Which jobs are easy to get? Teaching Jobs? or TSPSC Groups?

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • Which jobs are easy to get? Teaching Jobs? or TSPSC Groups? Which jobs are easy to get? Teaching Jobs? or TSPSC Groups? Which jobs are easy to get? Teaching Jobs? or TSPSC Groups?
    📚𝐁𝐞𝐬𝐭 𝐁𝐨𝐨𝐤𝐬 𝐅𝐨𝐫 𝐀𝐥𝐥 𝐂𝐨𝐦𝐩𝐞𝐭𝐢𝐭𝐢𝐯𝐞 𝐄𝐱𝐚𝐦𝐬 : www.amazon.in/...
    ---------------------------------------------------------------------------------
    ✍️ ఇగురం టీవీ whatsapp link: chat.whatsapp....
    ---------------------------------------------------------------------------------
    ✍️ ఇగురం టీవీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ : t.me/joinchat/...
    t.me/eGURUmtv
    ---------------------------------------------------------------------------------
    👉 Visit Website
    www.AchieversN... for #1 Online Coaching by Achievers Academy for various competitive exams like APPSC TSPSC Group 1, Group 2, AP/TS Police SI & PC, Exams by State-level Best faculty & Previous Achievers 🎯
    ✍️ 📲 Download Android App on Playstore:
    bit.ly/Achiever...
    📞 𝐅𝐨𝐫 𝐦𝐨𝐫𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐀𝐛𝐨𝐮𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐂𝐚𝐥𝐥: 9966107515 or 9966107516
    ---------------------------------------------------------------------------------
    ✍️ ఇగురం టీవీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ : t.me/joinchat/...
    t.me/eGURUmtv
    ---------------------------------------------------------------------------------
    🔥follow me on🔥
    🌱Instagram- / naresh.kapilla
    🌱visit my website- www.egurumtv.com/
    🌱FB Profile- / kapilla.naresh
    🌱FB Page- / egurumtv
    ✍️ తెలంగాణ లో ఏ ఉద్యోగాన్ని ఏ క్యాడర్ లో నింపుతారు?
    • New Zonal System Local...
    ✍️ TSPSC Group 1,2,3,4 Jobs list | Group 1,2,3,4 లలో ఏ యే ఉద్యోగాలు ఉంటాయి?
    • TSPSC Group-1 Jobs lis...
    ✍️ కానిస్టేబుల్ ఎస్సై నోటిఫికేషన్ 2022 పూర్తి వివరాలు.
    • TS Police Constable No...
    ✍️ కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు అప్లికేషను చేసే విధానం.
    • TS Constable SI Online...
    ✍️ కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు కావలసిన సర్టిఫికెట్లు ఏంటి? అవి ఎక్కడ తీసుకోవాలి?
    • Needed Certificates fo...
    ✍️ *TSPSC Group 1 నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హత, వయోపరిమితి, సిలబస్, చదవాల్సిన పుస్తకాలు.
    • TSPSC Group 1 notifica...
    ✍️ TSPSC గ్రూప్ 1 కు application చేసే విధానం పూర్తి explanation
    • TSPSC Group 1 Online a...
    ✍️ ప్రస్తుత ఉద్యోగాలకు కావలసిన సర్టిఫికెట్లు. ఏ సర్టిఫికెట్ లు కావాలి? ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాల వీడియో
    • Needed Certificates fo...
    ✍️TSPSC లో One time Registration ఎలా చేసుకోవాలి? ఎలా ఎడిట్ చేసుకోవాలి?
    • TSPSC OTR Process || O...
    ✍️ తెలంగాణ ఉద్యోగాలకు జిల్లా, జోనల్, మల్టిజోన్ లలో ఎవరు ఎక్కడ లోకల్? ఎవరు ఎక్కడ నాన్ లోకల్
    • Local Non Local Status...
    ✍️ క్రిమీ లేయర్- నాన్ క్రిమీ లేయర్ అంటే ఏమిటి? ఈ certificate ఎవరికి అవసరం? ఎలా తీసుకోవాలి?
    • How to apply for Cream...
    ✍️ క్రిమీ లేయర్- నాన్ క్రిమీ లేయర్ పూర్తి సమాచారం 2022
    • How to get Non Creamy ...
    ✍️ *మూతపడ్డ స్కూల్ నుండి study certificate ఎలా తీసుకోవాలి? లోకల్ కోసం ఏయే సర్టిఫికేట్ లు కావాలి?
    • #TurnTheTables| Become...
    ✍️ కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయి కులం ఎది? భర్త కులమా? తండ్రి కులమా?
    • What is the Caste of i...
    ✍️ EWS Certificate ఎలా తీసుకోవాలి? ఏమేం కావాలి? ఎవరు అర్హులు?
    • How to Apply for EWS C...
    ✍️ TET Paper-1 Total Syllabus in Telugu and English
    • TS TET PAPER-1 Syllabu...
    ✍️ TET Paper-2 Total Syllabus in Telugu and English
    • TS TET PAPER-2 Syllabu...
    ✍️ TET Paper-1&2 Telugu Language Syllabus
    • TS TET Paper-1&2 Telug...
    ✍️ CTET కు State TET కు తేడా పూర్తి వివరాలు
    • CTET vs STATE TET in t...
    🔥For any Business Query or Collaboration🔥
    ✍️Please Contact: egurumtv@gmail.com

