బుగులు పుట్టించే అడవిలో బుగ్గ రాజేశ్వర స్వామీ ఆలయం

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024

Комментарии • 12

  • @sridevivision3603
    @sridevivision3603 6 месяцев назад +1

    ఆడవాళ్లు దేవాలయాల గురించి స్థల పురాణం గురించి మంచిగా వివరిస్తారు

  • @praveennaveen6306
    @praveennaveen6306 6 месяцев назад +2

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva

  • @gangadharg1502
    @gangadharg1502 14 дней назад

    ఓం నమః శివాయ🌸🏵️🌺🌼🌹🙏🙏

  • @srinivasyadavgujjugujju5096
    @srinivasyadavgujjugujju5096 6 месяцев назад

    దయచేసి ఇంకా చాలా బాగా వీడియో తీయగలరు.

  • @sridevivision3603
    @sridevivision3603 6 месяцев назад

    ఒకే 65 వ లైక్ 👍

  • @prince_premkumar
    @prince_premkumar 22 дня назад

    దేవాలయంలో ముఖ్యమైన విషయాన్ని వదిలేసి ఏవేవో చెప్తారు ఏంటి.
    కొన్ని వందల ఏళ్లుగా శివలింగం పక్క నుంచి ఒక జలధార వస్తుంది.
    ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు.
    సంవత్సరంలో అన్ని కాలాల్లో కూడా నీరు వస్తూనే ఉంటుంది.
    ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఆ నీటిని తాగితే త్వరగా కోలుకుంటారు అని భక్తుల నమ్మకం

  • @MurikipudiNageswararao-w5t
    @MurikipudiNageswararao-w5t 6 месяцев назад

    దేవాలయం విషయం ఇంకా వివరాలు పూర్తి గా తెలుపగలరు

  • @ayyawarramanaiah3179
    @ayyawarramanaiah3179 6 месяцев назад

    Vedio shooting is not upto mark as we unable see the moving film continuesely. Please be trained to that effect

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 5 месяцев назад +1

    Dhanyawadhamulu.... 1975. Nundi maa kutumbam mahashivaratri ki bugga rajeshuni dharshanam chesukuntamu...
    Adepu Bhulaxmi venkatesham Bellampalli 504251.03.05.2024.

  • @gmadhanmohan
    @gmadhanmohan 6 месяцев назад

    పూర్తిగా అడ్రస్సు google map పెడితే అందరూ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు

    • @prince_premkumar
      @prince_premkumar 22 дня назад

      మంచిర్యాల మండలం బెల్లం పల్లి కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
      బుగ్గ టెంపుల్ అని అడిగితే ఎవరైన చెప్తారు