Rajahmundry: కోడిపందాల శిబిరాల్లో ప్రత్యేక ఆకర్షణగా మహిళలు | NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 12

  • @kjR-b9o
    @kjR-b9o 14 дней назад +11

    జూదం.. సర్వనాశనం.. కొందరు లిమిట్ లో ఆడుతారు ఏమో కాని.. కొందరు అయితే భూములు, బంగారాలు అమ్మేసి జీవితాలు సర్వనాశనం

  • @sumanc143
    @sumanc143 12 дней назад +1

    What a great sampradhayam madam

  • @muppidivijayarao4369
    @muppidivijayarao4369 9 дней назад

    అమ్మా రాజకీయాల్లోకి గాని చానల్ యాంకర్ గా గాని పనిచేస్తావు

  • @Ravi-n9d4j
    @Ravi-n9d4j 9 дней назад

    33 % రిజర్వేషన్ ఇచ్చారు కదా

  • @Ds-og2gl
    @Ds-og2gl 11 дней назад

    ఇదేమి సంస్కృతి హూ అర్థం కాదు

  • @lattalasnmurthy1806
    @lattalasnmurthy1806 10 дней назад

    జూదం !తల్లీ సంస్కృతీ సాంప్రదాయాల కు ప్రతి బింబం ఏలా? జూద వినోదం ఎవరి ఆనందం వారిది.. వినోదించ వచ్చు..అందునా..తూర్పు గోదావరి ప్రాంతం కదా!రాజకీయాలు సామాజిక అంశాలు ..సమస్యలు....కోడిపందేల వ్యవహారాన్ని ప్రతి బింబిస్తాయి..! సంబరాలలో సంక్రాంతి వస్తుంది...కనుమనాడు కోడిపుంజు...అరిచేస్తుంది ..ముందే ముక్కనుమనాటికి అవకాశంఉండదని..!

  • @rasheedashaik6104
    @rasheedashaik6104 12 дней назад

    Curect ga cheppavu bro

  • @prashanthtechnical
    @prashanthtechnical 14 дней назад +2

    😂😂😂inka akkade undandi aland kodi pandhalu chesukondi.... telangana prashanthaga untadhi...

  • @mallid3938
    @mallid3938 9 дней назад

    ఎవడండి భారత దేశం వెనుకబడింది, అనేది? బట్టలిప్పుకొని మరీ ముందుకెళు తుంటేను 😂😂

  • @vijaydivs
    @vijaydivs 10 дней назад

    Aunty ae language matladaru ta tat tut tu antondi😂😂😂

  • @ganeshneelayavalasa
    @ganeshneelayavalasa 10 дней назад +2

    E mundalaku lakhs dabbulu yelaavastaayo? Mandukoodaa kodataremo