మల్లన్న కేసీఆర్ కి చెప్పండి మల్లారెడ్డిని కాదు ఈసారి వస్తే నిన్ను కూడా కొడతారాని ప్రజల్లో తిరుగుబాటు మొదలయింది ఎక్కడికి వెళ్లకుండా ఫార్మహౌస్ లో పండ్డుకో అని చెప్పండి
మీరు చేస్తున్నది చాలా బాగుంది అన్న MLC ఓటు మీకు వేసాను no choice 1 వేసి వచ్చా but మీలో మములను చుస్తునాం మా ఊరు మహబూబాబాద్. BJP చేరడం నచ్చలేదు ఓటరిగా రండి మీవెంట మీముంటాం 🙏🙏 విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలి. దానికోసం పోరాద్దాం సోమరితనం చైసే పథకాలు వద్దు.
చాలా చాలా జరిగిన సంఘటన చూస్తుంటే బాధగా ఉన్నదా అనుకుంటున్నారా లేదు లేదు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సంఘటనలు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు గాని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జరిగితే గాని తెలంగాణ అభివృద్ధి చెందదు ముందు ముందు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కవితక్క అందరికీ ఇలాంటి జరగాల్సిందే లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం అప్పుల కుప్ప చేసి అమెరికా వెళ్లి పోతారు ఎవరి అబ్బ సొమ్మని పక్క రాష్ట్రాల్లో డబ్బులు పంచడానికి నీ అయ్య జాగీరా నీ నీ అయ్యా సంపాదించండి పంచుకో ఇతర రాష్ట్రాలకు రాష్ట్రంలో ఉన్న డబ్బులు తీసుకు పోయి వేరే రాష్ట్రాలకు నీ జాగిరి కాదు గుర్తుపెట్టుకో కెసిఆర్ శ్రీలంక జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగబోతుంది గుర్తుపెట్టుకో మొదలైంది మల్లారెడ్డి తోనే
మొదటి రెడ్డి పూజ మల్లా రెడ్డి కి తరువాత గంగుల కమలాకర్ ఇంకా 2 years లో ఒకరి తరువాత ఒకరికి పూజలు జరుగుతాయి TRS అంటేనే అర్ధం T - తెలంగాణ R - రౌడి S - షీటర్స్ అని మార్చేశారు ఈ TRS లీడర్స్ థాంక్ యూ మల్లన్న గారు మీరు సూపర్ మీ లాంటి వాళ్లు ఉండాలి.....
నిన్న మంత్రి మల్లారెడ్డి గారి పైన జరిగిన సంఘటన దురదృష్ట కరమైనప్పటికీ, ఏ చిన్న ఫంక్షన్లలో మాట్లాడాల్సి వస్తే ఏచిన్న లీడర్/వక్త అయినా సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడుతారు, కానీ ఈ సభ రెడ్ల కులానికి న్యాయం జరుగుత లేదనే కదా మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి తగ్గట్టుగా మాట్లాడితె ఆయనకు గౌరవం ఉండేది, హోండాగా కూడా ఉండేది. కాని స్టేజిపై నుంచి మాట్లాడుతూ TRS పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడిన విధంగా ఉండడం వలననే, రెడ్డి మిత్రులకు ఆవేశం ఆపుకోలేక పోవడం వల్ల జరిగిన సంఘటనగా భావించవచ్చు. ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి పెద్ద మనసుతోటి, ఇతరులు రెచ్చగొట్టిన విధంగా కాక ప్రతీకార చర్యలకు పోకుండా క్షమిస్తారని నావ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
టిఆర్ఎస్ నాయకుల తరిమికొట్టే రోజు చాలా చాలా దగ్గరగా ఉంది రావణ రోడ్లపైన కార్లలో టిఆర్ఎస్ కండువా పెట్టుకొని ప్రయాణించే ప్రతి నాయకునికి ఇదే జరుగుతుంది తెలంగాణ ప్రజలు అంటున్నారు ఇది అక్షరాలా సత్యం
