Vanga Geetha Counter To Pawan Kalyan | Face To Face | Pithapuram | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 18 мар 2024
  • Vanga Geetha Counter To Pawan Kalyan | Face To Face | Pithapuram | Ntv
    #vangageetha #pawankalyan #pithapuram #ntvtelugu
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

Комментарии • 1 тыс.

  • @user-bx8st7mn6d
    @user-bx8st7mn6d 3 месяца назад +318

    వంగా గీత గారు మీరంటే మాకు చాలా గౌరవం అందుకే మీరు ఓటుకి డబ్బులు పంచకుండా మీరు నెగ్గి చూడండి

    • @veerababu1745
      @veerababu1745 3 месяца назад +19

      Bokka ley😂😂😂😂

    • @madanmohan3541
      @madanmohan3541 3 месяца назад +5

      200c

    • @arpithapriyae4469
      @arpithapriyae4469 3 месяца назад +32

      పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బులు పంచకుండా గెలువమనండి

    • @venkataramana5664
      @venkataramana5664 3 месяца назад

      డబ్బులు తీసుకొని ఓట్లు వేసే రోజులుపోయాయి అవి పాటరోజులు

    • @saee5646
      @saee5646 3 месяца назад +8

      మీరు డబ్బు ఇస్తే తీసుకోకండి

  • @pm....8496
    @pm....8496 3 месяца назад +28

    రాజకీయాలలో బాగా సంపాదించుకున్నవారు చాలా మంది ఉన్నారు కానీ కొన్ని కోట్ల రూపాయలు తాన సంపదను ప్రజల కోసం కార్చు పెట్టె మంచి మనసు ఉన్న వ్యక్తి please support him

  • @NirmalKumar-oz7bz
    @NirmalKumar-oz7bz 3 месяца назад +156

    వంగా గీత 1983లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె 1985 నుంచి 87 వరకూ మహిళా శిశు సంక్షేమ రీజనల్‌ చైర్‌ పర్సన్‌గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా, 1995 నుంచి 2000 వరకూ తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌గా పని చేసింది. వంగా గీత 2000 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా, 2009 నుంచి 2014 వరకూ పిఠాపురం ఎమ్మెల్యేగా పని చేసింది. ఆమె 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది.

    • @gautham395
      @gautham395 3 месяца назад +15

      ఎన్ని చేసిన ఓడిపోవడం కాయం అండి ఎందుకు అంటెయ్ కళ్యాణ్ గారు ఈ లోకం అంత తెలుసు మిమ్మల్ని మీ జగన్ గారే పట్టించుకోడు

    • @Ahmad-ze5sv
      @Ahmad-ze5sv 3 месяца назад +7

      @@gautham395mana PK malli paaripoyadu....

    • @narendra3481
      @narendra3481 3 месяца назад +3

      5/-

    • @Ahmad-ze5sv
      @Ahmad-ze5sv 3 месяца назад +3

      @@narendra3481 Endhuku bro meeku antha thakkuva payment..? ITDP lo join avvaka poyava?

    • @anandarajuraju4141
      @anandarajuraju4141 3 месяца назад

      ​@@gautham3952019 లో లోకం అంత తెలీదా

  • @karanamuprasad9537
    @karanamuprasad9537 3 месяца назад +26

    ఓటర్ పవిత్రత గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడటం విడ్డూరమే

    • @SujathaThennakoon-kr6ru
      @SujathaThennakoon-kr6ru 3 месяца назад +1

      Ore me yesalu marandira yellow25batch

    • @sunn491
      @sunn491 3 месяца назад

      @@SujathaThennakoon-kr6ruedupey inka me bulugu batch ki😂😂

    • @RKRoyal2307
      @RKRoyal2307 3 месяца назад

      Devils speaking Vedaas

  • @srigudiramesh6150
    @srigudiramesh6150 3 месяца назад +15

    పిఠాపురం లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ తో ఇది పక్కా.... జనసేన win ✊✊✊✊✊✊✊✊

    • @chinnapappula7324
      @chinnapappula7324 3 месяца назад +2

      జై జనసేన జై పవనన్న

  • @maheswark3569
    @maheswark3569 3 месяца назад +25

    Good given reply to all.
    All the best .

