"Ganapati Talam" Chanting | శ్రీ గణపతి తాళం | Ganesha Mantra |

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 194

  • @RavindraSharma-mv7qy
    @RavindraSharma-mv7qy 11 месяцев назад +35

    శ్రీ గురుభ్యోనమః
    గురువు గారు ఎందరో మహానుభావుల నోట ఈ గణపతి తాళం విన్నాను ...
    పటించాను .. కానీ ఎన్నడూ ఇంత రమ్యంగా .. కళ్ళు మూసి వింటుంటే .. సాక్షాత్తు పార్వతీ తనయుడు పరవశించి తాళం లో తాండవం తలపిస్తుంది
    ఇప్పటివరకు నేను పటించేటప్పుడు స్వర దోషాలు లేవనుకున్నను .. కానీ ఇప్పుడు తెలిసింది ఎక్కడ ఎలా అని .. నా హృదయ పారిజాత పరిమళములను మీ పాదాల చెంత పన్నీరు గా విడుస్తున్న విద్యార్థి నీ🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад +3

      శివార్పణం 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి

    • @vasudhabc3691
      @vasudhabc3691 4 месяца назад

      Naaku comment pettadaniki maatalu chaladan ledu🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srikrishna755
    @srikrishna755 19 дней назад +2

    Ohm gam Ganapati namo namah namaste namaste namaste thanks 🙏

  • @balakrishnamadicherla4708
    @balakrishnamadicherla4708 11 месяцев назад +11

    వాగ్దేవి పుత్రుల పాద పద్మములకు..... నమస్కారములు..

  • @lalithadupaguntla5323
    @lalithadupaguntla5323 4 месяца назад +10

    వికటోత్కటసున్దరదన్తిముఖం
    భుజగేన్ద్రసుసర్పగదాభరణమ్ ।
    గజనీలగజేన్ద్ర గణాధిపతిం
    ప్రణతోఽస్మి వినాయక హస్తిముఖమ్ ॥ 1 ॥
    సుర సుర గణపతి సున్దరకేశం
    ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ ।
    భవ భవ గణపతి పద్మశరీరం
    జయ జయ గణపతి దివ్యనమస్తే ॥ 2 ॥
    గజముఖవక్త్రం గిరిజాపుత్రం
    గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ ॥ 3 ॥
    కరధృతపరశుం కఙ్కణపాణిం
    కబలితపద్మరుచిమ్ ।
    సురపతివన్ద్యం సున్దరనృత్తం
    సురచితమణిమకుటమ్ ॥ 4 ॥
    ప్రణమత దేవం ప్రకటిత తాళం
    షడ్గిరి తాళమిదమ్ ।
    తత్తత్ షడ్గిరి తాళమిదం
    తత్తత్ షడ్గిరి తాళమిదమ్ ॥ 5 ॥
    లమ్బోదరవర కుఞ్జాసురకృత కుఙ్కుమవర్ణధరమ్ ।
    శ్వేతసశృఙ్గం మోదకహస్తం ప్రీతిసపనసఫలమ్ ॥ 6 ॥
    నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
    నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
    నానాగణపతి తం తత్తత్ నానాగణపతిదమ్ ॥ 7 ॥
    ధవళిత జలధరధవళిత చన్ద్రం
    ఫణిమణికిరణవిభూషిత ఖడ్గమ్ ।
    తనుతనువిషహర శూలకపాలం
    హర హర శివ శివ గణపతిమభయమ్ ॥ 8 ॥
    కటతట విగలితమదజల జలధిత-
    గణపతివాద్యమిదం
    కటతట విగలితమదజల జలధిత-
    గణపతివాద్యమిదం
    తత్తత్ గణపతివాద్యమిదం
    తత్తత్ గణపతివాద్యమిదమ్ ॥ 9 ॥
    తత్తదిం నం తరికు తరిజణకు కుకు తద్ది
    కుకు తకిట డిణ్డిఙ్గు డిగుణ కుకు తద్ది
    తత్త ఝం ఝం తరిత
    త ఝం ఝం తరిత
    తకత ఝం ఝం తరిత
    త ఝం ఝం తరిత
    తరిదణత దణజణుత జణుదిమిత
    కిటతక తరికిటతోం
    తకిట కిటతక తరికిటతోం
    తకిట కిటతక తరికిటతోం తామ్ ॥ 10 ॥
    తకతకిట తకతకిట తకతకిట తత్తోం
    శశికలిత శశికలిత మౌలినం శూలినమ్ ।
    తకతకిట తకతకిట తకతకిట తత్తోం
    విమలశుభకమలజలపాదుకం పాణినమ్ ।
    ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
    ప్రమథగణగుణకథితశోభనం శోభితమ్ ।
    ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
    పృథులభుజసరసిజ విషాణకం పోషణమ్ ।
    తకతకిట తకతకిట తకతకిట తత్తోం
    పనసఫలకదలిఫలమోదనం మోదకమ్ ।
    ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
    ప్రణతగురు శివతనయ గణపతి తాళనమ్ ।
    గణపతి తాళనం గణపతి తాళనమ్ ॥ 11 ॥

