ఈ రోజు సంకటహర చతుర్ది ఈ కథ వింటే చాలు స్వామి అనుగ్రహం

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 8

  • @aadhi9182
    @aadhi9182 2 месяца назад

    Om sarva siddivinayaka namo namah

  • @manjunathguptads1668
    @manjunathguptads1668 2 месяца назад +1

    🌷🌷🙏🙏om Gum Ganeshaya namaha 🙏🙏🌷🌷

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 2 месяца назад +2

    ఓం శ్రీ మాత్రే నమః ఈ రోజు సంకట హర చతుర్ధి ఓం శ్రీ వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ గణపతి యే నమస్తే నమస్తే నమః ఓం శ్రీ గజాసుర ముఖము గల వినాయకా నమో నమః ఓం శ్రీ కాణిపాకవరసిద్ధి వినాయకా నమో నమః గం గం గణపతయే నమః ఓం వక్రతుండాయ లంబోదరాయ బొజ్జ గణపయ్య నమో నమః ఓం శ్రీ ఏకదంతాయ వినాయక నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః కిరీటము ధరించి మెడలో వజ్రాలు పొదిగిన దండలు పూల దండలు ధరించి సిల్కు వస్త్రములు ధరించి ఉన్న వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ వినాయక చవితి రోజు పూజ చేసి చవితి కథ చెప్పుకొని అక్షంతలు నేతి మీద వేసుకోవాలి అప్పుడే మీకు చంద్రుడు ను చూసిన వారు అపనిందలు పడవ్వు గణపయ్య కు ఉండ్రాళ్ళు వడపప్పు చలిమిడి పానకము పండ్లు కూరగాయలు పచ్చగడ్డి వెలగపండు చెరుకు గడలు అరటికాయలు కొబ్బరి కాయ లు కుడుములు మున్నగునవి అంటే చాలా ఇష్టం ఓం శ్రీ సిద్ది బుద్ది పతి యేన వినాయక నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు ప్రధమ పుత్రా వినాయక స్వామి నమో నమః వాల్మీకి మహర్షి రామాయణము వ్రాయ దానికి ఆయన వినాయకుడుని చేత వ్రాయటానికి పిలుస్తాడు అప్పుడు నివు రామాయణము చెపుతాను నీవూ వ్రాయాలి అనగానే ముందుగా వినాయకుడు తన రెండు దంతములు లో ఒకటి పీకి దానితో రామాయణము ను వ్రాసనాడు అందుకే ఏకదంతాయ వక్రతుండాయ లంబోదరాయ బొజ్జ గణపయ్య నమో నమః అంటారు ఒకరోజు మహావిష్ణువు పార్వతి పరమేశ్వరులు చూడటానికి వచ్చి ను అప్పుడు బాల వినాయకుడు చక్రమును మింగి వేస్తాడు అప్పుడు శ్రీహరి కి ఏమి చేయాలో తెలియలేదు కానీ ఎఎన్నో విధాల గా ప్రయత్నించాను కానీ వినాయకుడు చక్రము ను వదలలేదు అప్పుడు శ్రీహరి గణపతి ముందు మూడు గుంజీలు తీసిన తరువాత పక్కున నవ్వుతూ చక్రము ను బయటకు వచ్చిను అప్పుడు శ్రీహరి అది తీసుకొని వెళ్లి పోతాడు మీరు ఏమి పూజలు చేసిన వినాయకుడుని ముందు పూజించాలి మీరు గుడికి వెళ్ళి నప్పుడు మూడు గుంజీలు తీయాలి అప్పుడే వినాయకుడు కు ఛాల ఇష్టము మీకు మంచి జరుగుతుంది వినాయకుడు ప్రమదగణములకు నాయకుడు యేన వినాయక స్వామి నమో నమః వినాయకుడు రెండు చేతులతో కలువ పువ్వులు పట్టుకొని ఉన్న నమో నమః ఓం శ్రీ లక్ష్మి దేవి గణపతి నమో నమః ఓం శ్రీ వినాయకుడు మేనమామ అయిన శ్రీహరి నమో నమః ఓం శ్రీ వినాయకుడు తమ్ముడు కుమార స్వామి నమో నమఃనా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ పావని అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🕉️🚩🐀🪔🥥🍌🐀🌹💐🌷💮🌺🐀🙏🤚🕉️🚩🪔🥥🍌🪷🌼🐀🏵️🌸🍑

  • @GnanaSushanth
    @GnanaSushanth 2 месяца назад +1

    🙏🏽🙏🏽

  • @venusunakavalli
    @venusunakavalli 2 месяца назад

    ఓంవినాయకనమఃసంకటహరచతురిధినమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