జన నాట్యమండలి మొదటి తరం గాయకులు సంజీవ్ అన్నకు రెడ్ సెల్యూట్...ప్రస్తుతం భారత వ్యవసాయ క విప్లవోద్యమం విజయవంతం చేయుటకు బారత సాంస్కృతిక సారిగా కొనసాగుతున్న సంజీవ్ అన్నకు మరో సారి భారత ప్రజల తరుపున ఎర్ర జేజేలు..
Great song👍. Ee song Gaddaranna, Sanjeev team paaduthunte goosebumps vochchevi. Chaala years tharuvatha vintunna. Ika ee song vinanemo anukunna. I'm very happy to hear such a great revolutionary song. Thanks to You Tube🙏.
లాల్ సలాం పాట ఆనాడు ఎంత అవసరమో ఈనాడు అంతకు పది రెట్లు అవసరం. భారత విప్లవోద్యమ వీరులకు త్యాగ ధనులకు లాల్ సలాం. ఉద్యమాల కొనసాగింపు, విస్తృతే వారికి నిజమైన నివాళి. సాహిత్యం కళలు ప్రజాపరమైనప్పుడె ఇటువంటి అద్భుతమైన పాటలు పుడతాయి గాయకులు కళాకారులు ఉదయిస్తారు, చరిత్రను మలుపు తిప్పుతారు. ఆశయం దిగడే ఉంది. ఆచరణ పలచబడింది. ఐనా సకల్పం కొనసాగుతోంది. కొత్త మొలకలు మొలుస్తాయి. వృక్షాలుగా విస్తరిస్తాయి. లాంగ్ మార్చ్ కొనసాగుతుంది.
ముందుగా అమరులైన అమరులు కానీ నా జీవన స్రవంతిలో ఉన్న ఉన్న కామ్రేడ్స్ కి ఎర్ర జేజేలు రెడ్ సెల్యూట్ లు ఏదేమైనా ప్రజలారా సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రజలారా మళ్ళీ విప్లవం రావాలి అన్నలు రావాలి వస్తేనే అందరి బతుకు తెరువు ఉంటది
Nenu 7 years vunnappudu vinna e RUclips la ennosarllu search chesina dhorkale DVD cd plyer lo gaddar galm songs la kids dhorkale thanks Anna oplod chesinadhuku
అద్భుతంగా పాడిన సంజీవ్ బృందానికి అభినందనలు.
80 వ దశకంలో ఈ పాట విద్యార్థి యువకులను విప్లవం వైపు అడుగులు వేయించింది.
జోహార్లు విద్యార్థి అమరులకు.
ఈ సాంగ్స్ వింటే చాలు హాయ్ గా ఉంది మళ్ళీ అన్న లు వస్తే సూపర్ గా ఉంటది
అన్యయం కనబడినప్పుడు నాకు ఎందుకు అనుకోకుండ తిగబడి నిరూపించుకుంటారో మీరు అన్నవే గదా
భారతదేశ విప్లవోద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు జోహార్లు
జన నాట్యమండలి మొదటి తరం గాయకులు సంజీవ్ అన్నకు రెడ్ సెల్యూట్...ప్రస్తుతం భారత వ్యవసాయ క విప్లవోద్యమం విజయవంతం చేయుటకు బారత సాంస్కృతిక సారిగా కొనసాగుతున్న సంజీవ్ అన్నకు మరో సారి భారత ప్రజల తరుపున ఎర్ర జేజేలు..
Ànnar Lal slam
70 naxlatie s are good this 2024 generation are waste and time pass
Ff ,
😊😊😊😊
కామ్రేడ్ సంజీవ్ అన్న బ్రతికే ఉన్నారా 🌹🌹🌹
అప్పుడు వెన్నముఖ ఉన్న ప్రజలు కానీ ఇప్పుడు చేవచచ్చిన ప్రజలు
ఆ రోజుల్లో ఉన్న వివక్ష ఇప్పుడు లేదు. sure
Prajalu free gaa vacche whisky ,beer bottles ku,paisaa laku thakattulo unnaru.anduke nasty chairhanyam sacchipotindhi
@@potluriravi8923తప్పు ఇంకా ఎక్కువ ఉంది
1980 lo రాష్ట్రంలో చాలా కాలేజీలలో గద్దర్ ప్రోగ్రాం లో ఈ సాంగ్ ఉండేది.ఆ రోజుల్లో అందరిలో తిరుగుబాటు మనస్తత్వం ఉండేది.