  • @chandut2610
    @chandut2610 11 месяцев назад +9

    వేద పండితులకు పాదాభివందనం 🙏🙏🙏

  • @twentytwentytwo109
    @twentytwentytwo109 11 месяцев назад +10

    చాలా వినసొంపుగా ఉంది.❤
    ఓం గం గణపతయే నమః ❤

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @ch.v.chellareddy2528
    @ch.v.chellareddy2528 2 месяца назад +3

    ఓం శ్రీ మహాగాధిపతయే నమః
    ఓం శ్రీ మహాగాధిపతయే నమః
    ఓం శ్రీ మహాగాధిపతయే నమః
    🌺🥥🙏🙏🙏🥥🌺

  • @chalapathy.mmuniswamy
    @chalapathy.mmuniswamy 3 месяца назад +2

    Dear swamijis Iam from Karnataka super voice very very happy listening God bless both of you and your families

  • @KJyothil-m1n
    @KJyothil-m1n 4 месяца назад +3

    Vedha pandithula vakdhati adbhutham wonderful fantastic super vari pandityaniki maa paadhabhi vandhanamulu saraswati putrulaku maa sathakoti vandhanamulu🌻🙏🏻🌻👑⭐

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 месяца назад +3

    గురువులకు నమస్కారం🙏🙏

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 4 месяца назад +2

    చాలా అధ్భుతంగా వుంది. సాక్షాత్ గణపతి కళ్ళముందు నాట్సమాడుతున్నట్టే వుంది. ధన్యవాదాలు.

  • @voonasudhakarrao9049
    @voonasudhakarrao9049 11 месяцев назад +18

    సరస్వతీదేవి పుత్రులారా మీఇద్దరికి పాదప్రణామములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад +1

      శివార్పణం 🙏

  • @srilathakota49
    @srilathakota49 2 месяца назад +2

    జై వాగ్ధేవి మాతకు జై 🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 месяца назад +2

    ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
    ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
    ఓం శ్రీ మహా గణాధిపతయే నమః

  • @amudalapallygopikrishna6248
    @amudalapallygopikrishna6248 11 месяцев назад +4

    మహాదేవ మీ ఇరువురికి నా సాష్టాంగ దండ ప్రణామాలు,🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏 ధన్యవాదాలు 🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 месяца назад +1

    ఓం గం గణపతయే నమః
    ఓం గం గణపతయే నమః
    ఓం గం గణపతయే నమః
    ఓం గం గణపతయే నమః

  • @vimaladevi1613
    @vimaladevi1613 3 месяца назад +1

    Om Gum Ganeshayanamaha 🎉🎉❤

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 месяца назад +1

    ఓం గం గణపతయే నమః
    ఓం గం గణపతయే నమః
    ఓం గం గణపతయే నమః
    ఓం గం గణపతయే నమః
    ఓం గం గణపతయే నమః

  • @venugopal-ct8pt
    @venugopal-ct8pt 11 месяцев назад +4

    ఎంతో మధురంగా పాడిన మీకు పాదాభివందనములు

  • @UmaMaheswar-te1cy
    @UmaMaheswar-te1cy 11 месяцев назад +8

    చాలా మనోహరంగా ఉన్నది గురువు గారు. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది.
    దయచేసి షట్పాత్ర ప్రయోగం 2వ భాగం త్వరగా చేయండి🙏🏻🙏🏻