  • @dandumohanreddy8692
    @dandumohanreddy8692 3 месяца назад +46

    Superb words geetha garu,God bless you all and best wishes

  • @ramireddykurapati9183
    @ramireddykurapati9183 3 месяца назад +43

    Very much👏 super 👩

  • @newstodaysrinu7973
    @newstodaysrinu7973 3 месяца назад +66

    Good counter madam

  • @rameshbabugiddi3293
    @rameshbabugiddi3293 3 месяца назад +57

    బాగా మాట్లాడారు అమ్మ రాజకీయా నాయకురాలకి ఉన్న ఔనిత్యం మీకు ఉంది all the best అమ్మ 👍

    • @naidug419
      @naidug419 3 месяца назад +1

      Mii Jagan , yemi chesado cheppama Geetha ... Ayana chesina panula valla , yevariki yemi vachindho meeru ayina cheppandi Geetha garu ,, Bhajanalu enka apeyandamaa

    • @cchandrasekhar7489
      @cchandrasekhar7489 3 месяца назад

      దేనికి ఓడిపోవడానికే

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 3 месяца назад +29

    Good Reaction

  • @pakalapatianilrajprabodh2400
    @pakalapatianilrajprabodh2400 3 месяца назад +92

    This is the difference between educated and non-educated ,very nice ma'am

    • @JB-bw3sj
      @JB-bw3sj 3 месяца назад +8

      MP gaa ee 5 years undi em podicharu konchem explain cheyagalara?

    • @brucewayne5489
      @brucewayne5489 3 месяца назад

      She's done nothing to pitapuram she's corrupt and most of the ycp leaders are illiterate

    • @Gunnupavan
      @Gunnupavan 3 месяца назад +3

      ​@@JB-bw3sjsuper bro.good question

    • @user-ut9ic5tb2h
      @user-ut9ic5tb2h 3 месяца назад +3

      ​@@JB-bw3sj asalu 15 yr ga politics lo undi Pawan em peekadu ra.. hukka .

    • @dakshayaniram9050
      @dakshayaniram9050 3 месяца назад +1

      Correct. Un educated. Not non educated 😊

  • @vjayabhaskarboyapati5447
    @vjayabhaskarboyapati5447 3 месяца назад +45

    మీరు... గ్రేట్ మేడమ్.... మీ సంస్కారానికి, హుందాతనానికి వందనం. ఇతర పార్టీల వారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి

    • @yerukalasudhakar3511
      @yerukalasudhakar3511 3 месяца назад +3

      1St Jagan ni నేర్చుకోమని చెప్పండి

    • @sreemaan5097
      @sreemaan5097 3 месяца назад

      Adhke chadrasekar ki lajja laa Pani chesthundi

  • @user-bx8st7mn6d
    @user-bx8st7mn6d 3 месяца назад +50

    అక్క గారు అయితే మీరు ఓటుకి డబ్బులు ఇవ్వరన్నమాట

  • @sundaraprasadkurada6618
    @sundaraprasadkurada6618 3 месяца назад +55

    Way of talking is good madam unlike PK .

    • @brucewayne5489
      @brucewayne5489 3 месяца назад +5

      Matalu tappa chesindi emi ledu

    • @suryayamala836
      @suryayamala836 3 месяца назад

      ​@@brucewayne5489 may be.
      That is also important

    • @brucewayne5489
      @brucewayne5489 3 месяца назад +1

      @@suryayamala836 she was no where to be seen and did nothing all these days elections ani ochindi malli pk ki vote cheste development ayna untadi

  • @prasadnelapati6495
    @prasadnelapati6495 3 месяца назад +79

    Uneducated vs Educated
    Good counter that in a constructive way

    • @JB-bw3sj
      @JB-bw3sj 3 месяца назад +6

      Abbo edisav ley

    • @JB-bw3sj
      @JB-bw3sj 3 месяца назад +5

      ee 5 years MP gaa undi em podisaro

    • @leelakrishnavamasani5227
      @leelakrishnavamasani5227 3 месяца назад +4

      @@JB-bw3sjneelanti cinema picholki chepina ardam kadu le lyte tesko

    • @lifegoal7001
      @lifegoal7001 3 месяца назад +2

      వంగా గీతా గారు పిచ్చి కలల్లు కంటున్నారు

    • @cchandrasekhar7489
      @cchandrasekhar7489 3 месяца назад +2

      అంత డెవలప్ చేసి ఉంటే ఇంకా భయం దేనికి

  • @vinaykumarm5076
    @vinaykumarm5076 3 месяца назад +54

    Geetha Garu For Sure Win!

