Jr Super Star Krishna Home Tour | Chittibabu | Inside Junior Superstar Krishna Home | SumanTV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии •

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 года назад +204

    టాలెంట్ ఉన్నా పేద కళాకారులను గుర్తిస్తున్న సుమన్ tv వారికి ధ్యవాదాలు

    • @FactsSSMS
      @FactsSSMS 2 года назад +4

      Em talent antaru

  • @sakanani8478
    @sakanani8478 2 года назад +146

    మీరు చెప్పే నిజంలో నాకు నిజాయితి కనబడుతుంది మీలాంటివారిని తెలుగు సినీ ఇండస్ట్రీ బాగా గుర్తించాలి అని కోరుకుంటున్నా

  • @vijayareddy6259
    @vijayareddy6259 2 года назад +125

    అన్న నువ్వు ఒక మంచి స్థాయికి రావాలని మా కోరిక అన్న God bless you Anna

  • @bhongirtrsmuneer5391
    @bhongirtrsmuneer5391 2 года назад +16

    సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని చాలా పేదవాడు ఉన్నాడు కాబట్టి మహేష్ బాబు గారు వీరాభిమానిని ఆదుకొని ఒక సొంత ఇల్లు కట్టించి ఆదుకోవాలని కోరుకుంటున్నాము 🙏 నీకు భవిష్యత్తు చాలా ఉంది చాలా గొప్ప స్థాయికి ఎదుగుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న

  • @manthrivenkataramasathyana4416
    @manthrivenkataramasathyana4416 2 года назад +52

    కొత్తవలస రాజకీయ నాయకులు ఎవరైనా దయచేసి చిట్టిబాబు గారికి ఒక ఇల్లు కట్టించు ఇవ్వండి ప్లీజ్ 🙏🏼👍👌

  • @srchandar1377
    @srchandar1377 2 года назад +62

    Brother జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ.. నీ videos చాలా చూస్తుoతాను ... నువ్వు ఇంకా మంచి మంచి videos చెయ్యాలి. అయ్యా సుమన్ TV Channel మీరు దయుంచి ఇతని videos .సూపర్ స్టార్ మహేష్ బాబు దాకా తీసుకువెళ్లాoడీ దాని ద్వారా మహేష్ బాబు గారు కొంత ఆర్థిక పరంగా సహాయం చేయాలని కోరుకుంటున్నా

  • @Chpurushotham-qj9sl
    @Chpurushotham-qj9sl 2 года назад +28

    అన్నగారు మీ కష్టానికి ఫలితం వస్తుంది👍

  • @chinababurai3520
    @chinababurai3520 2 года назад +180

    తన పేదరికం చూసి నాకు చాలా బాదేసింది ఇలాంటి వారికి సహాయం చేయాలి God bless you brother

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +8

      Super. Star Krishna. gari. veeraabimaani.
      chitty babu.

    • @siva4527
      @siva4527 2 года назад

      Ray pedharikam aithe kastapadi panicheskomani cheppu .ilanti laffot nakodukuni krisnagaritho polchukoku...

    • @siva4527
      @siva4527 2 года назад

      Maddagudu vadidhi comment chesevallaki pichiemaina pattindha....

    • @mounishgandi19
      @mounishgandi19 2 года назад

      ​@@prakashreddytoom3807 য়(য়

    • @mounishgandi19
      @mounishgandi19 2 года назад

      8

  • @skesavali6581
    @skesavali6581 2 года назад +89

    సుమన్ టీవీ వాళ్ళకి మహేష్ బాబు ఫ్యాన్స్ తరుపూన థాంక్స్,,

    • @shaikmohammedsharief4104
      @shaikmohammedsharief4104 10 месяцев назад +1

      Jr. Super. Star Krishna gari pedarikam chuce badha kaliginadi elantivariki sahayamu chaili💐

  • @madhavmedia3047
    @madhavmedia3047 2 года назад +44

    కానీ ఆ పేదరికం లో వున్న ఆనందం ఎందులోనూ రాదు అన్నయ్య ఆ ఇల్లు చూస్తే నాకు చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తుంది ఆ జీవితం మే ఆనందం గా వుండేది కానీ నువ్వు చాలా అదృష్టవంతుడువి 🤗🤗🤗🤗

