దేవాలయంలో ముఖ్యమైన విషయాన్ని వదిలేసి ఏవేవో చెప్తారు ఏంటి. కొన్ని వందల ఏళ్లుగా శివలింగం పక్క నుంచి ఒక జలధార వస్తుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు. సంవత్సరంలో అన్ని కాలాల్లో కూడా నీరు వస్తూనే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఆ నీటిని తాగితే త్వరగా కోలుకుంటారు అని భక్తుల నమ్మకం
ఆడవాళ్లు దేవాలయాల గురించి స్థల పురాణం గురించి మంచిగా వివరిస్తారు
Arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva
ఓం నమః శివాయ🌸🏵️🌺🌼🌹🙏🙏
దయచేసి ఇంకా చాలా బాగా వీడియో తీయగలరు.
ఒకే 65 వ లైక్ 👍
దేవాలయంలో ముఖ్యమైన విషయాన్ని వదిలేసి ఏవేవో చెప్తారు ఏంటి.
కొన్ని వందల ఏళ్లుగా శివలింగం పక్క నుంచి ఒక జలధార వస్తుంది.
ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు.
సంవత్సరంలో అన్ని కాలాల్లో కూడా నీరు వస్తూనే ఉంటుంది.
ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఆ నీటిని తాగితే త్వరగా కోలుకుంటారు అని భక్తుల నమ్మకం
దేవాలయం విషయం ఇంకా వివరాలు పూర్తి గా తెలుపగలరు
Vedio shooting is not upto mark as we unable see the moving film continuesely. Please be trained to that effect
Dhanyawadhamulu.... 1975. Nundi maa kutumbam mahashivaratri ki bugga rajeshuni dharshanam chesukuntamu...
Adepu Bhulaxmi venkatesham Bellampalli 504251.03.05.2024.
పూర్తిగా అడ్రస్సు google map పెడితే అందరూ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు
మంచిర్యాల మండలం బెల్లం పల్లి కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
బుగ్గ టెంపుల్ అని అడిగితే ఎవరైన చెప్తారు