*ఏ దేశమేగినా ఎందుకాలిడినా, గోంగూర రుచి మాత్రం అస్సలు మర్చిపోలేము.అమెరికా వెళ్లిన మీరు వీడియోస్ అందించడం చాలా గొప్పగా చెప్పుకునే స్థాయిలో గుర్తింపు, శ్రీమంతు ను అడిగా అని చెప్పండి.*
చాలా బాగున్నారు ఆంటీ, మీరు మొక్కలు పెంచడం చెప్పే విధానం, మీ వంట, మీరు మాట్లాడేవిధానం చాలా బాగుంటుంది, మీరు అంకుల్ గారు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 😍😍👍
Miru chesina gongura pachhadi chusthuntee maa Ammane gurthuku vachhindii..Neenu nerchukunna first recipe roti pachhadi maa ammatho.. thank you for sharing Aunty Garu super yummy
Your way of explanation is very clear and clarity. And also after your vedio whenever we do gongura pickle your procedure only we are following.. keep upload the videos aunty...
OK amma thanks for sharing the video and calling us nicely and very tasty food we will come definitely thanks for calling us your garden is a good seeing all video's thankq
నమస్తే అమ్మ!! గోంగూర రోటి పచ్చడి🌿🌿 చూస్తుంటేనే నోరూరుతుంది😋😋మేము కూడా ఇలానే చేస్తాము కానీ ఉల్లిపాయ వేయకుండా చేస్తాము. నెక్స్ట్ టైం నేను కూడా ఉల్లిపాయ వేసి ట్రై చేస్తాను. నిన్న నేను బచ్చలి కూర🌿🌿 పెసర పప్పు మీరు చెప్పిన విధంగా చేశాను... కూర చాలా బాగుంది...👌👌👌 థాంక్యూ అమ్మ
😊..చాలా శ్రద్ధగా చేసిచూపించారు. పద్మా..మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా వుంది. నాకు మా పెరటిలో మొక్కలు మొక్కలు పెంచుకునే అలవాటుగత 30 సంవత్సరాల నుండి వుంది. కానీ 10 సంవత్సరాల నుండి మాకు పందికొక్కు,కోతుల బెడద తో విసిగి పోయి,మొక్కలు పెంచాలన్న ఆశ తీరలేదు. మాఇంటికి స్లాబు వేసిన తరవాత పైన పెంచుదామనుకుంటే స్లాబు పాడవుతుందన్నారు. 1సంవత్సరం నుండి ధైర్యం చేసి చిన్నగా ఆకు కూరలు, పసుపు, టమాటా టెర్రస్ పైన వేసినాను. యూ ట్యూబులో టెర్రస్ గార్డెన్ గురించి మీ వంటి వారి ప్రోగ్రాంలు చూస్తూ నాలోని గార్డెన్ అనురక్తికి చిగురు వేసింది. ఇప్పుడు ఆకు కూరలతో పాటు, మరికొన్ని కూరగాయలను పండించే ప్రయత్నంలోవున్నాను. మీ వీడియోలు చూస్తుంటే నా గతంలో నేను మా పెరటిలో పండించిన చాలా రకాల కూరగాయలను అందరికీ పంచుతూ పొందిన ఆనందం గుర్తుకొస్తూంది. మరల ఆ స్థాయిలో కాకున్నా..కనీసం కొంతన్నా సఫలీకృతం కావాలని ప్రయత్నిస్తున్నాను. మీ ప్రోగ్రాంలను రోజూ చూస్తున్నాను. నా ఈ స్పందనను మీతో పంచుకోవాలనిపించింది.🌹
*ఏ దేశమేగినా ఎందుకాలిడినా, గోంగూర రుచి మాత్రం అస్సలు మర్చిపోలేము.అమెరికా వెళ్లిన మీరు వీడియోస్ అందించడం చాలా గొప్పగా చెప్పుకునే స్థాయిలో గుర్తింపు, శ్రీమంతు ను అడిగా అని చెప్పండి.*
తప్పకుండా శ్రవణ్ చెప్తాను
Currect ga chepparu
@@patnamlopalleturu-pinnakapadma ķk
Supar mamTq🌹
US lo laagaa ledhu
మీరు గోంగూర పచ్చడి చేసి చూపించిన విధానం చాలా బాగా నచ్చింది.నిజంగా నోరు ఊరించారు.