Комментарии • 395

  • @keesaragopal5009
    @keesaragopal5009 2 года назад +200

    ఒక తోడ బుట్టిన అన్న అయిన ఇంత స్పష్టంగా, ఓపికగా చెప్తాడో లేదో గానీ, నువ్వు అయితే అన్ని విషయాలు ఉన్నది ఉన్నట్టు చెప్తవ్ నరేష్ అన్న. నీకు, నీ సేవకు సలాం. ఉద్యోగార్థులందరం రుణపడి ఉంటం నీకు 🙏 🙏 🙏

  • @pothuravi5111
    @pothuravi5111 2 года назад +36

    అద్భుతంగా చెప్పారు సర్
    గ్రామీణ ప్రాంతాలలో ఉంటూ కుటుంబ బాధ్యతలు అని పేదరికం వల్ల ఇంటి దగ్గర చదువుతున్న వాళ్లకు ఎలా చదవాలి అని అర్ధం అయ్యే విధంగా చాలా బాగా చెప్పారు సర్ 🙏🙏🙏

  • @vinaygoud2675
    @vinaygoud2675 2 года назад +5

    ఖాళీలు తెలుసుకోవడం ఎలా అన్న? TGT, PGT, G-2, G-3, G-4 and SGT, SA ఎందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎలా తెలుసుకోవడం అన్న. PLZ REPLY ME.

  • @mahenderjogu4575
    @mahenderjogu4575 2 года назад +19

    మరి group 4 ఉద్యోగాల్లో VRO లను adgust చేశారు కదా 9000vacancies ఉంటాయా?

  • @s.nr..6293
    @s.nr..6293 2 года назад +9

    ని షర్టు pocket కి పెట్టిన పెన్ను నాకు చాలా క్రేజ్ అన్న నా చిన్న ప్పటి pen అది. natraj పెన్సిల్ నంది బొమ్మ వున్న notebook మదిలో మెదులు తున్నాయి. 1998- 2003 primary school. Time.