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @SadasivuniSrinivasRao
    @SadasivuniSrinivasRao 10 месяцев назад +1

    మిగతా తాళములు కూడా పెట్టగలరు అని విన్నపం 🙏

  • @PNagaiah-c9d
    @PNagaiah-c9d 26 дней назад +1

    శ్రీహనుమాన్

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 3 месяца назад +1

    🙏🙏🙏👌👌Adbhutham.

  • @Lakshminarayana-n7k
    @Lakshminarayana-n7k 3 месяца назад +1

    పాదాబి వందనాలు

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 месяца назад +1

    శ్రీ గురుభ్యో నమః
    ఓం గం గణపతయే నమః 🙏

  • @asishpattnayak3164
    @asishpattnayak3164 2 месяца назад +1

    Ganpati bappa morya 🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 месяца назад +1

    Jai Ganapati maharaj కి జై🙏🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 месяца назад +1

    ఓం గం గణపతయే నమః
    ఓం నమః శివాయ

  • @gn6037
    @gn6037 3 месяца назад +1

    🙏🙏🙏🙏🚩🚩🚩🚩Om Ganeshaya Namaha

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 11 месяцев назад +2

    Om Sri Maha Ganapathye Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @devakis9719
    @devakis9719 4 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 11 месяцев назад +4

    ఓం నమః శివాయ గురవే నమః
    చాలా బాగుంది అద్భుతః 🙏 🇮🇳 🕉️

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా

  • @sistlachaitanya1222
    @sistlachaitanya1222 16 дней назад

    నమస్కారం మహాత్మ,
    గణపతి తాళం ఎవరు రచించారు .

  • @narsayyainkulu5158
    @narsayyainkulu5158 11 месяцев назад +2

    ఓం గం గణపతయే నమః🚩🚩

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏

  • @vishnuprasadpotnuru776
    @vishnuprasadpotnuru776 8 месяцев назад +2

    ఓం గం గణపతి నమః🙏
    ఓం శ్రీ గురుబ్యో నమః🙏

  • @vijayadurga4285
    @vijayadurga4285 11 месяцев назад +3

    Ayya subhodayam....🙏🙏
    వీనుల విందుగా ఉన్నది.....

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @sarojar9276
    @sarojar9276 5 месяцев назад

    Jai Ganesha Jai Ganesha Jai Ganesha Jai Ganesha Jai Ganesha Jai Ganesha Jai Ganesha Jai Ganesha

  • @AkasamVaralakshmi-uw2ix
    @AkasamVaralakshmi-uw2ix 11 месяцев назад +2

    Antho bagundhi ganapathi slokam maku parichayam chesaru dhanyavaadhalu

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @venkatadurgaprasad23
    @venkatadurgaprasad23 11 месяцев назад +1

    Excellent

  • @kranthirayudu3698
    @kranthirayudu3698 11 месяцев назад +2

    Chala adbham ga undhi swamy

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా

  • @PuranaAmrutham
    @PuranaAmrutham 11 месяцев назад

    Chaala baagundi guruvugaru.

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 5 месяцев назад

    గురువులకు ప్రణామము🙏

  • @simhadri456
    @simhadri456 7 месяцев назад +1

    జైశ్రీరామ్ గురువుగారు మీ దగ్గరికి నేను నేర్చుకోవడానికి రావచ్చా నా వయసు 35 నాకు సంధ్యావందనం నేర్చుకోవాలని చాలా ఇష్టం

  • @vimaladevi1613
    @vimaladevi1613 4 месяца назад

    Om Gum Ganeshayanamaha 🎉🎉

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 7 месяцев назад +1

    Nice... చాలా బాగా పాడారు 🎉

  • @truedream1934
    @truedream1934 11 месяцев назад +1

    GAM GANADHIPATHAY NAMAHA🕉️🪔🙏🪔🕉️

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 месяца назад

    శ్రీ మహా గణాధిపతయే నమః 🙏🙏

  • @mvsuresh5113
    @mvsuresh5113 11 месяцев назад +1

    Manusu vinnanta sepu prasantamuga undi guruumluku namaskaramu

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @munipalle21
    @munipalle21 4 месяца назад

    Super , very divine and powerful recitation

  • @janardhansajjanapu4032
    @janardhansajjanapu4032 8 месяцев назад +1

    ఓం నమః శ్శివాయ
    ప్రణమములు

  • @ramakrishna5814
    @ramakrishna5814 11 месяцев назад

    Shree gurubhyo Namaha...