Super anti chala chal bagundi thinte gongura pachade thinali
💖అమ్మ నిజంగా నోరూరుతుంది మీరు తింటుంటే గోంగూర పచ్చడి సూపర్ అమ్మ మీరు చేసినట్లు నేను ట్రై చేస్తాను అమ్మ👍👌💖
Aunty meru super ga chestunnaru
Aha emi ruchi..... Nice explanation. Okasari nenu mimmalni gongura Ela chestaru aunty ani adiganu. Chesi chupinchinanduku chala thanks aunty.
మీరు భలే స్పీడ్ గా పని చేస్తున్నారు 👌👏
మీరు చక్కగా చూపిస్తున్నారు
@@shaheensiddiqua6416 👍
కొస్తుంటే బాగుంటుంది aunty.meeru cheppinattu pachadi chesanu chaala tasty ga undi aunty
Thanks for the video.🤗
I know this recipe but I didn't cook .
But now I will try amma😁💒😇
Happy gardening 💒🙏
Meeru chesina items adbhutham ee roju nenu kuda chesthaanu thank you aunty
Most honest genuine lovable Telugu person I have ever seen .
Namaste Andy chala baga chystunnaru meru cheyppay vidanam chalaa bagundii chala chalaa thanks aundy
Impressed with your gardening and the way you potray it
Gongura pacchadi ela cheyelo ani alonchistunte meeru video pettarandi... Tq so much andi.
థాంక్యూ ఉమా గారు
Golden hands aunty meeve
Meeru chepe theeru bagundi meeru na mummy
Yummy 😋😋😋 gongura pachadi 👌Aunty beerakaya mulamkaya palu curry yela chesaru
Ammaaaa...LOVE YOU❤️ yintha kanna yemi cheppalenu🙏
Nenu try chesanu aunti..Intlo andaru chala bagundannaru...Thanq so much aunti
Dhisti tisukondi amma😀😀😀
*అవును అండి నిజంగా చాలా చెప్పుకునే ఆసక్తికర అంశం దిష్టి.*
First time gongura pachadi ee recipe tho chesaanu.. chaala baa ochindi.. Thank you aunty 😄
థాంక్యూ నవ్య నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నువ్వు అన్ని వంటలు చేసి పెడుతున్నావ్
Neynu gardening start cheysa
Happy gardening Monika garu 💖
Tq andi
Super Andi,chala baga vachindhi Pachadi 😍from bangalore
మేము భోజనానికి వస్తున్నాము పద్మ గారు
అమ్మ నిజంగా నోరూరుతుంది మీరు తింటుంటే గోంగూర పచ్చడి సూపర్ అమ్మ
Good evening Aunty ♥️ such a nice vedio.usa velara aunty
Me gongura pachhadi superb padmagaru
Hi aunty uncle garu🙏
మీరు క్ష్యెమాంగ వెళ్లర
గొంగూర పచ్చడీ సూపర్👌 నెను అలాగే చెస్తా అందులో ఉల్లిపాయ ముక్కలు 😋
Please explain how prepared that sambar
Mouth watering...ma mummy gurthochindi..
Tq
శబ్దంతో చూస్తుంటే సహజంగాఉంది దీనినే అనుసరించండి 👌
Chala baga Clearga. chupincharu gongura pachhadi aunty garu👌👌
ఇంకేమి కావాలి జీవితానికి పటణంలో పలెటూరు మీదే తోట కూరల తో💖😋 పద్మా ఆంటి సూపర్👍👍
By
Aunty garu chala Baga chesaru,meru matlade paddathi kuda chala bavundi.....
అలాగే వస్తాము పద్మ గారు
Kitchen chala baga clean chesukunnaru aunty.
Gongura pacchadi super.
Ok aunty we will meet☺️
Great madam. Meeku chaala opica.