  • @rameshgoud7093
    @rameshgoud7093 2 года назад +13

    Hi Anna TRT త్వరలో అన్నారు,మల్లి చప్పుడు లేదు.ఇంతకీ GOVT KI వేసే ఉద్దేశ్యం ఉందా లేదా

  • @B.S.ShankarIAS
    @B.S.ShankarIAS 2 года назад +6

    అవును అన్న నేను 108 లో టెక్నీషియన్ గా చేస్తున్న ప్రస్తుతం. అందుకే SA ప్రేపరషన్ లో ఉన్న నాకు ఆదర్శం మీరు, గోనగానారెడ్డి ఛానెల్ అన్న, కిరణ్ సార్ బయాలజీ సార్. జాబ్ కొట్టి మిమ్మల్ని కలవడం అనేది నా కల 💐💐💐TQ 🙏🙏🙏

  • @Winner_winner_
    @Winner_winner_ 2 года назад +23

    Depends on Passion.. కొందరికి teaching ఇష్టం కొందరికి గ్రూప్స్ కొట్టాలి అని ఉంటది(enduk అంటే teaching చేయడం మనవల్ల కాదు అంకునే వారు and B.ed ledu కాబట్టి గ్రూప్స్ prepare avtaru)
    Nenu Group 2,3,4 and LAW degree unna posts emaina unte try chesta

  • @devisritejavath7391
    @devisritejavath7391 Год назад +1

    Me opikaku 🙏🙏🙏 sir... And chala baga cheppinaru sir.. And meru cheppindi kuda 100% nijame sir.. Naku chala upayogakaramaindi ..

  • @nagarjunakummarikuntla8425
    @nagarjunakummarikuntla8425 2 года назад +2

    సార్ . నేను reasoning and arithmetic చేస్తా group 4 ok
    but SGT కూడ ఇష్టం.
    Group 4 syllabus ఎక్కువ నా. లేక SGT syllabus ఎక్కువ నా ? Pls 🙏🙏 చెప్పండి సార్

  • @muhammad.jilani8269
    @muhammad.jilani8269 2 года назад +3

    నమస్తే నరేష్ సార్ ! పోటీతత్వంతో కూడిన ఈ స్వార్థపూరిత సమాజంలో మీరు ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరించడం..నిరుద్యోగులపాలిట సలహాల,మార్గదర్శక ఓ పెన్నిధి...

  • @santhoshmuddu9896
    @santhoshmuddu9896 2 года назад +3

    Sir I worked as a biology teacher in a private school for 9 years. But I belongs to Telugu medium background. I started to prepare for school assistant. But I also want to prepare for TGT job. Give some suggestions.

  • @veerababu9
    @veerababu9 2 года назад +3

    నరేష్ అన్న.. టార్గెట్ ok but. ఎలాంటి టార్గెట్ లేకుండా 4 లేదా5 జాబ్స్ కూడా చాలామందికి వస్తున్నాయ్ కదా.. వాళ్ళు టార్గెట్ పెట్టి చదివారంటారా..? లేకపోతే వాళ్ల preparation ultimate అంటారా..

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  2 года назад +1

      వాళ్ళ ఐక్యూ లెవల్స్ ఎక్కువ ఉంటాయి... వాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే కేపబిలిటీ ఉన్నవాళ్లు

  • @janagamaswaroopa6147
    @janagamaswaroopa6147 2 года назад +1

    Good morning sir.chakkaga explain chesaru.Sandehalu anni pogottaru sir.Sir please group 4 gurinchi explain cheyandi sir.

  • @khema5326
    @khema5326 2 года назад +5

    Librarian jobs gurinchi information ivvandi,,local libraries lo librarian jobs gurinchi information ivvandi

  • @venkatramana6653
    @venkatramana6653 2 года назад +13

    Anna what about JL NOTIFICATION ?
    PLS REPLY.

  • @Rithuvlogs1508
    @Rithuvlogs1508 2 года назад +8

    Meeku vunna information prakaram assalu TRT vuntadhaa anna e year lo

  • @nirudisrinivas6774
    @nirudisrinivas6774 2 года назад +2

    Anna Group-4 vacancies unnaya asalu.. chala members confusion lo unnaru..after allocation of VRO and VRA post's vacancies emyna thagguthaya..