  • @duganaganesh6822
    @duganaganesh6822 11 месяцев назад +3

    గురూ గారూ
    ఈ సారి దిక్పాలకుల తాళం మరియు గరుడ గజ్జెలు కూడా మాకు అందించండి....🙏

  • @vimaladevi1613
    @vimaladevi1613 4 месяца назад

    Gum Ganeshayanamaha 🌺

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 месяца назад

    ఓం నమః శివాయ 🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 месяца назад

    ప్రణామములు🙏🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 месяца назад

    జై జై గణపతి

  • @Sowjanya29
    @Sowjanya29 11 месяцев назад +2

    Swami.. we are blessed to see you both chanting.. if possible keep doing together we are also following your videos and teaching to our kids

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 месяца назад

    నమస్కారములు🙏🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 5 месяцев назад

    Super 🙏🙏🙏

  • @SuryaprakashraoModumudi
    @SuryaprakashraoModumudi 3 месяца назад

    🙏

  • @chsunilkanth1071
    @chsunilkanth1071 11 месяцев назад +1

    Ayya chatush mariyu shat Patra 2va Bagam anugrahinchaliani Prarthana.

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      తప్పకుండా అండి 🙏 త్వరలో అందిస్తాను

  • @ak-if9wg
    @ak-if9wg 11 месяцев назад +1

    very good

  • @jayalaxmi4239
    @jayalaxmi4239 9 месяцев назад +2

    Very nice video ThkQ

    • @SWADHARMAM
      @SWADHARMAM  9 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @viswammudi3428
    @viswammudi3428 6 месяцев назад

    గం గణపతయే నమః

  • @chsunilkanth1071
    @chsunilkanth1071 11 месяцев назад +1

    Sri GANAPATAYE namaha

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 5 месяцев назад

    ఓం గంగణపతయే నమః

  • @jyothia4134
    @jyothia4134 11 месяцев назад +1

    Adhbhuthanga undhi my favourite ganapati talam , ilantivi inka enno cheyalani korukuntunnamu guruji

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @gchimpareddyg3495
    @gchimpareddyg3495 11 месяцев назад +1

    Thank you

  • @somannagarivanitha6349
    @somannagarivanitha6349 11 месяцев назад

    Eantha madhuram ga undi guruji aithe oka chinna sandheham ea stothram prayanam cheste kalugu labalu eanti guruvu garu plz chepara maa kids nerpistanu

  • @PsrinivasulluSrinivasullu
    @PsrinivasulluSrinivasullu 11 месяцев назад +1

    Guru Gari padavalak namaskar Aadu

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏 ధన్యవాదాలు

  • @DeepthiDeepu12345
    @DeepthiDeepu12345 11 месяцев назад +2

    🌺Jai ganesha🌺🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏

  • @manikantapavanvajapeyayaju9982
    @manikantapavanvajapeyayaju9982 11 месяцев назад +1

    Guruvu garu 🙏 please do surya namaskaralu and arunam, souram videos 🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      తప్పకుండా అండి 🙏 త్వరలో చెప్పే ప్రయత్నం చేస్తాను

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 3 месяца назад

    Krutagnatalu

  • @balijasaibaba5739
    @balijasaibaba5739 11 месяцев назад +1

    🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏

  • @gopihchand8166
    @gopihchand8166 11 месяцев назад +1

    Danyvadmullu

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      ధన్యవాదాలు అండి 🙏

  • @cnuactiva
    @cnuactiva 11 месяцев назад +1

    Jai Ganesha 🌹🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏

  • @snarasimha84
    @snarasimha84 11 месяцев назад +1

    Ee talam nenu Ryali Sivalamlo Silaphalakam meeda chusanu

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @sujathakaki4583
    @sujathakaki4583 11 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏👌👌👌

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏 ధన్యవాదాలు

  • @personaviod4694
    @personaviod4694 11 месяцев назад +1

    🚩🚩🚩🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏

  • @shivaramsharma8216
    @shivaramsharma8216 11 месяцев назад +1

    అద్భుతం... అమోఘం...