Great song👍. Ee song Gaddaranna, Sanjeev team paaduthunte goosebumps vochchevi. Chaala years tharuvatha vintunna. Ika ee song vinanemo anukunna. I'm very happy to hear such a great revolutionary song. Thanks to You Tube🙏.
పాలకుల రాజ్య హింసకు ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు లాల్ సలాం పాట పాడిన కళ బృందానికి కళా అభివందనం🎉🎉🎉🎉🎉🎉🎉
భారత దేశ విముక్తి కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వారి ఆశయాల సాధన కోసం పయనిధం
Amaraveerulaku lalsalam ee song vini chala years ayyendi vinalanipistundi , mee team ku viplava Abhinadanalu meeku Thanks
Thank you Anna
లాల్ సలాం పాట ఆనాడు ఎంత అవసరమో ఈనాడు అంతకు పది రెట్లు అవసరం. భారత విప్లవోద్యమ వీరులకు త్యాగ ధనులకు లాల్ సలాం. ఉద్యమాల కొనసాగింపు, విస్తృతే వారికి నిజమైన నివాళి. సాహిత్యం కళలు ప్రజాపరమైనప్పుడె
ఇటువంటి అద్భుతమైన పాటలు పుడతాయి గాయకులు కళాకారులు ఉదయిస్తారు, చరిత్రను మలుపు తిప్పుతారు. ఆశయం దిగడే ఉంది. ఆచరణ పలచబడింది. ఐనా సకల్పం కొనసాగుతోంది. కొత్త మొలకలు మొలుస్తాయి. వృక్షాలుగా విస్తరిస్తాయి. లాంగ్ మార్చ్ కొనసాగుతుంది.
అమర వీరులకు జోహార్లు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
పీడిత ప్రజల కోసం భారత విప్లవోద్యమంలో అమరులైన విప్లవ వీరులకు కన్నీటి నివాళులు
ఈ పాట పాడిన కామ్రేడ్ ప్రభాకర్ అన్న. వీరులకు జోహార్లు
JOHALRL
ఈ పాట సంజీవ్ పాడారు.
0:45 0-😮
*
😅😅😮😮y 1:07 😅 1:08 1:09
జనం గుండెల చప్పుడు వినిపించిన జననాట్యమండలి పాటలకు, ఆ అమరులకు మరణం లేదు✊
జోహార్లు అమరవీరులకు ✊✊✊
❤❤super old is lal salam,❤❤❤ super
అన్నలు లేనందున పొలిటికల్ వాలు దౌర్జన్యం ఎక్కువైంది మళ్ళీ అన్నలు రావాలి
జోహార్ అమర వీరులకు....❤️
Really Inspiring song... Lal Salaam... Lal Salaam Song.. Red Salutes to Song and Radicals. The Year , Era and the Radical Movement unforgettable...
అన్నలు మళ్ళీ వస్తేనే పేదోల్లకు న్యాయము జరుగుతుంది.
This is in 1976.not in 1970. This singer is sanjeev
Sanjeev Anna .... Video Songs links unte upload cheyandi pls...
Yes
Sanjeev
This song was written After an emergency by Gaddaranna not in 1976
ముందుగా అమరులైన అమరులు కానీ నా జీవన స్రవంతిలో ఉన్న ఉన్న కామ్రేడ్స్ కి ఎర్ర జేజేలు రెడ్ సెల్యూట్ లు ఏదేమైనా ప్రజలారా సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రజలారా మళ్ళీ విప్లవం రావాలి అన్నలు రావాలి వస్తేనే అందరి బతుకు తెరువు ఉంటది
నిషేదం ఉంది కదా ఎట్లా???
Nenu 7 years vunnappudu vinna e RUclips la ennosarllu search chesina dhorkale DVD cd plyer lo gaddar galm songs la kids dhorkale thanks Anna oplod chesinadhuku
గ్రేట్ సాంగ్
🎉lalsalam🌅🙏
తెలంగాణ వచ్చిందని సబ్రాపడ్డం కానీ వీళ్ళ వల్ల పూర్తి స్వాతత్రం వచ్చింది కామ్రేడకు వందనం 😭😭😭😭😭
Good
Jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds jaiho kamreds om
జోహారు లు. మన. భారతదేశ. తెలంగాణ. అముర్రులకు మన తాళ్లంగ్గన అన్నాళ్లకు. మరియు అంద్ద్ర. అన్నాళ్లకు. విప్పలావ. జోహారర్లు. మరియు. పోల్లేస్సే. అన్నళ్లకు. ప్రాణాల్. వాడేళ్ళన మన్నాళ్ళోకు. జోహ్హారెళ్ళు. నిజతే పోలేస్. అన్నలకు. సాల్లేట్.