  • @priyankathaviti1862
    @priyankathaviti1862 2 года назад +3

    Thank you very much sir..... waiting for this video... 🙏 Sir ... Group 4 and Sgt kalipi study plan cheyataniki plan cheppandi sir.... Tet below 100 unna vari kosam

  • @ravipochampalli9802
    @ravipochampalli9802 2 года назад +2

    Nenu inni rojulu dailomolo unna deniki prepare avvala ani e video tho doubts anni clear ayyayi tq sir 🙏
    Aiming for Sgt&sa👍

  • @dvinodkumar607
    @dvinodkumar607 2 года назад +4

    చాలా thanks సార్ మంచి క్లారిటీ ఇచ్చారు..

  • @pvkrishnaipsvenkat991
    @pvkrishnaipsvenkat991 2 года назад +1

    Sir group 1 prelims current affairs eppati nundi chadvali..
    2022 year 9months enough aha.
    Or 2021 kuda chadvala

  • @riseimpact8117
    @riseimpact8117 2 года назад +3

    మంచి clarification ఇచ్చావు అన్న ఇది prepare అయ్యే వాళ్లకు చాల use అవుతుంది.

  • @kundrukrishnaiah9931
    @kundrukrishnaiah9931 2 года назад +7

    Sir please give update about gurtukula notification??

  • @nazeerhussain7081
    @nazeerhussain7081 Год назад

    Ap కానీ ts కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియనప్పుడు ఆ పరిస్థితుల్లో planning ఎలాగా సార్

  • @shresta-shalini
    @shresta-shalini 2 года назад

    అన్న ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పండి...... ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా జాబ్ చేస్తూ చదవడం compulsory మాలాంటి వాళ్లకు.

  • @yamudikimogunni1218
    @yamudikimogunni1218 2 года назад +4

    SA వాటికైతే జిల్లాలో అందరూ పోటీకి రారు కేవలం same subject వాళ్ళు మాత్రమే పోటీ కనుక ఈజీ👍

  • @shaikshaheen1177
    @shaikshaheen1177 2 года назад

    Ippudu miru istunna e guidence Naku 2012 lo d.s.c ki iste nenu kuda mitho paatu ippudu s.g.t job lo unde daanni.ippudu mi guidence lo aina job raavalani serious ga try chestunnanu.

  • @rsstudio28
    @rsstudio28 2 года назад +13

    Sir last year district wise Sgt cut off gurinchi cheppandi

  • @jyothi1
    @jyothi1 2 года назад +2

    Sir oka doubt SA ki TGT ki difference emi ,can we combinely prepare

  • @praveenpamballa2706
    @praveenpamballa2706 Год назад

    Manchi information iccharu sir..
    thank you...
    Sir oka information kavali, dhayachesi cheppandi.. nenu B. Ed , (Social)
    D. Ed rendu cheshanu, telugu medium lo, PG mathram M. A (English) cheshanu.. nenu dheniki prepare kaavalo cheppara pls...

  • @adikehanmanthu5828
    @adikehanmanthu5828 2 года назад +7

    మనస్పూర్తిగా ధన్యవాదాలు 🙏 అన్నగారు, ఏది చదవాలో అర్థం కాకుండా సతమతం అవుతున్న నాకు ఒక మార్గనిర్దేశం మీ వీడియోలు చూసి తెలుసుకుంటున్నా.

  • @chowlsindhura232
    @chowlsindhura232 2 года назад +1

    G mrng anna chala baga chepparu. Na doubts motham clarify ayyay. Intha brief ga evaru chepparanna. Tqtqtq anna🙏

  • @neerajan3228
    @neerajan3228 2 года назад +6

    Grp 4 aithe andaru eligible avtaru,teacher job aithe only B.Ed @ D.Ed Valle so competition takkuva comparing to grp4

  • @mounikaarra7213
    @mounikaarra7213 2 года назад +2

    Thank you so much anna nalanti house wife's ke chala chala useful🙏

  • @mla5410
    @mla5410 2 года назад +3

    Anna జిల్లాల కాలీలు గ్రూప్ 4 లో వీడియో చేయవా అన్న

  • @ballasamatha7233
    @ballasamatha7233 2 года назад

    Sir నాది b.s.c.bzc నేను b.ed చేశాను టెట్ పేపర్ qualify కాలేదు నేను గ్రూప్స్ ఎలా ప్రిపేర్ కావాలి?