మల్లారెడ్డి పై దాడి ఏమో గాని అన్న మీకు అర్థం అవ్వట్లేదు దాడి చేసిన వాళ్ళు ఏ రెడ్డి సీఎం ఏం చేయలేదు మనకు ఒక రావు రావు చేశాడు కెసిఆర్ అనే పదాన్ని వాళ్ళు సహించలేకపోయారు అంత అధికార పిచ్చి రెడ్డిలకు రేవంత్ రెడ్డి అంటాడు పార్టీ అన్ని పార్టీల పగ్గాలు రెడ్డి లకు మాత్రమే ఇవ్వాలి అని అన్నాడు ఎస్సి బిసి ఎస్టిలో వాళ్లు అధికారంలోకి రావద్దా అధికారం అనే మాట లేకుంటే బతకలేరు వీళ్ళ కావాల్సింది బానిసలు ఇప్పటికైనా వెయ్యి రూపాయలకు ఓటు వేయడం మానేసి ఏ కులస్తుడు కైనా సరే మంచి నాయకుడు అయితే చాలు ఓటు వేసి గెలిపించుకోవడం లేకుంటే అడుక్కు తినాలి
మల్లన్న కేసీఆర్ కి చెప్పండి మల్లారెడ్డిని కాదు ఈసారి వస్తే నిన్ను కూడా కొడతారాని
ప్రజల్లో తిరుగుబాటు మొదలయింది ఎక్కడికి వెళ్లకుండా ఫార్మహౌస్ లో పండ్డుకో అని చెప్పండి
😄😄😄
😅@@poojaVlogs333
KCR మీటింగ్ పెట్టిన ఇదే పరిస్తితి అందుకే మల్లారెడ్డికి లెక్క కాకుండా పోలిస్ బలగాలను ఎక్కువ దింపుకుంటాడు
మల్లారెడ్డి కి బాగానే అయింది సంతోషం
మల్లారెడ్డి మంచి సన్మానం జరిగింది ఇలాగ టిఆర్ఎస్ నాయకులు అందరూ జరగాలి
Baganaregede
Chattanorunipenvhru
మీరు చేస్తున్నది చాలా బాగుంది అన్న MLC ఓటు మీకు వేసాను no choice 1 వేసి వచ్చా but మీలో మములను చుస్తునాం
మా ఊరు మహబూబాబాద్. BJP చేరడం నచ్చలేదు
ఓటరిగా రండి మీవెంట మీముంటాం 🙏🙏
విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలి. దానికోసం పోరాద్దాం
సోమరితనం చైసే పథకాలు వద్దు.
Abba anthena
చాలా చాలా జరిగిన సంఘటన చూస్తుంటే బాధగా ఉన్నదా అనుకుంటున్నారా లేదు లేదు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సంఘటనలు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు గాని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జరిగితే గాని తెలంగాణ అభివృద్ధి చెందదు ముందు ముందు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కవితక్క అందరికీ ఇలాంటి జరగాల్సిందే లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం అప్పుల కుప్ప చేసి అమెరికా వెళ్లి పోతారు ఎవరి అబ్బ సొమ్మని పక్క రాష్ట్రాల్లో డబ్బులు పంచడానికి నీ అయ్య జాగీరా నీ నీ అయ్యా సంపాదించండి పంచుకో ఇతర రాష్ట్రాలకు రాష్ట్రంలో ఉన్న డబ్బులు తీసుకు పోయి వేరే రాష్ట్రాలకు నీ జాగిరి కాదు గుర్తుపెట్టుకో కెసిఆర్ శ్రీలంక జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగబోతుంది గుర్తుపెట్టుకో మొదలైంది మల్లారెడ్డి తోనే
అన్న నువ్వు మాట్లాడే way మాత్రం బలే ఉంది అన్న లోలోపల బలే నవ్వుతున్నావ్.... Entertainment 🤩🤣
Mala rddi. Jokar
😀😄
😊
😊😊😊😊😊😊😊@@Krishways55
✍️😂😂 తెలంగాణ రాష్ట్రాల్లో.ఏకైక జోకర్ పొలిటీషియన్ మల్లా రెడ్డి బాబాయ్ ఏ..
KA PAUL
MLA మల్లారెడ్డి ని స్వయాన జనమే కొట్టిన్రు ఆడికి మంచి గ కొట్టినరు బాగైంది
MLA kadhu babu minister kanisam telusukoni comment pettandi 😀😀😀😀
ప్రతి అవినీతి ప్రజా ప్రతినిధుల కు ప్రజలు ఈ విదంగా తిరగపడాలి.