    • @sunn491
      @sunn491 3 месяца назад +2

      bochem kadu 😂😂

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 3 месяца назад +16

    Good

  • @chittibabutelagareddy5502
    @chittibabutelagareddy5502 3 месяца назад +26

    Very good speech

  • @user-bx8st7mn6d
    @user-bx8st7mn6d 3 месяца назад +46

    అమ్మ వంగా గీత గారు మీరు మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి అమ్మ

    • @anilreddy.n
      @anilreddy.n 3 месяца назад +19

      విచిత్రం ఏముంది రా అయ్యా ఆమె కరెక్టుగానే, వున్నదే మాట్లాడినారు. పిల్ల సైనికులకే అర్ధం కావట్లేదు 😂

    • @BharathVedula
      @BharathVedula 3 месяца назад

      Abbhabha aeppudu dabbulu panchanatlae maatalu ycp vallandharu aemi evvakunda swahamaaina votestho garlichaesinatlae

    • @yaram285
      @yaram285 3 месяца назад +3

      @@EndhukuRaareddys always reddys ra red flower

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv 3 месяца назад

      ​@Thanks..Namasthe ni samskaram ikkade ardam avutundi ra babu, pilla sainiks ki intha kanna emi untadhi le samskaram

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz 3 месяца назад

      Yes she is in politics since 84

  • @user-bx8st7mn6d
    @user-bx8st7mn6d 3 месяца назад +14

    అక్కగారు మీరు మాట్లాడే మాటలు

  • @bujjibabu166
    @bujjibabu166 3 месяца назад +1

    సారీ అక్క ఈసారికి పవన్కళ్యాణ్ గారికే నా ఓటు

  • @sambathulasubbaraju6650
    @sambathulasubbaraju6650 3 месяца назад +6

    Super

  • @sivakumar-ui2pq
    @sivakumar-ui2pq 3 месяца назад +17

    Geeta garu పిఠాపురం కి m.p ga వుండి ఏం చేశారు చెప్పాలి

    • @saideepak3075
      @saideepak3075 3 месяца назад +6

      Konni kotlu dochesi ippudu sollu kaburlu chepthunnaru

    • @DilipKumarMaroju
      @DilipKumarMaroju 3 месяца назад +1

      Pitapuraani mp lu undaru raa MLA ne Untaru pilla package sainik

    • @sivakumar-ui2pq
      @sivakumar-ui2pq 3 месяца назад +1

      @@DilipKumarMaroju ఒరేయ్ p...k పిఠాపురం m.p పరిధిలో వుందా లేదా తెలుసుకో

  • @subbaraogun5165
    @subbaraogun5165 3 месяца назад +40

    జైల్ కి పోయ్ జగన్ Reddy ki ఓటు ఎందుకు వేయాలో చెప్పండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు
    1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
    2. ప్రతి ఏటా రిలీజ్ చేస్తా అన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
    3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
    4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
    5. CPS రద్దు ఎక్కడ..?
    6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
    7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
    8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
    9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
    10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల
    రేట్లు ఎందుకు పెచ్చుతున్నాడు..?
    11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
    12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
    13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
    14) రైల్వే జోన్ ఎక్కడ?
    ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
    కానీ … ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు,
    పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
    కానీ మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రప్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
    జనసేన రావాలి జనం తల రాతలు మారాలి

    • @venkataRathnam-id3eq
      @venkataRathnam-id3eq 3 месяца назад

      Theliyakundane chepputho kotta.

    • @vganeshganeshv2494
      @vganeshganeshv2494 3 месяца назад +4

      Party ni ammesina Pavan ki endhuku vote veyyali cheppu bro

    • @user-cg8ls9rj2b
      @user-cg8ls9rj2b 3 месяца назад +2

      Pushkarala time lo thokkisalatalo prajala pranalanu teesina nayakuniki vote anduku veyali bro