  • @amarnathmallapuramu3264
    @amarnathmallapuramu3264 2 года назад +39

    మీకు 🤝మీకుటుంబాని కి 🤝మీరు బ్రతికున్న కాలమంతా, ఆహారమునకు యే లోటు లేకుండా 🤝 సుఖవంతమైన జీవన కాలము 🙏జరగాలని, ఆదేవుణ్ణి 🌄ప్రార్థి🌠స్తున్నా 🙏

  • @pvsstejakumarteja8736
    @pvsstejakumarteja8736 2 года назад +18

    ఈ వీడియో మహేష్ బాబు గారి దగ్గరికి తీసుకువెళ్ళండి ఆర్ధిక సహాయం చేస్తారు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తారు సినీ ఫీల్డ్ లో ఇటువంటి కళాకారులూ వుండాలితెలుగు సినిమా indrastri ఇటువంటి వారిని గుర్తించాలి జూనియర్ కృష్ణ గారి ఫ్యామిలీ లో అందరూ మంచిది పోసిషన్ లో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను 🙏👌😍

  • @gopalakrishna771
    @gopalakrishna771 2 года назад +4

    ఇలాంటి పేద కళాకారుల టాలెంట్ ని జనంలోకి తీసుకు వస్తున్న సుమన్ టీవీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంచి మీడియా అంటే సుమన్ టీవీ అని నాకు ఒక అభిప్రాయం ఉంది. ధన్యవాదాలు. ఇలాగే అనేక రంగాల్లో ఉన్నటువంటి పేద కళాకారులను కూడా మీరు ఇంటర్వ్యూ చేసి జనాలకి చూపించాలని నా విన్నపం.

  • @shathalasrikanth
    @shathalasrikanth 2 года назад +4

    సూపర్ స్టార్ కృష్ణ లాగా ఉండే చిట్టిబాబు గారికిమంచి ఆదరణ చేకూరాలని అభిమానులు ఆదరించాలని కోరుకుంటున్నానుఆయనకు ఎవరైనా ఆర్థిక సహాయం కూడా చేయాలని కోరుకుంటున్నాను

  • @srinivaspalakurty3329
    @srinivaspalakurty3329 2 года назад +19

    Chitti babu garu hatsoff. Super star 🌟 Krishna gari ni chaala baaga imitate chestaaru. We are very much happy.

  • @lillysuhas2822
    @lillysuhas2822 2 года назад +12

    తనపేదరికం చూసి నాకు చాలా బాధేసింది అతన్ని మహేష్ బాబు ఆదుకుంటే బావుంటుంది అని నా అభిప్రాయం

  • @srinivaspalakurty3329
    @srinivaspalakurty3329 2 года назад +23

    Thanks Suman TV for your Interview.
    Chittibabau garu you are great.

  • @bdesuresh
    @bdesuresh Год назад +3

    ధన్యవాదాలు, ఈలాంటి వారు చాలా మంది చాల కష్టాలు పడుతున్నారు,
    వాళ్ళకి సహాయం చేసినవాళ్ళు అవుతారు,
    మీరు వాళ్ళని ఇంకా ఇంకా ఇంటర్వ్యూ చేస్తు ప్రోస్తహిస్టు ఉండాలని కోరుకుంటున్నాము...

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 2 года назад +16

    లక్ష్మి గారు మీరు చేసిన కష్టం చాలా గొప్ప ఈ ఎపిసోడ్ ఇంకా అందరికీ చేరాలి అంటే హైదరాబాద్ head స్టూడియోలో ప్రభు గారి చే ప్రమోట్ చేయించండి.

  • @tellingtruewords
    @tellingtruewords 2 года назад +6

    సుమన్ టీవీ వారికి ధన్యవాదములు ప్రతి వారు గొప్ప వాళ్లను టీవీ లో చూపిస్తారు కానీ మీరు మాత్రం పేద వారిని గుర్తు పట్టి వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు 🙏🙏

  • @sundarambabuuppugandla9285
    @sundarambabuuppugandla9285 10 месяцев назад +3

    దేవుడా కుటుంబం. చల్లగా చూడాలి

  • @gollapallipeter3724
    @gollapallipeter3724 2 года назад +11

    Good job super star krishna blessing you chittibabu👍👍👍👍👍👍💖💖💖💖👌👌👌👌👌👌👌

  • @aparnalola6853
    @aparnalola6853 2 года назад +11

    కష్ట పడేవారికి ఫలితం లభిస్తుంది 💐💐

  • @addepallisrivalli529
    @addepallisrivalli529 2 года назад +6

    Junior Krishna garu 1st time chusaanu mee video. Very good. Ee rakamgaa andarini gurtu chesukunnatlu avutumdi.
    Vaallu aged kadaa veyyaleru
    ilaa aanamdichachu. Meeru curly hair pettukuni pancha kattamdi aayaanalaaga meeru super o super.