మంచోడయ్యా😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 అన్నా నువ్వు నవ్వును ఆపుకుంటున్నాను కదా😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
మల్లన్న నువ్వు లో లోపల ఫుల్ నవ్వుతున్నవూ కదా జై మల్లన్న ఇలాంటి వారికి కావాల్సిందే
😂
😂
🤣🤣🤣🤣
@@malleshavula4504 🎯
Supar
బాధాకరమైన విషయం చెప్తుంటే.. మనసులో నవ్వుకుంటున్నావ్ కదా మల్లన్న 😁😁
😆😆😆😆😆😆😆😆😆
😜🤪🤩🤣🤣🤣🤣
🤣
@@nagarajuchitty5770 😅😂😂😂😂😂
Ttyy@@rameshmallam2506 unalo
రెడ్డి సభ పెట్టి ( రావు ని పొగిడితే ) మింగర మరి
Hi
Hi
నమస్తే తీన్మార్ మల్లన్న నీకు నేను పెద్ద ఫ్యాన్ అన్న ఒక చిన్న సహాయం చేయాలి అన్నా నాకు 🙏🙏
Ret..
మంచిగా అయ్యింది అన్న
సూపర్ సూపర్ సూపర్ 👌👍
😂😂😂😂😂
నాకు అయితే ఫుల్ నవ్వు వస్తుంది అన్న ... నువ్వు కూడా లోలోపాల ఫుల్ నవ్వుతు ఉన్నావు .. 😂😂😂😂
correct anna
😁😁🤣🤣👻
Yi🔥 to the loan 🔥
😀😄
👍👍 super
ఇలాంటి అద్భుతమైన పరిణామాలు తెలంగాణ లో ప్రతి తెరాస MLAలకు జరగాలని కోరుకుంటున్నాము...
😆👍
Highlight comment
𝐘𝐞𝐬 𝐛𝐫𝐨
Thoralo ts lo jaruguthudi🤝🤝🤣👏👏👏👌
😄😄😄😂😂
మల్లారెడ్డి మీద జరిగిన దాడిని సరైన దాడి అని నేను భావిస్తున్నాను ఇంకొంచెం మంచిగా అరుసు కుంటే మంచి ఉండు
,🤣🤣🤣🤣🤣anthey anthey
Avnu brother
Ipatiki Dose Bane Saripoyindhi
Next time No meetings
Aa time lo Brathikithe chaalu ani anukoni untadu😂
Yes
అవినీతి ప్రజా ప్రతినిధుల కు ప్రజలు ఈ విదంగా తిరగపడాలి.
మంచి సన్మానం గౌరవం ఉండేది
మల్లన్న గారు నీ మాటలు చూస్తుంటే మల్లారెడ్డి నీ ఎందుకు ఒదిలి పెట్టిర్రు రా అన్నట్టుంది😂😂😂😂
రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్పు స్పష్టంగా..కననుడుతుంది..శుభ పరిణామం👍👍👍
Andhra eppudo M gudisi poindi... Ma telangana lo matram next term pakka TRS eh
Yess100%
మీ అక్టింగ్ సూపర్ అన్న ..... ఎది అమైన భాడకరమైన విషయం ..... మీరు చేసింది కామెడీ సూపర్ గా వుంది ..... మనకు మంచి రోజులు వస్తది లే .... అన్న
కరక్ట్.జరగ్లసిందే
కమేడియన్ మల్లారెడ్డి.... మంచిగా అయింది అన్న.... జై మల్లన్న....
వానికి సరైన గుణపాఠం జరిగింది 👌👌
దాడి సరైనది కాదు దాడి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత పాలక వర్గానికి అర్ధమయ్యేది
K.c.r
కి కూడా ఇదే పరిస్థితి కొనసాగింది
చాలా బాగుంది చాలా మంచి పని చేశారు ఇక వాళ్ళు వదిలేసారు అదృష్టవంతుడు
సూపర్ అయింది 👌🏻👌🏻👌🏻👌🏻
మొదటి రెడ్డి పూజ మల్లా రెడ్డి కి తరువాత గంగుల కమలాకర్ ఇంకా 2 years లో ఒకరి తరువాత ఒకరికి పూజలు జరుగుతాయి TRS అంటేనే అర్ధం T - తెలంగాణ R - రౌడి
S - షీటర్స్ అని మార్చేశారు ఈ TRS లీడర్స్ థాంక్ యూ మల్లన్న గారు మీరు సూపర్ మీ లాంటి వాళ్లు ఉండాలి.....
నిన్న ఫుల్ గా నవ్వుకున్నాం .. మల్లారెడ్డి మళ్ళ రెడ్డి మీటింగ్ పెట్టడం కష్టమే..