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @pr.santhoshkumar8911
    @pr.santhoshkumar8911 11 месяцев назад

    గురువుగారు రుద్రం అంగన్యాస కరన్యాసాలు తో వీడియో పెట్టగలరు పూర్తిగా

  • @kotaiahbollepally3067
    @kotaiahbollepally3067 11 месяцев назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @muralikrishna9816
    @muralikrishna9816 11 месяцев назад +1

    గురువు గారు గణపతి పూజ చేయగలరు 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      తప్పకుండా అండి త్వరలోనే అందించే ప్రయత్నం చేస్తాను

  • @garudasai6168
    @garudasai6168 11 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏

  • @mynenisushma6786
    @mynenisushma6786 11 месяцев назад +1

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏

  • @ratnamdarlapudi3518
    @ratnamdarlapudi3518 4 месяца назад

    గనపద అంటే అన్నీ

  • @csvas
    @csvas 8 месяцев назад

    ❤❤❤

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 11 месяцев назад +3

    చాలా బాగుంది అండీ. 1.5 స్పీడ్ లో అద్భుతంగా ఉన్నది

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      అవునాండీ.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు.. నేను చూడలేదు అలా..

  • @PKrishnaChaitanya-c2w
    @PKrishnaChaitanya-c2w 6 месяцев назад

    Can someone sya who composed this talam or the author of thsi talam

  • @srinivasmurthy6921
    @srinivasmurthy6921 9 месяцев назад

    Excellent guruji. I am in US and unable to pay Rs.89.immediatly for membership. I want to pay in June when I reach India.

  • @kommarajulakshmisaisasank
    @kommarajulakshmisaisasank 11 месяцев назад

    శ్రీ నాగనాథముక నానాసహస్ర అనే పాటకు నోట్సు ఇవ్వగలరు...🙏

  • @padmashree6179
    @padmashree6179 11 месяцев назад +1

    Lyric echinnte ennka bagundu

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి ఒకసారి చూడగలరు...

  • @sandhyapatil5760
    @sandhyapatil5760 11 месяцев назад +1

    V🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      శివార్పణం 🙏

  • @veerabhadraprasad7813
    @veerabhadraprasad7813 11 месяцев назад +1

    Sir udaka shanthi patampampa vachukadha sir

    • @SWADHARMAM
      @SWADHARMAM  11 месяцев назад

      తప్పకుండా అండి 🙏 త్వరలో అందిస్తాను

  • @narasimharaoramilla8480
    @narasimharaoramilla8480 11 месяцев назад

    Good; rythem,ryming (ashararamyatha ;padhaghumbhana) if possible samavedha ghanapath videos upload ; god already blessesd .

  • @dvgiridhar4896
    @dvgiridhar4896 10 месяцев назад

    పుణ్యాహవాహం టైటిల్స్ తో మాకు వీడియో కావాలి

  • @rupakumarikota492
    @rupakumarikota492 4 месяца назад

    Liroks please

  • @subramanyamprasadnaru7369
    @subramanyamprasadnaru7369 4 месяца назад

    Kk😊😊😅😊

  • @lalitapemmaraju4137
    @lalitapemmaraju4137 10 месяцев назад

    Inkomcham speed pedite Inka baguntumdi

    • @vignanavedika940
      @vignanavedika940 10 месяцев назад

      పదగుంభనం పోతుంది వేగంలో

  • @thyagarajuv3176
    @thyagarajuv3176 9 месяцев назад

    Guruvugariki. Padabhivandanamulu. Mimmulankalavalanivunnadi. Mee. Celll. No. Teliyaparachamani. Prardana.