  • @Arrachinthala
    @Arrachinthala 2 года назад +41

    సూపర్ 💙💙💙💙💙🙏🙏🙏

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 2 года назад +8

    Super star Krishna Gari excellent performance chitti Gari ki vandanamulu congratulations thammudu God bless you all 👏🌷❤️😀😃👏👌👍😍🙏😄💯🌷😍👍👏👌👍👏👌🙏🙏🙏

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 2 года назад +12

    No..anna...i love ur home....my father is former....i am working in ARMED FORCES.....iam also living in same homes.... villages are very natural

    • @julyjuly344
      @julyjuly344 2 года назад

      Namaste jur kishina garu
      Baga vedois chestunavu nice
      God bless u

  • @srinivaspalakurty3329
    @srinivaspalakurty3329 2 года назад +13

    Chitti babu garu Krishna anakandi. Krishna garu anandi. Respect ivvali mana super star 🌟 Krishna gari ki.

  • @ravichandra5422
    @ravichandra5422 2 года назад +7

    Junior Super Star Krishna Chitti Babu Garu Performance Great👏👍💐. I wish him all the best 👍💯 in his walks 👣👣👣 of life. May God always bless him 🙏🙌

  • @Savage_lady
    @Savage_lady 2 года назад +2

    Your acting like Super Star Krishna sir. So happy. Your talent will grow. Infront of talent no poor and rich. God bless you.

  • @viniyadav3016
    @viniyadav3016 2 года назад +6

    అన్న నువ్వు చాలా ఎదగాలని ఆ దేవున్ని కోరుకుంటా

  • @sureshkethavath6383
    @sureshkethavath6383 2 года назад +6

    God bless you JUNIOR SUPER STAR 🌟🌟 from MAHESH BABU FANS.....NIZAMABAD

  • @boddurambabu5976
    @boddurambabu5976 2 года назад +23

    సుమన్ టీవీ వారికి ధన్యవాదములు... 🌹🌹🌹🌹🌹

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 2 года назад +3

    Thank s Suman TV wish you best of luck junior Super star

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 2 года назад +4

    Anna..u are great...Anna...I am from West Godavari district...now i am from MUMBAI...take care anna

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 2 года назад +15

    Suman tv good interview

  • @sarojkumarbastia9055
    @sarojkumarbastia9055 2 года назад +4

    Super dance super super Jai Megastar Chitti Babu hats off u your dance good I am Megastar fans I am very proud to you

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 года назад +5

    CHITTI BABU GARU Meeru SUper - MAHESH KRISHNA Fans

  • @devi.chinnaiah9246
    @devi.chinnaiah9246 2 года назад +93

    Mahesh babu Garu JR Krishna gariki financial help cheyalani korukuntunnanu.

  • @kdprasadd4871
    @kdprasadd4871 2 года назад +5

    Nenu kuda chusthunnanu brother recent ga ....chala baaguntayi atcham Krishna gaarilaga
    But meeru Inka abhivruddi lo ki raavali ani korukuntunnanu 👍👍

  • @manojjanasenateam7939
    @manojjanasenateam7939 2 года назад +10

    Powar star pawan kalyan nunchi full saport vintundhi jr.krishana garu meeku👍👍❤️❤️❤️❤️

  • @sony2935
    @sony2935 2 года назад +4

    Nuvu super annaa . .
    God bless you....

  • @krishnatejavath3222
    @krishnatejavath3222 2 года назад +11

    Thanks Suman Chanel

  • @bramu5600
    @bramu5600 2 года назад +4

    suman tv variki danyavadhalu,pedda kalakarulanu introduce chesinanduku thank you Madam.