Iga ekada meeting petina veladu anna iga 😂
@@abbasshaik2874 First Vaadini Evaru Invite Cheyyaru Iga 🤣🤣🤣🤣
బాగుంది
😂😂👍👍
Yes anna
ఇంకెన్నో చూడాల్సి వస్తుంది మనం పాపం మల్లారెడ్డి జోకర్ 😇
నిన్న మంత్రి మల్లారెడ్డి గారి పైన జరిగిన సంఘటన దురదృష్ట కరమైనప్పటికీ, ఏ చిన్న ఫంక్షన్లలో మాట్లాడాల్సి వస్తే ఏచిన్న లీడర్/వక్త అయినా సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడుతారు, కానీ ఈ సభ రెడ్ల కులానికి న్యాయం జరుగుత లేదనే కదా మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి తగ్గట్టుగా మాట్లాడితె ఆయనకు గౌరవం ఉండేది, హోండాగా కూడా ఉండేది. కాని స్టేజిపై నుంచి మాట్లాడుతూ TRS పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడిన విధంగా ఉండడం వలననే, రెడ్డి మిత్రులకు ఆవేశం ఆపుకోలేక పోవడం వల్ల జరిగిన సంఘటనగా భావించవచ్చు. ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి పెద్ద మనసుతోటి, ఇతరులు రెచ్చగొట్టిన విధంగా కాక ప్రతీకార చర్యలకు పోకుండా క్షమిస్తారని నావ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
అన్నా మీ లాంటి నాయకులు ఈ సమాజానికి చాలా, చాల అవసరము అన్నా.
అన్నా నాకు కూడా ఫుల్ కామెడీ ఉంది ఇది 🤣🤣🤣
మంత్రి మల్లారెడ్డి నీ కొట్టిన తప్పేమీ లేదు ఎందుకంటే ఆయన మంత్రి పదవికి పనికి రాడు
మంత్రి లేదు బొంత్రి లేదు ....ప్రజలు తీరగబడితే గట్లే ఉంటది .జై కాంగ్రెస్ ...జై రేవంత్
కుల పిచ్చి వెదవలు చేసిన దాడి ఇది💯
Super
Khangres 😆😆😆
తగిన శాస్తి జరిగింది మునుముందు టీఆర్ ఎస్ వాళ్లకు కూడా ఇదే గతి పడుతుంది ఏమో అనుకుంటున్నారు పబ్లిక్
Super
supperrrrrrrr
తీన్మార్. అన్న.roasting lo number one
పాల మల్లిగాడికి ఇలా జరగాల్సినదే 🤣🤣🤣🤣🤣🤣🤣🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
మంచోడే మనని ముంచేటోడే.. అందరికి అప్పులు పెట్టినోడే..మల్లారెడ్డి
Doga
@@keshwar1328 super
Donga
మల్లన్న నిను అరెస్ట్ చేస్తప్పుడు రక్తం మరిగింది మల్ల రెడ్డి జరా కూల్ జేసిండు 😂😂
Supar
🤣🤣🤣🤣
Manchi pani inkka thannali
ni pakka gree t shirt super comedy 😂😂
Teenmaar Anna roasting lo number one 😂😂
ఎహ్ ఉకో మల్లన్న......
మంచోడు మంచోడు అంటున్నావ్
వెనుక నుండి బాగానే పెడ్తున్నావ్
మన మంత్రి చాలా మంచోడు
నాకు full happy , మల్లన్న నీకు😆😆😆
టిఆర్ఎస్ నాయకుల తరిమికొట్టే రోజు చాలా చాలా దగ్గరగా ఉంది రావణ రోడ్లపైన కార్లలో టిఆర్ఎస్ కండువా పెట్టుకొని ప్రయాణించే ప్రతి నాయకునికి ఇదే జరుగుతుంది తెలంగాణ ప్రజలు అంటున్నారు ఇది అక్షరాలా సత్యం
ప్రజల కోసం పనిచేయాలి కేవలం వారి స్వార్థం కోసం పనిచేస్తారు అటువంటి నాయకులు ఇటువంటి దేహశుద్ధి జరగవలసింది
Trend Set chesthaadu Mallanna💪
బాగా అయింది
😍😁🤣
Duper
ఇలా ప్రతి ఒక లీడర్ జరగాలి. వర్గాల పేరిట మనుషుల లో ఉన్నటువంటి ప్రేమలను ఆప్యాయతలను ఇలాంటి రాజకీయ నాయకులు బ్రష్టు పట్టిస్తున్నారు..
