • @nanitalluri
    @nanitalluri 3 месяца назад +1

    Sir….please make a video on rushikonda palace

  • @shashavaliane9571
    @shashavaliane9571 3 месяца назад +2

    Astram ledhu Aavakaya ledhu.
    Ilanti kullu rajakeeyalu maanesi first thana ghoramaina otamiki karanalu vishleshinchukovali. Lekapothe aayana party manugadake pramadam.

  • @syedkhasimhussain6579
    @syedkhasimhussain6579 3 месяца назад +1

    Prof. Nagesear eppatikaina marandi. Special status gurinchi public marchi poyaru. No problem

  • @yuvasiri
    @yuvasiri 3 месяца назад +1

    last 5 years 22 MPs tho yeme peekaboo... asalu neeti ayug ante yento thelusaaa???

  • @shivarajkumarr1539
    @shivarajkumarr1539 3 месяца назад

    రాజ్య సభలో వైఎస్ఆర్సీపీ బలం బీజేపీ కి అవసరం అయినప్పుడు జగన్ గారు ఏం చేశారో మరి.

  • @PVBreactoin
    @PVBreactoin 3 месяца назад

    అప్పుడు కూడా లోక్సభలో బలం ఉన్న రాజ్యసభలో లేదు మరి రాజ్యసభలో బలంగా ఉన్న జగన్ ఏ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాడు చెప్పాలి నిరుద్యోగ యువత కోసం ఏం చేశారో చెప్పాలి

  • @srinivasarao2331
    @srinivasarao2331 3 месяца назад

    Jagan ki alochanalu
    Mere

  • @amith436
    @amith436 3 месяца назад

    వైజాగ్ రిషికొండ భవనాలు అంశం మీద వీడియో చేయగలరు అని వినతి

  • @ggtr-h5b
    @ggtr-h5b 3 месяца назад +1

    Sir
    You forgot to note that in 2019 CBN fought with Modi for Spl status.
    Jagan never and never made any sincere effort.Day one itself he left it by saying NDA secured majority so I can’t push much.
    Don’t equal CBN and Jagan on this issue.

  • @PentapatiVenkataRamanamurthy
    @PentapatiVenkataRamanamurthy 3 месяца назад

    అయ్యా ప్రోఫెసర్ గారు జగన్ గారి రుషికొండ ప్యాలెస్ మీద ఒక వీడియో చెయ్యండి సార్.

  • @gollarajubotu
    @gollarajubotu 3 месяца назад

    మరి 5ఇయర్స్ రూలింగ్ లో వున్నా జగన్ ఏమి అడగలేదు ప్రత్యేక హోదా

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 3 месяца назад

    ఖచ్చితంగా ఆ పాటి రాజకీయ చతురత, సమయానుకూలంగా స్పందించ గల తెలివి తేటలున్నయి బాబు గారికి. మోడీ బలహీన పడే తరుణం వస్తే చూడాలి

  • @shaiksahil9047
    @shaiksahil9047 3 месяца назад

    ఏదో ఒకటి అనాలి, నాగేశ్వరరావు గారు మీరు మారండి

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 3 месяца назад

    Good information, Sir.

  • @satyanarayanasure3240
    @satyanarayanasure3240 3 месяца назад

    ప్రత్యేక హోదా.అనేది వొక అరిగి పోయిన మాట తలలు వంచుతాం అన్న మీరు తల వంచారు ప్రత్యేక హోదా గురించి ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు

  • @user-ye2xr1hx9m
    @user-ye2xr1hx9m 3 месяца назад

    జనాల్లో హోదా లేదు బొక్కా లేదు.పెరిగిన పన్నులు,కరెంట్ చార్జీలు, ఇసుక,మద్యం ధరలు తగ్గిస్తే అంతే చాలు.