Red selute those who are sacrificing revolutionary movement RSU/PDSU Red salute
విప్లవ అమరవీరులకు జోహార్లు
Super Anna
O amaraveerulaara andukondi evigo maa viplava joharlu 🇻🇳🇻🇳🇻🇳🇻🇳🇻🇳🇻🇳✊✊✊✊✊
జై కామ్రేడ్ ప్రభాకర్ అన్న అమరహే అమరహే గద్దర్ అన్న 🚩🚩🚩🚩🚩
Good. Songs
Old is gold!!!Lal salam 🎉🎉🎉
జోహార్ అమర వీరులకు
❤❤eepataku mundu. Devulapalli. Venkateswarrao. Chadrbpullareddy. Nagireddy. Vundu
Lal salam ❤❤❤❤
అన్నలారా మీకు ఎర్రెర దండాలు పాదా పాదాన పరి పరి ధండాలు
Presence of annalu is very needed for d situation
Ankamma snehalatha Nirmalakkalaku joharlu
Vidhyarthi Amara veeru la ku , lalsalam ✊🚩✊✊✊✊🚩✊🚩✊🚩
Lall Salam kamreds
Jai bheem జై సీపీఎం జై హింద్ jai నక్సలిజం.
👍👍👍👍👍👍👍 సూపర్ సార్
Laal salam
Lall salam
Excellent Song Laal Salaam to Amarulaina Comrade's
అమరవీరులకు లాల్ సలాం లాల్ సలాం గత స్మృతులను గుర్తు చేస్తూ
Evergreen song in revolution
Appudu lircs evvariki cheppevaallu khadu vaari names bayatiki raakuda unche vaallu ala konni 100 ds songs unnayi.
Jai kamred jaiho kamred lalsalam
అమర వీరులకు జోహార్లు
Lalsalam annalara
🙏లాల్ సలాం
All salam
ANNALU.🙏🙏🙏🙏🙏
PKM ప్రభాకర్ అమర్ హై
Annalu Akkalu unnappudu chala bagundedi
Lalu Salam Lalu Salam verrullaku red salute
Lalalsalam
Annalaku laalsalaam
Amaravrulaku. Viplava. Joharlu
Prabhakar anna ku viplva vandanalu joharlu prabhakar anna
Veerulaku viplava joharlu.....
Eppudu Andari dhourjanyam Rajyameeluthundi sneha
Amaraveerulaku Lalsalam
Viplava Udyamam vardhillali
Lalsalam kamred's lalsalam ✊🌺🌺
Johar
Lalsalam kamreds .meru malli raavali metho mem vastham
Lalsalam✊✊✊✊✊
💪🏻
1:31
Viplavam vardillali sneha
🚩🚩🔥🔥🔥
Lal salam comrades 🎉
Lal salam lal salam
Lal Salam
Lalsalam
ఈపాట ఎవరు వ్రాశారు.
Gaddar anna
Sanjeev singer
Mamidala hairbushan great leader Telangana State tiger 🐅🐅🐅
Sanjeev singer
Lal salam.... joharlu amaraveerulaku
జోహార్ అమరవీరులకు
🙏
Johar johar
janardhan murali mohan reddy anand rao sudhakar (4) members
encounter on 1985 in giraypally sdpt dist
1985 కాదు 1975 జూలై 25. Emargency time.
In emergency in 1975
Revolutionary zindabaad
కామ్రేడ్ సంజీవ్ జీవించి ఉన్నాడా.
కామ్రేడ్ ananda Rao budharaoet నర్సంపేట tq
🚩🚩🚩🚩🚩🚩💪💪💪💪💪
సంజీవ్ అన్న కి లాల్ సలాం
SuperSong
రేపటి కాలంలో మీరేదిక్కు
This song is sung by Sanjeev
Who is sanjeev
He is part of Jana natya mandali
💐💐
👍💪✊✊🦾
❤🎉🎉🎉🎉🎉🎉
Amara veerulukU joharlu
Exactly
Viplavallo virulaina amaraveerulara mi maranam vrudhakanivvam....
Lalsalam amarulaku
Paristhithulu baagoleka ..anigi saaguthunnaam ...kaani gunde netthuti pravaaham ...aerrajendaane ...