మంచి సబక్ ఇచ్చిండ్రు ప్రజలు ఇంకొంచెం మంచిగా అరుసు కుంటే మంచిగుండు
టిఆర్ఎస్ నాయకులు అందరికీ ఇలాగే జరగాలి
సూపర్ మల్లన్న 👌👌 అ జోకర్ గన్నిగి మంచిగ అయ్యింది
సూపర్ పని అయింది మల్లారెడ్డి
మల్లన్న నువు లోపల చాలా నవుకుతునవ్ కదా అన్న 😂😂😂.
Yes mana bjp party kada mallana lopala santhosham ga untadi
@@cuddler403 మల్లన్న ను బీజేపీ పార్టీ పట్టిచుకోడం లేదు.
@@boddupallinaveen5417 manchi pani vadileyandi
అన్న మల్లన్న లోలోపల ... నీ నవ్వు తెలుస్తుంది.... మంచి జరిగింది లా రెడ్డికి
Brother reddys emanaru ninnu vadine tittu bro andaru ala vundaru kada
Thank you Theen
Anna nuvvu thopu anna
Telangana ruling party KCR ni
Chukkalu chupistunnav 👌👌👌anna
Keep your work Excellent 👍 All the best anna🙂
పాపం kcr మీద కోపం జోకర్ మల్లారెడ్డి మీద చూపెట్టారు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది మంత్రులు జెర జాగ్రత్త జోకుడు బంద్ చేసి పని చేయండి
మల్లారెడ్డి సొంత నియోజకవర్గం లో మల్లారెడ్డి ని ఉరికించి ఉరికించి నా రెడ్డి లు పాపం
మంచోడయా పాపం ,,, అట్లా ఎట్లా అయ్యిందో ఏం పాడో... మా ఊర్లో ఎవడైనా సడెన్ గా చచ్చిపోతే ఇలాగే అనుకుంటాం పాపం😂😂
Dabba kanne na anna
మల్లన్న నవ్వొస్తుంది గా నీకు 😅😅😅😂😂😂😂😂😂😂😂😂జై బీజేపీ జై mallanna😅✊️✊️
అన్న ఆయను ఒక్క డేనే కాదు ఇప్పుడు వున్న మంత్రులు అందరి తరిమి తరిమి కోటాలి
లోలోపల నవ్వుకుంటున్నవు కదా అన్న 😂😂😂 హ్యాపీ గా ఉంది కదా మచ్చ
Navvapukuntunav kada mallanna anna 😁😁😂😂
ఇద్దరు నవ్వు అపుకుంటున్నారు కధర తీన్మార్ మల్లిగా🤫🤫🤭🤭
Q news address కావలి అన్న
Problem ఉంది.. కలవాలి pls
మల్లారెడ్డి కి చాలాbagajarindhi
Iam full happy with this incident.... 😄😄😃😃😄😄😄
మల్లారెడ్డి పై దాడి ఏమో గాని అన్న మీకు అర్థం అవ్వట్లేదు దాడి చేసిన వాళ్ళు ఏ రెడ్డి సీఎం ఏం చేయలేదు మనకు ఒక రావు రావు చేశాడు కెసిఆర్ అనే పదాన్ని వాళ్ళు సహించలేకపోయారు అంత అధికార పిచ్చి రెడ్డిలకు రేవంత్ రెడ్డి అంటాడు పార్టీ అన్ని పార్టీల పగ్గాలు రెడ్డి లకు మాత్రమే ఇవ్వాలి అని అన్నాడు ఎస్సి బిసి ఎస్టిలో వాళ్లు అధికారంలోకి రావద్దా అధికారం అనే మాట లేకుంటే బతకలేరు వీళ్ళ కావాల్సింది బానిసలు ఇప్పటికైనా వెయ్యి రూపాయలకు ఓటు వేయడం మానేసి ఏ కులస్తుడు కైనా సరే మంచి నాయకుడు అయితే చాలు ఓటు వేసి గెలిపించుకోవడం లేకుంటే అడుక్కు తినాలి
adhi rajakeeya sabha kaadhu
@@nagendrareddy3810 kaani Rajakeeyalu matladirru
BC saba ku velli oka BC nayakudu Reddy gurinchi poguduthe thannara
Adhi oka cast ku sambhandhinchina sabha anukoni vinte Revanth matladina dantlo thappemi kanapadadhu.Ayana a caste nu kinchaparchaledhu okka velama vallanu thappa.Sahajanga villages lo okka velama vallu thappa andharu kalisimelisi untaru.Velama vallu thappa
మంచి పని అయింది
Hhhhhhhhhhhhhn! Bbu tm 6
పబ్లిక్ తలుచుకుంటే ఎలా ఉంటుందో ఇది శాంపిల్ మాత్రమే అన్నా జై పబ్లిక్ జై జై పబ్లిక్
బాగానే కొట్టారు కదా
మంత్రులు జెర కేసీఆర్ ని జోకడం మాని ప్రజల కోసం పని చేయండి లేదంటే అంతటా ఇవే రిపీట్ అవుతాయి ఈ ప్రభుత్వం పోవాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు
Correct
కామెడీ మాలారెడ్డి కి bagaendhi
ఆర్మూర్ పాండు గానికి ఎప్పుడో దేవుడా...