Nakkuda pettandi 😆😆
Telisina gongura pachade aina meeru choopinchini padhathi - habba, yummy yummy 👌👏
Amma 😋😋
ಇಪ್ಪಡೆ ತಿನಲ್ಲಾಅನಿಪಿಸ್ತುಂದಿ
Amma garu, me pachadi choosi, maku ma ammagaru gurutu kostunnaru 👍👍👍
Try chesa super ga vachindii 👌👌👌👌😋😋😋😋😋
మీరు మరీ అలా కలిపి తింటే ఎలా .మా సంగతేంటి
*హహ నిజమే...*
Super amma meru pachhadi super ga undhi mouth watering Chala baga chesaru
చాలా బాగున్నారు ఆంటీ, మీరు మొక్కలు పెంచడం చెప్పే విధానం, మీ వంట, మీరు మాట్లాడేవిధానం చాలా బాగుంటుంది, మీరు అంకుల్ గారు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 😍😍👍
Miru chesina gongura pachhadi chusthuntee maa Ammane gurthuku vachhindii..Neenu nerchukunna first recipe roti pachhadi maa ammatho.. thank you for sharing Aunty Garu super yummy
Teluguvaari amrutham gongura pachadi andulo meeru chesina vidhanam Super 👌👌👌
Anty garu miru chala baga matladutaru aundhi. Pachadhi super ga vachindhi andhi...
Chala bagundi amma pachadi nenu kuda try chestanu. Mimmalni chuste maa amma ni chustunnatte undi amma. Mee videos super 👌
Chala bagundi.... Mee vantalu anni baguntai amma....
Super Padma garu meeru thintunte maku noru vuruthindi . Thank you Padma garu
Superga unnadandi. Neenu gooda try chesthanu.
Aunty... water in my mouth .....super
Yummy amma chala bagundi nenu try chestanu😋😋
Meeru chala manchivaru aunty. Nenu gardening antha chudanu kaani mee recipes mee kaburlu cumpulsory chusthanu. Mee matallo aapyayatha vuntundhi. Thanks for choosing youtube channel......
థాంక్యూ జరీనా ఫాతిమా
Your way of explanation is very clear and clarity. And also after your vedio whenever we do gongura pickle your procedure only we are following.. keep upload the videos aunty...
Two Sailaja
Wow super gaa undhi aunty garu gongura roti pachadi
Great amma chala baga chesaru 💯👍👍👍👌👌🙏🙏🙏
Namaste ama super gongura pachadi nenu kuda chesthanu mimalni chusthe ama gurthuku vachindi Naku ama ledu kura kuda supar
Nenu chesa meru chesinatlu baaga kudhirindhi Amma naku asalu cheyyadam raadu tq dear
థాంక్యూ కవిత
Super nenu chesanu 😋, Tq amma
Chala baga chesaru ma amma ni gurtu chesaru👌👌👌👌
Super aunty chala bavundi gongura pachadi!
Hi Amma nenu e roju me video chusi gongura pachhadi chesa but mixi lo pattanu chala bagochhindi tq so much Amma 😍🤗
I like u r recipe anty garu tq for sharing
Abbba aa gongura roti pachadi super undhi rotlo nuruthuntene notlo neelluruthunnai😋😋my favourite pachadi 👌👌👌👏👏👏 chala thanks amma
Meeru taste chustunte naaku notilo neeru vurutundi , yummy yummy gongura pachadi, super ,👌👌👌👌, very nice amma
OK amma thanks for sharing the video and calling us nicely and very tasty food we will come definitely thanks for calling us your garden is a good seeing all video's thankq
Me vantalante chala estamamma
Very good proces
Gogoora pachadichala bagachesaru old days gurtukochai super
So yummy roti pachadi
Chala Baga chesaru andi
Chustene nooruthundhi 😋
Amma meru Chala opikaga baga chesaru nenu try chestunna
Mee Gongura pachadi chusina taruvatha maa Amma gurthuku vachindi Amma.👍👍👍👍
Meeru chala baaga Cooking chestharu Ammaa
Aunty gongura pachhadi chala bagundhi,memu kooda ee style lo ne chestamu
Chalabagachesarande pachade thanku ammagaru nenukuda ma pillalake etlage chese pettukuntanamma mimmalne thalchukuntu chestanu
నమస్తే అమ్మ!! గోంగూర రోటి పచ్చడి🌿🌿 చూస్తుంటేనే నోరూరుతుంది😋😋మేము కూడా ఇలానే చేస్తాము కానీ ఉల్లిపాయ వేయకుండా చేస్తాము. నెక్స్ట్ టైం నేను కూడా ఉల్లిపాయ వేసి ట్రై చేస్తాను. నిన్న నేను బచ్చలి కూర🌿🌿 పెసర పప్పు మీరు చెప్పిన విధంగా చేశాను... కూర చాలా బాగుంది...👌👌👌 థాంక్యూ అమ్మ
Mee vantalu super aunty.Mee vopika ki hatsoff.Meeru andariki oka inspiration
Naaku ilaa gongoora chutneyyy chalaa ishtam maa athagaru same ilagee chestharu ...nice amma ....