    • @GaneshVulavakayala
      @GaneshVulavakayala 3 месяца назад

      ​@@vganeshganeshv2494erri huka answer cheppu

    • @moshaplayz
      @moshaplayz 3 месяца назад +3

      copy paste questions yenduku le bro as a neutral voter ga adugutunna... ee five years lo pawan yenni rojulu AP lo unnadu.. 175 niyojaka vargalalo yenni tirigadu yenni problem identify chesadu.. vatini yela solve chestadu ? AP development kosam ayanaku unna vision yenti ? ee questions answer iste naa vote pawan ke

  • @ramanagunreddy9250
    @ramanagunreddy9250 3 месяца назад +25

    సూపర్ కౌంటర్ గీత గారు ❤

  • @csrayadu
    @csrayadu 3 месяца назад +2

    Super medam

  • @user-vk8ek4mh4p
    @user-vk8ek4mh4p 3 месяца назад +14

    All the best madam

  • @Naamata
    @Naamata 3 месяца назад +22

    అమ్మ గీత గారు ఈసారికి మీరు ఓడిపోతారు

  • @naidusgic5993
    @naidusgic5993 3 месяца назад +10

    Meru amount panchakunda gelavandi madam

  • @mohammadmadeenabasha1393
    @mohammadmadeenabasha1393 3 месяца назад +19

    Madam em matladatu madam super madam meeru... Idi kada aadavalalo undalaindi I'm proud of u madam

  • @venkatesht9253
    @venkatesht9253 3 месяца назад +3

    Jai power star ❤❤❤

  • @RANJITHKUMAR-sn2gp
    @RANJITHKUMAR-sn2gp 3 месяца назад +8

    Yes Its a Good Reply Mam...

  • @HappyChocolateBonbons-mw8qw
    @HappyChocolateBonbons-mw8qw 3 месяца назад +6

    Super mom,

  • @nmy4901
    @nmy4901 3 месяца назад +54

    సూపర్ మేడం పవన్ గాడికి ఎలా మాట్లాడాలో తెలీదు rgv చెప్పినట్టు గా

  • @jspnaresh5367
    @jspnaresh5367 3 месяца назад +7

    నువ్వు ఎంత గింజుకున్నా నీకు డిపాజిట్ రాదు...ఆయన అన్నది ఫ్యూచర్ లో జనసేన లోకి వస్తె కనీసం రాజకీయ భవిష్యత్తు ఉంటది అని రమ్మన్నాడు

  • @narasimham103
    @narasimham103 3 месяца назад +46

    Excellent Madam You are a KAPU Lady Singam Jayahooo.....💐💐💐💐

  • @bonamvenkateswarlu7929
    @bonamvenkateswarlu7929 3 месяца назад +110

    నువ్వెలా అంటావమ్మా, పవన్ కళ్యాణ్, ycpలోకి రమ్మని, పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత కాబట్టి నిన్ను ఆహ్వానించి ఉండొచ్చు, కానీ నీ పార్టీ అధినేత జగన్ కదా, నువ్వే అధినేత లా ఫీల్ అయితే ఎలా

    • @susheelrosy1241
      @susheelrosy1241 3 месяца назад +7

      Party adineta iyethe inkokadi party kosam panicheyarubkada br.... Chala goppa adineta 😅😅

    • @pkvp3266
      @pkvp3266 3 месяца назад +16

      రెండుచోట్ల పోటీచేసి ఓడిపోయినా వేస్ట్ ఫెలో గాడు చాలా సీనియర్ అయిన గీత గారిని ఆతని తింగరి పువ్వు పార్టీలోకి రమ్మని ఎలా అడుగుతాడు..........

    • @sivaganesh4356
      @sivaganesh4356 3 месяца назад +13

      కానీ party control మొత్తం CBN dhe గా

    • @jaikishan-wi7ht
      @jaikishan-wi7ht 3 месяца назад +4

      Janasena party adyakshudu@CBN and nadendla

    • @jspnaresh5367
      @jspnaresh5367 3 месяца назад

      ​@@pkvp3266Rey puvva 2009 lo ade Pawan Kalyan pracharam chesthe first mla ga gelichindi...avidaki rajakeeya biksha pettinde mega family

  • @mano-kong4715
    @mano-kong4715 3 месяца назад +9

    Exlent

  • @javvadivasu7158
    @javvadivasu7158 3 месяца назад +86

    తెలియక పవన్ మొన్న పెంట మీద రాయి వేసినట్లు న్నారు..