  • @KrishnaBuchi
    @KrishnaBuchi 10 месяцев назад +1

    Superstar krishnagari manchi prema meeku untadi. Jai giridari

  • @MrRamky-kb1md
    @MrRamky-kb1md 2 года назад +3

    Good chittibabu all the best .. and God bless you

  • @chandrasekharrajupakalapat9508
    @chandrasekharrajupakalapat9508 Год назад +1

    Really you deserves to be Super star Krishna Sir fan, Mahesh Sir help him to build one house, that is how you show your love towards your father in future

  • @purushothampurush4330
    @purushothampurush4330 2 года назад +6

    Talent evadisothukaadhu ,wowe fantastic dance, forformance

  • @GudapatiSudhakar-sk3hr
    @GudapatiSudhakar-sk3hr 10 месяцев назад +2

    Super Anna God bless you 🎉🎉🎉

  • @krishnankrishnan4238
    @krishnankrishnan4238 2 года назад +4

    👌👌రసూపర్ తమ్ముడు

  • @purnachandarrao4390
    @purnachandarrao4390 2 года назад +4

    Super sir meeru really very pathic life God bless you soon with good future soon.

  • @rmj4011
    @rmj4011 2 года назад +16

    All the best 🔥🔥🔥

  • @hanumantharaom5730
    @hanumantharaom5730 2 года назад +4

    Krishna garu positive vibration.

  • @ravipatihanumantharao8335
    @ravipatihanumantharao8335 2 года назад +2

    Super tammudu god bless you

  • @chandrasekharrajupakalapat9508
    @chandrasekharrajupakalapat9508 Год назад +1

    Thank you Suman TV for interviewing Jr.Super star

  • @varietyvasuputtur8675
    @varietyvasuputtur8675 2 года назад +13

    సుమన్ టీవి యాజమాన్యం వారికి ధన్యవాదాలు, పుత్తూరు ఘంటసాల (వెంకటముని) గారిని పాడించగలరు🙏👃👃👃👃

  • @dasarichiranjeevi830
    @dasarichiranjeevi830 2 года назад +7

    Kristna గారు కి ఫ్యాన్స్ ఫాోయింగ్ ఎక్కవ, చిట్టిబాబు (jr supre star kristna) okka
    Abimani మాత్రమే kristna గారు డాన్స్ చేస్తే చూడాలనిపిస్తుంది. చిట్టిబాబు డాన్స్ నాకు నచ్చలేదు.

  • @srikanthbogam346
    @srikanthbogam346 2 года назад +8

    True hero.

  • @gopinadh3413
    @gopinadh3413 2 года назад +4

    Chala baaga chestunnaru brother. Kalladdalu lekunda panchakattu tho alaane Inka krishna gari different types of songs(different dresses) try cheyandi. All the best.

  • @gandupallibalakrishnarao2131
    @gandupallibalakrishnarao2131 2 года назад +3

    సుమన్ టీవీ వారు, ఇతని కష్టం గురించి మహేష్ బాబు వరకు తీసుకొని వెళ్ళండి.
    ప్లీజ్

  • @jonnalagaddashiva7725
    @jonnalagaddashiva7725 2 года назад +4

    One of best channel.suman tv

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 2 года назад +9

    సూపర్

  • @jayam1019
    @jayam1019 2 года назад +4

    Good Job Anchor and Krishna garu

  • @nagarjunadinnepati5791
    @nagarjunadinnepati5791 2 года назад +5

    సూపర్ అన్న గారు

  • @kommagiri7062
    @kommagiri7062 2 года назад +8

    Goooooooood job ❤️❤️❤️

  • @Puvvala94
    @Puvvala94 2 месяца назад

    Talent unte rich poor సంబంధం లేదు సుమ టీవీ వారికి tqs❤️

  • @mullapudivenkataramana9675
    @mullapudivenkataramana9675 2 года назад +5

    Good chittibabu garu adirupoye getao

  • @katlammayouth3635
    @katlammayouth3635 2 года назад +5

    anna garu Mee illu chala bagundhi 🥰🥰

  • @sriramulugangitla432
    @sriramulugangitla432 2 года назад +5

    Medam me voice super
    Nice voice

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 2 года назад +2

    He is real person ....

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya 2 года назад +5

    Happy To See 🙏

  • @prasadadmin2662
    @prasadadmin2662 9 месяцев назад

    I appreciate the Suman TV Channel for supporting Mr.Chittibabu garu

  • @nanduriveeresh7798
    @nanduriveeresh7798 10 месяцев назад

    మట్టి లో పుట్టిన మాణిక్యం లాంటి వారు మీరు...బెస్ట్ అఫ్ లక్.

