ఓం శాంతి! కామ క్రోధాలు నరకానికి ద్వారాలు అని పెద్దలు అన్నారు !తన కోపమే తన శతృవు తన శాంతమే తనకు రక్ష అనీ అన్నారు !ఎవరి ఇంటిలో అయితే క్రోధులు వుంటారో ఆ ఇంటిలో కుండలోని నీరు కూడా ఎండిపోతుందని అంటారు !అశుద్దమైన అహంకారం , సత్యమైన ప్రేమరాహిత్యం అన్నవి క్రోధాన్ని ఆహ్వానిస్తాయి ! సహనశీలత అన్న సుగుణము లోపించటం కూడా కోపానికి కారణం ! తాము అనుకున్నది అనుకున్నట్లే జరగాలనే ఆత్రుతలో తలెత్తే విభిన్న పరిస్థితులు విచక్షణా శక్తి ని కోల్పోయేటటు చేసి క్రోధాన్ని జనింప చేస్తాయి ! క్రోధానికి మూలమైన స్వల్ప పెద్ద కామనలను త్యజింపవలసి వుంటుంది ! కోపము చేసుకోవటం అన్నది పాపకర్మ అని చెప్పవచ్చు ! స్వయమును మరియు ఇతరులను కూడా జ్వలింప చేస్తుంది ! శాంతిని హరిస్తుంది విశ్వము శాంతిని అభిలషిస్తున్న తరుణములో అశాంతి తరంగాలను వ్యాపింపచేస్తుంది ! తరచి చూస్తే దేహాభిమానము వలన తలఎత్తే భాననలు భావములు పర్సనాలిటీ డిజార్డర్స్ ను కలిగించి క్రోధానికి కారణం అవుతుంటాయని చెప్పవచ్చు ! మానసిక శక్తి లోపించి ఆలోచనా పటిమ తగ్గడం , క్రోధ పర్యవసానాలను గుర్తించకపోవటం అన్నవి క్రోధ మానవులలో కనిపిస్తుంటాయి !శాంతి సాగరుడు అయిన పరమాత్మతో మానసిక సంబంధం నెలకొలుపుకుంటే ఆ పరమజ్యోతి యొక్క శాంతి తరంగాలు క్రోధమనే మానసిక రోగానికి దివ్యమైన ఔషధముగా పని చేస్తాయి ! సత్ఙ్ఞానము యొక్క వివేకత ను అంది పుచ్చుకోవలసి వుంటుంది !
అక్కయ్య ఓం శాంతి మీరు లేటుగా వచ్చే విషయం లో చెప్పడం బానే ఉంది కానీ ఇంటిలో లేదా చుట్టుపక్కల వాళ్ళు నాన్ వెజ్ విషయంలో బాబా చెప్పిన ప్రకారం ఎంతగా వివరించినా కొట్టి పారేస్తున్నారు చాలా చండాలంగా తిడుతున్నారు శాపనార్ధాలు పెట్టి మాట్లాడుతున్నారు బాబా గురించి చెప్పబోతే వినిపించుకోవడం లేదు మేము వినము మాకు అవసరం లేదు అంటున్నారు బాబా పిల్లలందరూ భ్రమలో బతుకుతున్నారని అడుక్కునే వాళ్ళని ఇంకా సినిమాలో చూపించినట్టు ఇక్కడ మాయమయ్ ఇంక్కడో ప్రత్యక్షమవాలి సర్కస్ వాళ్ళు మ్యాజిక్ చేసి చూపిస్తారు కదా అట్లాంటిది ఏదో చూపించాలి కదా ఆయన నిజంగా దేవుడు అయితే మీ దగ్గర శక్తి ఉంటె అన్నట్లుగా మాట్లాడుతున్నారా ఇంకా చాలా వ్యతిరేక భావంతో నడుచుకుంటున్నారు ఏం చేయాలి
Amma Oka doubt clear cheyandi Amma ,mee bhram Kumari's lo marriage iyana ladies life long andhilo kalisepovali ante emi cheyali Amma please chepandi ...🙏🙏🙏🙏
చాలా మంచి మాటలు చెబుతూ వున్నారు. నేను వింటున్నప్పుడు నన్ను నేను ఎంతో మార్చుకోవాలి ఈ మాటలతో అమ్మా 🙏🙏
Yes
అభిమానం తో అందరూ నా మాటలు హృదయ పూర్వకంగా స్వీకరిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏
Nice words
@@drvisaladrvisala27 meeku kuda sarena 😀😁
Om shanti Akkaya
Chaala chakkaga vivarincharu
Very important information how to control yourself when you are argument with others. Tq madam garu.