    • @saee5646
      @saee5646 3 месяца назад +7

      ఇప్పుడు ఈమె పెంటమీద కాలు వేసినట్టు వుంది

    • @user-uo9cy4ig7o
      @user-uo9cy4ig7o 3 месяца назад +9

      పావలా గాడు వేస్ట్ గాడు సినిమా డైలాగ్స్ తప్ప సీరియస్ పాలిటిక్స్ తెలియదు

    • @regeenamadhuri3862
      @regeenamadhuri3862 3 месяца назад +6

      Pawala penta anega 2chotla thannamu

    • @venkateswarlupujari4609
      @venkateswarlupujari4609 3 месяца назад +4

      2024 lo ycp naama rupaalu... Undav😂😂😂👍👍👍👍

    • @ravisivareddy8662
      @ravisivareddy8662 3 месяца назад

      Package kosam avaridhina nakatam alavatu

  • @sambathulasubbaraju6650
    @sambathulasubbaraju6650 3 месяца назад +2

    Nice

  • @philipartsphiliparts5661
    @philipartsphiliparts5661 3 месяца назад +2

    చాలా బాగా మాట్లాడారు గీత గారు గుడ్ జై గీత జై జై జగన్

  • @reddy4942
    @reddy4942 3 месяца назад +9

    what a confidence 🥳

  • @gowethamnisha2968
    @gowethamnisha2968 3 месяца назад +50

    బాగా బుద్ది చెప్పావు👍👍

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 3 месяца назад

    ఎమ్మెల్యే ప్రజారాజ్యం లో నెగ్గివి నికూ అంతా లేదు నికూ పిటపూరం పక్క జనసేన పవన్ కళ్యాణ్

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 3 месяца назад +4

    Excellent words madam Geetha garu 👍👍👍

  • @user-jx3lr7xe7b
    @user-jx3lr7xe7b 3 месяца назад +11

    గీత గారు మంచి వ్యక్తి ఆమె గెలవాలి

  • @pkvp3266
    @pkvp3266 3 месяца назад +21

    పక్క రాష్ట్రంలో ఉంది సినిమాలు చేసుకుంటూ చుట్టం చూపుగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పవన్ కళ్యాణ్ కన్నా నిత్యం ప్రజలకు అందుబాటులో వుండే వంగా గీత గారు అన్నివిధాలా అర్హులు...... దయచేసి గీత గారిని ఎన్నుకుందాం.....

  • @srisathyamsangeetam8510
    @srisathyamsangeetam8510 3 месяца назад +1

    ఓటరు... పవిత్రత....
    ఈ మాటలు... వైస్సార్సీపీ... నుండి
    వినటం 🤔🤔

  • @hemalatha7918
    @hemalatha7918 3 месяца назад +1

    Well said andi

  • @susheelrosy1241
    @susheelrosy1241 3 месяца назад +11

    Baga giddi pettav amma galodiki😂😂😂

  • @masavarapusrinivas9181
    @masavarapusrinivas9181 3 месяца назад +11

    మేడం గారు మంచి జోక్ చెప్పారు

  • @ramarajuainampudi5401
    @ramarajuainampudi5401 3 месяца назад +2

    What a confident madam garu , superb

  • @Rajag-ic1xt
    @Rajag-ic1xt 3 месяца назад +2

    Matuted way of talking, great

  • @gtfjughkj
    @gtfjughkj 3 месяца назад +4

    దీని మొహం దీనికి డిపాజిట్స్ కూడా రావు

  • @ramkumarambati4998
    @ramkumarambati4998 3 месяца назад +17

    Super ga matladaru Amma.

  • @teluguupdates2384
    @teluguupdates2384 3 месяца назад +45

    మీరు డబ్బులు పెంచకుండా గెలిచి చూపించండి

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 3 месяца назад +5

      అంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోతాడు అని నువ్వు ఒప్పుకుంటున్నావు అన్నమాట.

    • @venkateswarlupujari4609
      @venkateswarlupujari4609 3 месяца назад +1

      Nyaayaanga geluvu chuddam...