  • @sowdhaminidamera8368
    @sowdhaminidamera8368 2 года назад +1

    Spr explain anna.....
    Mee motivation tho chala varaku positive energy osthundii anna..
    & I qualified tet anna..
    I'm passable in teaching.....
    & I will....
    Thank you so much anna.......

  • @gevajimamatha248
    @gevajimamatha248 2 года назад

    Well explained sir.naaku manchi clarity vachindi. I'm trying to join what's app group it saying exceed members. Please join me in the group sir

  • @vijaykumarchukka5863
    @vijaykumarchukka5863 2 года назад +3

    Sir sgt, group 4 eppatike chadivi unte a rendintini target cheyyochha..

  • @munnamahesh6617
    @munnamahesh6617 Год назад

    Tq sir ....Sgt and sa gurinchi clarity ga explain cheyara

  • @ammuzooni1207
    @ammuzooni1207 2 года назад +1

    Sir plz make a such video on general JL, DL, PL & gurukula JL and DL like Which one has maximum seats and competition.

  • @saddalaprashanth5953
    @saddalaprashanth5953 2 года назад

    Hii anna
    Group 4 posts ki sambandhinche anni district posts list midha oka video cheyyandre

  • @rajuvakkala5751
    @rajuvakkala5751 2 года назад

    అన్నగారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో టైపిస్ట్ పోస్టులు ఉన్నాయా లేవా జీవో నెంబర్ 55 వచ్చిందట కదా

  • @sandeshashtakala5324
    @sandeshashtakala5324 2 года назад +1

    Same Hwo posts, competition gurinchi video cheyandi

  • @samalapraveenkumar6342
    @samalapraveenkumar6342 2 года назад

    Dsc లో పి.ఈ.టీ రేషనలైజేషన్ చేస్తే పోస్టులు పెరిగే చాయిస్ ఉందా సార్ ప్లీస్ సార్ దాని గురించి ఒక్క సారి చెప్పండి

  • @saiprashannaa6902
    @saiprashannaa6902 2 года назад +1

    Sir నేను ప్రీవియస్ లో గురుకుల dl second counseling ki attend అయ్యాను but set after notification ( tsset results dl notification తర్వాత వచ్చాయి) ani reject chesaru. Group -4 kuda second list lo CPT attempt chesanu select కాలేదు. Present contract JL (KGBV lo ) chestunna. Ippudu చదివే టైం కూడా ఉండట్లేదు. Almost nenu kuda ఇదే డైలమా లో ఉన్నాను teaching/ groups Ani personal ga ఏదైనా suggetion ఇవ్వగలరు. బెస్ట్ online study app suggest cheyandi sir plz this is last chance for me.

    • @ramulu7023
      @ramulu7023 2 года назад

      Bad luck.. Continue preparation.. First u can choose teaching or Groups as ur wish and then go for online app..All the best

    • @ramulu7023
      @ramulu7023 2 года назад

      Groups ayite shine india academy,kgh academy and ashoka online academy try cheyandi

    • @saiprashannaa6902
      @saiprashannaa6902 2 года назад +1

      @@ramulu7023 tnq sir

  • @shankarArts
    @shankarArts 2 года назад +4

    e jobs kante own ga chinna business pettukoni chesukovatam better ani na feeling

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  2 года назад +2

      meeku edi nachithe adhe cheyyandi balavantham em ledu

    • @shankarArts
      @shankarArts 2 года назад

      @@eGURUmtvNaresh just na opinion ante andharu ala undamani kadu

  • @kavithajeendru1856
    @kavithajeendru1856 2 года назад

    Thank bro naku chala help ayendi andukante nenu home maker n chinna babu unadu but SA vacancies ma district lo Ani unayo telusukovadam Ala Madi yadadri bhuvanagiri

