ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరం అయి మోడయి మిగిలే ఈ తల్లి పరమేశ తల్లి కళ్లలో పొంగే గంగా తో గుండె తడిసి పోయే జగదీశా ఇటు వంటి తల్లినీకుంటే ఈషాతెలిసేది నీకు ఈ తల్లి గోషా నీ కన్ను అది చుడదా ఈ కంటి తడి ఆరాధ ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి గుండె గొంతు గ అమ్మ అనే మాట తనకు చాలాయ మహాదేవా తానే నేస్తమయి తోడయి పెంచిన తల్లి కొడుకుని ఓసారి కలిపేవా చను బాల తీపి తెలిసుంటే ఈసా కనుగొందు వేమో ఈ పేగు భాష చెప్పమ్మా నువ్వు పార్వతి అమ్మ అంటే ఓ హారతి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి
Mother love is pure love ❤❤
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి
నువ్వే ఇచ్చిన బిడ్డే దూరం అయి మోడయి మిగిలే ఈ తల్లి పరమేశ
తల్లి కళ్లలో పొంగే గంగా తో గుండె తడిసి పోయే జగదీశా
ఇటు వంటి తల్లినీకుంటే ఈషాతెలిసేది నీకు ఈ తల్లి గోషా
నీ కన్ను అది చుడదా ఈ కంటి తడి ఆరాధ
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి
గుండె గొంతు గ అమ్మ అనే మాట తనకు చాలాయ మహాదేవా
తానే నేస్తమయి తోడయి పెంచిన తల్లి కొడుకుని ఓసారి కలిపేవా
చను బాల తీపి తెలిసుంటే ఈసా కనుగొందు వేమో ఈ పేగు భాష
చెప్పమ్మా నువ్వు పార్వతి
అమ్మ అంటే ఓ హారతి
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి
Your voice is mind blowing Anna and very very super song 👌👌👌👌👌👌
I miss you Amma love you Amma😭
😢😢😢😢😢 కడుపు తరుక్కుపోతుంది 😢😢😢😢😢❤❤❤❤❤
😢😢😢😢😢😢❤❤😢
I miss you dad😢😢😢😢😢😢
I miss you amma😢😢
Amma mammalni vadhilesi yela chanipovali anipinchindhi amma assalu🥺😭
అమ్మ మీరు గుర్తుకొచ్చినప్పుడల్ల కన్నీళ్లు ఆగడంలేదు
Miss you maa
అమ్మ మీరు గుర్తుకొచ్చినప్పుడల్ల కన్నీళ్లు ఆగడంలేదు 😢
My love amma ❤
ఐ లవ్ యూ అమ్మ ❤❤❤
Miss you Amma Love you 🎉🎉🎉🎉thaginatha seva cheyalekapothini RIP
Not rest in peace (return if it is possible 🙏)
I miss you amma nanna meeru duramaitene gani teliyaledu mee viluva
😔😔
I love you అమ్మ 🎉❤
I love my mom
2:53
I love you mum❤❤❤
I miss you mom😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏😭😭
In this whole world no one love morethan of mom love you amma❤❤❤
Amma❤❤
My love mame 💕💕💕🥺
Miss you maaa🥺🥺🥺 love you ❤❤
I love you amma
I voyuv amaa😍
Imiss you Amma ❤❤❤❤
I love you ammma....
I love you. Amma
I love you amma. Miss you amma 😭😭
I miss you mivo niku😢😢
Hi😮
I miss you amma
Yogi
🙏🌹amma🌹🙏😘👌
Miss u amma nanna 2023 loo back to back veli poyaroo
Amma methone mimalni chusthu untundi brother god bless uh
❤ I love you amma
I❤mom
😢❤❤❤❤
i miss you amma😂😂
❤
Amma🥹🥹🥹🥹🥲🥲🥲❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥🙏🙏🙏🎉🥹🥹🥹🥹
Im meyuchnama
అమ్మ అంటే నాకు ప్రాణం అమ్మ లేకపోతే బతకలేను అమ్మ ఎంత తిట్టిన సరే అమ్మను వదులుకోను😂😂😂😂😂😂
😢😢😢😢😢😢😢😢😢😮😮😮🙏🙏🙏
What is the name of this movie
Movie name Yogi...
Yogi
😢
😅
I love you amma
I miss you❤❤ Amma 😭😭😭😭😭😭😭
Amma❤
❤
😢😢😢😢
I love you Amma
I love you amma