    • @venkateswarlupujari4609
      @venkateswarlupujari4609 3 месяца назад +1

      Ayinaa epudu gelavadu.... 👍👍👍

    • @thirupalkottirika2686
      @thirupalkottirika2686 3 месяца назад +1

      Gelichaka chusthav brother wait and see

    • @venkateswarlupujari4609
      @venkateswarlupujari4609 3 месяца назад +2

      @@thirupalkottirika2686 pawan winn... Jaggu 420 out... Bro👍👍👍

  • @krithikveer3355
    @krithikveer3355 3 месяца назад +5

    Mahanati Garu, can you please highlight your achievements being an MP from last 5 years?.
    1) how your party is spending huge money to defeat one person.
    2) Do you know the meaning of gratitude? . I don’t think
    so.
    You will not do anything after got elected as an MLA also yo
    Pittapuram.
    I hope pittapuram people gives you best fitting reply on June 4th.

    • @DilipKumarMaroju
      @DilipKumarMaroju 3 месяца назад

      Chuddam bro

    • @ravikumarnaidu8859
      @ravikumarnaidu8859 3 месяца назад

      Paisa ki paniki rani vanga geetha ki bratukuni icchinde mega family, PRP lo mega star garu geetha ki koodu pettaka pote evarikyna telusa eeme. Idi MLA/MP chesini pithaapuram ki em peekindi, MP i okkrojyna urilo adugu pettava. Sollu cheptundi school udcha ani cheptundi. Nuv silent ga unte lady gouravam nilabadatadi. Leda nee digajarudu vyakhyalaki DEPOSIT kuda dakkadu vangee.

  • @bhanuprasad734
    @bhanuprasad734 3 месяца назад +14

    ఈమె గారు పెరిగింది ఈ మే రాజకీయ జీవితం మొదలు పెట్టింది తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అవినీతి వైసీపీ తరపున పోటీ చేసి వొడిపోవటానికి సిద్దంగా ఉంది...

    • @rowdyfellow6359
      @rowdyfellow6359 3 месяца назад +3

      ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చింది

  • @intv5298
    @intv5298 3 месяца назад

    అబ్బా వాటర్ అంటే ఎంత గౌరవం ఎంత గౌరవం అబ్బ తల్లి నమస్కారం అమ్మ

  • @subburebba5249
    @subburebba5249 3 месяца назад +2

    All the best..

  • @user-cj8qp1wj4r
    @user-cj8qp1wj4r 3 месяца назад +3

    👌👍అక్క

  • @premchandsivadi6643
    @premchandsivadi6643 3 месяца назад +11

    Most confident is a good sign to come victorious.Hatsoff

  • @saladigangaprasad5273
    @saladigangaprasad5273 3 месяца назад

    Yes

  • @naidunikksmakireddi6727
    @naidunikksmakireddi6727 3 месяца назад +1

    Good akka

  • @modilibhaskararao4695
    @modilibhaskararao4695 3 месяца назад +4

    పెద్ద జోక్ ......
    ఓట్ కి నోట్ లేకుండా మీరు గెలిచే ఛాన్స్ లేదు మేడం ..గారు ఈరోజుల్లో

  • @nagulameeravalinoorbasha
    @nagulameeravalinoorbasha 3 месяца назад +8

    Prp lekapothe nuvvu evaru 😂😢😮😅

  • @chpaparao310
    @chpaparao310 3 месяца назад +1

    🎉🎉🎉🎉

  • @user-td3wt4po6y
    @user-td3wt4po6y 3 месяца назад +1

    100% meeru win avutharu sister

  • @user-cf3su3qr3y
    @user-cf3su3qr3y 3 месяца назад +16

    గీత గారూ గెలుస్తారు

  • @prasadmondem7709
    @prasadmondem7709 3 месяца назад +5

    అబ్బో పవిత్రత అంటే మీరు మీ పార్టీ మాట్లాడాలి

  • @mohancr1912
    @mohancr1912 3 месяца назад +1

    Super o super amma
    .....

  • @sssfarms9199
    @sssfarms9199 3 месяца назад +1

    Jai pawan

  • @Indrasena.Bheema.
    @Indrasena.Bheema. 3 месяца назад +29

    Package evali ga 😂😂😂

    • @JB-bw3sj
      @JB-bw3sj 3 месяца назад

      Adey gaa electoral bonds scheme dwara 330cr package teeskunna vari gurinchey ga meeru matladedi

  • @saideepak3075
    @saideepak3075 3 месяца назад +11

    Me acting ki Oscar vastadhi deposits ravu😂
    Ne chaduvu ni me jagan chaduvu tho compare chesuko

    • @kranthikumar2851
      @kranthikumar2851 3 месяца назад +2

      Acting chesadhi Pavan kada bro Geetha garu kada kada Oscar estae pavan ki vastundi gani Geetha garu ki kadu kada you should not talk like that may be nv sariga chaduvuko Ldu emo

    • @saideepak3075
      @saideepak3075 3 месяца назад

      @@kranthikumar2851 she is an active mp and part of the ruling party. So far what she has done to the entire kakinada...?