తెలుగువారు ఎంతో ఇష్టపడే గోంగూర పచ్చడి చాలా బాగా చేశారు
Chala bagundi aunty nenu kuda try chestanu😋
Simply nice video madam i like gongura madam
Chaala bagaa chepperu medam garu.noru oorutunnadi
మీ గోంగూర పచ్చడి చూసి ఇప్పుడే చేసుకుని తినాలని అనిపిస్తోంది
చాలా థాంక్స్ మేడం
Super
😊..చాలా శ్రద్ధగా చేసిచూపించారు. పద్మా..మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా వుంది. నాకు మా పెరటిలో మొక్కలు మొక్కలు పెంచుకునే అలవాటుగత 30 సంవత్సరాల నుండి వుంది. కానీ 10 సంవత్సరాల నుండి మాకు పందికొక్కు,కోతుల బెడద తో విసిగి పోయి,మొక్కలు పెంచాలన్న ఆశ తీరలేదు. మాఇంటికి స్లాబు వేసిన తరవాత పైన పెంచుదామనుకుంటే స్లాబు పాడవుతుందన్నారు. 1సంవత్సరం నుండి ధైర్యం చేసి చిన్నగా ఆకు కూరలు, పసుపు, టమాటా టెర్రస్ పైన వేసినాను. యూ ట్యూబులో టెర్రస్ గార్డెన్ గురించి మీ వంటి వారి ప్రోగ్రాంలు చూస్తూ నాలోని గార్డెన్ అనురక్తికి చిగురు వేసింది. ఇప్పుడు ఆకు కూరలతో పాటు, మరికొన్ని కూరగాయలను పండించే ప్రయత్నంలోవున్నాను. మీ వీడియోలు చూస్తుంటే నా గతంలో నేను మా పెరటిలో పండించిన చాలా రకాల కూరగాయలను అందరికీ పంచుతూ పొందిన ఆనందం గుర్తుకొస్తూంది. మరల ఆ స్థాయిలో కాకున్నా..కనీసం కొంతన్నా సఫలీకృతం కావాలని ప్రయత్నిస్తున్నాను.
మీ ప్రోగ్రాంలను రోజూ చూస్తున్నాను. నా ఈ స్పందనను మీతో పంచుకోవాలనిపించింది.🌹
థాంక్యూ రాణి ఇందిరగారు
Me gongura pachadi super andi
Anti garu gongora pacchadi chala baga vacchindhi
Me videos regular ga chusta nenu kuda garden penchutanu
Very nice video andi I am waiting to taste gongurapachadi
Naku kuda vullipaya vellulli chala estam Unty superrrr undi
Amma bagunara me videos chusatha happyga vuntundy love you amma
ఈ video బాగుంది ఆంటీ, ఆంధ్రా వంటకం
Madam nenu meethota chusi ma terrace mereda 150 potslo makkalu penchanandi varshakku yakkvainanduku chettlu paadaipoyaye malli garden ready cheyyali
🙏
నోరు ఊరుతుంది అండి పద్మ గారు పచ్చడి చాలా బాగుంది
Eeroju maa intlo ide pachhadi aunty Garu.tq
Mee videos chala baaguntai
Padma garu gonguara pachadi super
Mam your gongrapachidi recipe is awesome mam.
Thank you very much patanam lopalituru mam channel for liking my best comments stay blessed and stay safe, take care, jai hind and bye.
Hello amma chala baga chesaru naaku chala estam gongura chutney.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee vidios choodalipisthdhi sister gary.nenu kooda ila cheytaniki try chesthanu 👌
తప్పకుండా ట్రై చేయండి
Wow Superrrrrrr Superrrrrr Padam Garu naaku chala Chala istam andi gongura pachadi mouth watering andi Padam Garu
Hi padmagaru super andi gongura meeru chupinchina white flower govardham andi