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 2 года назад +3

    Very tqs to suman

  • @katarisubbu7106
    @katarisubbu7106 2 года назад +7

    Super super star

  • @krishnapaladugu8895
    @krishnapaladugu8895 2 года назад +2

    Great.jr.super Star Krishna garu

  • @ramakrishnak8987
    @ramakrishnak8987 2 года назад +12

    Super star ⭐⭐⭐⭐⭐✨ oooo

  • @nallavothulabalakrishna444
    @nallavothulabalakrishna444 2 года назад +4

    Beautiful village 😍

  • @AJAYKUMAR-vm4qj
    @AJAYKUMAR-vm4qj Год назад +1

    Super chittibabubgaru

  • @kattempudingo6575
    @kattempudingo6575 2 года назад +1

    Mr. Chittibaabuuuuuu
    Congratulations, i wuzh u all the best,
    Thanks to suman t v, and I request you to encourage them and introduce super stars family and encourage them...

    • @pavithragurram4002
      @pavithragurram4002 2 года назад

      Athaniki krishnagari meethunna abhmananiki Chalayan santhosham Maheshbabugari fly helpchayandi please

    • @pavithragurram4002
      @pavithragurram4002 2 года назад

      Chalayan santhosham

  • @konadalarao6884
    @konadalarao6884 2 года назад +1

    Super sir, junior krishna garu

  • @umamaheswar2338
    @umamaheswar2338 8 месяцев назад

    చిట్టిబాబు బ్యాంక్ అకౌంట్ నెంబరు , ఫోన్ పే నంబర్ పెట్టండి. కొందరు అయినా హెల్ప్ చేస్తారు.great Suman Tv

  • @aparnalola6853
    @aparnalola6853 2 года назад +1

    పేదవాడివి కాదు అన్న మంచి టాలెంట్ ధన వంతుడవు 👍👍

  • @sathyamreddy4547
    @sathyamreddy4547 9 месяцев назад

    Thank s to Suman tv chittibabu 👍👍💐💐💐💐

  • @srinuvasrao3427
    @srinuvasrao3427 9 месяцев назад

    సుమన్ టీవీ వాళ్ళకి మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫున థాంక్స్

  • @musadasrinu2405
    @musadasrinu2405 2 года назад

    పేదరికం అంటే డబ్బు సంపదలలో కాదు మనసు మంచిదై ఉండాలి. కష్టానికి తగ్గ ఫలితం ఆ దేవుడు ఇస్తూనే ఉంటాడు. దేవుడు మనిషి రూపంలో వస్తాడు.

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 2 года назад +4

    Pallelo family husband ante antha maryadha chudandi great family 👍🙏

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 2 года назад +1

    My favourite Hero super 🌟 Krishna Legend telugu cinima field lo

  • @ambarnayak446
    @ambarnayak446 2 года назад +3

    Super Anna Jr super star

  • @maheshgoud2421
    @maheshgoud2421 2 года назад +3

    Really great anna

  • @hindustani_hindu
    @hindustani_hindu 2 года назад +13

    Yesterday due to Rain his house completely collapsed he is seeking for help please help him

  • @adalaraju5427
    @adalaraju5427 2 года назад +4

    Keep it up chitibabu

  • @pothurajupunnarao1531
    @pothurajupunnarao1531 2 года назад +8

    మీరు ఏంచెస్తారంటె అల్లూరి సీతారామరాజు
    సీనీమా లాస్ట్ సీన్ చేయి తమ్ముడు

  • @balunaikbanavath1359
    @balunaikbanavath1359 2 года назад

    Super suman TV jr Krishna gari guinchr chupenchenanduku

  • @harinarayanaparasa4870
    @harinarayanaparasa4870 2 года назад

    Anna neevu great Anna. Chaala nerchukovali ni guts ki

  • @varanasikathalukavitalu4849
    @varanasikathalukavitalu4849 10 месяцев назад

    Talent వున్న వారిని ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చెయ్యాలి.

  • @trajatalari1403
    @trajatalari1403 Год назад +1

    Super talent anna

  • @Srinivasulu01
    @Srinivasulu01 7 месяцев назад +1

    Wow 👌 👏

  • @pokalakavithapokalakavitha
    @pokalakavithapokalakavitha 2 года назад +1

    Super... super star star

  • @showkathali2415
    @showkathali2415 10 месяцев назад

    GODBLESSYOU ANNA ❤❤❤❤❤❤