    • @kranthikumar2851
      @kranthikumar2851 3 месяца назад

      @@saideepak3075 I know she is mp of Kakinada what do you want to ask .ask that na what do you want for Kakinada ani

  • @prasadvadigella6552
    @prasadvadigella6552 3 месяца назад +2

    మరి మీరేం చేశారు చెప్పండి మేడం గారు

  • @Derangula-vc2wq
    @Derangula-vc2wq 3 месяца назад

    Super akka

  • @user-ru1kb9zs1u
    @user-ru1kb9zs1u 3 месяца назад +24

    Amma meeru tapakka gelussaru

  • @srinivaaraoprathi9104
    @srinivaaraoprathi9104 3 месяца назад +4

    Otami thadhaym meeku🎉

  • @sivasankarkummari5918
    @sivasankarkummari5918 3 месяца назад

    Super speach

  • @iambhavanishankar
    @iambhavanishankar 3 месяца назад +2

    All the best madam 🎉 manchi majority tho win avandi

  • @munnakalpa7979
    @munnakalpa7979 3 месяца назад +7

    Super madam Jai jagan anna

  • @user-bx8st7mn6d
    @user-bx8st7mn6d 3 месяца назад +6

    మాట తప్పడం మడమ తిప్పడం మన జగనన్న గారికి సాధ్యమైంది అక్కగారు

  • @user-kb5hu3me3x
    @user-kb5hu3me3x 3 месяца назад +1

    Nice explanation

  • @k.jayanthi9440
    @k.jayanthi9440 3 месяца назад

    🙏🙏🙏🙏

  • @saivenkat1999
    @saivenkat1999 3 месяца назад +5

    Aaite Dabbulu Distribute chaikuda Pooti chaiyande Meru kastam Gelavdam Akka

  • @prakashhemaofficial7448
    @prakashhemaofficial7448 3 месяца назад +26

    Jai jagan

  • @smart_mano
    @smart_mano 3 месяца назад

    Superb😂😂

  • @satishnarayana2453
    @satishnarayana2453 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @KrupaCreativeWorld
    @KrupaCreativeWorld 3 месяца назад +5

    Money evvakunda gelavali Geetha gaaru

  • @rahim786atp
    @rahim786atp 3 месяца назад +6

    ఎన్ని మాట్లాడిన ఈ సారి పవన్ కి లక్ష మెజారిటీ తగ్గదు

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 3 месяца назад

      సరే బ్రో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిచి తర్వాత ఏం చేస్తాడు??? హైదరాబాద్ పోయి సినిమాలు చేయడు అని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా?????

  • @mohanrao5099
    @mohanrao5099 3 месяца назад +1

    మన పార్టీ అలాంటిదమ్మా!అందుకని, కళ్యాణ్ బాబు అలా అన్నారు.కోప పడకండి తొందరెందుకు

  • @gangadharkarri55
    @gangadharkarri55 3 месяца назад

    👍👍👍

  • @user-bx8st7mn6d
    @user-bx8st7mn6d 3 месяца назад +6

    డ్వాక్రా మహిళలకు బటన్ నొక్కి మూడు నెలలు అయింది అక్కగారు వాళ్ళకే డబ్బులు కొంచెం వచ్చి ఇలా చూడండి

  • @krmeditation
    @krmeditation 3 месяца назад +19

    Good counter madam.
    Pawala gadiki em matladalo teliyadu.

  • @mallarajesh4656
    @mallarajesh4656 3 месяца назад

    Good madam garu

  • @deepbharathi7111
    @deepbharathi7111 3 месяца назад

    Super sir

  • @sheelaboyanchandrasekhar8752
    @sheelaboyanchandrasekhar8752 3 месяца назад +3

    supper

  • @satyam5462
    @satyam5462 3 месяца назад +21

    PK కి బాగా బుద్ది చెప్పారు మేడం

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 3 месяца назад

    Very good analysis mam