  • @rangusravanthi3362
    @rangusravanthi3362 3 месяца назад

    Sir nenu bed complete chesanu naku 31years nenu ippudu TTC cheyalanukuntunna cheyyocha sir please reply sir 🙏

  • @ajjushivakumar5464
    @ajjushivakumar5464 2 года назад

    Sir nenu degree complete chesanu Naku teaching field estam kaani group 2 coaching rc Reddy lo coaching thisukunna kaani teaching field ki eligible avuthana avvali ante adaina suggestions evvara sir

  • @ashabeeahmed7254
    @ashabeeahmed7254 2 года назад +2

    PG distance education chesina vaallu gurukul pgt posts ku eligible avutara. Plz clarify my doubt sir

  • @SampathKumar-sj6ue
    @SampathKumar-sj6ue 2 года назад +1

    Anna me videos chala informative game untai. Anna hostel welfare officer jobs notification vache chance unda cheppandi

  • @jgp5518
    @jgp5518 2 года назад +1

    Groups 1,2,3 గురించి ఒక వీడియో చెయ్యండి

  • @kalyanbabu7664
    @kalyanbabu7664 7 месяцев назад

    Group 4 ఇంక మా ap లో ఇవ్వక పోవచ్చు...because సచివాలయం ఇచ్చేశారు

  • @maragalirajnibabu84
    @maragalirajnibabu84 2 года назад +2

    Thank you Brother
    We are really great full to you🙏🤗

  • @tejastatistics9682
    @tejastatistics9682 2 года назад +1

    S.a maths ki mana sircilla lo enni postlu unnayi and nenu p.g in statistics chesanu.bed lo maths and English .

  • @gayengularamya7818
    @gayengularamya7818 2 года назад

    Nice explanation sir tq, sgt district wise posts enni unnayo video cheyandi

  • @venkateswarlumake1663
    @venkateswarlumake1663 Год назад

    Karimnagar lo SGT posts enni undochu Sir. Roughly.

  • @naithiknihanvi5627
    @naithiknihanvi5627 2 года назад

    Tq so much anna.... Naku unna confusion lekunda chesaru... But district lo unna SA, SGT posts yela thelusukovali anna

  • @Pavan-Kalikota
    @Pavan-Kalikota 2 года назад

    Group 4 preparation process cheppandi
    Short period lo ela prepare avvali ani

  • @mallelaSairam1998
    @mallelaSairam1998 2 года назад

    స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండ్ తెలుగు వీటిలో ఏది ప్రిపేర్ అయితే మంచిది ఖమ్మం జిల్లాలో వీటిల్లో ఎక్కువ పోస్టులు వీటికి ఉంటాయి దయచేసి తెలియజేయండి సార్.

  • @mounikap5656
    @mounikap5656 2 года назад

    sgt sa chaal.takuva vunay.bt gurukula.vuntayemo.akva posts bt negativ marks untay kada sir ao confised

  • @salamranjith
    @salamranjith 2 года назад

    Thank u Anna, na manulo enno rojula nunchi think chesthuna vallani veellani aduguthunna, tdy clarity ga chepparu

  • @sravani-mu5jr
    @sravani-mu5jr Год назад

    Anna I got b. Ed govt seat in hanamkonda college. Anna chinna doubt anna 2nd language ga English or telugu edhi choose chesukovali anna. Chala mandi telugu better ani antunnaru. Kani naku next m. Ed chesi, ph. D in education cheyali ani undhi anna. What should I choose. Reply me anna. Pls. Repu college lo joining fee kattadaniki velluthunna anna.