గుండు గడ పాండు గడ హ
😃😆
Aa ooha entha bagundooo
సూపర్
మల్లారెడ్డికి ఫుల్లుగా... మరమ్మత్తులు జరిగాయి.... 😀😀😀😀😀
E news kosam morning nudi waiting 😂😂😂
Same okkasari kcr ki jarigithe chudalani indi anna 🤣😂😃😀
Mchiga aaeiodie
Kukkani kottinattu kodtar spg commandos
Adi jargadu bro kcr ante prajalaku istam
@@saikiranreddy2752 okappudu bro Adhi, ippudu public maarinru..
Idho aagam, intha gontha aagam
మల్లన్న గారు మా ఆంద్రా లో కూడ ఇలాంటి దరిద్రులు చాలా మంది వున్నారు వాళ్ళ గురించి కూడ కొంచెం మాట్లాడండి సర్ ప్లీస్......🙏🙏🙏🙏🙏🙏
మల్లిగానికి చాలా మంచి సన్మానం జరిగింది ఇది వన్దర్ వరల్డ్ రికార్డ్ ఇంకా ఏ మొఖం పెట్టుకుని వుంటుండు
చనిపొమ్మని చెప్పఁడి
సూపర్ బాగైంది అన్న
మల్లన్నా...పాల మల్లారెడ్డి పాల లాంటి స్వచ్చమైన మనిషి...
Hahaha
🤣🤣🤣🤣🤣🤣
😂😂
మల్లారెడ్డి ని కొట్టడం న్యాయమేన ఎం అంటారు దోస్తులు
కొట్టుకోవడం ఈ రాజ్యాంగం లేదు ఓట్లతో బుద్ధి చెప్పాలి అంతే ఇలా దాడులు వద్దు ...
@@skmoulali2851 good
Super😄😄👌👌 🤡🤡
కరెక్ట్
మంత్రి అయితే ఏంటి సీఎం అయితే ఏంటి తప్పు చేస్తే కోటే హక్కు ప్రజలకు ఉంది
Chala baga jarigindhi
సూపర్ అన్న
రెడ్డి గర్జనా సభ పెట్టి వెలమ దొరను పొగిడితే ''మింగరా'' మరి రెడ్డి సాబ్...
పాపం పసివాడు జ్ఞానం లేక ఎదో వాగాడు అంతమాత్రాన చెప్పులతో కొడతారా ఆఁ!
మల్లిగాడిని మంచిగా సత్కరించారు
ఇ సన్మానం కెసిఆర్ కి జరగాలి మల్లన్న 🙏🙏
సూపర్ అన్న బాగా అయింది
జై కాంగ్రెస్ జై CDR
Anna manchiryal MLA Diwakar Rao gani meda koncham focus cheyandi , asalu vadu intlo nundi baytiki radu assalke , oka elections apude kanipistadu .
Rao lu kada anthe .... Vallu anthe
Tamudu akada untav
Vote enduku vestunnaru?
@@nandu3958 Mancherial IB Chowrastha
@@nandu3958 nuv ekkada untav
మల్లారెడ్డి పైన జరిగిన దాడికి మీరు బాగా చింతిస్తు ఉన్నారు అని భావిస్తున్నాను,అలాగే తెలంగాణ రెడ్డి సామాజికవర్గం కూడా బాగా చింతిస్తున్నాం
బాగైంది.
Very fine