Jayaprakash Narayana Reaction On Kolkata Doctor Case | Kolkata Doctor | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 8

  • @telidhu5895
    @telidhu5895 2 месяца назад +4

    థాంక్యూ సార్ చట్టాలు త్వరగా శిక్ష పడేలా చేయాలని చెప్పినా సలహా సరైనదే అని మాకు నమ్మసక్యంగా ఉంది.
    మీడియా కానీ మేధావులు కానీ జరిగిన అత్యాచారం వెనుక ఉన్న ఉద్దేశాన్ని బయట పెట్టేలా ప్రశ్నలు జాబులు ఉంటే బాగుండేది.
    డాక్టర్ పైకి లైంగిక దాడి హత్య జరగడం బాదకరం.
    సభ్య సమాజానికి అవమానకరం
    అయితే కేవలం అది లైంగిక హత్య కాదు. ప్రజలను వ్యవస్థను తప్పుదారి పట్టించడానికి దాని వెనక నా ఉద్దేశ్యాలను దాచిపెడతా ఇలా చేస్తున్నారు.
    మీడియా మేధావులు ఈ విషయాన్ని ప్రజలు న్యాయస్థానం ఆలోచించేలా తెలియచేయాలి.
    వైద్య కళాశాలలో సమాజానికి విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి మీడియా ప్రత్యేకత శ్రద్ధ పెట్టేలా ఆలోచిస్తే బాగుంటుంది . అలా జరగనంత కాలం మేధావులు మీడియా అనాగరికల్ని చేస్తూ వ్యవహరిస్తున్నట్టే 😮

  • @tajstarsultanakitchen2649
    @tajstarsultanakitchen2649 2 месяца назад

    👍❣️😡

  • @sri-raam
    @sri-raam 2 месяца назад

    avunu sir..rape count..america 300, india 100, south india 10... telangana 1.. andhra 0... meeru yem cheppina correct .

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 Месяц назад

    ఉరి తీస్తే ఆఅమ్మాయి బాధ వాడు పడి చావాలి total amutation చేసి కొన్నాలు అలా ఉంచి తే వాడియాంతటా వాడే ఉరివేసుకొని చస్తాడు