  • @noothilavanya380
    @noothilavanya380 2 года назад +2

    Peddapalli district lo Group 4 posts enni unnai

  • @azmeerabhikan3952
    @azmeerabhikan3952 2 года назад +3

    Bro SGT court case amaindi bed valaku untada clarity ga chepu

  • @ampallymadhu1385
    @ampallymadhu1385 2 года назад +1

    Group 4,sgt combined preparation plan video cheyyandi sir

  • @archanapatel7720
    @archanapatel7720 2 года назад

    Annaya.. firstly tqsm
    exam's medha aslu a idea leni vala ki ela prepare avlai ani chala opika tho cheptunaru,
    Group 4 English medium vala ki a institute and a publication best ani suggest cheyandi...
    Annaya

  • @prasadg2647
    @prasadg2647 2 года назад +1

    చాలా అద్భుతంగా చెప్పారు sir thank you

  • @saddalaprashanth5953
    @saddalaprashanth5953 2 года назад

    Sgt and gr 4 ni okesari prepair kalema anna
    Subjects midha oka video cheyy andre anna

  • @Krish61636
    @Krish61636 2 года назад

    Cm sir pettina reservations lolli gurinchi oka video cheyandi anna notifications vasthaya rava endi anna mana state lo puttadame papama ? Endi anna state vachi 8 years avutunna inka maku jobs raledu even private jobs kuda dorakatledu

  • @noothilavanya380
    @noothilavanya380 2 года назад +1

    Brother district wise postulu enni unnayo inkaa clarity ledhu kadaa emi cheyyalo artham avadam ledhu

  • @thirupathammaramagani9954
    @thirupathammaramagani9954 2 года назад +2

    Gurukulams jobs kosam kuda oka video cheyandi

  • @radhaaruna4258
    @radhaaruna4258 2 года назад

    Hi nenu 4_10 Yellandu badradri dist
    vastundi eppudu nenu dsc raste naku aaa dist posts ketaestara
    Naku teaching antte fashan sir school assistent avvali anedi na kala
    Kani dsc kantte mundu gurukula notification vachela undi kada nadi telugu background soooo eppudu nenu deniki prepare avvali renditiki oke preparation cheppara plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandu7329
    @chandu7329 2 года назад +1

    Anna nanu groups ki serious ga prepare avtunna meremo etla cheppe sariki naku dilama lo paddaanu, dairam ravadam ledu malla🤔

  • @sswwaa77
    @sswwaa77 2 года назад

    అన్నా ఎన్నో వీడియోస్ చూసిన గాని ఇలాంటి వీడియో నా లైఫ్ లో రియల్ గా నాకు సెల్ఫిషన్ వచ్చింది ప్రస్తుతం నాకున్న కన్ఫ్యూషన్ లో మీరు నాకు ఎంత క్లారిటీ ఇచ్చాను అంటే రియల్ గా నాకు థాంక్యూ సో మచ్ ఇంకా చెప్పలేను కానీ థాంక్యూ సో మచ్ అన్న

  • @karnakarbandla6866
    @karnakarbandla6866 2 года назад

    సార్..లైబ్రేరియన్ గురుంచి చెప్పరా...
    మంచి బుక్స్ కూడా తెలియజేయండి. ప్లీస్..
    మిమ్మల్ని కరోనా టైం నుండి fellow అవుతున్నాను

  • @sridharpalukapati1804
    @sridharpalukapati1804 2 года назад +2

    Teaching posts ki eligibility only general degree+B.ed or b.tech+b.ed also eligible ah sir... Last time gurukula ntfcn lo degree in B.A/B.com/b.sc ani adigaaru kada

    • @mohammadismail1664
      @mohammadismail1664 2 года назад

      Anna degree Lo second language Telugu+BED+PG Telugu unna variki eligible leda!