ఓం శాంతి విశాల సిస్టర్... థాంక్స్ బాబా🙏
Amma my soul is connected to your words can't close my day with out listening your words...you are always inspirational ma
Your speechs very motivated amma god bless you 🙏🙏
ఓం శాంతి!
కామ క్రోధాలు నరకానికి ద్వారాలు అని పెద్దలు అన్నారు !తన కోపమే తన శతృవు తన శాంతమే తనకు రక్ష అనీ అన్నారు !ఎవరి ఇంటిలో అయితే క్రోధులు వుంటారో ఆ ఇంటిలో కుండలోని నీరు కూడా ఎండిపోతుందని అంటారు !అశుద్దమైన అహంకారం , సత్యమైన ప్రేమరాహిత్యం అన్నవి క్రోధాన్ని ఆహ్వానిస్తాయి ! సహనశీలత అన్న సుగుణము లోపించటం కూడా కోపానికి కారణం ! తాము అనుకున్నది అనుకున్నట్లే జరగాలనే ఆత్రుతలో తలెత్తే విభిన్న పరిస్థితులు విచక్షణా శక్తి ని కోల్పోయేటటు చేసి క్రోధాన్ని జనింప చేస్తాయి !
క్రోధానికి మూలమైన స్వల్ప పెద్ద కామనలను త్యజింపవలసి వుంటుంది !
కోపము చేసుకోవటం అన్నది పాపకర్మ అని చెప్పవచ్చు ! స్వయమును మరియు ఇతరులను
కూడా జ్వలింప చేస్తుంది ! శాంతిని హరిస్తుంది
విశ్వము శాంతిని అభిలషిస్తున్న తరుణములో
అశాంతి తరంగాలను వ్యాపింపచేస్తుంది !
తరచి చూస్తే దేహాభిమానము వలన తలఎత్తే భాననలు భావములు పర్సనాలిటీ డిజార్డర్స్ ను కలిగించి క్రోధానికి కారణం అవుతుంటాయని చెప్పవచ్చు !
మానసిక శక్తి లోపించి ఆలోచనా పటిమ తగ్గడం , క్రోధ పర్యవసానాలను గుర్తించకపోవటం అన్నవి
క్రోధ మానవులలో కనిపిస్తుంటాయి !శాంతి సాగరుడు అయిన పరమాత్మతో మానసిక సంబంధం నెలకొలుపుకుంటే ఆ పరమజ్యోతి యొక్క శాంతి తరంగాలు క్రోధమనే మానసిక రోగానికి దివ్యమైన ఔషధముగా పని చేస్తాయి !
సత్ఙ్ఞానము యొక్క వివేకత ను అంది పుచ్చుకోవలసి వుంటుంది !
Gttttcfb mom
Good information for Meaning of angry&how to prevent angry and develop peace in our human life with silence& meditation, thanks medam garu.
Om shanti akkaiya mematalu chala bagun tai . Very nice speech
Super information madam garu
Thanks 🙏 baba 🌹 akkaya....
Om shanti 🙏
Amma miru chalabaga cheputunnaru 👌👌
🙏Chaala manas spurthiyeina kammani maatalu vinipinchaaru akkaiya ...🌹🌹🌹
Chala manchi maatalu chepperu
Amma🙏🙏🙏
Om Shanti Akkaya 🙏
Omeshanthi
Om Shanthi 🙏🙏🙏
Amma suparerb
Om shanti chala clear ga Explin chesaru amma
ఏ కారణం చేతనైనా , నా జీవితం గురించిన భయాన్ని జయించటం, మీ లాంటి పెద్దల చేతిలో ఉంటుంది.
Visala ammagaru meeku chala oopika. Miku chala chala dhanyavadhalu.
అమ్మ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవి,ఆ తల్లి మీ రూ పంలో మాట్లాడారని అనుకుంటున్న అమ్మ.
