అలాగే ప్రతీ రాగంలో సామాన్యంగా అయిదుకి తక్కువ కాకుండా స్వరాలుంటాయి. (అయిదుకి తక్కువ స్వరాలున్న రాగాలు కూడా ఉన్నా, ఒక స్వర స్థానం నుండి మరొక స్వరస్థానాన్ని చేరుతూ పాడడం చాలా కష్టం. అలా పాడగలిగే గాయకులు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రముఖ వాగ్గేయకారుడు బాలమురళీకృష్ణ కేవలం నాలుగు స్వరాలతోనే మహతి అనే ఒక రాగాన్ని కూర్చారు). ఉదాహరణకి మోహన రాగం ఆరోహణలో ‘స1 - రి2 - గ1 - ప1 - ద2’ స్వరాలు, అవరోహణలో ‘స - ద2 - ప - గ1 - రి2’ స్వరాలు ఉన్నాయి. అలాగే కళ్యాణి రాగానికి ‘స - రి2 - గ1 - మ2 - ప - ద2 - ని2’ ఆరోహణా, ‘స - ని2 - ద2 - ప - మ2 - గ1 - రి2’ అవరోహణగా స్వరాలున్నాయి. ఈ విధంగా ప్రతీ పాటకీ ఒక రాగం ఉంటుంది. ప్రతీ రాగానికీ కొన్ని జీవ స్వరాలుంటాయి. అంటే ఆయా రాగంలో ఆ స్వరాలు ప్రత్యేకంగా, ప్రస్ఫుటంగా వినిపిస్తాయి. ఉదాహరణకి మోహన రాగం తీసుకుంటే, రి2, ద2లు జీవ స్వరాలు. ప్రతీ రాగానికీ ఒక మూర్చన (స్కేల్) ఉంటుంది. ఒకే రాగాన్ని వివిధ తాళాల్లో పాడచ్చు. అంటే లయని బట్టి రాగం వూగు మారుతుంది. స్థూలంగా రాగ లక్షణాలివి. ఈ లక్షణాలను ప్రదర్శిస్తూ పాడే పద్ధతిని ‘రాగాలాపన’ అంటారు
Amma Durga meeru chese Sangeetha seva chala chala goppadi. Ee age pillalu ela sampaayinchaali ane chuskuntaaru kanee meeru intha heartful ga maaku eduruga vundi nerpisthunnatle vundi. Guruvu eduruga kurchuni ela nerchukuntamo alage vundamma. Mee runam theerchukolenidi. 🙏🙏🙏🙏🙏

Many can play but cannot teach .You teach excellently!🎉🎉Thanks Maam
nice to hear you singing and good explanation 👌👌
My all time favorite song...thank you Durga garu...god bless you 🙏
Wow thank you mam for your Tutorial. My favorite Krithi. Shall definitely give a try. 🙏🙏🙏
Hats-off for your patience to explain this song. It will be good if you provide Swaras
Thankyou so much ma. I learnt this song to play in veena only from your tutorials 🙏 will practice and try to send an audio to you
Very nice durgama
Thankyou for teaching.
One of my favourite kruti... thank you mam
Thanks for the tutorial ma.verynice teaching.willbe great full if you could give tutorials for the song Ramachndram bavayami in the same raga🙏
Thank you. ..teacher thank you
Thanks good
Thankyou for sharing.
Very nice ma
Manase abdala brindavan tutorial pl. Ma
Madam namaste .narayanate namo namo అన్నమయ్య కీర్తన.notation pettagalaraa.
ruclips.net/video/3mBLaX3BfwA/видео.html
So beautiful.
Super
one of the best magnum opus of thyagaraja
I WANT ENDARO MAHANUBHAVULU
🙏🙏🙏❣❣
🙏🙏🙏
Excellent mam
Madam…. idhi lalitha ragam ani vinnanu konni videos lo?
Very nice mam
🙏❤️ Thank you so much Thalli 🙏🙏🙏🙏🙏🙏🙏
Amma Durga meeru chese Sangeetha seva chala chala goppadi. Ee age pillalu ela sampaayinchaali ane chuskuntaaru kanee meeru intha heartful ga maaku eduruga vundi nerpisthunnatle vundi. Guruvu eduruga kurchuni ela nerchukuntamo alage vundamma. Mee runam theerchukolenidi. 🙏🙏🙏🙏🙏
Thank you 🙏 🙏🙏🙏🙏
👌👌