  • @koraboyananagalaxmi-ur6po
    @koraboyananagalaxmi-ur6po Год назад

    But DSC notification ralaydhu kadha sir my goal is SA but Iam preparing for group 4 is it correct hàa sir

  • @ssaikumar4383
    @ssaikumar4383 2 года назад +1

    Group 4 notification epudu vache chance undhi sir

  • @prathibha673
    @prathibha673 Год назад

    Tq sir..S.A SGT notifications appudu ravachu

  • @kmahipal9634
    @kmahipal9634 6 месяцев назад

    Bro pysical education gurinchi okasari video cheyandi

  • @srinivasreddy1552
    @srinivasreddy1552 Год назад

    Sir jl English language completion Ela unndi . And I'm belong to medchal

  • @priyalatha7310
    @priyalatha7310 2 года назад

    Anna nenu d.ed complete ippudu b.ed 2nd semester rastunna,maku SA ki chance istara ,dheniki prepare kavali rly ivvadi plz

  • @sateeshnaidu786
    @sateeshnaidu786 2 года назад

    Hi sir ninu Bc pc lo naku 42 marks vosthnai ninu qualifi avuthana grund ki velamanttara plzzz reply sir 🙏🙏🙏🙏

  • @lrsrworld2708
    @lrsrworld2708 2 года назад

    Sir nadhi ma telugu method bio Telugu adhi prepare ithe better sir sgt or TGT PGT SA

  • @shivareddy8441
    @shivareddy8441 2 года назад

    Ttc vallaki only sgt matrame chance but bed vallu poti vastunnaru...yela job sadhinchatam..plz explain 2 words

  • @ramgopal7245
    @ramgopal7245 2 года назад

    Social studies Vallu Sgt S.A social group 2 edhi preperation cheste baguntadhi Sir
    Plz oka vedio cheyyandi

  • @urstrulynaveen.
    @urstrulynaveen. 2 года назад +3

    Wow! inspiring video sir! :)👏👏 Thank you sir! Jai hind

  • @vijaykumarchukka5863
    @vijaykumarchukka5863 2 года назад +2

    Ward officers g4 lone kalipi vesthara

  • @swapnadudagonda4060
    @swapnadudagonda4060 2 года назад

    Anna nenu housewife nenu jl ki prepare avuthuna nenu inka stitching chesthu chadhavuthuna Na target jl sadhinchali ani mi abhipray chepandi pls reply me

  • @sharvanilaxman6999
    @sharvanilaxman6999 2 года назад

    Anna nenu si, conistable qualify iyyanu ,tet kuda iyyanu ippudu dhenikii prepare kaavalo artham kalvatledu ..salaha ivandi anna

  • @ampallymadhu1385
    @ampallymadhu1385 2 года назад +3

    Sgt ,group4 combined preparation plan please

  • @mounikap5656
    @mounikap5656 2 года назад

    nenu group 4 ankuntuna sir.bt tgt tuff. aa or grup 4tuff aa ani .mayb tgt gurukul a tuf ankunta.negativ marks unay kabatti

  • @akulasandeepkumar3902
    @akulasandeepkumar3902 2 года назад

    WhatsApp group full anta Anna
    Nenu pet ni
    Warangal madhi
    Nenu group 4 ki prepare avdham antay maths problem emanna chepthara

  • @sharetheknowledge6653
    @sharetheknowledge6653 2 года назад +2

    Good explanation brother Thank you so much for u r efforts!!!

  • @BhagyaLaxmi-le6ie
    @BhagyaLaxmi-le6ie 2 года назад +1

    Please do the video on GOn.3 in agencie areas

  • @madhukardandera3300
    @madhukardandera3300 2 года назад

    100 posts unte 30 posts ki eligibility undadhu anni reservation theeyaga meremo 40 posts varaki chepthunnaru

  • @thirupathammaramagani9954
    @thirupathammaramagani9954 2 года назад +2

    Sir jeneral JL kosam oka video cheyandi 🙏