Om shanti baba
Omshanti goodmorning
Chala baga chepinaru amma
అమ్మ పాజిటివ్ గా బ్రతకాలి మీ పెద్దలు నన్ను ఆశీర్వదించండి అమ్మ.
Chala bagha chepparu amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Omshanti baba akkaiah
Om shanti thank you❤❤❤❤
Madam meru entho manchi vishayam chepparu God bless you best of luck madam thank you
Veru
Thank you
OM Shanti AKKA
Super mam
chala manchimaatalu vintunnaam
Namaskaram amma garu
Thank you madam for immensely valuable matalu
Om Shanti
Ok shanti akkagaru
cheppe vidhaanam baagundi
Good morning
Namaskaram Amma 🙏🙏🙏 Chala baga cheparu
dhanyavaadamulu
good madam
namaskaramlu ammagaaru
so Devine voice madam 🙏
Om shanti good afternoon madam.
Chala chala baga chepparu amma🙏🙏
Nice video👍👍👍👍
🙏
Jeevitanni parivarthana cheyu Manchi mata. Thank you Madam 🙏🙏🙏🙏🙏
Thanks Amma.
Omshnthi 🇲🇰🇲🇰🇲🇰
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manthena sir nd meeru samaja spruha kosam ,aarogyakaramyna samajam kosam entho krushi chestunnaru.. Telugu varavatam memu cheskunna punyam amma..
Well said akka
Thanks amma
Thank you sister for your valuable knowledge.if possible can you make video on how to increase "atmavishvasam and sankalpa balam"
రాబోయే classes lo వింటారు
Tqqqq
ఓ శాంతి.అక్కయ్య
Madam ela prati okkari vimarsalaku maari potune vunte manam tv laanti vallamega.remote vaalla chetilo vunntlega.
🙏💐🙏💐🙏💐
🙏🙏
Amma naku meru kachithamga reply evali nenu manasikamga chachipothuna yavariki chepali nanu yavaru namadam ledhu na thodi kodalu ante ma akka thanate naku estam bat thanaku nenate estam ledhu nenu yantha pemaga vuna machiga vuna nanu dhuram peduthundhi nanu chusthene oka dhogalaga chusthudhi dhachukuntudhi natisthudhi chala badhaga vundhi naku sister ledhu adhuke na thodi kodalante naku estam plz reply amma nenu am cheyali thananu yala marchali plz amma reply evandi 😥😥😥
Amma, mee phone number ivvagalgite Khali unnapudu matladata.
Solution ivvadaniki try chestanu. My blessings to you.
అక్కయ్య ఓం శాంతి మీరు లేటుగా వచ్చే విషయం లో చెప్పడం బానే ఉంది కానీ ఇంటిలో లేదా చుట్టుపక్కల వాళ్ళు నాన్ వెజ్ విషయంలో బాబా చెప్పిన ప్రకారం ఎంతగా వివరించినా కొట్టి పారేస్తున్నారు చాలా చండాలంగా తిడుతున్నారు శాపనార్ధాలు పెట్టి మాట్లాడుతున్నారు బాబా గురించి చెప్పబోతే వినిపించుకోవడం లేదు మేము వినము మాకు అవసరం లేదు అంటున్నారు బాబా పిల్లలందరూ భ్రమలో బతుకుతున్నారని అడుక్కునే వాళ్ళని ఇంకా సినిమాలో చూపించినట్టు ఇక్కడ మాయమయ్ ఇంక్కడో ప్రత్యక్షమవాలి సర్కస్ వాళ్ళు మ్యాజిక్ చేసి చూపిస్తారు కదా అట్లాంటిది ఏదో చూపించాలి కదా ఆయన నిజంగా దేవుడు అయితే మీ దగ్గర శక్తి ఉంటె అన్నట్లుగా మాట్లాడుతున్నారా ఇంకా చాలా వ్యతిరేక భావంతో నడుచుకుంటున్నారు ఏం చేయాలి
Amma Oka doubt clear cheyandi Amma ,mee bhram Kumari's lo marriage iyana ladies life long andhilo kalisepovali ante emi cheyali Amma please chepandi ...🙏🙏🙏🙏
Om santl
Saradatirchila
Om shanti
🙏🙏🙏🙏🙏
Ome shanti Akkayya Garu 🙏🙏🙏